Trending:


White Hair Solution: ఈ పువ్వును ఆవాల నూనెలో కలిపి రాయండి.. తెల్ల జుట్టు వెంటనే పరార్

White Hair Solution: ఈ పువ్వును ఆవాల నూనెలో కలిపి రాయండి.. తెల్ల జుట్టు వెంటనే పరార్


చిగుళ్లను బలంగా మార్చే చిట్కాలు ఇవే!

చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం కొన్ని చిట్కాలు పాటించడం ఉత్తమం. అవేంటో తెలుసుకుందాం.


మడమలు పగిలాయా? ఇలా చేసారంటే తొందరగా తగ్గిపోతాయి

మడమల పగుళ్ల సమస్య ఎక్కువగా ఆడవాళ్లకే ఉంటుంది. కానీ దీనివల్ల మడమల నుంచి రక్తం కారడం, నడుస్తున్నప్పుడు విపరీతమైన నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అయితే ఆడవాళ్లు ముఖ సౌందర్యంపై పెట్టే ఇంట్రెస్ట్ పాదాల విషయంలో అస్సలు పెట్టరు. ముఖం అందంగా కనిపించడానికని ఆడవాళ్లు ఎంతో కేర్ తీసుకుంటారు. కానీ కాళ్లు, పాదాల విషయంలో మాత్రం తీసుకోరు. దీనివల్లే మడమలు పగుళుతాయి. మడమలు పగలడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ పాదాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం మడమలు...


Crispy Wada Recipe : టేస్టీ టేస్టీ వడలు.. తక్కువ పదార్థాలతో సింపుల్​గా చేసుకోగలిగే రెసిపీ ఇది

Tasty Wada Recipe : ఛాయ్​కి కాంబినేషన్​గా ఏమైనా తినాలనుకుంటే.. లేదా హెల్తీ స్నాక్స్ తీసుకోవాలనుకుంటే కాబూలీ చనాతో వడలు చేసుకోవచ్చు. ఇది పిల్లల నుంచి పెద్దలవరకు అందరికీ నచ్చే రెసిపీ ఇది. పలు రెస్టారెంట్స్​లో కూడా దీనిని చేస్తారు. అయితే ఈ టేస్టీ రెసిపీని చేయడానికి అవసరమయ్యే పదార్థాలు ఏమిటి? ఎలా తయారు చేయాలి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు - 2 చిన్నవి ఉప్పు - రుచికి తగినంత పెద్ద శనగలు - 1 కప్పు బేకింగ్ పౌడర్ - అర...


Riceflour Facepacks : బియ్యంపిండిలో వీటిని కలిపి ప్యాక్ వేస్తే స్కిన్ మెరుస్తుంది..

Riceflour Facepacks : స్కిన్ కేర్ రొటీన్‌ చాలా ముఖ్యం. దీని వల్ల అందంగా కనిపిస్తారు. అందుకోసం బియ్యంపిండిని ఎలా వాడాలో తెలుసుకోండి.


Monsoon Skin Care: వర్షాకాలంలో మీ చర్మం జడ్డుగా మారుతోందా, ఈ టిప్స్ ట్రై చేయండి

Monsoon Skin Care: వర్షాకాలంలో మీ చర్మం జడ్డుగా మారుతోందా, ఈ టిప్స్ ట్రై చేయండి


'S' అక్షరంతో ప్రారంభమయ్యే అమ్మాయి పేర్లు!

మీ అమ్మాయికి S అక్షరంతో పేరు పెట్టాలని చూస్తున్నారా. అయితే ఈ పేర్లపై ఓ లుక్కేయండి.


Tea Coffee Side Effects: టీ-కాఫీలు తాగితే లివర్ పాడవుతుందా లేదా, వైద్యులేమంటున్నారు

Tea Coffee Side Effects: దేశంలో మెజార్టీ ప్రజలు ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగడాన్ని ఇష్టపడుతుంటారు. ఈ అలవాటు లివర్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని భావన ఉంది. ఇది ఎంతవరకూ నిజం, వైద్యులేం చెబుతున్నారో తెలుసుకుందాం.


బేబీకార్న్‌ కుర్‌కురే

ఎనిమిది, శనగపిండి: రెండు టేబుల్‌ స్పూన్లు, బియ్యపు పిండి/కార్న్‌ఫ్లోర్‌: రెండు టేబుల్‌ స్పూన్లు, కారం: రెండు టీస్పూన్లు, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్‌: ఒక టీస్పూన్‌ చొప్పున, గరంమసాలా: అర టీస్పూన్‌, వేయించిన జీలకర్ర పొడి: అర టీస్పూన్‌, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా.


నేరేడు పండ్లు కచ్చితంగా తినాల్సింది వీళ్లే..ఎందుకో తెలుసా?

వర్షాకాలంలో మనకు మార్కెట్లో నేరేడు పండ్లు విరివిగా లభిస్తూ ఉంటాయి. నేరేడు పండ్లను మనం ఇండియన్ బ్లాక్ బెర్రీ అని పిలుస్తూ ఉంటారు. నేరేడు పండ్ల రుచి అందరికీ విపరీతంగా నచ్చేస్తుంది. వీటిని షుగర్ పేషెంట్స్ ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే... షుగర్ పేషెంట్స్ కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. వీరికి మాత్రమే కాదు.. మరికొందరు కూడా కచ్చితంగా ఈ నేరేడు పండ్లను తమ డైట్ లో భాగం చేసుకోవాలట. ఎవరు ఈ పండ్లను కచ్చితంగా తినాలో ఇప్పుడు తెలుసుకుందాం... నేరేడు పండ్లను...


వ‌ర్షాకాలంలో చిన్నారులు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఇవే!

వ‌ర్షాకాలంలో మ‌లేరియా, క‌ల‌రా, వైర‌ల్ ఫీవ‌ర్ వంటి సీజ‌న‌ల్ వ్యాధులు పిల్ల‌ల‌ను చుట్టుముడ‌తాయి. దాంతో పాటు ఈ కాలంలో వారి రోగ‌నిరోధక శ‌క్తి కూడా త‌గ్గుతోంది. అందుకే వ‌ర్షాకాలంలో పిల్ల‌లు వ్యాధుల బారిన ప‌డ‌కుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు గురించి తెలుసుకుందాం.


ఈ డ్రై ఫ్రూట్స్‌లోని పోషకాల విలువేంటో మీకు తెలుసా?

ఆరోగ్యం కోసం డ్రై ఫ్రూట్స్ తినడం మంచిది. అయితే ఏ డ్రై ఫ్రూట్‌లో ఎలాంటి పోషక విలువలు దాగి ఉన్నాయో తెలుసుకుందాం.


Face Wash: ఫేస్‌వాష్‌ అయిపోయిందా? మీ ఇంట్లోనే 4 నేచురల్‌ ఎక్స్‌ఫోలియేటర్స్‌ ఉన్నాయి తెలుసా?

