Trending:


పెళ్లి విషయంపై శ్రీముఖి రియాక్షన్.. అంటే..?

Sreemukhi Marriage శ్రీముఖి తాజాగా తన అభిమానులతో ముచ్చట్లు పెట్టింది. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వచ్చింది. కొందరు వయసు ఎంత అని అడిగితే.. ఇంకొందరు పెళ్లి ఎప్పుడు అని అడిగారు. ఇంకొందరు డ్యాన్స్ వీడియోలను షేర్ చేయమని అడిగారు.. బుల్లితెరను మత్రం వదిలి పెట్టకు.. నీ ఎంటర్టైన్మెంట్ మాకు కావాలి అంటూ శ్రీముఖిని వేడుకున్నారు. బుల్లితెరపై శ్రీముఖికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలానే నెట్టింట్లోనూ మిలియన్ల ఫాలోవర్లతో...


Nice Idea: మిద్దెపై తోట.. ఈ స్కూల్ కరెస్పాండెంట్ ఐడియా అదుర్స్..

ఏ ఒక్క ఆహార పదార్థాలు కూరగాయలు కొనాలన్న భయం. ఎటు చూసినా రసాయనాలతో పాటు కాలుష్యంతో కూడిన వాతావరణం, (కూరగాయలు) ఆహార పదార్థాలు నిత్యం తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. వీటిఫలితంగా అనారోగ్యంతో పాటు అనేక ప్రాణాంతక రోగాలను కొని తెచ్చుకుంటున్నామని వైద్యులు చెబుతున్నారు. కొంత కాలంగా వ్యవసాయ రంగంలో కూరగాయల సాగులో కొంత మార్పు కనిపిస్తోందనే చెప్పాలి. రైతన్నలు సైతం సేంద్రియ పంటల వైపు మొగ్గుచూపుతున్నారని వ్యవసాయ శాఖ అధికారులు కూడా చెబుతున్నారు. మరికొందరు గృహిణులు, విద్యావంతురాలు, మహిళలు సుందరమైన ఇంటి చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆరోగ్యమైన జీవితాన్ని ప్రతిఒక్కరూ కోరుకుంటారు.. ఇష్టపడతారు ఆస్వాదిస్తారని చెప్పాలి. అందులో భాగంగానే మహా నగరాల్లో, పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా మహిళమణులు (మిద్దె తోటలను)బంగ్లా పై సాగు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఆలోచింపజేస్తున్నారు. ఖాళీగా ఉన్న మిద్దెపై రూఫ్ గార్డెన్ లను ఏర్పాటు చేసి పండ్లు, పూలు, వెజిటేబుల్స్ (కూరగాయలు) పండిస్తున్నారు. ఎలాంటి రసాయన ఎరువులను వినియోగించకుండా కేవలం సేంద్రియ పద్ధతిలో సాగుచేస్తూ..ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పద్మనగర్ లో ఓ ప్రైవేటు స్కూల్ కరస్పాండెంట్ బుర్ర రాధాకృష్ణ ప్రసాద్ గౌడ్ తమ ఇంటిపై మిద్దె తోటను ఏర్పాటు చేసి మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారనే చెప్పవచ్చు. మిద్దెతోటల సాగుపై రోజురోజుకు పట్టణ ప్రజల్లో ఆసక్తి పెరుగుతుందనే చెప్పాలి. ఎందుకంటే గతంలో మనం కూడా చాలా వరకు మహానగరాల్లో ఇలాంటి వార్తా కథనాలను చూసాం. రసాయనాలతో పండించిన పంటలు అనారోగ్యాలకు గురిచేస్తున్నాయని, ఈ సమస్యకు మిద్దె తోటలే పరిష్కారమని సిరిసిల్ల పట్టణం పద్మానగర్ కు చెందిన బుర్ర రాధాకృష్ణ ప్రసాద్ గౌడ్ భావించామని లోకల్18కి తెలిపారు. తమకి కావల్సిన వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఇంటి మేడపైన పండించవచ్చునని, గత రెండు సంవత్సరాల క్రితమే మిద్దె తోట సాగును ప్రారంభించామని, కరోనా మహమ్మారి విపత్తు విజృంభించిన సందర్భంలో తనకు దొరికిన విలువైన సమయాన్ని బంగ్లా పై( మిద్దెతోట సాగుకు) ఉపయోగించుకున్నట్లు చెప్పారు.ఈ క్రమంలో తన ఇంట్లోకి కావలసిన నాణ్యమైన తాజా ఆకుకూరలు,కూరగాయలు,పండ్లు సాగు చేస్తుండడంతో ఆరోగ్యంతో పాటు ఆహ్లాదాన్ని పొందుతున్నారనే చెప్పాలి. ఆమె తమకున్న కొద్దిపాటి టెర్రస్‌ పై ఏర్పాటు చేసిన గార్డెన్‌లో ఇప్పుడు బీర, సొర, కాకర, టమాటా, బెండ, పచ్చిమిర్చి, వంకాయ, మునగ, చామగడ్డ, దొండ , చిక్కుడు తదితర కూరగాయలతోపాటు.. బచ్చలి కూర, పాలకూర, చుక్కకూర, మెంతి, పుదీనా, కొత్తిమీర, గోంగూర లాంటి ఆకుకూరలు పండుతున్నాయని, దానిమ్మ, సపోటా, జామ, బొప్పాయి, ద్రాక్ష, డ్రాగన్‌ ఫ్రూట్‌ వగైరా, ఆపిల్ ఇలా చాలారకాల ఫ్రూట్స్ పండిస్తున్నామని చెప్పారు. వీటితోపాటు మధుమేహం, కిడ్నీలో రాళ్ళు లాంటి ఎన్నో వ్యాధులకు ఉపయోగపడే రణపాల, తెల్లగజ్జర లాంటి ఔషద మొక్కలను పెంచుతున్నామని, వీటికి రసాయన ఎరువులు కాకుండా తమ ఇంట్లోని బెల్లం, ఆవుపేడ, బియ్యం నీళ్లు, పిండి పదార్థాలు, కుళ్లిన కూరగాయలు, పండ్ల తొక్కల లాంటి వ్యర్థ పదార్థాలను కంపోస్టు చేసి సేంద్రియ ఎరువులుగా వాడుతున్నామని వివరించారు. దాంతో రోజుకి కిలో నిండి రెండు కిలోల వరకు నాణ్యమైన తాజా ఆకుకూరలు, కూరగాయలు వస్తున్నాయని మిద్దె తోటల ద్వారా.. వీటిని నిత్య ఆహారంలో, వంటలకు ఉపయోగించడంతో సంపూర్ణ ఆరోగ్యవంతమైన జీవనాన్ని కొనసాగిస్తున్నామని, రుచికరమైన వెజిటేబుల్స్ కూర సిద్ధమవుతుందని చెబుతున్నారు. చాలామంది మిద్దె తోటలు ఏర్పాటు చేసుకోవాలంటే చాల ఖర్చుతో కూడుకున్నదన్న అపోహలో ఉంటారని, మన ఇంట్లోనే వృధాగా ఉన్న వస్తువులతో పెద్దగా ఖర్చు లేకుండానే సేద్యం చేసుకోవచ్చునని బుర్ర రాధ వివరించారు. కూరగాయల మొక్కల మధ్య సుగంధ ఔషధ మొక్కలు పెంచితే మంచిదని, అన్నింటికీ ఒకే రకమైన సేంద్రియ ఎరువులు కాకుండా మొక్కలకు తగిన సేంద్రియ ఎరువు అందిస్తే మొక్కల ఎదుగుదల బాగుంటుందని, ఔషద మొక్కలు వాడటం వల్ల తన భర్త కిడ్నిలోని 12 మిల్లీమీటర్ల రాయి పూర్తిగా తనకి కరిగిపోయిందని, ఇప్పుడు ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని ఆనందం వ్యక్తం చేస్తూ..లోకల్18కి తెలిపారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం పచ్చటి మొక్కల మధ్య తిరగడం మనసుకు ఉల్లాసాన్ని ఆహ్లాదాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తుందని, ఇలాగే మహిళలందరూ మిద్దెతోటలపై మొగ్గు చూపాలని, దాంతో ఎలాంటి రోగాలు దరిచేరవని, నాణ్యమైన తాజా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ సాగు చేసుకోవచ్చని చెప్తున్నారు. మనకున్న ఆసక్తికి కాస్త సృజనాత్మకతను జోడిస్తే మిద్దెతోటల పెంపకానికి ఎలాంటి ఇబ్బంది ఖర్చు ఉండదని చెప్తున్నారు. తోటలను పెంచడం హాబీగా మార్చుకోవాలని, మొక్కలను పెంచడంతోపాటు వాటితో అనుబంధాన్ని పెంచుకోవాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.


కాబూల్‌ బుల్‌బుల్‌

అతివల సౌందర్యాన్ని ఇనుమడింపజేసేవి ఆభరణాలు. అందానికి తగ్గ ఆహార్యం ఉంటే సరిపోదు, దానికి తగిన విధంగా నగలు వేసుకున్నప్పుడే అమ్మడి లుక్కు మరింత అదిరిపోతుంది. ఒంపుల వైఖరి తెలియజేసే ఇంపైన నగలు ఎన్నో ఉన్నాయి.


