TODAY PANCHANGAM 05 JULY 2024 ఈరోజు జ్యేష్ఠ అమావాస్య వేళ శుభ సమయం, రాహుకాలం ఎప్పుడొచ్చాయంటే...

today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ క్రోధి నామ సంవత్సరంలో జూలై(June) 05వ తేదీన యమగండం, విజయ ముహుర్తం, బ్రహ్మా ముహుర్తాలు, అశుభ ఘడియలు ఎప్పుడెప్పుడొచ్చాయనే పూర్తి వివరాలను ఆచార్య కృష్ణ దత్త శర్మ మాటల్లో తెలుసుకుందాం...

మిధునంలో చంద్రుడి సంచారం..

రాష్ట్రీయ మితి ఆషాఢం 14, శాఖ సంవత్సరం 1945, జ్యేష్ఠ మాసం, క్రిష్ణ పక్షం, అమావాస్య తిథి, విక్రమ సంవత్సరం 2080. జిల్హిజా 28, హిజ్రీ 1445(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 05 జూలై 2024 సూర్యుడు దక్షిణయానం, రాహుకాలం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. అమావాస్య తిథి మరుసటి రోజు ఉదయం 4:02 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు ఆర్ర్ద నక్షత్రం మరుసటి రోజు 4:27 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు పగలు, రాత్రి మిధున రాశిలో సంచారం చేయనున్నాడు.

నేడు శుభ ముహుర్తాలివే..

బ్రహ్మ ముహుర్తం : ఉదయం 4:07 గంటల నుంచి ఉదయం 4:48 గంటల వరకు

విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:45 గంటల నుంచి మధ్యాహ్నం 3:40 గంటల వరకు

నిశిత కాలం : అర్ధరాత్రి 12:06 గంటల నుంచి రాత్రి 12:46 గంటల వరకు

సంధ్యా సమయం : రాత్రి 7:22 గంటల నుంచి రాత్రి 7:42 గంటల వరకు

అమృత కాలం : ఉదయం 7:12 గంటల నుంచి ఉదయం 8:57 గంటల వరకు

సూర్యోదయం సమయం 05 జూలై 2024 : ఉదయం 5:28 గంటలకు

సూర్యాస్తమయం సమయం 05 జూలై 2024:రాత్రి 7:22 గంటలకు

నేటి ఉపవాస పండుగ : జ్యేష్ఠ అమావాస్య

నేడు అశుభ ముహుర్తాలివే..

రాహు కాలం : ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు

గులిక్ కాలం : ఉదయం 7:30 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు

యమగండం : మధ్యాహ్నం 3:30 గంటల నుంచి మధ్యాహ్నం 4:30 గంటల వరకు

దుర్ముహుర్తం : ఉదయం 8:15 గంటల నుంచి ఉదయం 9:11 గంటల వరకు, ఆ తర్వాత మధ్యాహ్నం 12:54 గంటల నుంచి మధ్యాహ్నం 1:49 గంటల వరకు

నేటి పరిహారం : ఈరోజు లక్ష్మీదేవికి గులాబీ పూల దండను సమర్పించాలి.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-07-04T19:57:26Z dg43tfdfdgfd