Homemade Facewash: శనగపిండిలో ఎక్స్‌ఫోలియేటింగ్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయి. శనగపిండి ముఖంపై ఉన్న డెడ్‌ సెల్స్‌ నిర్మూలిస్తాయి. పసుపులో కూడా ఎక్స్‌ఫోలియేట్‌ గుణాలు ఉంటాయి. ముఖంపై మచ్చలు వాపు సమస్యను సమర్థవంతంగా తగ్గిస్తుంది. ముఖాన్ని కాంతివంతం చేస్తుంది కూడా.


Health Tips: కింద కూర్చొని భోజనం చేయడం మంచిదేనా? 99% మందికి ఈ నిజం తెలియదు!

మారుతున్న కాలాన్ని బట్టి భోజనం చేసే విధానం కూడా మారుతూ వస్తోంది. కొంతమంది సెల్ ఫోన్, టీవీ చూస్తూ సోఫా, కుర్చీలో కూర్చొని భోజనం చేస్తుంటారు. ఒకప్పుడు ఎక్కువ మంది నేల మీద కూర్చొని భోజనం చేసేవారు. ఇప్పుడు కొందరు మాత్రమే దీన్ని అనుసరిస్తున్నారు. నిజానికి నేల మీద కూర్చొని భోజనం చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. భోజనం తినడానికి ముందుకు వంగినప్పుడు పొట్ట కండరాలు చురుగ్గా పనిచేసి పొట్టలో ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి. దీని వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడి కొవ్వు తగ్గుతుంది. కింద కూర్చొని తినడం వల్ల గుండెపై ఒత్తిడి తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది.. వెన్నెముక నిటారుగా ఉంటుంది. కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గడంతో పాటు శరీరం అంతా రక్తప్రసరణ జరుగుతుంది.


పండ్లు, కూరగాయల తొక్కలను పారేస్తున్నారా.. ఇలా చేస్తే ఎంత లాభమో

బొప్పాయి తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆ కారణంతోనే ఎక్కువ శాతం మంది బొప్పాయి పండ్లు తినడానికి ఇష్టపడతారు. తరచుగా ప్రజలు బొప్పాయిని ఒలిచిన తర్వాత తింటారు. దాని పై తొక్కను విసిరివేస్తారు. కానీ దానిపై తొక్కను ఉపయోగించడం ద్వారా సహజ సిద్దమైన ఎరువులు తయారు చేయబడతాయి.ఇది నేల ఎరువుల సామర్థ్యాన్ని మరియు ఉత్పాదకతను పెంచుతుంది. ఈ విషయంలో హజారీబాగ్‌లోని గోరియా కర్మలోని ICCR వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ బొప్పాయి పండ్లతో పాటు ఇతర కూరగాయల తొక్కలతో ఎరువుల తయారీ ప్రక్రియ చాలా సులభమని చెప్పారు. కంపోస్ట్ చేయడానికి మొదట పై తొక్కను రెండు-మూడు రోజులు సూర్యకాంతిలో ఒక పెట్టెలో ఉంచండి. దీని తరువాత దానిలో నీరు,మట్టిని కలపాలి. మళ్లీ 4 రోజులు ఉంచండి. దీని కారణంగా పై తొక్క పూర్తిగా ఎండిపోయి కంపోస్ట్ రూపాన్ని తీసుకుంటుంది. తొక్కతో తయారు చేసిన ఎరువులు చాలా మంచి ఎరువుల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని ఆయన తెలిపారు. దీని సహాయంతో రసాయనిక ఎరువులతో పోలిస్తే ఎక్కువ ఉత్పత్తిని సాధించవచ్చు. అదనంగా ఇది చాలా చౌకగా కూడా ఉంటుంది. రైతులు బొప్పాయితో పాటు ఆకుకూరలు, కూరగాయలు, పచ్చిమిర్చి, ఆకులను కుళ్లిపోయి కూడా ఇదే పద్ధతిలో కంపోస్టు తయారు చేసుకోవచ్చని నిపుణులు తెలిపారు. ఇవన్నీ త్వరగా కరగాలంటే వానపాముల సాయం కూడా తీసుకోవచ్చు.


దెయ్యాలు, భూతాలు కాదు.. కుక్కల ఏడుపు వెనుక అసలు కారణం ఇదే..!

కుక్కలు తెలివైనవి.. అత్యంత నిజాయితీగల జంతువులు. అయితే చాలా మందికి నచ్చవు. కానీ అవే కుక్కలు ఒక్కోసారి ప్రమాదకరంగా ఉంటాయి. కుక్కకాటుతో మరణించిన కేసులు కూడా ఉన్నాయి. ఇది కొన్నిసార్లు కుక్కల ప్రవర్తన గురించి చాలా అపోహలు వెలుగుచూస్తుంటాయి. చాలా మంది కుక్క ఏడుపును చెడుకు సంకేతంగా భావిస్తారు. దీనికి సంబంధించి అనేక ఊహాగానాలు ఉన్నాయి. ఆత్మలు, దెయ్యాలను చూడటం వల్ల కుక్కలు ఏడుస్తాయని చెబుతారు. అంతేకాక, కుక్కలు ఏడవడం ఏదో చెడుకు సంకేతం అని కొందరు భావిస్తారు. కానీ కుక్కలు ఏడవడానికి నిజమైన కారణాలు ఉన్నాయా లేదా శాస్త్రీయ కారణం ఏంటి. వాటిని ఎలా అర్ధం చేసుకోవాలి. తరచుగా రాత్రిపూట కుక్కలు ఏడుపు వినిపిస్తుంటుంది. దీని తర్వాత మనకు అనేక ఆలోచనల ప్రారంభం అవుతాయి. కుక్కలు ఏడవడం చిన్నప్పటి నుండి మన మనస్సులో నిలిచిపోయిన చెడు సంకేతం. ఆత్మలను చూసిన కుక్కలు, పిల్లులు ఏడుస్తారని పెద్దలు చెపుతుంటారు. అయితే ఇందులో నిజం ఉందో లేదో తెలుసుకునే ప్రయత్నం ఎవరూ చేయరు. ప్రస్తుతం సైన్స్ ఎంతో అభివృద్ధి చెందింది. ఎన్నో విషయాలు, క్లిష్టమైన ప్రశ్నలకు ఇప్పుడు సులభంగా సమాధానాలు తెలుస్తున్నాయి. ఇదే క్రమంలో కుక్కల ఏడుపు గురించి సమాజంలో ఉన్న నమ్మకాలు నిజమో కాదో కూడా సైన్స్ సహాయంతో తెలుసుకోవచ్చు. నిజానికి వేసవి కంటే చలి కాలంలో.. కుక్కలు తరచుగా ఏడుస్తుంటాయి. అదికూడా రాత్రిపూట మాత్రమే ఏడుస్తాయి. దీని వెనుక అసలు కారణం వింటే ఇకపై ఆ ఏడుపుకి భయపడరు. ఎందుకంటే చలికాలంలో కుక్కలు మరీ చలిగా ఉంటే ఏడుస్తాయంట. ఆ చలిని తట్టుకోలేక అలా చేస్తాయంట. అంతేకాదు కుక్కలు తమ సహచరులకు ఏదో ఒక సందేశాన్ని ఇవ్వాలనుకున్నా ఏడుస్తాయని నిపుణులు అంటున్నారు. ఇక పగటిపూట కుక్కలు ఏవైనా తినకూడనివి తింటే వాటికి రాత్రి సమయంలో నొప్పి పెరుగుతుంది. దీంతో అవి ఏడవడం మొదలు పెడతాయని చెపుతున్నారు. దీనితో పాటు సాధారణంగా శీతాకాలంలో రాత్రి సమయం ఎక్కవ సేపు ఉంటుంది. ఇలాంటి రోజుల్లో కొన్నిసార్లు కుక్కలకు ఆకలి వేస్తుంది. తినడానికి ఏమీ దొరక్కపోతే కుక్కలు ఏడవడం మొదలుపెడతాయంట. ఒంటరితనం కూడా ఏడుపుకు కారణం అంటున్నారు నిపుణులు. కుక్కలు సమూహాలుగా నివసించే జంతువులు. సందుల్లో నివసించే కుక్కలను వారి కుటుంబాలకు దూరంగా ఉంచినప్పుడు, అవి రాత్రిపూట ఏడుస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కుక్కలు పెద్దయ్యాక రాత్రిపూట ఏడుస్తాయి. వయసు పెరుగుతున్న కొద్దీ కుక్కల మనసుల్లో భయం పెరుగుతుంది. అక్కడే ఒంటరితనం వస్తుంది. దీంతో రాత్రిపూట కుక్కలు ఏడుస్తుంటాయంట.