30 ఏళ్ల తర్వాత ఎముకలు దృఢంగా ఉండాలంటే.. మహిళలు తినాల్సిన 5 ఆహారాలు ఇవే

ఒక వయసు వచ్చిన తర్వాత మనుషుల ఎముకలు బలహీనంగా మారడం సహజం. ముఖ్యంగా స్త్రీలు తరచుగా ఎముకల సంబంధిత వ్యాధులకు గురవుతారు. 30 ఏళ్లు పైబడిన మహిళలలు అనేక సమస్యలతో సతమతం అవుతారు. (ప్రతీకాత్మక చిత్రం) అందులో ఎముకల బలహీనత కూడా ఒకటి. 30 ఏళ్లు దాటిన తర్వాత కూడా మహిళలు తమ ఎముకలను దృఢంగా ఉంచుకోవాలంటే కొన్ని ఆహారాలను డైలీ తీసుకుంటూ ఉండాలి. ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం సమృద్ధిగా ఉండే ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాల్షియం పుష్కలంగా ఉన్న ఆ 5 ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం (ప్రతీకాత్మక చిత్రం) వెజిటేబుల్స్ : బచ్చలికూర, ఆవాలు, మెంతులు వంటి ఆకుపచ్చ కూరగాయల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. కాల్షియంతో పాటు అదనంగా విటమిన్ A, C, Kలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. మీరు వాటిని సలాడ్‌లో తినవచ్చు. లేదా వండుకుని తినొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం) పప్పులు, బీన్స్ : పప్పులు, బీన్స్ లో ప్రొటీన్, ఫైబర్, కాల్షియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిని వారంలో కనీసం రెండు మూడు సార్లు తింటే ఎముకలు బలంగా ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం) నువ్వులు : నువ్వులలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మీరు కర్రీలో నువ్వులను వేసుకుని తినొచ్చు. అయితే ఎక్కువగా నువ్వులు తింటే వేడి చేసే అవకాశం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం) పాలు, పాల ఉత్పత్తులు : పాలు, పెరుగు, జున్ను, మజ్జిగలో కాల్షియం ఉంటుంది. వీటిలో విటమిన్ డి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరం కాల్షియంను గ్రహించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ మీ ఆహారంలో కనీసం ఒకటి లేదా రెండు పాల ఉత్పత్తులను చేర్చడానికి ప్రయత్నించండి. (ప్రతీకాత్మక చిత్రం) సోయాబీన్ : సోయాబీన్ లో ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఎముకలు బలంగా ఉండటానికి మీరు తరచూ సోయాబీన్ ను ఆహారంగా తీసుకోవాలి. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన మహిళలు తమ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే పైన చెప్పిన ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)


Garlic Reduces Belly Fat: వెల్లుల్లితో ఈ 5 రకాలుగా తీసుకుంటే బెల్లీ ఫ్యాట్ ఇట్టే మాయం

Garlic Reduces Belly Fat: వెల్లుల్లితో ఈ 5 రకాలుగా తీసుకుంటే బెల్లీ ఫ్యాట్ ఇట్టే మాయం


వర్షాకాలంలో ఏయే కూరగాయలను తినకూడదో తెలుసా?

వానాకాలంలో వర్షాలు పడుతూనే ఉంటాయి. దీనివల్ల వాతావరణం చల్లగా ఉంటుంది. తేమగా కూడా ఉంటుంది. కానీ దీనివల్ల మనకు రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇతర కాలాలతో పోలిస్తే వానాకాలంలో దగ్గు, జలుబు, జ్వరం, డయేరియా, మలేరియా, డెంగీ వంటి వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. అందుకే ఈ సీజన్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సీజన్ లో కొన్ని రకాల కూరగాయలకు దూరంగా ఉండాలి. అవేంటి? వాటిని ఎందుకు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ఆకు కూరలు: ఆకుకూరలు మన...


చర్మం జిడ్డుతనాన్ని తొలగించే ఆహారాలు!

కొంతమంది జిడ్డు చర్మంతో ఇబ్బందిపడతారు. అయితే కొన్ని ఆహారాలు తినడం వల్ల సెబమ్ ఉత్పత్తి పెరిగి ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. అందువల్ల ఆయిల్ స్కిన్‌తో బాధపడేవారు కొన్ని ఆహారాలు దూరం పెట్టడం మంచిది.


Gutti Dondakaya: గుత్తి దొండకాయ రెసిపీ ఇలా సులువుగా తయారు చేసుకోవచ్చు..!

Gutti Dondakaya Recipe: గుత్తి దొండకాయ కూర తెలుగు వంటకాల్లో ఒక ప్రసిద్ధమైన వంటకం. దీనిని పొట్టి దొండకాయ కూర అని కూడా పిలుస్తారు. ఇది చాలా రుచికరమైనది, పోషకాలతో నిండి ఉంటుంది.


White Hair Solution: ఈ పువ్వును ఆవాల నూనెలో కలిపి రాయండి.. తెల్ల జుట్టు వెంటనే పరార్

White Hair Solution: ఈ పువ్వును ఆవాల నూనెలో కలిపి రాయండి.. తెల్ల జుట్టు వెంటనే పరార్


ఈ అలంకరణలో అమ్మవారిని దర్శిస్తే.. ఎంత భాగ్యమో తెలుసా..

ఆ దివ్య అలంకరణలో దర్శనమిస్తున్న అమ్మవారిని ఈ పవిత్ర మాసంలో దర్శించుకుంటే ఆ జగత్ జ్జనని ఆ ముత్తైదువులకు సౌభాగ్యవరం అందిస్తుందట. అందుకే ఏడాదికి ఒకసారి నిర్వహించే ఆ అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి ఆ కొండకోనల్లో వెలిసిన దేవత ఆలయానికి తప్పక వెళ్తారట. ఇంతకీ ఆ దేవత ఎవరు ఆ అలంకరణ ఏంటి ఆ విశేషాలు ఒకసారి చూద్దాం.ప్రతినిత్యం లోకం బాగుండాలని పశుపక్షాదులు బాగుండాలని వివిధ దైవ క్షేత్రాలలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ...


చేతిలో ఈ రేఖ ఉంటే విడాకులు ఖాయం.. వివాహేతర సంబంధాలు కూడా చెప్పేస్తుందంట..!

హస్తసాముద్రికం ద్వారా మనిషికి వివాహ యోగం ఎప్పుడు వస్తుందో తెలుసుకోవచ్చు. ఇది పెళ్లి తర్వాత మీ వైవాహిక జీవితం గురించి కూడా చెబుతుందని జ్యోతిష్యులు అంటున్నారు. హస్తసాముద్రికం ప్రకారం, ఒక వ్యక్తి అరచేతిలో ఉన్న వివాహ రేఖ అతని వైవాహిక జీవితం గురించి చెప్పడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీకు ఒకటి కంటే ఎక్కువ వివాహ రేఖలు ఉంటే అది వేరే అర్థాన్ని ఇస్తుంది. ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ వివాహ రేఖలు ఉన్నట్లయితే.. ఆ వ్యక్తి ఖచ్చితంగా రెండవ వివాహం చేసుకుంటారని అర్థం. అంతేకాకుండా వివాహ రేఖ ఎలా ఉంటే, వారి దాంపత్య జీవితం ఎలా సాగుతుందో చెపుతుందంట. అరచేతిలో వైవాహిక రేఖ విచ్చిన్నమైతే.. మీ వైవాహిక జీవితంలో విడాకులు తీసుకునే అవకాశాలు ఉన్నాయంట. ఒక వ్యక్తి వివాహ రేఖ ఎంత విచ్ఛిన్నమైతే, వారు తిరిగి వివాహం చేసుకునే అవకాశం అంత ఎక్కువగా ఉంటుందని పండితులు చెపుతున్నారు. మీ అరచేతిలో రెండు సమాంతర వివాహ రేఖలు ఉండి.. అవి చిటికెన వేలు, గుండె రేఖకు రేఖకు మధ్య ఉంటే. అలాంటి వ్యక్తులు రెండుసార్లు వివాహం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి పెళ్లి తర్వాత విడివిడిగా జీవించే అవకాశం ఉన్నట్లు చెపుతున్నారు. అంతేకాదు చిన్న, సమాంతర వివాహ రేఖను కలిగి ఉన్నట్లయితే.. మూడవ వ్యక్తి మీ వైవాహిక జీవితంలోకి ప్రవేశించవచ్చని లేదా వివాహేతర సంబంధానికి అవకాశాలు ఉన్నాయని ఇది చూపిస్తుంది. ఇక వివాహ రేఖ హృదయ రేఖ వైపు వంగి ఉంటే అది వైవాహిక జీవితంలో సమస్యలను సూచిస్తుంది. వివాహ రేఖ హృదయ రేఖను దాటితే.. అలాంటి వారి వైవాహిక జీవితం చాలా దుర్భరంగా ఉంటుందంట. నాలుగు కంటే ఎక్కువ వివాహ రేఖలు ఉన్న వ్యక్తి చాలా చంచలంగా ఉంటాడు. ఇతర వ్యక్తులతో బాగా ప్రాచుర్యం పొందాడు. మరోవైపు మీ ప్రధాన మార్గం స్పష్టంగా, నిస్సారంగా లేకుంటే.. వివాహం తర్వాత ప్రజాదరణ పొందే అవకాశాలు చాలా ఉన్నాయంట. (గమనిక: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.)


