Trending:


Worms in stomach: వామ్మో, అతడి కడుపు నిండా గుట్టల గుట్టలు పాములు - ఎలా బయటకు తీశారో చూడండి

మీకు పాములంటే భయమా? అయితే, ముందే చెబుతున్నాం. తప్పకుండా మీరు చూడబోయే వీడియో మీకు నిద్రలేకుండా చేస్తుంది. అంతేకాదు.. ఏం తింటున్నా అదే గుర్తుకొస్తుంది. పర్వాలేదు.. మాకు గుండె ధైర్యం టన్నుల కొద్ది ఉందంటే మీ ఇష్టం. మళ్లీ చివర్లో చెప్పలేదు.. ముందే చెప్పాలి కదా అనే మీమ్స్, కామెంట్స్ చేస్తే కుదరదు. సరే.. ఇక అసలు విషయంలోకి వెళ్లిపోదాం. ఎక్కడ జరిగిందో.. ఎప్పుడు జరిగిందో తెలీదుగానీ.. సోషల్ మీడియాలో ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది. అందులో ఓ వ్యక్తికి...


మీరు ఇక్కడికి వెళ్లారో.. నాటి రోజులు గుర్తుకు రావాల్సిందే !

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ కి ప్రతి ఒక్కరూ మానసిక స్వాంతన కొరకు ప్రకృతిని ఆస్వాదించడం అలవాటుగా మారింది. ఇలా ప్రకృతిని ఆస్వాదించే వారి కోసం నగరాలు, పట్టణాలలో పార్కులు ఏర్పాటు చేశారు. అయితే పలు పార్కులు పచ్చదనాన్ని నిండుగా కలిగి ఉంటే.. పలు పార్కులు ఆహ్లాదకర వాతావరణంతో పాటు దేశభక్తిని పెంపొందిస్తున్నాయి. ఇలా ప్రకృతి అందాన్ని పెంచడమే కాక, దేశభక్తిని చాటి చెబుతున్న పార్క్ శ్రీకాకుళంలో ఉంది.స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ యువతలో దేశభక్తిని...


ఇలాంటి కళ్లు ఉన్న అమ్మాయిలని అస్సలు నమ్మకూడదంట.. ఎందుకంటే..!

స్త్రీ, పురుషులకు సంబంధించిన చాలా విషయాలు.. పలు గ్రంథాలలో ఉన్నాయి. ఒక స్త్రీ లేదా ఒక పురుషుడు ఎలాంటి లక్షణాలను కలిగి ఉండాలి.. ఎలాంటి చెడు లక్షణాలకు దూరంగా ఉండాలో అందులో ఉన్నాయి. అమ్మాయిల విషయానికి వస్తే వారిలో ఉండే కొన్ని లక్షనాలు కుటుంబాలను నాశనం చేస్తాయని పండితులు అంటున్నారు. ముఖ్యంగా అమ్మాయిలో మీరు స్నేహం లేదా ప్రేమ కొనసాగించే ముందు.. ముఖ్యమైన నాలుగు లక్షణాల గురించి జాగ్రత్తగా తెలుసుకోవాలి. మరీ ముఖ్యంగా ఏ రకమైన స్త్రీలను పురుషులు నమ్మకూడదనే వివరాలు గ్రంథాలలో వివరించబడింది. ఇంతకీ ఆ నాలుగు రకాల స్త్రీలు ఎవరనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. కొందరు అమ్మాయిలు కళ్లతో పురుషులను ఆకర్షిస్తూ ఉంటారు. ముఖ్యంగా కామ కోరికలు ఎక్కువగా ఉండే స్త్రీలు ఇతర మగాళ్లను తమ కళ్లతోనే ఆకర్షిస్తుంటారు. ఏదైనా కళ్లతో మాట్లాడేలా ఉంటారు. ఇతరుల వైపు ముఖ్యంగా పది మందిలో ఉన్నప్పుడూ వేరే వ్యక్తి వైపు చూసే మహిళలు.. తమ కుటుంబానికి ఎప్పుడైనా ద్రోహం చేసే అవకాశం ఉందంట. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్న మహిళలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మితిమీరిన కోరిక లేదా అత్యాశ ఉండే మహిళలు కుటుంబాన్ని, ఇంటిని నాశనం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అత్యాశ అంటే డబ్బు, ఆస్తులు లేదా సంపదపై అతిగా ఆసక్తి ఉన్న స్త్రీలను పొరపాటున కూడా నమ్మకూడదు. ఎందుకంటే చాలా అత్యాశగల స్త్రీలు తమ చిన్న కోరికను నెరవేర్చుకోవడానికి ఎవరినైనా త్వరగా మోసం చేస్తారు. అలాంటి వారి నుంచి మీరు దూరంగా ఉండటం ఉత్తమం. కొందరు మహిళలు నిరంతరం ఏదో ఒక విషయం గురించి మాట్లాడుతూ ఉంటారు. అయితే తమ కుటుంబంలోని విషయాలు తమ భాగస్వామితో కాకుండా ఇతరులను షేర్ చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా పరాయి మగాళ్లతో మాట్లాడుతుంటారు. అందుకే ఇలాంటి మహిళలను అస్సలు నమ్మకూడదు. సాధారణంగా మహిళలు ఎక్కువ సమయం ఇంట్లో ఉండేందుకు ఇష్టపడతారు. అయితే కొందరు మహిళలు ఇంట్లో కాకుండా ఎక్కువ సమయం బయట గడుపుతుంటారు. ఇలాంటి వారిని పొరపాటున కూడా నమ్మకూడదు. ఈ రకమైన మహిళలు తమను నమ్ముకున్న వారిని మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉందంట. (గమనిక : ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.. న్యూస్ 18 తెలుగు దీనిని ధృవీకరించడం లేదు.)


దోశ ప్యాన్ మాడిపోయిందా.. ఇలా క్లీన్ చేయండి..

దోశ పాన్, నాన్‌స్టిక్ ప్యాన్స్ ఒక్కోసారి మాడిపోతాయి. వాటిని ఎలా క్లీన్ చేసుకోవచ్చో తెలుసుకోండి.


అమ్మేది కూరగాయలే కానీ.. అసలు యవ్వారం వేరే ఉంది.. వీడి అసలు బాగోతం తెలిస్తే షాక్ అవుతారు..!