ఆడవాళ్లు కాళ్లకు నల్లదారం ఎందుకు కట్టుకుంటారో తెలుసా?

చాలా మంది ఆడవారు చేతి మణికట్టుకు లేదా కాళ్లకు నల్ల తాడును కట్టుకుంటారు. కొంతమంది స్టైల్ కోసం దీన్ని కడితే.. మరికొంతమంది నమ్మకాల వల్ల కట్టుకుంటారు. కాలికి నల్లదారం కట్టుకోవడం వల్ల మన శరీరానికి సంబంధించిన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా భారతదేశంలో ఈ సంప్రదాయం ఎన్నో ఏండ్ల నుంచి వస్తోంది. అసలు ఆడవారు నల్లదారం ఎందుకు కట్టుకుంటారు? దీన్ని కట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. నల్లదారం సంప్రదాయం కాళ్లకు...


మీ వైవాహిక బంధాన్ని దృఢంగా మార్చే మార్గాలు!

ఈరోజుల్లో వ్య‌క్తిగ‌త జీవితం, ఉద్యోగ జీవితాన్ని బ్యాలెన్స్ చేయ‌లేక చాలా వైవాహిక బంధాలు బ‌ల‌హీనంగా మారుతున్నాయి. అందుకే మీ వైవాహిక జీవితం మ‌రింత దృఢంగా ఉండేందుకు ఈ చిట్కాలు పాటించండి.


వర్షాకాలంలో తినాల్సిన పండ్లు ఇవే.. వీటితో హెల్త్‌కి డబుల్ బెనిఫిట్

ఈ ప్రకృతిలో ప్రతి సీజన్‌లో వివిధ రకాల పండ్లు లభిస్తాయి. ప్రస్తుత వర్షాకాలం సీజన్‌లో మార్కెట్లో ఆల్‌బుకారా పండ్లు ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని ప్లమ్ ఫ్రూట్ (Plum fruit), ప్లమ్ యాపిల్ అని కూడా పిలుస్తారు. ఇవి చూడటానికి చిన్న టమాటా సైజులో, ముదురు రంగులో ఉంటాయి. రుచి పుల్లగా, తీపిగా ఉంటాయి. అయితే ఈ సీజనల్ పండ్లు తింటే వర్షాకాలంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీని నుంచి పుష్కలంగా లభించే విటమిన్ C, శరీరానికి శక్తిని ఇస్తుంది. ఈ ఫ్రూట్‌లోని...


మార్కెట్లో దొరికే ఫ్రోజెన్ వెజిటబుల్స్‌ను తింటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Frozen Vegetables: సాధారణంగా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వంటివి ఎక్కువ కాలం నిల్వ ఉండవు. అందుకే వీటిని ఫ్రిజ్‌లో పెట్టి స్టోర్ చేస్తారు. అయితే పూర్తిగా పండకముందే కోసిన కూరగాయల్లో పోషక విలువలు తగ్గవచ్చు. అందుకే అవి పూర్తిగా పక్వానికి వచ్చిన తర్వాతే కోసి, నిల్వచేయడానికి ఫ్రీజింగ్ చేయవచ్చు. అంటే అతిశీతల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేస్తారు. వాటిని ప్యాకింగ్ చేసి అమ్ముతారు. ఇప్పుడు ఇలాంటి ఫ్రోజెన్ వెజిటేబుల్స్‌ (Frozen vegetables) కూడా మార్కెట్లలో...


రాత్రిపూట ఏం రాస్తే.. ఉదయానికి ముఖం మెరుస్తుందో తెలుసా..?

మీరు రాత్రి పడుకునే ముందు కొన్ని మీ ముఖానికి అప్లై చేస్తే.. ఉదయం కల్లా.. మీ ముఖం కాంతి వంతంగా మెరిసిపోతుంది. మరి.. ఈ అద్భుతం జరగాలంటే.. రాత్రి పడుకునే ముందు ఏం అప్లై చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. రాత్రికి రాత్రి ఎలాంటి అద్భుతాలు జరిగిపోవు అని చాలా మంది చెబుతూ ఉంటే మీరు వినే ఉంటారు. ఒక్క రాత్రిలో నిజంగా అద్భుతాలు జరగకపోవచ్చు.. కానీ.. మన ముఖంలో మార్పులు మాత్రం ఈజీగా చూడొచ్చు. అది కూడా అందంగా మార్చుకోవచ్చు . నమ్మసక్యంగా లేదా కానీ ఇది నిజం. మీరు...


ఈ మహావృక్షంకు సెల్యూట్ చేయాల్సిందే.. చరిత్ర తెలుసుకుంటే ఔరా అనేస్తారు !