తలలో పెన్ను గుచ్చుకుని నాలుగేండ్ల చిన్నారి దుర్మరణం

తలలో పెన్ను గుచ్చుకుని నాలుగేండ్ల చిన్నారి దుర్మరణం భద్రాచలం, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో తలలో పెన్ను గుచ్చుకుని నాలుగేండ్ల చిన్నారి చనిపోయింది. పట్టణంలోని సుభాష్​నగర్​ కాలనీకి చెందిన రియాన్షిక (4) యూకేజీ చదువుతోంది. సోమవారం మంచంపై పడుకుని పెన్నుతో ఆడుకుంటోంది. అకస్మాత్తుగా బెడ్​పై నుంచి కింద పడడంతో చేతిలోని పెన్ను చెవి పైభాగంలో...


కళ్లు ఎన్ని రంగులు ఉంటాయో తెలుసా.. ఏవి ఆకర్షణీయంగా ఉంటాయంటే..!

మనుసులో ఉన్నది కళ్లలో కనిపిస్తుందని అంటుంటారు. మనలోని భావాల్ని కళ్లు ప్రదర్శిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేనా మనలో ఆకర్షణీయంగా కనిపించే భాగాల్లో కళ్లు మొదటి స్థానంలో ఉంటాయి. అయితే ప్రపంచంలో కేవలం నలుపు రంగు, నీలికళ్లే కాదు.. ఇంకా చాలా రంగుల కళ్లు ఉన్నాయంట. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది కనుపాపలు నలుపు రంగులో ఉంటాయి. నిజానికి అది నలుపు కాదు.. గోధుమ రంగు. మెలనిన్‌ అనే వర్ణద్రవ్యం ఎక్కువగా ఉన్నవాళ్ల కళ్లు నలుపుగా కనిపిస్తాయి. దాదాపు 70 నుంచి 79 శాతం ప్రజలకు ఈ గోధుమ రంగు కళ్లే ఉన్నాయి. ఆఫ్రికా, తూర్పు ఆసియా, ఆగ్నేయాసియా వాసులకు ముదురు గోధుమ రంగు కళ్లు.. దక్షిణాసియా, అమెరికా, యూరప్‌ ప్రజలకు లేత గోధుమ రంగు కళ్లు ఎక్కువగా ఉంటాయట. ప్రపంచంలో 8 నుంచి 10 శాతం మందికి నీలిరంగు కళ్లు ఉంటాయి. యూరప్‌లో అందులో ముఖ్యంగా స్కాండినేవియాలో వీళ్లు అధికం. కొన్ని వేల సంవత్సరాల కిందట అందరికీ గోధుమ రంగు కళ్లే ఉండేవట. ఆ తర్వాత మనుషుల జన్యువుల్లో మార్పులు వచ్చి, కనుపాప రంగు మారింది. కనుపాప రంగు పాక్షికంగా తల్లిదండ్రుల జన్యువు నుంచి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. నీలిరంగు కళ్లున్న వ్యక్తులు చీకటిలోనూ చూడగలరట. అయితే పగటి పూట సూర్యకాంతిని తట్టుకోలేరని నిపుణులు చెబుతున్నారు. ఆకుపచ్చ, నారింజ, బంగారు వర్ణాల కలయికతో లేత గోధుమ రంగు ఉంటుంది. ఇలాంటి కళ్లున్నవారు ప్రపంచవ్యాప్తంగా 5 శాతం మంది ఉన్నారు. ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలు, బ్రెజిల్‌, స్పానిష్‌ ప్రజలకు ఈ రంగు కళ్లు ఎక్కువగా ఉంటాయట. పిల్లులకు ఉండే బూడిదరంగు కళ్లు ప్రపంచంలో 3 శాతం మనుషులకు ఉంటాయి. కనుపాప రంగుకు కారణమయ్యే మెలనిన్‌ అనే వర్ణద్రవ్యం తక్కువ మొత్తం ఉండటం, కంటిలోని స్ట్రోమా భాగంలో కొలాజిన్‌ ప్రొటీన్‌ ఎక్కువగా ఉండటంతో కనుపాప నీలిరంగులోకి మారకుండా అడ్డంకి ఏర్పడుతుందట. ఫలితంగా కనుపాప బూడిద రంగులో కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ రంగు కళ్లున్నవాళ్లు ఎక్కువగా ఉత్తర, తూర్పు యూరప్‌లో ఉంటారు. ప్రపంచ జనాభాలో 2శాతం మంది కళ్లు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఉత్తర, మధ్య, పశ్చిమ యూరప్‌లో ఆకుపచ్చ కళ్లు ఉన్న వ్యక్తులు ఎక్కువ. వీరిలో 16 శాతం సెల్టిక్‌, జర్మన్ల వారసులై ఉంటారని అంచనా. ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌లో 86 శాతం మంది నీలి, ఆకుపచ్చ రంగు కళ్లున్నవారు ఉన్నారు.


Thotakura Garelu: క్రిస్పీగా స్వీట్‌కార్న్ తోటకూర గారెలు రెసిపీ, సాయంత్రం తినేందుకు బెస్ట్ స్నాక్స్

Thotakura Garelu: స్వీట్‌కార్న్ తోటకూర కలిపి చేసే గారెలు టేస్టీగా ఉంటాయి. తోటకూరతో కేవలం కూరలే కాదు గారెలు చేసుకోవచ్చు. స్వీట్‌కార్న్ తోటకూర గారెలు ఎలా చేయాలో తెలుసుకోండి.


ప్రపంచంలోని అత్యంత సుందరమైన ప్రాంతాలు!

ప్రకృతి చాలా అందంగా ఉంటుంది. ప్రపంచంలో ఉన్న అత్యంత అద్భుతమైన ప్రాంతాల గురించి ఇక్కడ వివరించాం. ఇక్కడ ప్రకృతి మిమ్మల్ని చూపుతిప్పుకోనివ్వదు.


Vastu Tips: ఇంట్లో రెండు కిచెన్లు ఉండొచ్చా? ఉంటే ఏవుతుందో తెలుసా..!

ఇటీవల కాలంలో చాలా మంది పెద్దపెద్ద ఇళ్లు కట్టుకుని అందులో రెండేసి కిచెన్‌లు ఏర్పాటు చేస్తున్నారు. మరి కొందరు కొన్ని కారణాలతో రెండు కిచెన్‌లు ఏర్పాటు చేస్తున్నారు. వంటగదిని ఈ మధ్య ఫ్యాషన్ గా మార్చేశారు. చూపించడానికి ఒకటి, వండుకోవడానికి ఒకటి కట్టేస్తున్నారు. డ్రై కిచెన్, వెట్ కిచెన్ అంటూ కూడా రెండు రకాల వంటగదులను ఏర్పాటు చేసుకుంటున్నారు. నిజానికి కిచెన్ ఒక్కటే ఉండాలి. 'ఒక కప్పుకింద రెండు పొయ్యిలు మంచిది కాదు' అని మన పెద్దలు సమష్టి కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని చెప్పారు. కుటుంబాల్లో విభేదాలు రాకుండా ఉండటానికి ఇలా చెప్పారు. అన్నదమ్ములు వేరు పడితే, ఇంటి పైపోర్షన్లో ఆగ్నేయంలో కిచెన్ పెట్టుకోవాలి. ఒకే అంతస్తు ఉన్నట్లయితే ఇంటిని రెండు భాగాలు చేసినప్పుడు రెండు కిచెన్లు పెట్టుకోవచ్చు. యజమాని ఒక్కడే అయితే మాత్రం రెండు కిచెన్లు ఉండకూడదు. వాస్తు ప్రకారం, అగ్ని అనేది శక్తి, జీవశక్తితో సంబంధం కలిగి ఉంటుంది. ఈ క్రమంలో రెండు కిచెన్లు ఒకే ఇంట్లో ఉండటం వల్ల కుటుంబసభ్యులు అనారోగ్యం పాలవుతారని వాస్తు నిపుణులు అంటున్నారు. అలాగే వంటగది అనేది ఇంట్లో శ్రేయస్సు, సామరస్యానికి కేంద్రం. రెండు వంటగదులు ఒకే ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, కలహాలకు దారితీయొచ్చని చెబుతున్నారు. Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.


టార్గెట్ పెట్టుకుని మొక్కలు పెంచుతున్నం: పొంగులేటి

టార్గెట్ పెట్టుకుని మొక్కలు పెంచుతున్నం: పొంగులేటి ప్రజలను భాగస్వామ్యంతో చెట్లను నాటాలె అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఖమ్మం :   టార్గెట్ పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు పెంచేలా లక్ష్యం పెట్టుకున్నామని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ  అన్నారు. ఇవాళ  సత్తుపల్లిలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి సురేఖ మొక్...


Tomato Soup: రెస్టారెంట్ స్టైల్ స్పైస్ టొమాటో సూప్..తయారు చేసుకోండి ఇలా..!

Tomato Soup Recipe: టొమాటో సూప్ ఒక ప్రసిద్ధ వంటకం. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆనందించబడుతుంది. ఇది తయారు చేయడానికి సులభమైనది చాలా రుచికరమైనది. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది.


జాతకం ప్రకారం ఏ రాశి వారికి ఏరంగు వాహనం కలిసి వస్తుందో తెలుసా.. ఇది చూడండి..!