తోపుడు బండిపై కూరగాయలు అమ్ముకునే వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అతనిపై ఏకంగా 150 కేసులున్నాయి. అదేంటీ.. తోపుడు బండిపై కూరగాయలు అమ్ముకునే వ్యకి మీద 150 కేసులు ఉండటమేంటీ.. అసలు అతను ఏం చేస్తాడు.. అని ఆశ్చర్యపోతున్నారా.. అమ్మేది కూరగాయలే కానీ.. లోపల అసలు వ్యవహారం వేరే ఉంది. కూరగాయలు అమ్ముతున్నట్టు కలరింగ్ ఇచ్చి.. రెక్కీ నిర్వహించి.. పెద్ద పెద్ద ఇళ్లను దోచుకోవటమే ఆ ప్రబుద్ధుడి అసలు యాపారం.


సలాడ్లు రుచికరంగా..

హలో మేడం. రకరకాల పండ్లు కూరగాయలతో చేసే సలాడ్లు తినడం ఆరోగ్యానికి మంచిదంటారు కదా. అయితే వాటిని రుచికరంగా చేసుకోవడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా? బయట దొరికే సలాడ్లు కొనుక్కొని తిన్నా ఇంతే మేలు చేస్తాయా?


వర్షాకాలంలో తినాల్సిన పండ్లు ఇవే.. వీటితో హెల్త్‌కి డబుల్ బెనిఫిట్

ఈ ప్రకృతిలో ప్రతి సీజన్‌లో వివిధ రకాల పండ్లు లభిస్తాయి. ప్రస్తుత వర్షాకాలం సీజన్‌లో మార్కెట్లో ఆల్‌బుకారా పండ్లు ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని ప్లమ్ ఫ్రూట్ (Plum fruit), ప్లమ్ యాపిల్ అని కూడా పిలుస్తారు. ఇవి చూడటానికి చిన్న టమాటా సైజులో, ముదురు రంగులో ఉంటాయి. రుచి పుల్లగా, తీపిగా ఉంటాయి. అయితే ఈ సీజనల్ పండ్లు తింటే వర్షాకాలంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీని నుంచి పుష్కలంగా లభించే విటమిన్ C, శరీరానికి శక్తిని ఇస్తుంది. ఈ ఫ్రూట్‌లోని...


మడమలు పగిలాయా? ఇలా చేసారంటే తొందరగా తగ్గిపోతాయి

మడమల పగుళ్ల సమస్య ఎక్కువగా ఆడవాళ్లకే ఉంటుంది. కానీ దీనివల్ల మడమల నుంచి రక్తం కారడం, నడుస్తున్నప్పుడు విపరీతమైన నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అయితే ఆడవాళ్లు ముఖ సౌందర్యంపై పెట్టే ఇంట్రెస్ట్ పాదాల విషయంలో అస్సలు పెట్టరు. ముఖం అందంగా కనిపించడానికని ఆడవాళ్లు ఎంతో కేర్ తీసుకుంటారు. కానీ కాళ్లు, పాదాల విషయంలో మాత్రం తీసుకోరు. దీనివల్లే మడమలు పగుళుతాయి. మడమలు పగలడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ పాదాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం మడమలు...


పిల్లలు దొంగతనాలు చేస్తున్నారా.. ఇలా మాన్పించండి..

చిన్న పిల్లలు అప్పుడప్పుడు ఇంట్లో కొన్ని దొంగతనాలు చేస్తుంటారు. అలాంటి పిల్లల్ని ఎలా ఆ అలవాటుని మాన్పించాలో తెలుసుకోండి.


Natural Tips For Belly Fat: ఈ సింపుల్‌ టిప్స్‌తో.. బెల్లీ ఫ్యాట్‌ వెన్నలాగా కరిగిపోతది..!

Natural Tips For Belly Fat: ఈ సింపుల్‌ టిప్స్‌తో.. బెల్లీ ఫ్యాట్‌ వెన్నలాగా కరిగిపోతది..!


పచ్చ కామెర్లు వచ్చాయని ఎలా గుర్తించాలి?

ఉదయం లేవగానే కొంతమంది హడావుడిగా ఇంటి పనులు చేస్తుంటారు. మరికొంతమంది అరచేతులను చూసుకుంటారు. వాస్తుశాస్త్రం ప్రకారం.. ఉదయం లేవగానే మూడింటిని మాత్రం అస్సలు చూడకూడదు. ఎందుకంటే ఇది మీకు సమస్యలను కలిగిస్తుంది. కామెర్లు అంటే రక్తంలో ఎక్కువ మొత్తంలో బిలిరుబిన్ ప్రసరించినప్పుడు వచ్చే వ్యాధి. కడుపు నొప్పి, జ్వరం, మూత్రం రంగు మారడం, మలం రంగు మారడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు పచ్చకామెర్ల వల్ల వస్తాయి. పచ్చ కామెర్ల వల్ల చర్మం, కళ్లు, గోర్లు పసుపు రంగులోకి...


White Tooth: ఈ 5 ఆహారాలు తింటే నేచురల్ గానే మీ పళ్లు ముత్యాలలా మెరిసిపోతాయి..

Fruits For Natural White Tooth: యాపిల్ లో చర్మానికి ఆరోగ్యకరం కాకుండా ఇది పంటి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇందులో స్క్రబ్ చేసే గుణాలు ఉంటాయి. యాపిల్ లో మాలైక్ యాసిడ్ ఉంటుంది. ఇది 25 పేర్కొన్న పచ్చదనాన్ని, మరకలను తగ్గించి నేచురల్ లా పనిచేస్తుంది.


పారిస్‌కు.. ఫాషన్‌ రిచ్‌గా

పతకాలు ఎగరేసుకుపోవడం, పతాకాలు ఎగురవేయడం ప్రతి ఒలింపిక్స్‌లో కామన్‌! కానీ,ఈసారి జరిగే విశ్వక్రీడలు కాస్త భిన్నం. మైదానంలో పోటాపోటీగా సాగే ఆటలకు దీటుగా..ఫ్యాషన్‌ కోటలో పాగా వేయడానికి అందాల జాతర జరుగుతుంటుంది.


Potals: ఈ సీజన్లో దొరికే పొటల్స్ కచ్చితంగా తినండి, చర్మం మెరిసిపోవడంతో పాటూ బరువు తగ్గుతారు

Potals: వేసవిలో దొరికే పొటల్స్ కూరగాయను అందరూ తినాల్సిందే. దీని రుచి కూడా అదిరిపోతుంది. పొటల్స్ వల్ల ఆరోగ్యానికి మ్యాజిక్ బెనిఫిట్స్ అందుతాయి.