మొక్కలు పెంచితే భావితరాలకు ఉపయోగపడతాయని భావించిన మహనీయులు వాటి పెంపకంపై ఏనాడో దృష్టి సారించారు. నాటి స్వాతంత్రోద్యమ సమయంలో బ్రిటిష్ వారిపై పోరాటం కోసం వివిధ ప్రాంతాలు పర్యటించిన గాంధీ, నెహ్రూ వంటి మహానుభావులు ఆయా ప్రాంతాల్లో మొక్కలు నాటారు. అదే విధంగా మన సిక్కోలులో 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రచారంలో భాగంగా గాంధీజీ శ్రీకాకుళంలో పర్యటించి దూసి రైల్వే స్టేషన్ లో ఒక మర్రి మొక్కను నాటారు. ఆ మర్రి మొక్క నేటికీ కూడా మహా వృక్షంగా మనకు కనిపిస్తుంది....


బ్రష్ వాడకుండా షర్ట్ కాలర్ ను ఈజీగా ఎలా శుభ్రం చేయొచ్చో తెలుసా?

ఆఫీలకు వెళ్లేవారే కాదు, పార్టీకి వెళ్లేవారు, రాజకీయాల్లో తిరిగేవారు రెగ్యులర్ గా వైట్ దుస్తులనే వేసుకుంటారు. ఇక ఆఫీసుల్లో ఫార్మల్ దుస్తుల్లో వైట్ షర్ట్ లకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. తెలుపు రంగు ప్రతి ఒక్కరికీ నప్పుతుంది. అందుకే చాలా మంది వైట్ కలర్ షర్ట్ లను వేసుకోవడానికే ఇంట్రస్ట్ చూపుతారు. కానీ వీటిని శుభ్రం చేయడం పెద్ద సమస్యే. వైట్ షర్ట్ చాలా తొందరగా నల్లగా అవుతాయి. ఏ చిన్న మరక పడ్డా పెద్దగా కనిపిస్తుంది. అందులోనూ వైట్ షటర్ట్ లపై పడిన మరకలు...


ఈనెలలో ఏకాదశి నాడు ఈ పరిహారాలు పాటించండి.. దెబ్బకి మీ దరిద్రం తీరిపోతుంది..!

హిందూ ధర్మంలో ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏకాదశి మహా విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనదిగా చెపుతుంటారు. శాస్త్రాల ప్రకారం ఏకాదశి నాడు ఉపవాసం చేస్తే ఎంతో శుభమని చెపుతారు. దీని వల్ల నరకం అనుభవించాల్సిన అవసరం ఉండదని.. పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుందని.. కోరుకున్న కోరికెలు నెరవేరుతాయని అంటుంటారు. నిజానికి ప్రతి నెలా రెండు ఏకాదశులు వచ్చినప్పటికీ.. ఎన్నో సంవత్సరాల తర్వాత జూలై 2024లో అరుదైన యోగం ఉంది. ఈ నెలలో మొత్తం మూడు ఏకాదశలు వస్తున్నాయి. ఆషాఢ మాసంలో కృష్ణ పక్షం యొక్క యోగిని ఏకాదశి జూలై 2 2024 న వస్తుంది. ఈ వ్రత మహిమ వల్ల మరణం తర్వాత స్వర్గం లభిస్తుందని నమ్ముతారు. యోగిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల 88,000 మంది బ్రాహ్మణులకు అన్నం పెట్టినంత పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఒక వ్యక్తి స్వర్గానికి చేరుకుని తన జీవితంలోని అన్ని ఆనందాలను ఆస్వాదిస్తాడంట. ఆషాఢ మాసంలో శుక్లపక్షానికి చెందిన దేవశయాని ఏకాదశి 2024 జూలై 17న వస్తుంది. ఈ రోజు నుండి భగవంతుడు 4 నెలలు నిద్రపోతాడు. దేవశాయని ఏకాదశి రోజు నుంచి విష్ణువు 4 నెలల పాటు యోగనిద్రలో ఉండి సృష్టి బాధ్యతను శివునికి అప్పగిస్తాడు. దేవశాయని ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల ప్రమాదాలు తప్పవని నమ్ముతారు. కుటుంబంలో సంతోషం, సౌభాగ్యం నెలకొంటాయి. ఇక శ్రావణ మాసంలో కృష్ణ పక్షం యొక్క కామిక ఏకాదశి జూలై 31, 2024. ఈ ఉపవాసం ఆచరించడం ద్వారా మహా యజ్ఞ ఫలాలు లభిస్తాయని నమ్ముతారు. కామికా ఏకాదశిని పూజించడం ద్వారా సకల దేవతలను, గంధర్వులను, సూర్యుడిని పూజించిన ఫలం లభిస్తుందంట. మనిషి జీవితంలో సకల సుఖాలు పొంది, దుఃఖాలన్నీ అంతమవుతాయని భావిస్తారు.


పది పాస్ అయిన వారికి భారీ శుభవార్త.. వెంటనే త్వరపడండి..

పిల్లల చదువుల కోసం తల్లి తండ్రులు ఎప్పుడు ఒక అడుగు ముందుగానే ఆలోచన చేస్తారు. ఎందుకంటే వారి భవిష్యత్తు కు బాటలు వేసేది చదువు ఒక్కటే కాబట్టి. కానీ కొంత మంది ఎంత మంచిగా చదివిన మంచి స్కూల్లో లేదా మంచి కాలేజీల్లో చదవటానికి ఇంట్లో సరిపడా వసతులు లేక అందుబాటులో లేక తక్కువ ఫీజు ఉన్నవాటిలో చేరి చదువుతుంటారు.కానీ ఇప్పుడు ఈ రోజుల్లో అలాంటి పరిస్థితులు ఇక్కడ లేవు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో లేదా ప్రభుత్వ కాలేజీల్లో ప్రైవేట్ కి ధీటుగా వసతులు తో పాటు...


Astrology: ఈ 5 రాశుల వారు మాటలతో ఎదుటి వాళ్లను ఇట్టే పడేస్తారు

Astrology: సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయండి(Communicating effectively) ప్రవర్తన కూడా ఒక కళ కొన్ని రాశిచక్ర గుర్తులు(Rashi) సంకేతాలు ఉన్న వ్యక్తులు ఈ కళను ఇతరులకన్నా సహజంగా నేర్చుకున్నారని చెప్పడం సురక్షితం. ఈ సంకేతాలు వారి ఆలోచనలను అప్రయత్నంగా వ్యక్తం చేయగలవు, శ్రద్ధగా వినవచ్చు.లోతైన స్థాయిలో వ్యక్తులతో కనెక్ట్ అవ్వగలవు. కమ్యూనికేషన్ కళలో ప్రావీణ్యం సంపాదించిన ఈ ఐదు రాశుల గురించి ఒకసారి చూద్దాం.మిధునరాశికమ్యూనికేషన్ గ్రహం అయిన బుధుడు పాలించిన...