జ్యోతిష్యం ప్రకరాం ఒక్కో రంగు ఒక్కో రాశివారికి ఎంతో అనుకూలిస్తుందంట. దీని ప్రకారం వారి వాహనాన్ని ఎంపిక చేసుకుంటే.. జీవితం ఆనందంగా ఉంటుందిని.. విజయం వరిస్తుందని జ్యోతిష్యులు అంటున్నారు. మేష రాశి : ఎరుపు రంగు మేష రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఎరుపు రంగు కారు మీకు లాభదాయకంగా ఉంటుంది. ఇక కార్ టెక్నాలజీ విషయానికి వస్తే.. ఏ కంపెనీ అయినా పరవాలేదు అని కాకపోతే ఎరుపు రంగు అయితే అన్ని విధాలుగా బాగుంటుందని చెపుతున్నారు. వృషభ రాశి : ఈ రాశి వారికి ప్రకాశవంతమైన తెలుపు కారు మంచిదని సూచిస్తున్నారు. ఆ రంగులో కారు కొనడం లాభదాయకంగా, సురక్షితంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. మిథునం : ఈ రాశి వారు ఆకుపచ్చ కారు కొనుగోలు చేయాలి. జీవితం ఆనందంగా ఉండాలంటే ఈ రంగు కారును వాడాలని సూచిస్తున్నారు. దీని కారణంగా వారి జీవితం వృద్ధి చెందుతుందని చెపుతున్నారు. కర్కాటకం: ఈ రాశి వారు పాలతో కూడిన తెలుపు కారు కొనడం మంచిది. ఇది లాభదాయకంగా ఉండటమే కాకుండా, చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. సింహం : మీ రాశిలోని గ్రహాలను బట్టి వాహనం కొనడం అనివార్యమని సింహ రాశి జాతకులు గ్రహించాలి. అంతేకాదు వీరు కొనుగోలు చేసే వస్తువు త్వరగా చెడిపోదు. సింహ రాశి వారికి నారింజ లేదా ఎరుపు రంగు కారు మీకు అనుకూలంగా ఉంటుంది. కన్య : జీవితంలో జరిగే ప్రతి సంఘటన, చేసే ప్రతి పని గ్రహాలు, నక్షత్రాలకు సంబంధించినవే అని గుర్తుంచుకోండి. వాటిలో డ్రైవింగ్ ఒకటి. కాబట్టి కారు కొనుగోలు చేసే కన్యా రాశి వారు ఆకుపచ్చ కారును కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. తులా రాశి : జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడానికి, ఈ రాశి వారు తెల్లని కారును కొనుగోలు చేయాలి. ఒకే రంగు వీరికి మంచిదనీ, లాభదాయకమనీ నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ రాశివారికి కారు బ్రాండ్, బడ్జెట్ మరియు రంగు కూడా ముఖ్యమని మర్చిపోకూడదు. వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి ఎరుపు రంగు మంచిది. కాబట్టి మీరు ఎరుపు రంగు కారును కొనుగోలు చేస్తే, అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ధనుస్సు రాశి : ఈ రాశి వారు పసుపు రంగు కారు కొనుగోలు చేయాలి. ప్రయాణంలో ఎలాంటి ప్రమాదాలు జరగవు. ఆహ్లాదకరమైన ప్రయాణంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. మకరం : ఈ రాశి వారికి కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది. బ్లూ లేదా బ్లాక్ కలర్ కారు ఉత్తమం. నలుపు రంగు కారు అంటే అందరికీ ఇష్టం ఉండదు కానీ నచ్చకపోతే బ్లూ కారు కొనుక్కోండి. కుంభ రాశి : మకర రాశి వారిలాగే ఈ రాశి వారు కూడా నీలం లేదా నలుపు రంగు కారును కొనుగోలు చేయాలి. అది వారిని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్తుంది. మీనం: నీలం రంగు కారు కొనుగోలు చేయడం మంచిది. శాస్త్రం ప్రకారం, ప్రతి గ్రహానికి ఒక నిర్దిష్ట రంగు ఉంటుంది. కాబట్టి మన దైనందిన జీవితంలో మన గ్రహాలు ఇష్టపడే రంగులను వాడాలి. కారు కొనేటప్పుడు ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. (గమనిక : ఈ కథనం.. సాధారణ సమాచారం ఆధారంగా రాసినది.. న్యూస్ 18 తెలుగు దీనిని ధృవీకరించడం లేదు)


Sun Transit in Cancer 2024: జూలై 16 నుంచి నెలపాటు ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారమే - అన్నింటా విజయం!

Surya Gochar 2024 Sun Transit in Cancer: జ్యోతిష్య శాస్త్రంలో సూర్య భగవానుడి స్థానం చాలా ప్రత్యేకం. గ్రహాలకు రాజైన సూర్యుడు నెలకో రాశి నుంచి పరివర్తనం చెందుతాడు. అలా రాశి మారిన ప్రతిసారీ నెలకో సంక్రమణం వస్తుంది. వీటిలో మకర సంక్రాంతి, కర్కాటక సంక్రాంతి చాలా ప్రత్యేకం. మకర సంక్రాంతి నుంచి ఉత్తరాయణం ప్రారంభమైతే...కర్కాటక సంక్రాంతి నుంచి దక్షిణాయనం మొదలవుతుంది. సూర్య భగవానుడి సంచార ప్రభావం అన్ని రాశులవారిపైనా ఉంటుంది. ఆదిత్యుడి సంచారం శుభప్రదంగా...


వివాహేతర సంబంధాలు పెరగడానికి కారణాలివే..

ప్రజెంట్ కొంతమంది వివాహేతర సంబంధాలు పెట్టుకుని తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. అసలు దీనికి గల కారణాలేంటో తెలుసుకోండి.


నాటిన మొక్కలను సంరక్షించాలి

వన మహోత్సవంలో మొక్కలు నాటడమే కాదు నాటిన ప్రతిమొక్కనూ సంరక్షించే బాధ్యతను ప్రతిఒక్కరూ తీసుకోవాలని రాష్ట్ర అటవీశాఖ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర రెవెన్యూ, ప్రజాసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.


Shani Bhagwan: శనివారం రోజు ఈ తప్పులు అస్సలు చేయోద్దు.. జ్యోతిష్యులు ఏమంటున్నారంటే..?

Lord shani dev: శనిదేవుడిని కర్మ ప్రభువుగా చెప్తుంటారు. ఆయన మనం చేసిన మంచి, చెడులకు అదే విధంగా ఫలితాలు కూడా ఇస్తుంటారు. ద్వాదశ రాశులపై శనిప్రభావం ఎంతో కీలకంగా ఉంటుందని కూడా జ్యోతిష్యులు చెప్తుంటారు.


Gold chain for dog | పెంపుడు కుక్కకు రూ.2.5 లక్షల బంగారు గొలుసు.. బర్త్‌ డే గిఫ్ట్‌ అదిరిందిగా..!

Gold chain for dog | కొందరు పెంపుడు కుక్కలపై అమితమైన ప్రేమ చూపిస్తుంటారు. ఖరీదెంతయినా లెక్క చేయకుండా ఆరోగ్యకరమైన తిండిపెడుతారు. పసిపాపకు చేయించినట్టు స్నానం చేయిస్తారు. అది ఏమాత్రం అస్వస్థతకు గురైనా ఎత్తుకుని ఆస్పత్రికి పరుగులు తీస్తారు. ఆందోళనకు గురవుతారు. పిల్లలకు కొనిపెట్టినట్టే వాటికి కూడా ఆడుకోవడానికి బొమ్మలు కొనిపెడుతారు. ముంబైకి చెందిన ఒక మహిళ మాత్రం ఇంతకు మించే చేసింది.


Worms in stomach: వామ్మో, అతడి కడుపు నిండా గుట్టల గుట్టలు పాములు - ఎలా బయటకు తీశారో చూడండి

మీకు పాములంటే భయమా? అయితే, ముందే చెబుతున్నాం. తప్పకుండా మీరు చూడబోయే వీడియో మీకు నిద్రలేకుండా చేస్తుంది. అంతేకాదు.. ఏం తింటున్నా అదే గుర్తుకొస్తుంది. పర్వాలేదు.. మాకు గుండె ధైర్యం టన్నుల కొద్ది ఉందంటే మీ ఇష్టం. మళ్లీ చివర్లో చెప్పలేదు.. ముందే చెప్పాలి కదా అనే మీమ్స్, కామెంట్స్ చేస్తే కుదరదు. సరే.. ఇక అసలు విషయంలోకి వెళ్లిపోదాం. ఎక్కడ జరిగిందో.. ఎప్పుడు జరిగిందో తెలీదుగానీ.. సోషల్ మీడియాలో ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది. అందులో ఓ వ్యక్తికి...


కండరాలను బలహీనంగా మార్చే ఆహారాలు!

కండరాలను బలహీనంగా మార్చే ఆహారాల గురించి ఇక్కడ వివరించాం. వీటిని తింటే కండర ద్రవ్యరాశి తగ్గుతుంది.


తోటకూర తింటే షుగర్ కంట్రోల్ అవుతుందా..

ఆకుకూరల్లో తోటకూర కూడా ఒకటి. దీనిని తినడం వల్ల చాలా లాభాలే ఉంటాయి. అవేంటో తెలుసుకోండి.


రాగి పాత్రల్లోని నీరు తాగితే ఎన్నో లాభాలు!