Snakes: ఇలా చేస్తే దెబ్బకి పాములు పరార్.. మళ్లీ మీ ఇంటి దరిదాపుల్లోకి రావు..!

పాములు అత్యంత విషపూరితమైన, ప్రాణాంతకమైన జీవులుగా చెపుతుంటారు. వాటి బారిన పడకుండా ఉండాలంటే మనం వాటికి దూరంగా ఉండటమే మంచిది. ఇక మన దేశంలో చాలా ప్రాంతాల్లో.. పాములను దేవతగా పూజిస్తారు. నాగరాజు, నాగరాణి వంటి అనేక పేర్లతో పిలుచుకునేవారు. పాము శివుని మెడలో ఉంటుంది.. విష్ణువు పాముపై పడుకొని ఉంటారని ప్రజలు విశ్వసిస్తున్నారు.. వాటిని పూజించి మొక్కులు చెల్లిస్తుంటారు. సాధారణంగా పాములు మనుషులను చూసిన తర్వాత పారిపోతుంటాయి.. కానీ కొన్నిసార్లు కాటేస్తాయి. దీని వల్ల వేలాది మంది మరణిస్తున్నారు. అయితే వీటన్నింటితో పాటు మరో నిజం కూడా ఉంది. అదేమిటంటే.. ఈ పాములు రైతులకు మిత్రులుగా పొలాల్లో ఎలుకలను చంపేస్తాయి. ఇదే కాకుండా ఆశ్చర్యకరంగా.. కొన్ని ప్రాణాంతక వ్యాధులకు మందులు కూడా పాము విషం నుంచే తయారు చేస్తారని నివేదికలు చెపుతున్నాయి. ఒక అంచనా ప్రకారం, మొత్తం 300 జాతుల పాములలో, కేవలం 50 మాత్రమే విషపూరితమైనవి. వీటిలో భారతదేశంలో కనిపించే అత్యంత ప్రమాదకరమైన పాము నాగుపాము. దీని శరీరంపై గోధుమ లాంటి గుర్తులు ఉన్నందున దీనిని వీటీష్ అని కూడా అంటారు. పాములను చంపి పట్టుకోవడం కంటే వాటిని తరిమేయడమే సరైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. ఇది సహజ సమతుల్యతను కూడా కాపాడుతుంది. ఎందుకంటే పాములు ఎలుకలను వేటాడతాయి, ఇవి మన పంటలను దెబ్బతీస్తాయి. అటువంటి పరిస్థితిలో పాము మన మధ్య ఉండటం చాలా ముఖ్యం. కానీ వారి దగ్గరికి వెళ్లడం చాలా ప్రమాదకరం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పాములు పొలాల్లోకి వస్తే ఎలా తరిమి కొట్టాలి..? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. కానీ భారతదేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో, రైతులు ఆవాల నూనెను కాల్చడం ద్వారా పాములను తరిమికొడుతున్నారు. నివేదికల ప్రకారం, రైతులు అనేక ఎకరాల్లో విస్తరించి ఉన్న పొలాల్లో నివసిస్తున్నప్పటికీ, పాములు తమ దగ్గరికి రాకుండా ఈ ఆవనూనెను కాలుస్తూ వాటిని తరిమి కొడుతున్నారు.


కళ్లు ఎన్ని రంగులు ఉంటాయో తెలుసా.. ఏవి ఆకర్షణీయంగా ఉంటాయంటే..!

మనుసులో ఉన్నది కళ్లలో కనిపిస్తుందని అంటుంటారు. మనలోని భావాల్ని కళ్లు ప్రదర్శిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేనా మనలో ఆకర్షణీయంగా కనిపించే భాగాల్లో కళ్లు మొదటి స్థానంలో ఉంటాయి. అయితే ప్రపంచంలో కేవలం నలుపు రంగు, నీలికళ్లే కాదు.. ఇంకా చాలా రంగుల కళ్లు ఉన్నాయంట. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది కనుపాపలు నలుపు రంగులో ఉంటాయి. నిజానికి అది నలుపు కాదు.. గోధుమ రంగు. మెలనిన్‌ అనే వర్ణద్రవ్యం ఎక్కువగా ఉన్నవాళ్ల కళ్లు నలుపుగా కనిపిస్తాయి. దాదాపు 70 నుంచి 79 శాతం ప్రజలకు ఈ గోధుమ రంగు కళ్లే ఉన్నాయి. ఆఫ్రికా, తూర్పు ఆసియా, ఆగ్నేయాసియా వాసులకు ముదురు గోధుమ రంగు కళ్లు.. దక్షిణాసియా, అమెరికా, యూరప్‌ ప్రజలకు లేత గోధుమ రంగు కళ్లు ఎక్కువగా ఉంటాయట. ప్రపంచంలో 8 నుంచి 10 శాతం మందికి నీలిరంగు కళ్లు ఉంటాయి. యూరప్‌లో అందులో ముఖ్యంగా స్కాండినేవియాలో వీళ్లు అధికం. కొన్ని వేల సంవత్సరాల కిందట అందరికీ గోధుమ రంగు కళ్లే ఉండేవట. ఆ తర్వాత మనుషుల జన్యువుల్లో మార్పులు వచ్చి, కనుపాప రంగు మారింది. కనుపాప రంగు పాక్షికంగా తల్లిదండ్రుల జన్యువు నుంచి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. నీలిరంగు కళ్లున్న వ్యక్తులు చీకటిలోనూ చూడగలరట. అయితే పగటి పూట సూర్యకాంతిని తట్టుకోలేరని నిపుణులు చెబుతున్నారు. ఆకుపచ్చ, నారింజ, బంగారు వర్ణాల కలయికతో లేత గోధుమ రంగు ఉంటుంది. ఇలాంటి కళ్లున్నవారు ప్రపంచవ్యాప్తంగా 5 శాతం మంది ఉన్నారు. ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలు, బ్రెజిల్‌, స్పానిష్‌ ప్రజలకు ఈ రంగు కళ్లు ఎక్కువగా ఉంటాయట. పిల్లులకు ఉండే బూడిదరంగు కళ్లు ప్రపంచంలో 3 శాతం మనుషులకు ఉంటాయి. కనుపాప రంగుకు కారణమయ్యే మెలనిన్‌ అనే వర్ణద్రవ్యం తక్కువ మొత్తం ఉండటం, కంటిలోని స్ట్రోమా భాగంలో కొలాజిన్‌ ప్రొటీన్‌ ఎక్కువగా ఉండటంతో కనుపాప నీలిరంగులోకి మారకుండా అడ్డంకి ఏర్పడుతుందట. ఫలితంగా కనుపాప బూడిద రంగులో కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ రంగు కళ్లున్నవాళ్లు ఎక్కువగా ఉత్తర, తూర్పు యూరప్‌లో ఉంటారు. ప్రపంచ జనాభాలో 2శాతం మంది కళ్లు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఉత్తర, మధ్య, పశ్చిమ యూరప్‌లో ఆకుపచ్చ కళ్లు ఉన్న వ్యక్తులు ఎక్కువ. వీరిలో 16 శాతం సెల్టిక్‌, జర్మన్ల వారసులై ఉంటారని అంచనా. ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌లో 86 శాతం మంది నీలి, ఆకుపచ్చ రంగు కళ్లున్నవారు ఉన్నారు.


చీరలో దివి వాద్య.. అందాల ఘుమఘుమలు!

దివి వాద్య చీరలో అందాల ఘుమఘుమలు పుట్టించింది.


కార్న్ ఫ్లోర్ తింటే ఏమౌతుందో తెలుసా?

మొక్కజొన్న పిండిని ఎన్నో రకాల వంటకాలకు ఉపయోగిస్తారు. ఇది ఫుడ్ కు క్రంచ్ నెస్ ను తీసుకొస్తుంది. అందుకే చికెన్, ఫిష్, కాలీఫ్లవర్, బంగాళాదుంప వంటి చాలా ఆహారాలకు మొక్కజొన్న పిండిని ఉపయోగిస్తుంటారు. కానీ దీన్ని మోతాదుకు మించి తింటే మాత్రం మీరు ఎన్నో సమస్యల బారిన పడతారని నిపుణులు అంటున్నారు. మొక్కజొన్న పిండి మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం పదండి. ఎక్కువ కేలరీలు, ప్రోటీన్లు తక్కువగా: ఒక కప్పు మొక్కజొన్న పిండిలో దాదాపుగా 490 కేలరీలు,...


Period products: ప్యాడ్స్ బదులు ఇవి వాడితే ఎన్ని లాభాలో ఊహించలేరు.. చిన్న మార్పుతో గొప్ప మేలు..

Period products: డిస్పోజబుల్ శానిటరీ న్యాప్‌కిన్స్‌తో పోలిస్తే రీయూజబుల్ పీరియడ్ ప్రొడక్ట్స్ వాడకం వల్ల డబ్బు ఆదా అవుతుంది. పర్యావరణానికి మేలు చేసినవాళ్లమవుతాం. కానీ వాటి వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూడండి.


Ketu Transit: కేతువు సంచారంతో ఈ రాశులవారికి అడుగడుగునా డబ్బే..

Ketu Blessing Zodiac Sign 2024: కేతువు సంచారంతో కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా మేష, వృషభ రాశులవారికి అనుకున్న పనులన్నీ జరుగుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


Today Panchangam 05 July 2024 ఈరోజు జ్యేష్ఠ అమావాస్య వేళ శుభ సమయం, రాహుకాలం ఎప్పుడొచ్చాయంటే...

today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, జ్యేష్ఠ మాసంలోని అమావాస్య తిథి నాడు, శుక్రవారం ఈరోజున రాహుకాలం, దుర్ముహుర్తం, సూర్యోదయం, సూర్యాస్తమయంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...


తలలో పెన్ను గుచ్చుకుని నాలుగేండ్ల చిన్నారి దుర్మరణం

తలలో పెన్ను గుచ్చుకుని నాలుగేండ్ల చిన్నారి దుర్మరణం భద్రాచలం, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో తలలో పెన్ను గుచ్చుకుని నాలుగేండ్ల చిన్నారి చనిపోయింది. పట్టణంలోని సుభాష్​నగర్​ కాలనీకి చెందిన రియాన్షిక (4) యూకేజీ చదువుతోంది. సోమవారం మంచంపై పడుకుని పెన్నుతో ఆడుకుంటోంది. అకస్మాత్తుగా బెడ్​పై నుంచి కింద పడడంతో చేతిలోని పెన్ను చెవి పైభాగంలో...


Crispy Wada Recipe : టేస్టీ టేస్టీ వడలు.. తక్కువ పదార్థాలతో సింపుల్​గా చేసుకోగలిగే రెసిపీ ఇది

Tasty Wada Recipe : ఛాయ్​కి కాంబినేషన్​గా ఏమైనా తినాలనుకుంటే.. లేదా హెల్తీ స్నాక్స్ తీసుకోవాలనుకుంటే కాబూలీ చనాతో వడలు చేసుకోవచ్చు. ఇది పిల్లల నుంచి పెద్దలవరకు అందరికీ నచ్చే రెసిపీ ఇది. పలు రెస్టారెంట్స్​లో కూడా దీనిని చేస్తారు. అయితే ఈ టేస్టీ రెసిపీని చేయడానికి అవసరమయ్యే పదార్థాలు ఏమిటి? ఎలా తయారు చేయాలి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు - 2 చిన్నవి ఉప్పు - రుచికి తగినంత పెద్ద శనగలు - 1 కప్పు బేకింగ్ పౌడర్ - అర...


Raw Mango Chutney: పచ్చిమామిడి పెసరపప్పు చట్నీ, స్పైసీగా చేసుకుంటే నోరూరిపోతుంది

Raw Mango Chutney: పచ్చి మామిడికాయతో రుచిగా చట్నీలు చేసుకోవచ్చు. ఒకసారి పెసరపప్పు పచ్చి మామిడి కలిపి చట్నీ చేసి చూడండి. టేస్ట్ అదిరిపోతుంది.


Banana: వీళ్లు అరటి పండును అస్సలు తినకూడదు.. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది..

అరటి పండు అంటే చాలా మంది ఇష్టపడతారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు కూడా చేస్తుంది. ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ పండుని చిన్న పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు. (ప్రతీకాత్మక చిత్రం) అయితే ఈ పండును కొన్ని సమస్యలు ఉన్న వాళ్లు తింటే ప్రమాదకరంగా మారుతుంది. దాని గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.(ప్రతీకాత్మక చిత్రం) అరటి పండులో సహజంగా చక్కెర ఎక్కువగా ఉంటుంది. అయితే మధుమేహం ఉన్న వారు ఈ పండును తినకూడదని వైద్యులు సూచిస్తున్నారు. అంతే కాకుండా.. అరటి పండులో పొటాషియం కూడా అధికంగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం) మూత్రపిండాల సమస్యతో బాధపడే వారు ఈ పండుకు దూరంగా ఉంటే మంచిదని డాక్టర్స్ సలహా ఇస్తున్నారు. అదనపు పొటాషియాన్ని విసర్జించడం ఈ సమస్య ఉన్నవారికి కష్టంగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం) కావునా ఈ పండును స్కిప్ చేయడం మంచిది. మలబద్ధకం ఉన్నవారు కూడా అరటి పండుకు దూరంగా ఉండాలి. ఇది మలబద్ధకం సమస్యను తొలగించడానికి బదులు దానిని మరింత తీవ్రతరం చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం) అరటి పండును ప్రతీ ఒక్కరూ ఇష్టపడినా.. అలర్జీ ఉన్నవారు దూరంగా ఉండాలి. ఈ సమస్య ఉన్నవారు తింటే.. వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అనాఫిలాక్సిస్ వంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం) ఆస్తమాతో బాధపడే వారు ఈ పండుకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అరటి పండు తింటే.. ఈ సమస్య మరింత పెరుగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం) ఎక్కువగా అరటి పండ్లు తింటే మలబద్ధకంతోపాటుగా కొన్ని ఉదర సంబంధిత సమస్యలు వేధిస్తాయి. అరటిలో కొన్ని సమ్మేళనాలు మైగ్రేన్ ను ప్రేరేపిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)


చర్మం జిడ్డుతనాన్ని తొలగించే ఆహారాలు!

కొంతమంది జిడ్డు చర్మంతో ఇబ్బందిపడతారు. అయితే కొన్ని ఆహారాలు తినడం వల్ల సెబమ్ ఉత్పత్తి పెరిగి ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. అందువల్ల ఆయిల్ స్కిన్‌తో బాధపడేవారు కొన్ని ఆహారాలు దూరం పెట్టడం మంచిది.


Puffed Rice Benefits:పేలాలను చిన్నచూపు చూస్తున్నారా? వాటి ఉపయోగాలు తెలిస్తే విడిచిపెట్టరు..!

Puffed Rice Nutrition: పేలాలు ప్రోటీన్, ఫైబర్, ఐరన్, కాల్షియం, విటమిన్లు వంటి పోషకాలు ఉంటాయి. వీటిని ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్యలాభాలు పొందవచ్చు.


Long & Shiny Hair: జుట్టు బలంగా దృఢంగా మెరుస్తూ పెరగడానికి 5 ఇంటి చిట్కాలు..

Long & Shiny Hair: అవకాడో గుజ్జులో రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ లేదా బాదం నూనె వేసి బాగా అరగంట తర్వాత నార్మల్ వాటర్ తో వాష్ చేస్తే మీ జుట్టు ఆరోగ్యంగా మందంగా పెరగడమే కాదు మెరుస్తూ కాంతివంతంగా కనిపిస్తుంది కూడా.


Sun Transit in Cancer 2024: జూలై 16 నుంచి నెలపాటు ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారమే - అన్నింటా విజయం!

Surya Gochar 2024 Sun Transit in Cancer: జ్యోతిష్య శాస్త్రంలో సూర్య భగవానుడి స్థానం చాలా ప్రత్యేకం. గ్రహాలకు రాజైన సూర్యుడు నెలకో రాశి నుంచి పరివర్తనం చెందుతాడు. అలా రాశి మారిన ప్రతిసారీ నెలకో సంక్రమణం వస్తుంది. వీటిలో మకర సంక్రాంతి, కర్కాటక సంక్రాంతి చాలా ప్రత్యేకం. మకర సంక్రాంతి నుంచి ఉత్తరాయణం ప్రారంభమైతే...కర్కాటక సంక్రాంతి నుంచి దక్షిణాయనం మొదలవుతుంది. సూర్య భగవానుడి సంచార ప్రభావం అన్ని రాశులవారిపైనా ఉంటుంది. ఆదిత్యుడి సంచారం శుభప్రదంగా...


Poha Chilla: అటుకులతో చిల్లా.. ఇలా క్షణాల్లో టేస్టీ బ్రేక్‌ఫాస్ట్‌ తయారు చేసుకోండి..

Easy Poha Chilla For Breakast: ఈ ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌ రిసిపీ ఎంతో రుచికరంగా ఉంటుంది. నిమిషాల్లోనే ఈ రిసిపీ రెడీ అయిపోతుంది. కేవలం అటుకులు, ఇంట్లోని ఆహార పదార్థాలతో సులభంగా తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.


Green Chilli: పచ్చిమిర్చిని కారం కోసమే వాడతామని పక్కన పడేయకండి.. లాభాలు తెలిస్తే మతిపోతుంది

Green Chilli: పచ్చిమిర్చి కూరకు కారం కోసమే కాదు. దాంట్లో పోషకాలు బోలెడుంటాయి. వాటిని మితంగా వాడితే లాభాలు, ఎక్కువగా వాడితే వచ్చే నష్టాలు ఏంటో వివరంగా తెల్సుకోండి.


Pistachios Benefits: ప్రతిరోజు 12 పిస్తాలు తింటే మీరు ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు..

Pistachios Health Benefits: పిస్తాల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా మోనోశాచురేటెడ్‌ కొవ్వులు, పాలీ అన్‌ శాచ్యురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాలను తగ్గించేసి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి.


పది పాస్ అయిన వారికి భారీ శుభవార్త.. వెంటనే త్వరపడండి..

పిల్లల చదువుల కోసం తల్లి తండ్రులు ఎప్పుడు ఒక అడుగు ముందుగానే ఆలోచన చేస్తారు. ఎందుకంటే వారి భవిష్యత్తు కు బాటలు వేసేది చదువు ఒక్కటే కాబట్టి. కానీ కొంత మంది ఎంత మంచిగా చదివిన మంచి స్కూల్లో లేదా మంచి కాలేజీల్లో చదవటానికి ఇంట్లో సరిపడా వసతులు లేక అందుబాటులో లేక తక్కువ ఫీజు ఉన్నవాటిలో చేరి చదువుతుంటారు.కానీ ఇప్పుడు ఈ రోజుల్లో అలాంటి పరిస్థితులు ఇక్కడ లేవు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో లేదా ప్రభుత్వ కాలేజీల్లో ప్రైవేట్ కి ధీటుగా వసతులు తో పాటు...


డిగ్రీ చదివారా.. మీకు అదిరిపోయే శుభవార్త, ఈ ఛాన్స్ మిస్ అవ్వొద్దు!

విద్యా వజ్రాయుధం లాంటిది. ప్రభుత్వాలు విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నాయి. ప్రతి ఒక్క విద్యార్థికి మెరుగైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ముందుకు వెళుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు,గురుకుల పాఠశాలలు, కస్తూరిబా గాంధీ, మోడల్ స్కూల్స్ వంటి పాఠశాలల్లో అనేకమంది విద్యార్థులు ఉచిత విద్యను అభ్యసిస్తున్నారు.ఇటు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3,గ్రూప్ 4, ఎస్సై, కానిస్టేబుల్ ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు కూడా...


Life Style News: ఫ్యామిలీ డాక్టర్​ ఇంపార్టెన్స్​ మీకు తెలుసా..

Life Style News: ఫ్యామిలీ డాక్టర్​ ఇంపార్టెన్స్​ మీకు తెలుసా.. పూర్వ కాలంలో సైకిల్​ ముందు ఒక బ్యాగ్​... వెనుక ఒక మందుల పెట్టె కట్టుకొని డాక్టర్లు పల్లెల్లో తిరిగేవారు. ఇక వారికి ఆయా గ్రామాల ప్రజల ఆరోగ్య విషయాలు పూర్తిగా తెలుస్తాయి. వారికి ఎప్పుడు ఏదైనా డిసీజ్​ వస్తే ... వారి ఆరోగ్య పరిస్థితి ఆ ఫ్యామిలీ డాక్టర్​ కు అంతా తెలుసు కాబట్టి.. ట్రీట్​ మెంట...


మీరు ఫేమస్ కావాలని అనుకుంటున్నారా.. ఈ ఛాన్స్ మిస్ కావద్దు !

సంగీతం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారివరకు సంగీతం అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. మనసుకు ప్రశాంతతను కలిగించి ఊహల లోకంలో విహరింపజేసే శక్తి ఒక్క సంగీతానికి మాత్రమే ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే సంగీతం లేనిదే మానవ మనుగడ లేదని కూడా చెప్పుకోవచ్చు. మనిషి ఒత్తిడిని జయించడానికి సంగీతం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాంటి సాంప్రదాయ సంగీత కళలను నేటి తరానికి మరింత చేరువ చేయడానికి ఎంతోమంది కృషి చేస్తున్నారు. మనిషికైనా మరణం ఉంటుందేమో...


Hair Oiling : తలకు నూనె రాయటం అవసరమా.. ఆ తప్పు చేస్తే జుట్టు రాలిపోతుందా..?

రోజూ తలకు నూనె రాసుకోమని పెద్దలు సూచిస్తుంటారు. అయితే ఇప్పుడు తలకు నూనె లేకుండా తిరగటం ఫ్యాషన్ అయిపోంది. చాలా మంది తలకు నూనె పెట్టుకోవడం పూర్తిగా మానేశారు. దాని వల్ల జుట్టు రాలిపోవటం, చుండ్రు, కుదుళ్ళు బలహీనంగా మారటం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆయుర్వేదం జుట్టుకు నూనె రాయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నట్లు స్పష్టం చేస్తుంది. జుట్టుకు ఆయిల్​ పూసి మసాజ్​ చేయడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. జుట్టుకు బలం చేకూరుతుంది. బాడీ మసాజ్ లేదా హాట్ ఆయిల్ మసాజ్ రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడినట్లే తలలోని మూలాలను బలపరిచేందుకు తలకు నూనె రాయటం అవసరం. దీని వల్ల జుట్టు రాలడం, తెల్లగా మారటం, చుండ్రు వంటి అనేక రకాల సమస్యలను నయం చేయవచ్చు. చాలా మంది నూనె రాసుకోవడాన్ని నిర్లక్ష్యం చేస్తారు. వాస్తవానికి జుట్టుకు నూనె రాయడం అన్నది చాలా ముఖ్యం. నూనెతో జుట్టును సున్నితంగా మసాజ్ చేయడం వల్ల జుట్టు మదృువుగా మారుతుంది. అంతేకాకుండా తేమను పెంచుతుంది. జుట్టుకు మంచి మెరుపు సంతరించుకుంటుంది. నూనె రాయడం వల్ల జుట్టు పొడిబారకుండా ఉండి జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. జుట్టు పొడిగా ఉండి చిట్లి పోతుంటే వారానికి మూడుసార్లు జుట్టుకు నూనె రాయడం జుట్టుకు బలం చేకూరుతుంది. దీంతో జుట్టు చిట్లకుండా ఉంటుంది. నూనె రాయటం వల్ల జుట్టు మెరిసేలా.. ఒత్తుగా కనిపించేలా చేస్తుంది. కొబ్బరి, ఆలివ్, నువ్వులు, బాదం, అర్గాన్, బృంగరాజ్, ఉసిరి వంటి సాధారణంగా ఉపయోగించే కొన్ని నూనెలు జుట్టు రాలడం, చుండ్రు, చిట్లిపోవడం, నెరవడం వంటి మొదలైన సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాయి. పలు రకాల నూనెలు వివిధ విటమిన్లను కలిగి ఉంటాయి. ఈ నూనెలను నేరుగా పూయడంతో, జుట్టు కుదుళ్ళు బలపడతాయి. జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రతిరోజూ నూనెను తప్పక రాయాలి. రోజు రాసుకోవటం కుదరకపోతే కనీసం వారానికి రెండుసార్లు జుట్టుకు నూనె రాయాలి. రాత్రి నిద్రకు ముందు తలకు నూనె బాగా పట్టించి ఉదయం తలస్నానం చేయటం వల్ల జుట్టుకు మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేయటం వల్ల తలలో చుండ్రు తగ్గుతుంది. జుట్టు కూడా పెరుగుతుంది. నూనెల్లో కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి జుట్టులోని లిపిడ్లను భర్తీ చేయడంలో సహాయపడతాయి. జుట్టు ఆరోగ్యంగా కనిపించేలా చేయడంలో లిపిడ్‌లు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. లిపిడ్లు వల్ల జుట్టు మెరవటంతోపాటు.. అందంగా ఉంటుంది. అయితే కొన్ని రకాల నూనెలు అలెర్జీని కలిగిస్తాయి. వాటిని రాసే ముందు ముందుగా కొద్దిగా రాసి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేవని నిర్దారించుకోవాలి. ఆతరువాతనే వాటిని ఉపయోగించాలి. (గమనిక : ఈ సమాచారం అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా సేకరించినది.. కేవలం అవగాహన కోసం మాత్రమే రాసినది. ఆచరించే ముందు వైద్యుల సలహాలు తీసుకోవడం మంచిది.


Riceflour Facepacks : బియ్యంపిండిలో వీటిని కలిపి ప్యాక్ వేస్తే స్కిన్ మెరుస్తుంది..

Riceflour Facepacks : స్కిన్ కేర్ రొటీన్‌ చాలా ముఖ్యం. దీని వల్ల అందంగా కనిపిస్తారు. అందుకోసం బియ్యంపిండిని ఎలా వాడాలో తెలుసుకోండి.


Tea Coffee Side Effects: టీ-కాఫీలు తాగితే లివర్ పాడవుతుందా లేదా, వైద్యులేమంటున్నారు

Tea Coffee Side Effects: దేశంలో మెజార్టీ ప్రజలు ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగడాన్ని ఇష్టపడుతుంటారు. ఈ అలవాటు లివర్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని భావన ఉంది. ఇది ఎంతవరకూ నిజం, వైద్యులేం చెబుతున్నారో తెలుసుకుందాం.


ఈ డ్రై ఫ్రూట్స్‌లోని పోషకాల విలువేంటో మీకు తెలుసా?

ఆరోగ్యం కోసం డ్రై ఫ్రూట్స్ తినడం మంచిది. అయితే ఏ డ్రై ఫ్రూట్‌లో ఎలాంటి పోషక విలువలు దాగి ఉన్నాయో తెలుసుకుందాం.


బ్రష్ వాడకుండా షర్ట్ కాలర్ ను ఈజీగా ఎలా శుభ్రం చేయొచ్చో తెలుసా?

ఆఫీలకు వెళ్లేవారే కాదు, పార్టీకి వెళ్లేవారు, రాజకీయాల్లో తిరిగేవారు రెగ్యులర్ గా వైట్ దుస్తులనే వేసుకుంటారు. ఇక ఆఫీసుల్లో ఫార్మల్ దుస్తుల్లో వైట్ షర్ట్ లకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. తెలుపు రంగు ప్రతి ఒక్కరికీ నప్పుతుంది. అందుకే చాలా మంది వైట్ కలర్ షర్ట్ లను వేసుకోవడానికే ఇంట్రస్ట్ చూపుతారు. కానీ వీటిని శుభ్రం చేయడం పెద్ద సమస్యే. వైట్ షర్ట్ చాలా తొందరగా నల్లగా అవుతాయి. ఏ చిన్న మరక పడ్డా పెద్దగా కనిపిస్తుంది. అందులోనూ వైట్ షటర్ట్ లపై పడిన మరకలు...


Ashada Masam 2024: ఆషాఢ మాసం ప్రాముఖ్యతలేంటి.. ఈ కాలంలో శుభకార్యాలు ఎందుకు నిషేధించారో తెలుసా..

Ashada Masam 2024 తెలుగు పంచాంగం ప్రకారం, జూలై 6వ తేదీ శనివారం నుంచి ఆషాఢ మాసం ప్రారంభం కానుంది. ఈ కాలంలో ఎలాంటి శుభకార్యాలను చేయరు. అయితే పూజలకు, ఉపవాస దీక్షలకు ఈ మాసం ఎంతో పవిత్రమైనది. ఈ సందర్భంగా ఆషాడ మాసం విశిష్టత, పాటించాల్సిన నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...


Conch Blowing : శంఖాన్ని ఊదితే గుండె సమస్యలు రావా..

Conch Blowing : శంఖాన్ని పూజల్లో ఊదుతుంటారు. దీనిని ఊదడం వల్ల ఎన్నో లాభాలున్నాయని చెబుతున్నారు నిపుణులు.


కూరలో కరివేపాకును తీసి పారేస్తున్నారా? అయితే మీరు ఈ లాభాలను మిస్ అయినట్టే..!

కూరల్లో కొత్తిమీర, పుదీనా, కరివేపాకును వేయడం చాలా సాధారణం. ఇవి కూరలను మరింత టేస్టీగా చేస్తాయి. కానీ కూరలో వేసిన ఈ ఆకులను ముఖ్యంగా కరివేపాకును తినకుండా పక్కన పెట్టేస్తుంటారు చాలా మంది. కానీ కరివేపాకు మన ఆరోగ్యానికి చాలా మంచిది. కరివేపాకులో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. కరివేపాకును తింటే బరువును తగ్గడం నుంచి జీర్ణ సమస్యల వరకు ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి. కరివేపాకులో జీర్ణ ఎంజైమ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనం తిన్న ఆహారం తొందరగా...


Home Tips: దోమల బెడద ఎక్కువైందా? ఇంట్లో ఈ నీళ్లు చల్లండి చాలు..!

ప్రజలు వేడి కాలంలో చల్లబరచడానికి పుదీనాను తీసుకుంటారు. పుదీనా శరీరాన్ని చల్లబరచడమే కాకుండా ఆహారాన్ని రుచికరంగా మారుస్తుంది. పుదీనా యొక్క అనేక ప్రయోజనాలను ఆయుర్వేదం వివరిస్తుంది. డా. పుదీనాలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయని, ఇందులో విటమిన్ ఎ, సి, బి కాంప్లెక్స్, ఫాస్పరస్, కాల్షియం, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉన్నాయని మకరంద్ కుమార్ లోకల్ 10కి తెలిపారు. ఇందులో ఐరన్, పొటాషియం , మాంగనీస్ వంటి పోషకాలు కూడా ఉన్నాయి. పుదీనా అజీర్ణం, గ్యాస్, అసిడిటీని పోగొట్టి శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ఇది కాకుండా, దీనిని వంటలో కూడా ఉపయోగిస్తారు. ఇంట్లో నుండి దోమలు , ఈగలను తరిమికొట్టడానికి కూడా పుదీనా సహాయపడుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఇంటి చుట్టూ దోమలు, ఈగల బెడద ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితులలో పుదీనా ఆకులను ఉడకబెట్టి, దాని నీటితో చల్లుకోవాలి. వాష్ బేసిన్ పైపులో లేదా మరెక్కడైనా పురుగులు ఉంటే, పుదీనా ఆకులను బేకింగ్ సోడాతో కలిపి మెత్తగా చేసి ప్రభావిత ప్రాంతంలో రాయండి. ఈ పరిహారం కీటకాలను చంపుతుంది. (ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. ఏదైనా నివారణను ప్రయత్నించే ముందు నిపుణుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. News18 తెలుగు దీనిని ఆమోదించదు.)


horoscope prediction in telugu 4 july 2024: ఈ రాశులవారు షేర్ మార్కెట్లో లాభపడతారు , ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది - జూలై 04 రాశిఫలాలు

జూలై 04 రాశిఫలాలు మేష రాశి ఈ రోజు ఏదో ఒక విషయంలో టెన్షన్ ఉండవచ్చు. మీ స్నేహితులతో టైమ్ స్పెండ్ చేస్తారు. వైవాహిక జీవితం బావుంటుంది. ప్రేమికులు పెళ్లిదిశగా అడుగేసేందుకు మంచి రోజు. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఆందోళనలు ఉండవచ్చు. ఎవరికీ సలహా ఇవ్వకండి. వృషభ రాశి ఈ రోజు మీరు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మీ పనులు పూర్తి చేస్తారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగులు, వ్యాపారులకు...


Today Horoscope: ఓ రాశివారికి ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ అవుతాయి

Today Horoscope: రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1) నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ) దినాధిపతులు అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు) భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు) కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి) దిన ఫలం:-చేపట్టిన...


Food | గాలి, కరెంటుతో ఆహారాన్ని సృష్టించిన సైంటిస్టులు.. ఫిన్‌లాండ్‌లో అద్భుతం!

ప్రపంచంలో పెరిగిపోతున్న ఆహార కొరతకు సరికొత్త పరిష్కారాన్ని కనుగొన్నది సోలార్‌ ఫుడ్స్‌ అనే ఓ ఫిన్‌లాండ్‌కు చెందిన స్టార్టప్‌ సంస్థ. ఈ కంపెనీ ‘సొలీన్‌' అనే ఒక ప్రొటీన్‌ పౌడర్‌ను తయారుచేసింది.


పంట పొలాల్లోకి ఎలుకలు రాకుండా ఉండాలంటే.. ఇలా చేయాలి

విచ్చలవిడి పశువులతో పాటు ఎలుకలు రైతుల పంటలను దెబ్బతీస్తున్నాయి. కాబట్టి రైతులు వాటిని చంపడానికి మార్గాలను కనుగొంటారు. కానీ ఈ రోజు మనం ఒక పరిష్కారాన్ని కనుగొన్నాము. దీనిలో మీరు జంతువులను లేదా ఎలుకలను చంపాల్సిన అవసరం లేదు. పొలాల్లో ఎలుకల బెడద రైతులకు తలనొప్పిగా మారింది. ఎక్కువగా నాటిన తర్వాత పంట చేతికి వచ్చే వరకు ఎలుకలు పొలాల్లో సంచరిస్తుంటాయి. అవి విత్తనాలతో సహా పంటలకు కూడా చాలా నష్టం కలిగిస్తాయి. పొలంలో ఆహారం కోసం వెతుకుతున్న ఎలుకలు నష్టాన్ని కలిగిస్తాయి. ఎలుకలు పొలంలోకి రాకుండా రైతులు అనేక చర్యలు తీసుకోవచ్చు. దీని గురించి హజారీబాగ్ జియాలజిస్ట్ డాక్టర్ ముఖేష్ సిన్హా లోకల్ 18కి తెలిపారు.ఎలుకల ముక్కు, చెవులు, నోరు చాలా సున్నితంగా ఉంటాయని చెప్పారు. రైతులు తమ పొలాల నుండి ఎలుకలను తరిమికొట్టడానికి అనేక చర్యలు తీసుకోవచ్చు. పొలం నుండి ఎలుకలను తరిమికొట్టడానికి రైతులు ఎండుమిర్చి, కారపు మిరియాలు ఉపయోగించవచ్చు. రైతులు ఎండుమిర్చి, కారం పొడిని తయారు చేసి పొలంలో ఎలుకల వచ్చే దగ్గర చల్లాలి. కాబట్టి ఎలుకలు పంట చేలోకి రాకుండా పారిపోతాయి. రైతులు పొలాల్లో కర్పూరం నూనెను వాడవచ్చని వెటనరీ డాక్టర్ ముఖేష్ తెలిపారు. కర్పూర తైలం వాడాలంటే చిన్న చిన్న దూదిని తయారు చేసి వేర్వేరు చోట్ల చల్లుకోవాలి. కర్పూరం కట్ట ఒక ప్రత్యేక వాసనను వెదజల్లుతుంది. ఇది ఎలుకలు పారిపోయేలా చేస్తుంది. ఈ పద్ధతిలో రైతులు కర్పూరం కాకుండా పిప్పరమెంటు నూనెను కూడా ఉపయోగించవచ్చు. పొలాల నుండి ఎలుకలను తరిమికొట్టడానికి రైతులు వాటి ధరలకు వ్యతిరేకంగా దాల్చిన చెక్క ఆకులు లేదా పటిక ద్రావణాన్ని కూడా ఉపయోగించవచ్చు. ఈ రెండూ కూడా ఒక ప్రత్యేక రకమైన సువాసనను వెదజల్లుతాయి. దాని ఫలితంగానే ఎలుకలు పొలాల్లోకి రాకుండా పారిపోతాయి.


మీ వైవాహిక బంధాన్ని దృఢంగా మార్చే మార్గాలు!

ఈరోజుల్లో వ్య‌క్తిగ‌త జీవితం, ఉద్యోగ జీవితాన్ని బ్యాలెన్స్ చేయ‌లేక చాలా వైవాహిక బంధాలు బ‌ల‌హీనంగా మారుతున్నాయి. అందుకే మీ వైవాహిక జీవితం మ‌రింత దృఢంగా ఉండేందుకు ఈ చిట్కాలు పాటించండి.