Panchangam Today: ఏం చేయాలన్న రాత్రి వేళ బాగుంది

నేడు 4 జులై 2024 గురువారం, స్వస్తిశ్రీ చంద్రమాన క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు, జ్యేష్ట మాసం, బహుళ పక్షం.మాసశివరాత్రి. ఇవాళ 5 గంటల 35 నిమిషాలకు సూర్యోదయం. నేడు సాయంత్రం 6 గంటల 37నిమిషాలకి సూర్యాస్తమయం అవుతుంది. ఇవాళ తిథి బహుళ త్రయోదశీ ఉదయం:05గంటల 54నిమిషాల వరకు ఉంది.చతుర్దశి రాత్రి అంటే తెల్లవారుజామున :4గంటల .58నిమిషాల వరకు ఉంది.తదుపరి: అమావస్యవారం: బృహస్పతివాసరె నక్షత్రం: మృగశిర రాత్రి 3 గంటల 54 నిమిషాల వరకు కలదు. తదుపరి: ఆర్ధ్ర యోగం: గండం, ఉదయం 6గంటల 59నిమిషం వరకూ ఉంది. తర్వాత వృద్ది రాత్రి అంటే తెల్లవారు జామున :5గంటల 13వ ఉంది.తదుపరి: దృవ కరణం: వణిజ ఉదయం :05గంటల .54నిమిషాల వరకు ఉంది. భద్ర సాయంత్రం 05.గంటల 56వరకు ఉంది.శకుని రాత్రి తెల్లవారుజామున :4గంటల 58నిమిషాల వరకు కలదు.తదు:చతుష్పాత్ అమృతకాలం రాత్రి 7 గంటల 11 నిమిషాల నుంచి రాత్రి 8గంటల 46నిమిషాల వరకు ఉంది. నిజానికి ఈ అమృత కాలాన్ని శుభ సమయం, అమృత ఘడియలుగా పరిగణిస్తారు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 10నిమిషాల నుంచి 11 గంటల 02 నిమిషాల వరకూ ఉంది. మధ్యాహ్నం :03.గంటల 23నిమిషాలు తర్వాత 4గంటల .15నిమిషాల వరకు కలదు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3గంటల వరకు ఉంది. గండకాలం ఉదయం:06గంటల నుండి 3.0నిమిషాల వరకు . 7:30వ అన్నింటికన్నా ముఖ్యమైనది వర్జ్యం. వర్జ్యం అంటే విడువ తగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. ఈ రోజు వర్జ్యం రాత్రి 8 గంటల 18 నిమిషాల నుంచి 9 గంటల 52 నిమిషాల వరకూ ఉంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


పచ్చ కామెర్లు వచ్చాయని ఎలా గుర్తించాలి?

ఉదయం లేవగానే కొంతమంది హడావుడిగా ఇంటి పనులు చేస్తుంటారు. మరికొంతమంది అరచేతులను చూసుకుంటారు. వాస్తుశాస్త్రం ప్రకారం.. ఉదయం లేవగానే మూడింటిని మాత్రం అస్సలు చూడకూడదు. ఎందుకంటే ఇది మీకు సమస్యలను కలిగిస్తుంది. కామెర్లు అంటే రక్తంలో ఎక్కువ మొత్తంలో బిలిరుబిన్ ప్రసరించినప్పుడు వచ్చే వ్యాధి. కడుపు నొప్పి, జ్వరం, మూత్రం రంగు మారడం, మలం రంగు మారడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు పచ్చకామెర్ల వల్ల వస్తాయి. పచ్చ కామెర్ల వల్ల చర్మం, కళ్లు, గోర్లు పసుపు రంగులోకి...


horoscope prediction in telugu 4 july 2024: ఈ రాశులవారు షేర్ మార్కెట్లో లాభపడతారు , ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది - జూలై 04 రాశిఫలాలు

జూలై 04 రాశిఫలాలు మేష రాశి ఈ రోజు ఏదో ఒక విషయంలో టెన్షన్ ఉండవచ్చు. మీ స్నేహితులతో టైమ్ స్పెండ్ చేస్తారు. వైవాహిక జీవితం బావుంటుంది. ప్రేమికులు పెళ్లిదిశగా అడుగేసేందుకు మంచి రోజు. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఆందోళనలు ఉండవచ్చు. ఎవరికీ సలహా ఇవ్వకండి. వృషభ రాశి ఈ రోజు మీరు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మీ పనులు పూర్తి చేస్తారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగులు, వ్యాపారులకు...


చీరలో దివి వాద్య.. అందాల ఘుమఘుమలు!

దివి వాద్య చీరలో అందాల ఘుమఘుమలు పుట్టించింది.


Kasturi Haldi : ఈ పసుపుతో ఫేస్‌ప్యాక్ వేస్తే ముఖం మెరుస్తుంది..

Kasturi Haldi : పసుపు చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. అందులో కస్తూరి పసుపు మరీ మంచిది.