మ‌న పురాత‌న కాలం నుంచి రాగి పాత్ర‌లో నీరు తాగితే మంచిది అని చెబుతుంటారు. రోజూ పొద్దున్నే రాగిపాత్ర‌లోని నీరు తాగ‌డం ద్వారా క‌లిగే లాభాల గురించి తెలుసుకుందాం.


Weekly Horoscope: ఈ వారం అనుకున్నవి సాధించబోతున్న రాశులవారు వీరే!

Weekly Horoscope 8-14 July 2024: త్వరలోనే జూలై నెలలో కొత్త వారం ప్రారంభం కాబోతోంది. ఈ సమయంలో కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ వారం ఎక్కువగా లాభాలు పొందబోయే రాశులవారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.


Saturn Retrograde: శని తిరోగమనంతో ఈ 4 రాశులవారు పట్టిందల్లా బంగారమే..!

2024 Saturn Retrograde: శని తిరోగమనం వల్ల ఈ ఐదు రాశుల వారికి రాబోయే నెలలో అంతా శుభప్రదంగా ఉంటుంది. ఊహించని ధనలాభం, వాహన కొనుగోలు ,భూ లాభాలు వంటి లాభాలు కలుగుతాయి. మరి ఈ రాశులలో మీరు కూడా ఉన్నారా?


Dior Bags : రూ. 4,700 తో తయారు చేసిన బ్యాగ్ ను రూ. 2.34 లక్షలకు అమ్ముతున్న ప్రముఖ బ్రాండ్..

ప్రపచంలోనే ఫేమస్ బ్రాండ్లుగా ఉన్న డియోర్, అర్మానీ హ్యాండ్ బ్యాగ్ ల తయారీ కోసం సరఫరాదారులకు అతి తక్కువ చెల్లించి స్టోర్లలో మాత్రం భారీ రేట్లకు వాటిని విక్రయిస్తున్నట్లు తేలింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కింది కథనంలో..


ఈనెలలో ఏకాదశి నాడు ఈ పరిహారాలు పాటించండి.. దెబ్బకి మీ దరిద్రం తీరిపోతుంది..!

హిందూ ధర్మంలో ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏకాదశి మహా విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనదిగా చెపుతుంటారు. శాస్త్రాల ప్రకారం ఏకాదశి నాడు ఉపవాసం చేస్తే ఎంతో శుభమని చెపుతారు. దీని వల్ల నరకం అనుభవించాల్సిన అవసరం ఉండదని.. పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుందని.. కోరుకున్న కోరికెలు నెరవేరుతాయని అంటుంటారు. నిజానికి ప్రతి నెలా రెండు ఏకాదశులు వచ్చినప్పటికీ.. ఎన్నో సంవత్సరాల తర్వాత జూలై 2024లో అరుదైన యోగం ఉంది. ఈ నెలలో మొత్తం మూడు ఏకాదశలు వస్తున్నాయి. ఆషాఢ మాసంలో కృష్ణ పక్షం యొక్క యోగిని ఏకాదశి జూలై 2 2024 న వస్తుంది. ఈ వ్రత మహిమ వల్ల మరణం తర్వాత స్వర్గం లభిస్తుందని నమ్ముతారు. యోగిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల 88,000 మంది బ్రాహ్మణులకు అన్నం పెట్టినంత పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఒక వ్యక్తి స్వర్గానికి చేరుకుని తన జీవితంలోని అన్ని ఆనందాలను ఆస్వాదిస్తాడంట. ఆషాఢ మాసంలో శుక్లపక్షానికి చెందిన దేవశయాని ఏకాదశి 2024 జూలై 17న వస్తుంది. ఈ రోజు నుండి భగవంతుడు 4 నెలలు నిద్రపోతాడు. దేవశాయని ఏకాదశి రోజు నుంచి విష్ణువు 4 నెలల పాటు యోగనిద్రలో ఉండి సృష్టి బాధ్యతను శివునికి అప్పగిస్తాడు. దేవశాయని ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల ప్రమాదాలు తప్పవని నమ్ముతారు. కుటుంబంలో సంతోషం, సౌభాగ్యం నెలకొంటాయి. ఇక శ్రావణ మాసంలో కృష్ణ పక్షం యొక్క కామిక ఏకాదశి జూలై 31, 2024. ఈ ఉపవాసం ఆచరించడం ద్వారా మహా యజ్ఞ ఫలాలు లభిస్తాయని నమ్ముతారు. కామికా ఏకాదశిని పూజించడం ద్వారా సకల దేవతలను, గంధర్వులను, సూర్యుడిని పూజించిన ఫలం లభిస్తుందంట. మనిషి జీవితంలో సకల సుఖాలు పొంది, దుఃఖాలన్నీ అంతమవుతాయని భావిస్తారు.


పంట పొలాల్లోకి ఎలుకలు రాకుండా ఉండాలంటే.. ఇలా చేయాలి

విచ్చలవిడి పశువులతో పాటు ఎలుకలు రైతుల పంటలను దెబ్బతీస్తున్నాయి. కాబట్టి రైతులు వాటిని చంపడానికి మార్గాలను కనుగొంటారు. కానీ ఈ రోజు మనం ఒక పరిష్కారాన్ని కనుగొన్నాము. దీనిలో మీరు జంతువులను లేదా ఎలుకలను చంపాల్సిన అవసరం లేదు. పొలాల్లో ఎలుకల బెడద రైతులకు తలనొప్పిగా మారింది. ఎక్కువగా నాటిన తర్వాత పంట చేతికి వచ్చే వరకు ఎలుకలు పొలాల్లో సంచరిస్తుంటాయి. అవి విత్తనాలతో సహా పంటలకు కూడా చాలా నష్టం కలిగిస్తాయి. పొలంలో ఆహారం కోసం వెతుకుతున్న ఎలుకలు నష్టాన్ని కలిగిస్తాయి. ఎలుకలు పొలంలోకి రాకుండా రైతులు అనేక చర్యలు తీసుకోవచ్చు. దీని గురించి హజారీబాగ్ జియాలజిస్ట్ డాక్టర్ ముఖేష్ సిన్హా లోకల్ 18కి తెలిపారు.ఎలుకల ముక్కు, చెవులు, నోరు చాలా సున్నితంగా ఉంటాయని చెప్పారు. రైతులు తమ పొలాల నుండి ఎలుకలను తరిమికొట్టడానికి అనేక చర్యలు తీసుకోవచ్చు. పొలం నుండి ఎలుకలను తరిమికొట్టడానికి రైతులు ఎండుమిర్చి, కారపు మిరియాలు ఉపయోగించవచ్చు. రైతులు ఎండుమిర్చి, కారం పొడిని తయారు చేసి పొలంలో ఎలుకల వచ్చే దగ్గర చల్లాలి. కాబట్టి ఎలుకలు పంట చేలోకి రాకుండా పారిపోతాయి. రైతులు పొలాల్లో కర్పూరం నూనెను వాడవచ్చని వెటనరీ డాక్టర్ ముఖేష్ తెలిపారు. కర్పూర తైలం వాడాలంటే చిన్న చిన్న దూదిని తయారు చేసి వేర్వేరు చోట్ల చల్లుకోవాలి. కర్పూరం కట్ట ఒక ప్రత్యేక వాసనను వెదజల్లుతుంది. ఇది ఎలుకలు పారిపోయేలా చేస్తుంది. ఈ పద్ధతిలో రైతులు కర్పూరం కాకుండా పిప్పరమెంటు నూనెను కూడా ఉపయోగించవచ్చు. పొలాల నుండి ఎలుకలను తరిమికొట్టడానికి రైతులు వాటి ధరలకు వ్యతిరేకంగా దాల్చిన చెక్క ఆకులు లేదా పటిక ద్రావణాన్ని కూడా ఉపయోగించవచ్చు. ఈ రెండూ కూడా ఒక ప్రత్యేక రకమైన సువాసనను వెదజల్లుతాయి. దాని ఫలితంగానే ఎలుకలు పొలాల్లోకి రాకుండా పారిపోతాయి.


ఒరిజినల్ చేనేత వస్త్రాలు కావాలా? అయితే ఇక్కడికి రావాల్సిందే

పెరుగుతున్న ఆధునిక టెక్నాలజీతో ఉరుకులు పరుగుల జీవితంలో రేడిమేడ్ వస్త్రాల వాడకం ఎక్కువైపోయింది. ఇతర దేశాల తయారయ్యే దుస్తులు, ముఖ్యంగా చైనా వస్తువులతో మన భారతీయ చేనేత, కళాకారులు తయారు చేసిన బట్టలకి డిమాండ్ తగ్గింది. పూర్వ వైవిధ్య సంస్కృతి, సంప్రదాయాలు ఇప్పుడు ఎగ్జిబిషన్ల ద్వారా ప్రదర్శించబడుతున్నాయి. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఎంతో గొప్పవి. వందల ఏళ్లుగా అవి వారసత్వంగా కొనసాగుతున్నాయి.భారతదేశానికే ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టే చేనేత...


Horoscope | 05-07-2024 శుక్రవారం.. మీ రాశి ఫలాలు

Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..


కొందరి మూత్రం తెల్లగా పాలలా ఎందుకు ఉంటుంది? ఎర్రగా వస్తే ఏమవుతుంది?

మూత్రం రంగు మనలో ఆరోగ్య సమస్యలను సూచిస్తున్నప్పటికీ, మనం తినే ఆహారాలు, తీసుకునే మందులను బట్టి కూడా రంగు కొన్నిసార్లు మారుతుంటుంది. ముఖ్యంగా మనం తాగే నీటితో మూత్రం రంగు మారొచ్చు.


చిగుళ్లను బలంగా మార్చే చిట్కాలు ఇవే!

చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం కొన్ని చిట్కాలు పాటించడం ఉత్తమం. అవేంటో తెలుసుకుందాం.


పరిచయం: అమ్మతో కలిసి..విమానం ఎక్కాలనుకున్నా..

పరిచయం: అమ్మతో కలిసి..విమానం ఎక్కాలనుకున్నా.. ఒక సినిమాలో హీరో, హీరోయిన్, విలన్ కాకుండా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుంది. అదే సపోర్టింగ్ యాక్టర్ రోల్. వాళ్లు ఆ కథకు ఎంత ఉపయోగపడతారనేది ఫిల్మ్ అవార్డులకు నామినేట్ అయినప్పుడు తెలుస్తుంది. అలాంటి సపోర్టింగ్ రోల్స్తో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే యాక్టర్లు కొందరే ఉంటారు. వాళ్లలో ఒకరు ఛాయా కదమ్. మరాఠీ, హి...


Menu for diabetic: షుగర్ ఉన్నవాళ్లు రెస్టారెంట్‌కి వెళ్తే ఏం ఆర్డర్ చేసుకోవాలి? ఈ టిప్స్‌తో రుచితో పాటూ ఆరోగ్యం

డయాబెటిస్ ఉన్నవాళ్లు చిన్న చిన్న ఆనందాలకు దూరం అయిపోతారు. బయటికి వెళ్లినప్పుడు ఏం తినాలో తెలీక రెస్టారెంట్లకు వెళ్లడం మానేస్తారు. అది మంచిదే. కానీ వెళ్లాలనిపిస్తే అక్కడ ఏం తినొచ్చు, ఎలా ఆర్డర్ చేసుకోవచ్చో చూసేయండి.


మీరు ఇక్కడికి వెళ్లారో.. నాటి రోజులు గుర్తుకు రావాల్సిందే !

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ కి ప్రతి ఒక్కరూ మానసిక స్వాంతన కొరకు ప్రకృతిని ఆస్వాదించడం అలవాటుగా మారింది. ఇలా ప్రకృతిని ఆస్వాదించే వారి కోసం నగరాలు, పట్టణాలలో పార్కులు ఏర్పాటు చేశారు. అయితే పలు పార్కులు పచ్చదనాన్ని నిండుగా కలిగి ఉంటే.. పలు పార్కులు ఆహ్లాదకర వాతావరణంతో పాటు దేశభక్తిని పెంపొందిస్తున్నాయి. ఇలా ప్రకృతి అందాన్ని పెంచడమే కాక, దేశభక్తిని చాటి చెబుతున్న పార్క్ శ్రీకాకుళంలో ఉంది.స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ యువతలో దేశభక్తిని...


మధ్యాహ్నం పెరుగు తింటే జరిగేది ఇదే..!

పెరుగు పోషకాలకు మంచి వనరు. చాలా మంది పెరుగును ఒక్క ఎండాకాలంలోనే తింటారు. వానాకాలం, చలికాలంలో పెరుగును తింటే జలుబు చేస్తుందని నమ్ముతారు. దీనిలో నిజముంది. కానీ ఈ సీజన్లలో రాత్రిపూట పెరుగును తింటే సమస్యలొస్తాయి. కానీ దీన్ని మధ్యాహ్నం పూట ఎంచక్కా తినొచ్చు. అవును మధ్యాహ్న భోజనంలో పెరుగును తింటే మీరు ఎన్నో వ్యాధులకు దూరంగా ఉంటారు. పెరుగు ప్రోబయోటిక్స్ కు మంచి వనరు. ఇవి మన జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇది జీర్ణశయాంతర ప్రేగులలోని అన్ని హానికరమైన...


Astrology 7-7-2024: వారు మనసు మాట వింటే, ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు

Rasi Phalalu 7-7-2024:జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. రాశి ఫలాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. నక్షత్రాల గమనం ఆధారంగా వాటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. జులై 7, ఆదివారం నాడు దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషం (Aries):మీరు కొత్త కనెక్షన్‌ని కనుగొనవచ్చు లేదా పాత రిలేషన్‌ని తిరిగి ప్రారంభించవచ్చు. ప్రేమను స్వీకరించండి, వల్నెరబిలిటీకి ఓపెన్‌గా ఉండండి. వర్క్‌లో, మీరు మరింత క్రియేటివ్‌, ఇన్‌స్పైర్డ్‌గా ఫీల్‌ అవుతారు. ఇది కొత్త అవకాశాలకు దారి తీస్తుంది. సెల్ఫ్‌ కేర్‌ ప్రాక్టీస్‌ చేయడం ద్వారా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ధ్యానం లేదా జర్నలింగ్ వంటి మైండ్‌ఫుల్ యాక్టివిటీలు మీకు శాంతి, స్పష్టతను తెస్తాయి. మెమరబుల్‌ అడ్వెంచర్స్‌ కోసం స్పాంటేనియస్‌ ట్రావెల్‌ ప్లాన్స్‌కి ఓపెన్‌గా ఉండండి. మీ అదృష్ట సంఖ్య 41, అదృష్ట రంగు మణి. చార్మ్‌ లేదా టాలిస్మాన్ కలిగి ఉండటం వల్ల మీకు అదనపు రక్షణ లభిస్తుంది. వృషభం (Taurus):రిలేషన్‌షిప్‌లో స్టెబిలిటీ, కమిట్‌మెంట్‌ హైలైట్ అవుతాయి. మీ భాగస్వామితో దీర్ఘకాలిక లక్ష్యాల గురించి చర్చించడానికి ఇది మంచి సమయం. పనిలో, విజయం కోసం ప్రాక్టికాలిటీ, ఎఫిషియన్సీ పై దృష్టి పెట్టండి. బ్యాలెన్స్‌డ్‌ డైట్‌, ఆనందించే శారీరక శ్రమలతో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. తోటపని లేదా వంట చేయడం వంటి మైండ్‌ఫుల్ యాక్టివిటీలు మీరు గ్రౌన్దేడ్‌గా భావించడంలో సహాయపడతాయి. ట్రావెల్‌ ప్లాన్స్‌ సాఫీగా సాగేందుకు, అన్నింటినీ ముందుగానే ఆర్గనైజ్‌ చేయండి. అదృష్ట సంఖ్య 2, అదృష్ట రంగు నేవీ బ్లూ. క్రిస్టల్ కీచైన్ లేదా బ్రాస్‌లెట్ కలిగి ఉండటం మీకు అదృష్టాన్ని తెస్తుంది. మిథునం (Gemini):మీనింగ్‌ఫుల్‌ రిలేషన్‌షిప్‌ కోసం మీ చార్మ్‌, తెలివిని ఉపయోగించండి. పనిలో, కమ్యూనికేషన్, నెట్‌వర్కింగ్ కీలకం. కొలాబరేటివ్‌ ప్రాజెక్టులు సానుకూల ఫలితాలను తెస్తాయి. ఆరోగ్యం కోసం, డ్యాన్స్ లేదా పజిల్స్ వంటి మీ బ్రెయిన్‌, శరీరాన్ని ఉత్తేజపరిచే కార్యకలాపాల్లో పాల్గొనండి. లోతైన శ్వాస వ్యాయామాలు లేదా యోగా వంటి మైండ్‌ఫుల్ యాక్టివిటీలు బ్యాలెన్స్‌ కనుగొనడంలో మీకు సహాయపడతాయి. మీకు ట్రావెల్‌ ప్లాన్స్‌ ఉంటే, కొత్త అనుభవాలు, సంస్కృతులకు ఓపెన్‌గా ఉండండి. మీ అదృష్ట సంఖ్య 93, అదృష్ట రంగు స్కై బ్లూ. క్రిస్టల్ లేదా లాకెట్టును కలిగి ఉండటం వల్ల సానుకూల శక్తిని పొందవచ్చు. కర్కాటకం (Cancer):మీకు, మీ భాగస్వామికి సేఫ్‌, లవింగ్‌ స్పేస్‌ని క్రియేట్‌ చేయండి. పనిలో, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మీ అంతర దృష్టిని విశ్వసించండి. మీ ఆరోగ్యం కోసం సెల్ఫ్‌ కేర్‌, మానసిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వండి. జర్నలింగ్ లేదా థెరపీ వంటి మైండ్‌ఫుల్ యాక్టివిటీలు స్పష్టత, హీలింగ్‌ అందించగలవు. ప్రయాణం కోసం, సౌకర్యం, పరిచయాన్ని అందించే డెస్టినేషన్లు ఎంచుకోండి. మీ అదృష్ట సంఖ్య 24, అదృష్ట రంగు బేబీ బ్లూ. కుటుంబ వారసత్వం లేదా ఫోటో మీకు భద్రతా భావాన్ని కలిగిస్తుంది. సింహం (Leo):ప్రేమను ఆకర్షించడానికి మీ విశ్వాసం, తేజస్సును ఉపయోగించండి. పనిలో, మీ నాయకత్వ నైపుణ్యాలు ప్రకాశిస్తాయి, ఇది కొత్త బాధ్యతలు లేదా ప్రమోషన్‌లకు దారి తీస్తుంది. మీ ఆరోగ్యానికి ఆనందాన్ని, శక్తిని కలిగించే శారీరక కార్యకలాపాల్లో పాల్గొనండి. పెయింటింగ్ లేదా వాయిద్యం వాయించడం వంటి మైండ్‌ఫుల్ యాక్టివిటీలు మీ క్రియేటివిటీని ఎక్స్‌ప్రెస్‌ చేయడంలో సహాయపడతాయి. మీ ప్యాషన్‌, క్యూరియాసిటీని రేకెత్తించే డెస్టినేషన్స్‌కి ట్రావెల్‌ చేయండి. మీ అదృష్ట సంఖ్య 15, అదృష్ట రంగు రాయల్ బ్లూ. లక్కీ చార్మ్‌ లేదా నాణెం కలిగి ఉండటం వల్ల మీకు సమృద్ధి చేకూరుతుంది. కన్య (Virgo):ఓపెన్ కమ్యూనికేషన్, ట్రస్ట్ ద్వారా మీ రిలేషన్‌లో బలమైన పునాదిని నిర్మించుకోండి. పనిలో, డీటైల్స్‌పై ఫోకస్‌, ఆర్గనైజేషన్‌ స్కిల్స్‌ విజయానికి దారితీస్తాయి. మీ లక్ష్యాలకు కట్టుబడి ఉండండి. ఆరోగ్యం కోసం, హెల్తీ రొటీన్‌ ఏర్పాటు చేసుకోండి. బ్యాలెన్స్‌డ్‌ డైట్‌ మెయింటైన్‌ చేయండి. మీ స్థలాన్ని ఆర్గనైజ్‌ చేయడం వంటి మైండ్‌ఫుల్ యాక్టివిటీలు శాంతిని కలిగిస్తాయి. వ్యక్తిగత వృద్ధిని, సెల్ఫ్‌ రిఫ్లెక్షన్‌ అందించే ట్రావెల్‌ డెస్టినేషన్స్‌ ఎంచుకోండి. మీ అదృష్ట సంఖ్య 66, అదృష్ట రంగు స్టీల్‌ బ్లూ. లక్కీ పెన్ క్లారిటీ తెస్తుంది. తుల (Libra):మీ అవసరాలు, మీ భాగస్వామి అవసరాలపై దృష్టి పెట్టండి. పనిలో, సహకారం, డిప్లమసీ కీలకం. మీ విలువలకు అనుగుణంగా ఉండే ప్రాజెక్ట్‌లను వెతకండి. ఆరోగ్యం కోసం, పని, విశ్రాంతి మధ్య బ్యాలెన్స్‌ కనుగొనండి. సెల్ఫ్‌ కేర్‌కి ప్రాధాన్యం ఇవ్వండి. కృతజ్ఞత పాటించడం లేదా ప్రకృతిలో సమయం గడపడం వంటి మైండ్‌ఫుల్ యాక్టివిటీలు అంతర్గత శాంతిని కలిగిస్తాయి. సామరస్యం, అందాన్ని అందించే ట్రావెల్‌ డెస్టినేషన్లు సెలక్ట్‌ చేసుకోండి. మీ అదృష్ట సంఖ్య 12, మీ అదృష్ట రంగు పాస్టెల్ బ్లూ. లక్కీ చార్మ్‌ లేదా నెక్లెస్ కలిగి ఉండటం సమతుల్యత, సామరస్యాన్ని తీసుకురావచ్చు. వృశ్చికం (Scorpio):రిలేషన్‌షిప్‌లో ఇంటెన్సిటీని, వల్నెరబిలిటీని స్వీకరించండి. పనిలో, మీ సంకల్పం, ఆశయం విజయానికి దారి తీస్తాయి. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి, కొత్త అవకాశాలకు సిద్ధంగా ఉండండి. ఆరోగ్యం కోసం, మీ శరీర అవసరాలను వినండి, శ్రేయస్సును ప్రోత్సహించే కార్యకలాపాల్లో పాల్గొనండి. ధ్యానం లేదా జర్నలింగ్ వంటి మైండ్‌ఫుల్ యాక్టివిటీస్ క్లారిటీని తీసుకురాగలవు. సెల్ఫ్‌ డిస్కవరీ, వ్యక్తిగత వృద్ధిని అందించే ట్రావెల్‌ డెస్టినేషన్లు ఎంచుకోండి. మీ అదృష్ట సంఖ్య 4, మీ అదృష్ట రంగు ఇండిగో. అదృష్ట నాణెం లేదా ఉంగరం పరివర్తనను తీసుకురావచ్చు. ధనస్సు (Sagittarius):మీ ఫ్రీ స్పిరిట్‌ని స్వీకరించండి, ఎక్సైటింగ్‌ రిలేషన్‌ కోసం వెతకండి. పనిలో, మీ ఉత్సాహం కొత్త అవకాశాలను ఆకర్షిస్తుంది. మీ లక్ష్యాలకు కట్టుబడి ఉండండి. ఆరోగ్యం కోసం, శారీరక, మానసిక శ్రేయస్సును ప్రోత్సహించే కార్యకలాపాల్లో పాల్గొనండి. కొత్త అభిరుచులను అన్వేషించడం లేదా కొత్తది నేర్చుకోవడం వంటి మైండ్‌ఫుల్ యాక్టివిటీలు ఆనందాన్ని కలిగిస్తాయి. మీకు ప్రయాణ ప్రణాళికలు ఉంటే, కొత్త ప్రదేశాలు, సంస్కృతులను అన్వేషించడానికి సిద్ధంగా ఉండండి. మీ అదృష్ట సంఖ్య 10, మీ అదృష్ట రంగు టీల్ బ్లూ. ట్రావెల్ టాలిస్మాన్ లేదా మ్యాప్ అదృష్టాన్ని తెచ్చిపెట్టవచ్చు. మకరం (Capricorn):నమ్మకం, కమిట్‌మెట్‌ ద్వారా రిలేషన్స్‌ పెంచుకోండి. పనిలో, క్రమశిక్షణ, అంకితభావం విజయానికి దారి తీస్తాయి. మీ లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించండి. ఆరోగ్యం కోసం, ఆరోగ్యకరమైన దినచర్యలను ఏర్పాటు చేసుకోండి. సెల్ఫ్‌ కేర్‌కి ప్రాధాన్యత ఇవ్వండి. యోగా లేదా ధ్యానం వంటి మైండ్‌ఫుల్ యాక్టివిటీలు ప్రశాంతత, స్థిరత్వాన్ని కలిగిస్తాయి. విశ్రాంతి, కొత్త ఎనర్జీని అందించే ట్రావెల్‌ డెస్టినేషన్లు ఎంచుకోండి. మీ అదృష్ట సంఖ్య 55, మీ అదృష్ట రంగు నేవీ బ్లూ. లక్కీ చార్మ్‌ లేదా బ్రాస్‌లెట్ అదృష్టాన్ని తెస్తుంది. కుంభం (Aquarius):మీ మనస్సును ఉత్తేజపరిచే రిలేషన్స్‌ వెతకండి. పనిలో, మీ క్రియేటివిటీ విజయానికి దారి తీస్తుంది. కొత్త ఆలోచనలు స్వీకరించండి. ఆరోగ్యం కోసం, మీ బ్రెయిన్‌, శరీరాన్ని యాక్టివ్‌గా ఉంచే కార్యకలాపాల్లో పాల్గొనండి. మేధోమథనం లేదా మేధోపరమైన చర్చలు వంటి మైండ్‌ఫుల్ యాక్టివిటీలు సంతృప్తిని తీసుకొస్తాయి. అన్వేషణ, లెర్నింగ్‌ అందించే ట్రావెల్‌ డెస్టినేషన్లు ఎంచుకోండి. మీ అదృష్ట సంఖ్య 88, మీ అదృష్ట రంగు ఎలక్ట్రిక్ బ్లూ. అదృష్ట లాకెట్టు స్ఫూర్తిని కలిగిస్తుంది. మీనం (Pisces):మీ అంతర దృష్టిని విశ్వసించండి. మీ హృదయం మీకు మార్గనిర్దేశం చేయనివ్వండి. పనిలో, మీ దయగల స్వభావం, కళాత్మక సామర్థ్యాలు ప్రకాశిస్తాయి. క్రియేటివిటీ, సానుకూల ప్రభావం కోసం అవకాశాలను వెతకండి. ఆరోగ్యం కోసం సెల్ఫ్‌ కేర్‌, మానసిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వండి. సెల్ఫ్‌ లవ్‌ లేదా క్రియేటివ్‌ హాబీలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. విశ్రాంతి, ఆత్మపరిశీలనను అందించే ట్రావెల్‌ డెస్టినేషన్లు ఎంచుకోండి. మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు సీ బ్లూ. డ్రీమ్‌క్యాచర్ మీకు శాంతి, ప్రశాంతతను కలిగిస్తుంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


Green Chilli: పచ్చిమిర్చిని కారం కోసమే వాడతామని పక్కన పడేయకండి.. లాభాలు తెలిస్తే మతిపోతుంది

Green Chilli: పచ్చిమిర్చి కూరకు కారం కోసమే కాదు. దాంట్లో పోషకాలు బోలెడుంటాయి. వాటిని మితంగా వాడితే లాభాలు, ఎక్కువగా వాడితే వచ్చే నష్టాలు ఏంటో వివరంగా తెల్సుకోండి.


Turmeric Water: దీని ముఖానికి అప్లై చేయడం వల్ల కాంతివంతమైన చర్మం మీసొంతం..!

Turmeric Water For Skin Whitening: పసుపు నీళ్లు శతాబ్దాలుగా భారతదేశంలో ఒక సాంప్రదాయ సౌందర్య చికిత్సగా ఉపయోగించబడుతున్నాయి.


అమ్మో.. గురుకులం .. అర్ధాకలితో విద్యార్థుల చదువులు

అమ్మో.. గురుకులం .. అర్ధాకలితో విద్యార్థుల చదువులు అన్నంలో పురుగులు, రాళ్లు 1,290 మందికి 30 టాయిలెట్సే వాటికి డోర్లు ఉండవు.. నల్లాల నుంచి నీళ్లూ రావు  ఒకటి, రెండుకు వెళ్లాలంటే గోడకు నిచ్చెన వేయాల్సిందే అర్ధరాత్రి టాయిలెట్ వస్తే ఉగ్గపట్టాలి పేదింటి పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసింది. అయితే, కనీస వస...


జూలైలో వచ్చే పండుగలు ఇవే.. వాటి ప్రాముఖ్యత తెలుసుకోండి...

జూన్ నెల అయిపోయింది. జూలై నెలలోకి ఎంట్రీ ఇచ్చాం. ఈ నెలలో పలు పండుగలు ఉన్నాయి. వీటి గురించి ముందే తెలుసుకుంటే ఉత్తమం. ఇంతకీ జూలై నెలలో వచ్చే పండుగలు ఏంటివి? ఏ ఏ తేదీలలో ఫెస్టివల్స్ వచ్చాయి? వంటి అంశాలు ఇప్పుడు చూద్దాం.. జూలై 3న ఎంతో ప్రాచీనమైన బోట్ రేస్ ఉంది. అలప్పుజకు సమీపంలోని చంపాకుళం వద్ద పంపా నదీ తీరంలో ఈ రేస్ ప్రారంభమవుతుంది. పంటలు బాగా పండాలని పూజలు చేసి ఈ రేసును నిర్వహిస్తారు. జూలై 5న గమనిస్తే.. అరుణాచల్ ప్రదేశ్లో అదిరే ఫెస్టివల్ ఉంది. ఏటా జూలై 5న అపాటాని తెగ ప్రజలు ప్రత్యేకమైన పండుగ జరుపుకుంటారు. కుల దేవతలను పూజిస్తారు. ఈ పండుగ రోజు బియ్యంతో పొంగలి ప్రసాదం చేసి అమ్మవార్లకు నివేదన సమర్పిస్తారు. అలాగే ఇక తెలంగాణలో కూడా పెద్ద పండుగ రాబోతోంది. జూలై 7 నుండి జూలై 14 వరకు తెలంగాణలో బోనాలు పండుగ నిర్వహించనున్నారు. ఆషాఢమాసం వచ్చిందంటే చాలు.. హైదరాబాద్ లో బోనాల హడావిడి ప్రారంభమవుతుంది. అమ్మవారిని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. మన తెలంగాణలో బోనాల పండుగకు ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదని చెప్పుకోవచ్చు. బోనాలను హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. మహంకాళీ అమ్మవారి బోనాలు ఈ వేడుకలో ప్రధానమైనది. పోలీసులు కూడా గట్టి భద్రత ఏర్పాటు చేస్తారు. జూలై 7న దేశంలో మరో కీలక మైన ఘట్టం ఉంది. పూరీ జగన్నాథ రథయాత్ర. ఒరిస్సా సహా దేశ వ్యాప్తంగా ఈ పండుగ సంబరాలు జరుపుకుంటారు. శుక్ల పక్ష ఆషాఢ మాసం రెండవ రోజున దీన్ని నిర్వహిస్తారు. పూరీ జగన్నాథుడి రథయాత్రలో దేశం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. జూలైలోనే పోలో ఫెస్టివల్ ఉత్సవాలు ఉంటాయి. బాల్టిస్తాన్ యువరాణి 14వ శతాబ్దంలో ఈ పండుగను ప్రారంభించారు. లడఖ్ సంస్కృతిని కాపాడేందుకు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. విలువిద్య పోటీలు, సాంప్రదాయ విందు, హస్తకళల ప్రదర్శన లాంటివి కూడా నిర్వహిస్తారు. జూలై 22న అంతర్జాతీయ మామిడి పండుగ దినోత్సవం ఉంటుంది. ఢిల్లీలో ఈ మామిడి పండుగ ఫెస్టివల్‌లో 500 రకాల మామిడి పండ్లతో ఎగ్జ్బిషన్ నిర్వహిస్తారు. కొన్ని ప్రదేశాల్లో మామిడి పండ్ల ఈవెంట్లు నిర్వహిస్తుంటారు. ఇకపోతే జూలై 17న మొహరం వచ్చింది. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగను ఘనంగానే జరుపుకుంటారు. అందువల్ల ఈ విషయాన్ని కూడా గుర్తించుకోవడం ఉత్తమం.


Ramayanam: వనవాసంలో 14 ఏళ్లపాటు లక్ష్మణుడు నిద్రపోకుండా ఎలా ఉన్నాడు?

రామాయణం ప్రకారం సీతా-రాముళ్ల వనవాసం సమయంలో వారితో పాటుగా లక్ష్మణుడు కూడా ఉన్నాడని చెబుతాయి. అయితే వీరి వనవాసం 14 ఏళ్ల పాటు సాగింది. ఈ వసవాస సమయంలో లక్ష్మణుడు.. సీతకు రక్షణగా ఉండేందుకు 14 ఏళ్లపాటుగా నిద్రపోకుండా ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి. తాను నిద్ర రాకుండా ఉండేందుకు నిద్రాదేవిని లక్ష్మణుడు ప్రార్థించాడంట. తనకి బదులుగా తన భార్య ఊర్మిలకు నిద్ర ఇవ్వమని దేవతను కోరగా ఆమె దానికి అంగీకరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. నిద్ర దేవత ఇచ్చిన వరం కారణంగా లక్ష్మణుడు.. వనవాస యాత్ర మొత్తంలో ఒక్క క్షణం కూడా నిద్రపోకుండా ఉండగలిగాడంట. నిద్ర దేవి విశ్వం సృష్టికి ముందే ఉద్భవించిందని మార్కండేయ పురాణం చెబుతోంది. అయితే ఈ కాలంలో మధు, కైతబ్ అనే ఇద్దరు రాక్షసులు కూడా జన్మించారంట. వీరు బ్రహ్మ దేవుడిపైకి రావడంతో ఆయన విష్ణువుని సహాయం కోరుతాడు. అయితే ఆ సమయంలో విష్ణువు యోగ నిద్రలో ఉంటాడంట. అప్పుడు బ్రహ్మదేవుడు యోగమయుడిని ప్రార్థించగా.. అది విష్ణువు కళ్ళ నుంచి నిద్రను తొలగిస్తుంది. దీంతో విష్ణువు ఒక్కసారిగా కళ్లు తెరుస్తాడు. దీంతో విష్ణువు నిద్ర నుంచి మేల్కొని రాక్షసులను సంహరించి.. బ్రహ్మ దేవుడి ప్రాణాలు కాపాడుతాడు. దీంతో బ్రహ్మకు సహాయంగా వచ్చిన ఈ యోగమయుడు నిద్ర దేవిగా ప్రసిద్ధి చెందింది. Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.


మార్కెట్లో దొరికే ఫ్రోజెన్ వెజిటబుల్స్‌ను తింటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Frozen Vegetables: సాధారణంగా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వంటివి ఎక్కువ కాలం నిల్వ ఉండవు. అందుకే వీటిని ఫ్రిజ్‌లో పెట్టి స్టోర్ చేస్తారు. అయితే పూర్తిగా పండకముందే కోసిన కూరగాయల్లో పోషక విలువలు తగ్గవచ్చు. అందుకే అవి పూర్తిగా పక్వానికి వచ్చిన తర్వాతే కోసి, నిల్వచేయడానికి ఫ్రీజింగ్ చేయవచ్చు. అంటే అతిశీతల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేస్తారు. వాటిని ప్యాకింగ్ చేసి అమ్ముతారు. ఇప్పుడు ఇలాంటి ఫ్రోజెన్ వెజిటేబుల్స్‌ (Frozen vegetables) కూడా మార్కెట్లలో...


Papaya Juice: ఉదయాన్నే బొప్పాయి పండు రసం తాగితే.. మీ శరీరంలో జరిగేది ఇదే..

Papaya Juice Benefits: ప్రతిరోజు బొప్పాయి పండు రసాన్ని తాగడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి, ఇందులో ఉండే గుణాలు అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి ముఖ్యంగా ఈ రసం బరువు తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.


Healthy Paratha Recipe: ఇష్టమైన పరాఠాల్ని హెల్తీగా తయారు చేసుకునే విధానం

Healthy Paratha Recipe: పరాఠా అంటే ఇష్టపడనివారుండరు. ముఖ్యంగా ఉత్తరాదిన అత్యంత ప్రీతిపాత్రమైన ఫుడ్ ఇది. అందులోనూ ఆలూ పరాఠా అంటే మరింత క్రేజ్. కానీ పరాఠా తింటే లావెక్కిపోతారనే భయం కూడా వెంటాడుతుంటుంది. మరి ఏం చేయాలి...ఆ వివరాలు మీ కోసం..