Horoscope: ఈ రాశుల వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది

Horoscope Today: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. రాశిఫలాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. నక్షత్రాల గమనం ఆధారంగా వాటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. మరి నేడు జులై 5శుక్రవారం నాడు, మేషం నుంచి మీనం వరకు ఏయే రాశులకు దినఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మేషం (Aries): (అశ్విని, భరణి, కృత్తిక 1)ఆదాయం పెరగడానికి సంబంధించిన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆర్థికసమస్యలు చాలావరకు తగ్గుతాయి. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. రావలసిన డబ్బుచేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యల నుంచి ఊరటలభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్చేస్తారు. కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.కొందరు బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. వృషభం(Taurus):(కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. అధికారులతో అనుకూలతలుపెరుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. కొద్దిపాటివ్యయప్రయాసలతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలను పూర్తి చేస్తారు. అనేకమార్గాల్లో ఆదాయం పెరుగుతుంది కానీ, ఖర్చులు తగ్గించు కోవడం మంచిది.ప్రభుత్వం నుంచి గుర్తింపు, గౌరవాలు లభిస్తాయి. బంధువులతో వివాదాలుసమసిపోతాయి. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యతపెరుగుతుంది... మిథునం (Gemini): (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) కుటుంబపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాలు సఫలంఅయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నం విషయంలో అనుకోకుండా ఒక కీలక సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సంబంధమైన ఒత్తిడి తగ్గే అవకాశంఉంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరు గుతుంది. బంధుమిత్రులకు ఆర్థికంగాసహాయపడతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుం టారు. వ్యక్తిగత సమస్యల నుంచికొద్దిగా ఉపశమనం లభిస్తుంది. బాకీలు వసూలు అవుతాయి. కర్కాటకం (Cancer):(పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)ఒకటి రెండు విషయాల్లో విజయాలు సాధిస్తారు. అనుకోకుండా ఓ ముఖ్యమైనవ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడంమంచిది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. రాబడి నిలకడగాసాగిపోతుంది. కొద్దిపాటి ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఇంటా బయటా బాధ్యతలుపెరుగుతాయి. ఉద్యోగంలో అధికారులతో ఇబ్బందులుంటాయి. బంధుమిత్రులతో రోజంతాసరదాగా సాగిపోతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా గడిచిపోతుంది.. సింహం(Leo):(మఖ, పుబ్బ, ఉత్తర 1)ఉద్యోగంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఇతరుల విషయాల్లోజోక్యం చేసుకోవద్దు. వృత్తి, వ్యాపారాలు లాభాల్లో ఘన విజయాలు సాధిస్తాయి.కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోపాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడంలో కుటుంబ సభ్యుల సహాయంలభిస్తుంది. బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తు తాయి. జీవిత భాగస్వామినిసంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యానికి లోటుం డదు.. కన్య (Virgo):(ఉత్తర 2,3,4. హస్త, చిత్త 1,2)ఉద్యోగంలో బాధ్యతల మార్పు జరిగే అవకాశం ఉంది. ఇంటా బయటా అనుకూలతలుఉంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థికంగా ఆశించినపురోగతి సాధిస్తారు. ఆస్తి సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు.వ్యాపారాల్లో కొత్త కార్యక్రమాలు చేపట్టి లాభాలు అందుకుంటారు. మంచిపరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశం ఉంది.అందరికీ మేలు జరిగే పనులు చేస్తారు. ఆరోగ్యం చాలావరకు బాగానే ఉంటుంది. తుల (Libra):(చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)వృత్తి, వ్యాపారాల్లో ఒకటి రెండు ఆర్థిక సమస్యలున్నా అధిగమిస్తారు. రాబడిక్రమంగా పెరుగు తుందే తప్ప తగ్గే అవకాశం లేదు. ఉద్యోగుల శక్తిసామర్థ్యాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. అధికారుల నుంచి ఆదరణపెరుగుతుంది. ఇష్టమైన మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. దైవ కార్యాల్లోపాల్గొంటారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.ఆహార, విహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కుటుంబ జీవితంఅన్యోన్యంగా, సామరస్యంగా సాగిపోతుంది. వృశ్చికం(Scorpio):(విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. ఉద్యోగులకు కూడా మంచి అవకాశాలు అందివస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లోఆచితూచి అడు గేయడం మంచిది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. బంధువులతోచికాకులు తలెత్తు తాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. స్వల్పఅనారోగ్యానికి అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారం లభిస్తాయి.ఆశించిన శుభవార్తలు అందుతాయి.. ధనుస్సు(Sagittarius): (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)ఉద్యోగంలో పని ఒత్తిడి బాగా తగ్గుతుంది. హోదా మారే సూచనలున్నాయి. వృత్తి,వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు అందుకుంటారు. జీవిత భాగస్వామితోకలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఒక శుభ కార్యంలో బంధుమిత్రులనుకలుసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు సునాయాసంగా పూర్తవుతాయి. ఆరోగ్యంచాలావరకు కుదుటపడుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించేఅవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్త అందుతుంది.. మకరం (Capricorn):(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) వృత్తి, వ్యాపారాలు నిలకడగా పురోగతి చెందుతాయి. ఉద్యోగంలో పని ఒత్తిడిఉన్నప్పటికీ, ఫలితం ఉంటుంది. పెండింగు పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు.పెళ్లి ప్రయత్నం విషయంలో బంధు వుల నుంచి శుభవార్త అందుతుంది. కుటుంబంలోసుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. జీవిత భాగ స్వామితో కలిసి ఆలయాలుసందర్శిస్తారు. ఆర్థిక సమస్యలున్నా కొందరు బంధువులకు సహా యం చేస్తారు.అనుకోకుండా స్వల్ప అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.. కుంభం (Aquarius):(ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు కొద్దిగా తగ్గుతాయి. లావాదేవీలు,కార్యకలాపాలు పెరుగుతాయి. ఉద్యో గంలో బరువు బాధ్యతలు పెరిగి, విశ్రాంతికిదూరమవుతారు. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో అన్యోన్యతపెరుగుతుంది. ముఖ్యమైన పనులన్నీ సకాలంలో పూర్తవు తాయి. ఇష్టమైన బంధువులరాకపోకలుంటాయి. కుటుంబ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. నిరుద్యోగులకుఉద్యోగం లభిస్తుంది. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం బాగానేఉంటుంది.. మీనం(Pisces): (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. డబ్బు ఇవ్వడం,తీసుకోవడానికి సమ యం అనుకూలంగా లేదు. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, ఖర్చులుపెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు కొద్దిగా పెరుగుతాయి. ఏవిషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసు కోవద్దు. వీలైనంతగా ఆచితూచివ్యవహరించడం మంచిది. వ్యాపారాల్లో లాభాలు పరవాలేదని పిస్తాయి. కొందరుబంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.)


Banana: వీళ్లు అరటి పండును అస్సలు తినకూడదు.. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది..

అరటి పండు అంటే చాలా మంది ఇష్టపడతారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు కూడా చేస్తుంది. ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ పండుని చిన్న పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు. (ప్రతీకాత్మక చిత్రం) అయితే ఈ పండును కొన్ని సమస్యలు ఉన్న వాళ్లు తింటే ప్రమాదకరంగా మారుతుంది. దాని గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.(ప్రతీకాత్మక చిత్రం) అరటి పండులో సహజంగా చక్కెర ఎక్కువగా ఉంటుంది. అయితే మధుమేహం ఉన్న వారు ఈ పండును తినకూడదని వైద్యులు సూచిస్తున్నారు. అంతే కాకుండా.. అరటి పండులో పొటాషియం కూడా అధికంగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం) మూత్రపిండాల సమస్యతో బాధపడే వారు ఈ పండుకు దూరంగా ఉంటే మంచిదని డాక్టర్స్ సలహా ఇస్తున్నారు. అదనపు పొటాషియాన్ని విసర్జించడం ఈ సమస్య ఉన్నవారికి కష్టంగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం) కావునా ఈ పండును స్కిప్ చేయడం మంచిది. మలబద్ధకం ఉన్నవారు కూడా అరటి పండుకు దూరంగా ఉండాలి. ఇది మలబద్ధకం సమస్యను తొలగించడానికి బదులు దానిని మరింత తీవ్రతరం చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం) అరటి పండును ప్రతీ ఒక్కరూ ఇష్టపడినా.. అలర్జీ ఉన్నవారు దూరంగా ఉండాలి. ఈ సమస్య ఉన్నవారు తింటే.. వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అనాఫిలాక్సిస్ వంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం) ఆస్తమాతో బాధపడే వారు ఈ పండుకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అరటి పండు తింటే.. ఈ సమస్య మరింత పెరుగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం) ఎక్కువగా అరటి పండ్లు తింటే మలబద్ధకంతోపాటుగా కొన్ని ఉదర సంబంధిత సమస్యలు వేధిస్తాయి. అరటిలో కొన్ని సమ్మేళనాలు మైగ్రేన్ ను ప్రేరేపిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)


Food | గాలి, కరెంటుతో ఆహారాన్ని సృష్టించిన సైంటిస్టులు.. ఫిన్‌లాండ్‌లో అద్భుతం!

ప్రపంచంలో పెరిగిపోతున్న ఆహార కొరతకు సరికొత్త పరిష్కారాన్ని కనుగొన్నది సోలార్‌ ఫుడ్స్‌ అనే ఓ ఫిన్‌లాండ్‌కు చెందిన స్టార్టప్‌ సంస్థ. ఈ కంపెనీ ‘సొలీన్‌' అనే ఒక ప్రొటీన్‌ పౌడర్‌ను తయారుచేసింది.


వైట్‌రైస్‌కి బ‌దులుగా ఇవి తింటే మేలు!

మ‌న రోజువారీ డైట్‌లో వైట్‌రైస్ ఖ‌చ్చితంగా ఉంటుంది. కానీ వైట్ రైస్ తిన‌డం వ‌ల‌న అధిక‌ బ‌రువు, షుగ‌ర్ వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చే ప్ర‌మాదం ఉంది. అందుకే ఇప్పుడు వైట్‌రైస్‌కి బ‌దులుగా ఏం తినొచ్చో తెలుసుకుందాం.


కళ్లు ఎన్ని రంగులు ఉంటాయో తెలుసా.. ఏవి ఆకర్షణీయంగా ఉంటాయంటే..!

మనుసులో ఉన్నది కళ్లలో కనిపిస్తుందని అంటుంటారు. మనలోని భావాల్ని కళ్లు ప్రదర్శిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేనా మనలో ఆకర్షణీయంగా కనిపించే భాగాల్లో కళ్లు మొదటి స్థానంలో ఉంటాయి. అయితే ప్రపంచంలో కేవలం నలుపు రంగు, నీలికళ్లే కాదు.. ఇంకా చాలా రంగుల కళ్లు ఉన్నాయంట. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది కనుపాపలు నలుపు రంగులో ఉంటాయి. నిజానికి అది నలుపు కాదు.. గోధుమ రంగు. మెలనిన్‌ అనే వర్ణద్రవ్యం ఎక్కువగా ఉన్నవాళ్ల కళ్లు నలుపుగా కనిపిస్తాయి. దాదాపు 70 నుంచి 79 శాతం ప్రజలకు ఈ గోధుమ రంగు కళ్లే ఉన్నాయి. ఆఫ్రికా, తూర్పు ఆసియా, ఆగ్నేయాసియా వాసులకు ముదురు గోధుమ రంగు కళ్లు.. దక్షిణాసియా, అమెరికా, యూరప్‌ ప్రజలకు లేత గోధుమ రంగు కళ్లు ఎక్కువగా ఉంటాయట. ప్రపంచంలో 8 నుంచి 10 శాతం మందికి నీలిరంగు కళ్లు ఉంటాయి. యూరప్‌లో అందులో ముఖ్యంగా స్కాండినేవియాలో వీళ్లు అధికం. కొన్ని వేల సంవత్సరాల కిందట అందరికీ గోధుమ రంగు కళ్లే ఉండేవట. ఆ తర్వాత మనుషుల జన్యువుల్లో మార్పులు వచ్చి, కనుపాప రంగు మారింది. కనుపాప రంగు పాక్షికంగా తల్లిదండ్రుల జన్యువు నుంచి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. నీలిరంగు కళ్లున్న వ్యక్తులు చీకటిలోనూ చూడగలరట. అయితే పగటి పూట సూర్యకాంతిని తట్టుకోలేరని నిపుణులు చెబుతున్నారు. ఆకుపచ్చ, నారింజ, బంగారు వర్ణాల కలయికతో లేత గోధుమ రంగు ఉంటుంది. ఇలాంటి కళ్లున్నవారు ప్రపంచవ్యాప్తంగా 5 శాతం మంది ఉన్నారు. ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలు, బ్రెజిల్‌, స్పానిష్‌ ప్రజలకు ఈ రంగు కళ్లు ఎక్కువగా ఉంటాయట. పిల్లులకు ఉండే బూడిదరంగు కళ్లు ప్రపంచంలో 3 శాతం మనుషులకు ఉంటాయి. కనుపాప రంగుకు కారణమయ్యే మెలనిన్‌ అనే వర్ణద్రవ్యం తక్కువ మొత్తం ఉండటం, కంటిలోని స్ట్రోమా భాగంలో కొలాజిన్‌ ప్రొటీన్‌ ఎక్కువగా ఉండటంతో కనుపాప నీలిరంగులోకి మారకుండా అడ్డంకి ఏర్పడుతుందట. ఫలితంగా కనుపాప బూడిద రంగులో కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ రంగు కళ్లున్నవాళ్లు ఎక్కువగా ఉత్తర, తూర్పు యూరప్‌లో ఉంటారు. ప్రపంచ జనాభాలో 2శాతం మంది కళ్లు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఉత్తర, మధ్య, పశ్చిమ యూరప్‌లో ఆకుపచ్చ కళ్లు ఉన్న వ్యక్తులు ఎక్కువ. వీరిలో 16 శాతం సెల్టిక్‌, జర్మన్ల వారసులై ఉంటారని అంచనా. ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌లో 86 శాతం మంది నీలి, ఆకుపచ్చ రంగు కళ్లున్నవారు ఉన్నారు.


Sun Transit in Cancer 2024: జూలై 16 నుంచి నెలపాటు ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారమే - అన్నింటా విజయం!

Surya Gochar 2024 Sun Transit in Cancer: జ్యోతిష్య శాస్త్రంలో సూర్య భగవానుడి స్థానం చాలా ప్రత్యేకం. గ్రహాలకు రాజైన సూర్యుడు నెలకో రాశి నుంచి పరివర్తనం చెందుతాడు. అలా రాశి మారిన ప్రతిసారీ నెలకో సంక్రమణం వస్తుంది. వీటిలో మకర సంక్రాంతి, కర్కాటక సంక్రాంతి చాలా ప్రత్యేకం. మకర సంక్రాంతి నుంచి ఉత్తరాయణం ప్రారంభమైతే...కర్కాటక సంక్రాంతి నుంచి దక్షిణాయనం మొదలవుతుంది. సూర్య భగవానుడి సంచార ప్రభావం అన్ని రాశులవారిపైనా ఉంటుంది. ఆదిత్యుడి సంచారం శుభప్రదంగా...


రాగి పాత్రల్లోని నీరు తాగితే ఎన్నో లాభాలు!

మ‌న పురాత‌న కాలం నుంచి రాగి పాత్ర‌లో నీరు తాగితే మంచిది అని చెబుతుంటారు. రోజూ పొద్దున్నే రాగిపాత్ర‌లోని నీరు తాగ‌డం ద్వారా క‌లిగే లాభాల గురించి తెలుసుకుందాం.


పిల్లలు దొంగతనాలు చేస్తున్నారా.. ఇలా మాన్పించండి..

చిన్న పిల్లలు అప్పుడప్పుడు ఇంట్లో కొన్ని దొంగతనాలు చేస్తుంటారు. అలాంటి పిల్లల్ని ఎలా ఆ అలవాటుని మాన్పించాలో తెలుసుకోండి.


Natural Tips For Belly Fat: ఈ సింపుల్‌ టిప్స్‌తో.. బెల్లీ ఫ్యాట్‌ వెన్నలాగా కరిగిపోతది..!

Natural Tips For Belly Fat: ఈ సింపుల్‌ టిప్స్‌తో.. బెల్లీ ఫ్యాట్‌ వెన్నలాగా కరిగిపోతది..!


కొబ్బరినూనెలో ఈ మూడు కలిపి అప్లై చేస్తే జుట్టు నల్లగా పొడుగ్గా పెరుగుతుంది..

ఆయిల్ మసాజ్‌ జుట్టుకి చాలా మంచిదని చెబుతారు. దీనికోసం బెస్ట ఆయిల్ గురించి తెలుసుకుందాం.


రాశిఫలాలు 05 జూలై 2024:ఈరోజు ధృవ యోగం వేళ సింహం, తులా రాశులతో సహా ఈ రాశులకు ధన లాభం..!

horoscope today 05 July 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు జ్యేష్ఠ అమవాస్య వేళ కొన్ని శుభ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభించనుంది. ఈ సందర్భంగా ఆ రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం...


Life Style News: ఫ్యామిలీ డాక్టర్​ ఇంపార్టెన్స్​ మీకు తెలుసా..

Life Style News: ఫ్యామిలీ డాక్టర్​ ఇంపార్టెన్స్​ మీకు తెలుసా.. పూర్వ కాలంలో సైకిల్​ ముందు ఒక బ్యాగ్​... వెనుక ఒక మందుల పెట్టె కట్టుకొని డాక్టర్లు పల్లెల్లో తిరిగేవారు. ఇక వారికి ఆయా గ్రామాల ప్రజల ఆరోగ్య విషయాలు పూర్తిగా తెలుస్తాయి. వారికి ఎప్పుడు ఏదైనా డిసీజ్​ వస్తే ... వారి ఆరోగ్య పరిస్థితి ఆ ఫ్యామిలీ డాక్టర్​ కు అంతా తెలుసు కాబట్టి.. ట్రీట్​ మెంట...


జూలై 3 రాశిఫలాలు: తక్కువ పని - ఎక్కువ ప్రశంసలు..ఈ రాశివారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది!

జూలై 03 రాశిఫలాలు మేష రాశి ఈ రోజు మీరు ప్రయాణం చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు. వ్యాపారంలో ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉంటాయి కానీ సవాళ్లు కూడా ఉంటాయి. సహోద్యోగుల పట్ల అసంతృప్తిగా ఉంటారు. అర్థరహితమైన విషయాలను పదే పదే పునరావృతం చేయొద్దు. వైవాహిక జీవితం బావుంటుంది. వృషభ రాశి ఈ రోజు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మీరు మీ పని శైలిని మార్చుకోవాల్సి ఉంటుంది. వ్యాపారులకు నూతన అవకాశాలు లభించవచ్చు. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత వహిస్తారు. మీ మనసులో కొత్త...


మీరు ఇక్కడికి వెళ్లారో.. నాటి రోజులు గుర్తుకు రావాల్సిందే !

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ కి ప్రతి ఒక్కరూ మానసిక స్వాంతన కొరకు ప్రకృతిని ఆస్వాదించడం అలవాటుగా మారింది. ఇలా ప్రకృతిని ఆస్వాదించే వారి కోసం నగరాలు, పట్టణాలలో పార్కులు ఏర్పాటు చేశారు. అయితే పలు పార్కులు పచ్చదనాన్ని నిండుగా కలిగి ఉంటే.. పలు పార్కులు ఆహ్లాదకర వాతావరణంతో పాటు దేశభక్తిని పెంపొందిస్తున్నాయి. ఇలా ప్రకృతి అందాన్ని పెంచడమే కాక, దేశభక్తిని చాటి చెబుతున్న పార్క్ శ్రీకాకుళంలో ఉంది.స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ యువతలో దేశభక్తిని...


Green Chilli: పచ్చిమిర్చిని కారం కోసమే వాడతామని పక్కన పడేయకండి.. లాభాలు తెలిస్తే మతిపోతుంది

Green Chilli: పచ్చిమిర్చి కూరకు కారం కోసమే కాదు. దాంట్లో పోషకాలు బోలెడుంటాయి. వాటిని మితంగా వాడితే లాభాలు, ఎక్కువగా వాడితే వచ్చే నష్టాలు ఏంటో వివరంగా తెల్సుకోండి.


Mangal Gochar 2024 వృషభంలో కుజుడి సంచారం.. 46 రోజుల వరకు ఈ రాశుల వారికి కష్టాలు తప్పవు..!

Mangal Gochar 2024 జ్యోతిష్యం ప్రకారం, నవ గ్రహాలకు అధిపతిగా పరిగణించే అంగారకుడు(కుజుడు) మరికొన్ని రోజుల్లో తన స్థానాన్ని మారనున్నాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి 46 రోజుల పాటు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి...


Raw Mango Chutney: పచ్చిమామిడి పెసరపప్పు చట్నీ, స్పైసీగా చేసుకుంటే నోరూరిపోతుంది

Raw Mango Chutney: పచ్చి మామిడికాయతో రుచిగా చట్నీలు చేసుకోవచ్చు. ఒకసారి పెసరపప్పు పచ్చి మామిడి కలిపి చట్నీ చేసి చూడండి. టేస్ట్ అదిరిపోతుంది.


Poha Chilla: అటుకులతో చిల్లా.. ఇలా క్షణాల్లో టేస్టీ బ్రేక్‌ఫాస్ట్‌ తయారు చేసుకోండి..

Easy Poha Chilla For Breakast: ఈ ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌ రిసిపీ ఎంతో రుచికరంగా ఉంటుంది. నిమిషాల్లోనే ఈ రిసిపీ రెడీ అయిపోతుంది. కేవలం అటుకులు, ఇంట్లోని ఆహార పదార్థాలతో సులభంగా తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.


Period products: ప్యాడ్స్ బదులు ఇవి వాడితే ఎన్ని లాభాలో ఊహించలేరు.. చిన్న మార్పుతో గొప్ప మేలు..

Period products: డిస్పోజబుల్ శానిటరీ న్యాప్‌కిన్స్‌తో పోలిస్తే రీయూజబుల్ పీరియడ్ ప్రొడక్ట్స్ వాడకం వల్ల డబ్బు ఆదా అవుతుంది. పర్యావరణానికి మేలు చేసినవాళ్లమవుతాం. కానీ వాటి వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూడండి.