Trending:


భారతీయ నదుల నుంచి ప్రేరణ పొందిన పేర్లు!

నదులు మనందరికీ మందికి జీవనాధారం. అటువంటి నదుల పేర్లను అమ్మాయిలకు పెట్టేందుకు చాలా మంది ఇష్టపడతారు. ఇక్కడ ఇండియాలో ఉన్న పవిత్రమైన నదుల పేర్లు, వాటి వివరాలను అందించాం.


ఈ అలంకరణలో అమ్మవారిని దర్శిస్తే.. ఎంత భాగ్యమో తెలుసా..

ఆ దివ్య అలంకరణలో దర్శనమిస్తున్న అమ్మవారిని ఈ పవిత్ర మాసంలో దర్శించుకుంటే ఆ జగత్ జ్జనని ఆ ముత్తైదువులకు సౌభాగ్యవరం అందిస్తుందట. అందుకే ఏడాదికి ఒకసారి నిర్వహించే ఆ అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి ఆ కొండకోనల్లో వెలిసిన దేవత ఆలయానికి తప్పక వెళ్తారట. ఇంతకీ ఆ దేవత ఎవరు ఆ అలంకరణ ఏంటి ఆ విశేషాలు ఒకసారి చూద్దాం.ప్రతినిత్యం లోకం బాగుండాలని పశుపక్షాదులు బాగుండాలని వివిధ దైవ క్షేత్రాలలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ...


Shani Bhagwan: శనివారం రోజు ఈ తప్పులు అస్సలు చేయోద్దు.. జ్యోతిష్యులు ఏమంటున్నారంటే..?

Lord shani dev: శనిదేవుడిని కర్మ ప్రభువుగా చెప్తుంటారు. ఆయన మనం చేసిన మంచి, చెడులకు అదే విధంగా ఫలితాలు కూడా ఇస్తుంటారు. ద్వాదశ రాశులపై శనిప్రభావం ఎంతో కీలకంగా ఉంటుందని కూడా జ్యోతిష్యులు చెప్తుంటారు.


అసలు జీవులకు మరణం ఎందుకు.. చావును జయించడం సైన్స్‌తో సాధ్యమేనా!

పుట్టినప్పుడు మనిషి... మిగతా జీవులకంటే చాలా నిస్సహాయుడు. తనను ఒకరు ఎత్తుకోవాలి, స్తన్యమివ్వాలి, గమనించుకోవాలి, రక్షించాలి. కానీ ఎప్పుడైతే తనకు ఊహ తెలుస్తుందో... అప్పటినుంచి తన ఉనికిని నిరూపించుకోవాలనే కసి మొదలవుతుంది.


టేస్టీ పునుగులు.. లొట్టలేసుకుని తినాల్సిందే..!!

వర్షకాలం వచ్చేసింది. సాయంత్ర సమయంలో ఈ చల్లని వాతావరణంలో వేడి వేడి ఏదైనా తినాలి అనిపిస్తుంది. అల అనిపించినప్పుడుతప్పకుండా శ్రీకాకుళం వాసులు ఎక్కువుగా క్యూ కట్టె షాప్ పునుగులు. బండి దగ్గరికి చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ ఇష్టపడి తింటారు. అంతరుచికరంగా ఉంటాయిఈ పునుగులు. మరేందుకు ఆలస్యం ఆ విషయాలుగురించి తెలుసుకుందాం పదండి.శ్రీకాకుళం కొత్తరోడ్డు జంక్షన్సాయంత్ర సమయంలో స్కూల్ కాలేజ్ ఆఫీసులు నుండి వచ్చేవారితో రద్దీగా ఉండే ప్రదేశం. ఈ రద్దీ జంక్షన్లో...


Mars Transit 2024: జూలై 12వ తేదీ నుంచి ఈ రాశుల వారి ఇల్లు డబ్బుతో నిండిపోబోతోంది..

Mars Transit 2024: జూలై 12వ తేదీన మిధున రాశిలోకి అంగారక గ్రహం సంచారం చేయబోతోంది దీని కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు అనుకున్న పనులు కూడా సులభంగా నెరవేరుతాయి.


కొందరి మూత్రం తెల్లగా పాలలా ఎందుకు ఉంటుంది? ఎర్రగా వస్తే ఏమవుతుంది?

మూత్రం రంగు మనలో ఆరోగ్య సమస్యలను సూచిస్తున్నప్పటికీ, మనం తినే ఆహారాలు, తీసుకునే మందులను బట్టి కూడా రంగు కొన్నిసార్లు మారుతుంటుంది. ముఖ్యంగా మనం తాగే నీటితో మూత్రం రంగు మారొచ్చు.


మీ పిల్లలకు కూడా తెల్ల జుట్టు వస్తోందా? ఏం చేయాలో తెలుసా?

నేటి కాలంలో పెద్దలకే కాదు చిన్న చిన్న పిల్లలకు కూడా తెల్ల వెంట్రుకలు పెరుగుతున్నాయి. దీనివల్ల పిల్లలే కాదు వారి తల్లిదండ్రులు కూడా బాధపడతారు. అసలు చిన్న పిల్లలకు తెల్ల వెంట్రుకలు రాకుండా ఉండటానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. అమ్మాయిలు, అబ్బాయిలు అంటూ తేడా లేకుండా తెల్ల జుట్టు ప్రతి ఒక్కరికీ వస్తోంది. ముఖ్యంగా 20 ఏండ్లున్న యువతీ, యువకులకు కూడా తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. వీటిని దాచడానికి మెహందీ, కలర్స్ ను జుట్టుకు వేసుకుంటున్నారు....


Cinnamon On Empty Stomach: చిటికెడు దాల్చినచెక్క పొడి పరగడుపున తీసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారో తెలుసా?

Pinch Of Cinnamon On Empty Stomach: దాల్చిన చెక్క పొడిని మనం నేచురల్‌ ఇన్సూలిన్‌లా పనిచేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ప్రీడయాబెటీస్‌, టైప్‌ 2 డయాబెటీస్‌తో బాధపడేవారు ప్రతిరోజూ పరగడుపున చిటికెడు దాల్చిన చెక్క పొడిని తీసుకోవాలి. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు హఠాత్తుగా పెరగవు. షుగర్‌ కంట్రోల్‌ అవుతుంది.


Protein Foods : వీటిని తింటే ప్రోటీన్ పుష్కలంగా అందుతుంది..

​Protein Foods : బాడీకి ప్రోటీన్ చాలా ముఖ్యం. కొన్ని ఫుడ్స్‌లో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఫుడ్స్ ఏంటో తెలుసుకోండి. ​


ఈ పండుతో ఫేస్‌ప్యాక్ వేస్తే ముఖం మెరుస్తుంది..

ముఖాన్ని అందంగా, షైనీగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. అలాంటివారు ఇంట్లోనే ఓ బెస్ట్ ప్యాక్‌ని తయారుచేసుకోవచ్చు.


మరణాన్ని.. జయిస్తామా!

పుట్టినప్పుడు మనిషి... మిగతా జీవులకంటే చాలా నిస్సహాయుడు. తనను ఒకరు ఎత్తుకోవాలి, స్తన్యమివ్వాలి, గమనించుకోవాలి, రక్షించాలి. కానీ ఎప్పుడైతే తనకు ఊహ తెలుస్తుందో... అప్పటినుంచి తన ఉనికిని నిరూపించుకోవాలనే కసి మొదలవుతుంది.


గుమ్మ‌డి హ‌ల్వా సింపుల్‌గా ఇలా చేయండి!

నోరూరించే స్వీట్ల‌లో హ‌ల్వాకు ప్ర‌త్యేక స్థానం ఉంటుంది. దీనిని వివిధ ర‌కాలుగా త‌యారుచేస్తారు. అందులో ఒక‌టి గుమ్మ‌డి హ‌ల్వా. ఈ గుమ్మ‌డి హ‌ల్వా త‌యారీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


మనసుకు బ్యూటీ ట్రీట్‌మెంట్‌

ముఖం నల్లబడితే ట్యాన్‌ ప్యాక్‌ వేస్తాం. మురికి పడితే స్క్రబ్‌ చేస్తాం. మరి మనసు మసకబారితే ఏం చేయాలి.


పెళ్లికి ముందు అందాన్ని పెంచుకునేందుకు సింపుల్ చిట్కాలు!

పెళ్లికి ముందు సరైన జీవనశైలి, బ్యూటీ కేర్‌ రొటీన్ ఫాలో అవ్వడంతో మెరిసే అందమైన చర్మాన్ని సులభంగా పొందవచ్చు.


Pesarapappu uthappam: పెసరపప్పు వెజిటేబుల్ ఊతప్పం.. సులువుగా చేసేయండిలా..

Pesarapappu uthappam:పెసరపప్పు, బోలెడు కూరగాయలు వాడి చేసే ఊతప్పం రుచి చాలా బాగుంటుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి.


జాతకం ప్రకారం ఏ రాశి వారికి ఏరంగు వాహనం కలిసి వస్తుందో తెలుసా.. ఇది చూడండి..!

జ్యోతిష్యం ప్రకరాం ఒక్కో రంగు ఒక్కో రాశివారికి ఎంతో అనుకూలిస్తుందంట. దీని ప్రకారం వారి వాహనాన్ని ఎంపిక చేసుకుంటే.. జీవితం ఆనందంగా ఉంటుందిని.. విజయం వరిస్తుందని జ్యోతిష్యులు అంటున్నారు. మేష రాశి : ఎరుపు రంగు మేష రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఎరుపు రంగు కారు మీకు లాభదాయకంగా ఉంటుంది. ఇక కార్ టెక్నాలజీ విషయానికి వస్తే.. ఏ కంపెనీ అయినా పరవాలేదు అని కాకపోతే ఎరుపు రంగు అయితే అన్ని విధాలుగా బాగుంటుందని చెపుతున్నారు. వృషభ రాశి : ఈ రాశి వారికి ప్రకాశవంతమైన తెలుపు కారు మంచిదని సూచిస్తున్నారు. ఆ రంగులో కారు కొనడం లాభదాయకంగా, సురక్షితంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. మిథునం : ఈ రాశి వారు ఆకుపచ్చ కారు కొనుగోలు చేయాలి. జీవితం ఆనందంగా ఉండాలంటే ఈ రంగు కారును వాడాలని సూచిస్తున్నారు. దీని కారణంగా వారి జీవితం వృద్ధి చెందుతుందని చెపుతున్నారు. కర్కాటకం: ఈ రాశి వారు పాలతో కూడిన తెలుపు కారు కొనడం మంచిది. ఇది లాభదాయకంగా ఉండటమే కాకుండా, చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. సింహం : మీ రాశిలోని గ్రహాలను బట్టి వాహనం కొనడం అనివార్యమని సింహ రాశి జాతకులు గ్రహించాలి. అంతేకాదు వీరు కొనుగోలు చేసే వస్తువు త్వరగా చెడిపోదు. సింహ రాశి వారికి నారింజ లేదా ఎరుపు రంగు కారు మీకు అనుకూలంగా ఉంటుంది. కన్య : జీవితంలో జరిగే ప్రతి సంఘటన, చేసే ప్రతి పని గ్రహాలు, నక్షత్రాలకు సంబంధించినవే అని గుర్తుంచుకోండి. వాటిలో డ్రైవింగ్ ఒకటి. కాబట్టి కారు కొనుగోలు చేసే కన్యా రాశి వారు ఆకుపచ్చ కారును కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. తులా రాశి : జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడానికి, ఈ రాశి వారు తెల్లని కారును కొనుగోలు చేయాలి. ఒకే రంగు వీరికి మంచిదనీ, లాభదాయకమనీ నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ రాశివారికి కారు బ్రాండ్, బడ్జెట్ మరియు రంగు కూడా ముఖ్యమని మర్చిపోకూడదు. వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి ఎరుపు రంగు మంచిది. కాబట్టి మీరు ఎరుపు రంగు కారును కొనుగోలు చేస్తే, అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ధనుస్సు రాశి : ఈ రాశి వారు పసుపు రంగు కారు కొనుగోలు చేయాలి. ప్రయాణంలో ఎలాంటి ప్రమాదాలు జరగవు. ఆహ్లాదకరమైన ప్రయాణంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. మకరం : ఈ రాశి వారికి కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది. బ్లూ లేదా బ్లాక్ కలర్ కారు ఉత్తమం. నలుపు రంగు కారు అంటే అందరికీ ఇష్టం ఉండదు కానీ నచ్చకపోతే బ్లూ కారు కొనుక్కోండి. కుంభ రాశి : మకర రాశి వారిలాగే ఈ రాశి వారు కూడా నీలం లేదా నలుపు రంగు కారును కొనుగోలు చేయాలి. అది వారిని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్తుంది. మీనం: నీలం రంగు కారు కొనుగోలు చేయడం మంచిది. శాస్త్రం ప్రకారం, ప్రతి గ్రహానికి ఒక నిర్దిష్ట రంగు ఉంటుంది. కాబట్టి మన దైనందిన జీవితంలో మన గ్రహాలు ఇష్టపడే రంగులను వాడాలి. కారు కొనేటప్పుడు ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. (గమనిక : ఈ కథనం.. సాధారణ సమాచారం ఆధారంగా రాసినది.. న్యూస్ 18 తెలుగు దీనిని ధృవీకరించడం లేదు)


పాలలో నానబెట్టిన ఖర్జూరాలను తింటే ఏమౌతుందో తెలుసా?

ఖర్జూరాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చాలా మంది వీటిని అలాగే తింటుంటారు. కానీ వీటిని రాత్రంతా పాలలో నానబెట్టి ఉదయాన్నే తింటే మీరు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. అవును ఇలా ఖర్జూరాలను తినడం వల్ల మీ జీర్ణశక్తి పెరుగుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇంతేకాదు ఇలా తినడం వల్ల మీకు బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. వాటిలో కొన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి. పోషకాల శోషణ: ఖర్జూరాలు పోషకాల శోషణను పెంచడానికి బాగా...


Tomato Ketchup: టమాటో కెచప్ తినడానికే కాదు, ఇలా ఇంట్లోనే వస్తువులను తళతళ మెరిపించేందుకు వాడవచ్చు

Tomato Ketchup: టమాటో కెచప్ పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో ఉంటుంది. దీన్ని కేవలం తినడానికే కాదు, ఇంట్లోనే కొన్ని వస్తువుల మురికిని వదిలేసి మెరిసేలా చేయడానికి వినియోగించవచ్చు.


Menu for diabetic: షుగర్ ఉన్నవాళ్లు రెస్టారెంట్‌కి వెళ్తే ఏం ఆర్డర్ చేసుకోవాలి? ఈ టిప్స్‌తో రుచితో పాటూ ఆరోగ్యం

డయాబెటిస్ ఉన్నవాళ్లు చిన్న చిన్న ఆనందాలకు దూరం అయిపోతారు. బయటికి వెళ్లినప్పుడు ఏం తినాలో తెలీక రెస్టారెంట్లకు వెళ్లడం మానేస్తారు. అది మంచిదే. కానీ వెళ్లాలనిపిస్తే అక్కడ ఏం తినొచ్చు, ఎలా ఆర్డర్ చేసుకోవచ్చో చూసేయండి.


Lucky Zodiacs: ఆషాడ మాసంలో అద్భుతమైన యోగాలు.. ఈ రాశుల వారికి బ్యాంకు బ్యాలెన్స్ రెట్టింపు..

Lucky Zodiac Signs In 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆషాడమాసం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది ఈ సమయంలో కొన్ని గ్రహాలు సంచారం చేయడమే కాకుండా సంయోగం చేస్తాయి. దీని కారణంగా ఎంతో శక్తివంతమైన యోగాలు ఏర్పడతాయి.. మీ యోగ ప్రభావాలతో కొన్ని రాశుల వారి విపరీతమైన ధన లాభాలు పొందుతారు.


Astrology: వక్ర గమనంలో దేవ గురువు బృహస్పతి.. 2025 ఫిబ్రవరి వరకు ఈ రాశుల వారికీ పట్టిందల్లా బంగారమే..

Astrology: తెలివి తేటలు, ఐశ్వర్యం, ఆనందానికి కారకుడు బృహస్పతి. దేవ గురువు బృహస్పతి ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. ఇలా సంచరిస్తూ ఒక్కోసారి వక్ర గమనంలో తిరోగమనం చెందుతూ ఉంటారు. జ్యోతిష్య శాస్త్రంలో దీన్ని ఒక ముఖ్యమైన సంఘటనగా పరిగణిస్తారు. తాజాగా ఈ యేడాది గురువు వక్రంలో ప్రయాణించనున్నారు. దీంతో ఈ రాశుల వారికీ పట్టిందల్లా బంగారమే ఉండనుంది.


Tea: ఈ టీ తాగితే జీర్ణ స‌మ‌స్య‌లు దూరం..

ఒత్తిడి, అల‌స‌ట‌, త‌ల‌నొప్పి వంటి స‌మ‌స్య‌లు ఈ రోజుల్లో చాలా కామ‌న్‌గా వ‌స్తుంటాయి.ఈ స‌మ‌యంలో చాలా మంది చేసే ప‌ని ట‌క్కున ఏదో ఒక మాత్ర‌ను వేసేసుకొని ఉపశమనం పొందుతారు. కానీ, ఒక క‌ప్పు ఇలాచీ టీ తాగితే మీ ఒత్తిడి, త‌ల‌నొప్పి, అల‌స‌ట స‌మ‌స్య‌ల నుంచి మంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది అని మీకు తెలుసా.. ఇక ప్ర‌తి రోజు ఇలాచీ టీ తాగ‌డం వ‌ల్ల మ‌రో అద్భుత‌మైన ప్ర‌యోజనం ఏంటంటే. జీర్ణ స‌మ‌స్య‌లు ముఖ్యంగా గ్యాస్‌, ఎసిడిటీ, మ‌ల‌బ‌ద్ధ‌కం వంటి స‌మ‌స్య‌లు దూరం అవుతాయి. ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఒక టీ షాప్ దగ్గరికి వచ్చి ఇలాచి టీ తాగడానికి ఎగబడతారు.. ఇప్పుడు ఆ టీ షాప్ ఎక్కడ ఉందొ దాని వివరాలు మనం తెలుసుకుందాం. హైదరాబాదులోని అమీర్పేట్ మెట్రో స్టేషన్ కి 100 మీటర్ల దూరంలో క్వాలి టీ, కాఫీ సెంటర్ ఉంది. ఇక్కడ రకరకాల టీ లు అందుబాటులో ఉంటాయి ముఖ్యంగా గ్రీన్ టీ, బ్లాక్ టీ, లెమన్ టీ, జింజర్ టీ, కాఫీ ఇంకా చాలా రకాల టీలు అందుబాటులో ఉంటాయి కానీ ఇక్కడ ఎన్ని టీ లు ఉన్నా జనం మాత్రం ఇలాచీ టీ తాగడానికి ఇష్టపడతారు. ఇక్కడ ఉన్న ఇలాచీ టీ కి చాలా డిమాండ్ ఉంటుంది. చాలా దూరం నుంచి ప్రజలు వచ్చి ఈ ఇలాచీ టీ ని తాగడానికి ఇష్టపడతారు. ఈ ప్రాంతం ఎప్పుడు రద్దీగా ఉంటుంది. ఇదే సర్కిల్లో చాలామంది స్టూడెంట్స్ సాఫ్ట్వేర్ కోర్సుల్లో శిక్షణ తీసుకుంటారు. మరియు వివిధ రంగాల్లో రాణిస్తుంటారు. ఇక్కడి వారు అంతా కంప్యూటర్ల ముందు కూర్చుని చేసే పని కాబట్టి ఇలాచి టీ తాగితే కొంచం అయినా ఉపశమనం లభిస్తుందని తాగుతుంటారు. అయితే మీరు కూడా ఇలాచి టీ తాగాలనుకుంటున్నారా. హైదరాబాదులోని అమీర్పేట్ లో గల క్వాలిటీ మరియు కాఫీ సెంటర్ ని సందర్శించి ఇలాచి టీ తాగి ఆస్వాదించండి.


కొత్తగా పెళ్లైంది.. అత్తవారింట్లో అడుగు పెట్టగానే విగత జీవుడిగా భర్త.. ఏం జరిగిందంటే?

Wedding Tragedy: ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది అత్యంత మధురమైన ఘట్టం. యువతీ యువకులు ఎన్నో కలలు, ఆశలతో ఈ బంధంలోకి అడుగు పెడతారు. వివాహ వేడుక ముగియగానే కొత్త దంపతులు ఆనందకరమైన క్షణాలు గడపాలని ఆశపడతారు. అయితే ఇటీవల ఒక వధువుకు మాత్రం పెళ్లి ముగిసిన కొంత సేపటికే పెను విషాదం ఎదురైంది. ఆమె మెడలో తాళి కట్టిన భర్త వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ముగిశాక ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో వధువు గుండెలవిసేలా రోదిస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఇటావా జిల్లా, రత్నపుర...


Rahu Favourite Zodiac Sign: రాహువు ప్రభావంతో ఈ రాశులవారికి ముట్టిందల్లా బంగారమే!

Rahu Favourite Zodiac Sign 2024: రాహువు ప్రభావంతో అన్ని రాశులవారిపై ప్రత్యేమైన ప్రభావం పడుతుంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి లాభాలు కలిగితే, మరికొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఏయే రాశులవారిపై రాహువు ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకోండి.


మధ్యాహ్నం పెరుగు తింటే జరిగేది ఇదే..!

పెరుగు పోషకాలకు మంచి వనరు. చాలా మంది పెరుగును ఒక్క ఎండాకాలంలోనే తింటారు. వానాకాలం, చలికాలంలో పెరుగును తింటే జలుబు చేస్తుందని నమ్ముతారు. దీనిలో నిజముంది. కానీ ఈ సీజన్లలో రాత్రిపూట పెరుగును తింటే సమస్యలొస్తాయి. కానీ దీన్ని మధ్యాహ్నం పూట ఎంచక్కా తినొచ్చు. అవును మధ్యాహ్న భోజనంలో పెరుగును తింటే మీరు ఎన్నో వ్యాధులకు దూరంగా ఉంటారు. పెరుగు ప్రోబయోటిక్స్ కు మంచి వనరు. ఇవి మన జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇది జీర్ణశయాంతర ప్రేగులలోని అన్ని హానికరమైన...


Papad Masala Chat: 2 నిమిషాల్లో... పాపడ్ మసాలా చాట్ తయారు చేసుకోండి ఇలా..!

Papad Masala Chat recipe: పాపడ్ మసాలా చాట్ ఒక ప్రసిద్ధ భారతీయ స్నాక్, ఇది చాలా రుచికరంగా, తయారుచేయడానికి చాలా సులభం. ఇది సన్నని, వేయించిన పాపడ్‌లతో తయారు చేయబడుతుంది,


వర్షాకాలంలో ఏయే కూరగాయలను తినకూడదో తెలుసా?

వానాకాలంలో వర్షాలు పడుతూనే ఉంటాయి. దీనివల్ల వాతావరణం చల్లగా ఉంటుంది. తేమగా కూడా ఉంటుంది. కానీ దీనివల్ల మనకు రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇతర కాలాలతో పోలిస్తే వానాకాలంలో దగ్గు, జలుబు, జ్వరం, డయేరియా, మలేరియా, డెంగీ వంటి వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. అందుకే ఈ సీజన్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సీజన్ లో కొన్ని రకాల కూరగాయలకు దూరంగా ఉండాలి. అవేంటి? వాటిని ఎందుకు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ఆకు కూరలు: ఆకుకూరలు మన...


అక్వేరియం కొనాలనుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు ముందు తెలుసుకోండి..!

ప్రస్తుతం చాలా మంది ఇంట్లో అక్వేరియంలు పెడుతున్నారు. కొంతమంది దీనిని ఒక అభిరుచిగా భావిస్తారు మరియు మరికొందరు దీనిని శుభప్రదంగా భావిస్తారు. కొందరైతే వాస్తు కోసం అక్వేరియం కొనుగోలు చేస్తుంటారు. అయితే చేపలను పెంచే ముందు దాని గురించి సరైన సమాచారం తెలుసుకోవడం అవసరం. చేపల పెంపకం అనేది అందుకు ఎలాంటి ఏర్పాట్లు చేశారనే దానిపై ఆధారపడి ఉంటుందని గుజరాత్ కు చెందిన మత్స్యశాఖ విస్తరణ అధికారి నాగేంద్రకుమార్ చెబుతున్నారు. వీటిలో అక్వేరియం పరిమాణం, చేప జాతులు, ఆక్సిజన్, నీరు, చేపల ఆహారం మొదలైనవి ఉంటాయి. రంగురంగుల చేపలను పెంచాలంటే ముందుగా అక్వేరియం పూర్తిగా గాజుతో తయారు చేసిందై ఉండాలి. చేపల ఇంటిని ఎంచుకునేటప్పుడు దాని ఎగువ ఉపరితలంపై నీటి వైశాల్యం పెద్దదిగా ఉండాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కానీ 60,30,38 సైజులో ఉన్న ఫిష్ హౌస్ అనువైనవి. అదనంగా, అక్వేరియం దిగువ ఉపరితలంపై కనీసం 2 అంగుళాల ఎత్తు వరకు చిన్న రాళ్ళు లేదా గులకరాళ్లను ఏర్పాటు చేయాలి. ఇది జల మొక్కలు వేళ్లూనుకోవడానికి సహాయపడుతుంది. ఇది కాకుండా గులకరాళ్లను ఇందులో చొప్పించినట్లయితే, అది ఫిల్టర్లు, పైపుల్లో నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. మరోవైపు గులకరాళ్ల పరిమాణం చాలా పెద్దగా ఉండకూడదని గుర్తుంచుకోవాలి. లేకపోతే ఆహారం వాటి మధ్య ఇరుక్కుపోతుంది. దాన్ని చేపలు తినలేవు. అంతేకాదు ఆహారం మురికిగా మారుతుంది. అక్వేరియంలో శుభ్రమైన నీటినే ఉంచాలి. దీని వల్ల ఇందులో జల కీటకాలు లేదా బ్యాక్టీరియా ఉండదు. నీటి పీహెచ్ 6-8 నుంచి 7-5 ఉండాలి. వర్షపు నీరు అక్వేరియంలకు ఉత్తమమైనదిగా భావిస్తారు. ఆక్వేరియంను నేరుగా సూర్యరశ్మి లేని ప్రదేశంలో ఉంచండి. అయితే ఆల్గే నీరు మరియు గాజు గోడలలో ఎక్కువగా పేరుకుపోతుంది మరియు నీటిలో ఆక్సిజన్ పరిమాణాన్ని తగ్గిస్తుంది. అక్వేరియం వెనుక ఉన్న గాజు గోడ ఆకుపచ్చ లేదా గోధుమ రంగులో ఉండేలా చూసుకోండి. అక్వేరియంలో నీటి ఉష్ణోగ్రత 22 నుండి 30 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది. ఇవి సగటున 20 నుంచి 29 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఉంటాయి. విపరీతమైన చలిని చేపలు తట్టుకోలేవు. కాబట్టి రాత్రి ఉష్ణోగ్రతను నియంత్రించడానికి, 50 నుండి 150 వాట్ల హీటర్ లేదా 25 వాట్ల విద్యుత్ బల్బును ఉపయోగించాలి.


Mutton Curry for Bonalu : పండుగ ఏదైనా ముక్క పడాల్సిందే.. మటన్ తినాల్సిందే బోనాలు స్పెషల్ రెసిపీ

పండుగైనా, ఏ అకేషన్​ అయినా.. తెలంగాణ వాసులు వండే వంటల్లో కచ్చితంగా మటన్ ఉంటుంది. ముక్క, చుక్కా కచ్చితంగా ఉండాలని చూస్తారు. ఏ దావత్​కి అయినా ఈ కాంబినేషన్ ఉండాల్సిందే. అందుకే బోనాలకు కూడా మటన్​ను బాగా వండుకుంటారు. మరి ఈ టేస్టీ రెసిపీని ఏ విధంగా వండాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటి? రైస్, బగారా రైస్, రోటీ, చపాతీలలోకు కాంబినేషన్ వచ్చేలా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు మటన్ మారినేషన్ కోసం మటన్ - అరకిలో పసుపు - పావు టీస్పూన్...


చేతిలో ఈ రేఖ ఉంటే విడాకులు ఖాయం.. వివాహేతర సంబంధాలు కూడా చెప్పేస్తుందంట..!

హస్తసాముద్రికం ద్వారా మనిషికి వివాహ యోగం ఎప్పుడు వస్తుందో తెలుసుకోవచ్చు. ఇది పెళ్లి తర్వాత మీ వైవాహిక జీవితం గురించి కూడా చెబుతుందని జ్యోతిష్యులు అంటున్నారు. హస్తసాముద్రికం ప్రకారం, ఒక వ్యక్తి అరచేతిలో ఉన్న వివాహ రేఖ అతని వైవాహిక జీవితం గురించి చెప్పడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీకు ఒకటి కంటే ఎక్కువ వివాహ రేఖలు ఉంటే అది వేరే అర్థాన్ని ఇస్తుంది. ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ వివాహ రేఖలు ఉన్నట్లయితే.. ఆ వ్యక్తి ఖచ్చితంగా రెండవ వివాహం చేసుకుంటారని అర్థం. అంతేకాకుండా వివాహ రేఖ ఎలా ఉంటే, వారి దాంపత్య జీవితం ఎలా సాగుతుందో చెపుతుందంట. అరచేతిలో వైవాహిక రేఖ విచ్చిన్నమైతే.. మీ వైవాహిక జీవితంలో విడాకులు తీసుకునే అవకాశాలు ఉన్నాయంట. ఒక వ్యక్తి వివాహ రేఖ ఎంత విచ్ఛిన్నమైతే, వారు తిరిగి వివాహం చేసుకునే అవకాశం అంత ఎక్కువగా ఉంటుందని పండితులు చెపుతున్నారు. మీ అరచేతిలో రెండు సమాంతర వివాహ రేఖలు ఉండి.. అవి చిటికెన వేలు, గుండె రేఖకు రేఖకు మధ్య ఉంటే. అలాంటి వ్యక్తులు రెండుసార్లు వివాహం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి పెళ్లి తర్వాత విడివిడిగా జీవించే అవకాశం ఉన్నట్లు చెపుతున్నారు. అంతేకాదు చిన్న, సమాంతర వివాహ రేఖను కలిగి ఉన్నట్లయితే.. మూడవ వ్యక్తి మీ వైవాహిక జీవితంలోకి ప్రవేశించవచ్చని లేదా వివాహేతర సంబంధానికి అవకాశాలు ఉన్నాయని ఇది చూపిస్తుంది. ఇక వివాహ రేఖ హృదయ రేఖ వైపు వంగి ఉంటే అది వైవాహిక జీవితంలో సమస్యలను సూచిస్తుంది. వివాహ రేఖ హృదయ రేఖను దాటితే.. అలాంటి వారి వైవాహిక జీవితం చాలా దుర్భరంగా ఉంటుందంట. నాలుగు కంటే ఎక్కువ వివాహ రేఖలు ఉన్న వ్యక్తి చాలా చంచలంగా ఉంటాడు. ఇతర వ్యక్తులతో బాగా ప్రాచుర్యం పొందాడు. మరోవైపు మీ ప్రధాన మార్గం స్పష్టంగా, నిస్సారంగా లేకుంటే.. వివాహం తర్వాత ప్రజాదరణ పొందే అవకాశాలు చాలా ఉన్నాయంట. (గమనిక: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.)


'ఆశీస్సులు' అనే అర్థం వచ్చే పిల్లల పేర్లు ఇవిగో!

ఆశీస్సులు అనే పదం స్ఫూర్తితో పిల్లలకు పేరు పెట్టాలని చూస్తున్నారా. అయితే ఈ నేమ్స్ చెక్ చేయండి.


టీ తాగేట‌ప్పుడు వీటిని అస్స‌లు తిన‌కండి!

చాలా మందికి టీ తాగే సమయంలో విభిన్న స్నాక్స్‌ తినే అలవాటు ఉంటుంది. టీతో పాటు స్నాక్స్‌ తింటూ బిజీ లైఫ్ నుంచి రిలాక్స్ అవుతాం. అయితే టీ టేస్ట్‌ను పూర్తిగా ఆస్వాదించాలంటే కొన్ని ఆహార ప‌దార్థాల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో టీతో తీసుకోకూడదు.


చాణక్య నీతి ప్రకారం.. చేతినిండా డబ్బులుండాలంటే ఈ చిట్కాలను ఫాలో అవ్వండి

కొంతమంది ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు. అయినా చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండదు. అవసరానికి డబ్బు ఉండక తిప్పలు పడుతుంటారు. చాణక్య నీతి ప్రకారం.. మీరు గనుక కొన్ని చిట్కాలను ఫాలో అయ్యారంటే మీ చేతినిండా డబ్బు ఉంటుంది. ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించడానికి ఎంతో కష్టపడతారు. సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్న పొదుపు చేస్తారు. అప్పుడే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు వచ్చినా.. వాటిని ఎదుర్కోగలమనే ధైర్యం ఉంటుంది. నిజానికి మన పొదుపులే మనల్ని అప్పుల నుంచి కాపాడుతాయి. కానీ...


Panchangam Today: ఈ రోజు అలాంటి పనులకు అసలు మంచిది కాదు

నేడు 5 జులై 2024 బుధవారం, స్వస్తిశ్రీ చంద్రమాన క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు, జ్యేష్ట మాసం, బహుళ పక్షం.మాసశివరాత్రి ఇవాళ 5 గంటల 35 నిమిషాలకు సూర్యోదయం. నేడు సాయంత్రం 6 గంటల 37 నిమిషాలకి సూర్యాస్తమయం అవుతుంది. ఇవాళ తిథి బహుళ త్రయోదశీ. ఉదయం 5 గంటల .54 నిమిషాల వరకు కలదు. చతుర్దశి రాత్రి అనగా తెల్లవారుజామున :4 గంటల .58నిమిషాల వరకు తదుపరి: అమావస్య . వారం: బృహస్పతివాసరె నక్షత్రం: మృగశిర రా:3గంటల 54నిమిషాల వరకు తదుపరి: ఆర్ధ్ర.యోగం: గండ ,ఉదయం 6గంటల 59నిమిషాల వరకు. ఉదయం 9 గంటల 1 నిమిషం వరకూ. వృద్ది రాత్రి అనగా తెల్లవారు జామున 5గంటల .13నిమిషాల వరకు. తదుపరి: దృవ .కరణం:వణిజ ఉదయం 5గంటల 54నిమిషాల వరకు తర్వాత భద్ర సాయంత్రం 5గంటల 26నిమిషాల వరకు. తదుపరి శకుని రాత్రి తెల్లవారుజామున :4గంటల 58నిమిషాల వరకు.తదుపరి:చతుష్పాత్ అమృతకాలం రాత్రి 7గంటల 11నిమిషాల నుండి 8గంటల 46నిమిషాల వరకు ఉంది. నిజానికి ఈ అమృత కాలాన్ని శుభ సమయం, అమృత ఘడియలుగా పరిగణిస్తారు. దుర్ముహూర్తం ఉదయం 10గంటల 10నిమిషాల నుండి 11గంటల 2నిమిషాల వరకు. తిరిగిమధ్యాహ్నం:3గంటల 23నిమిషాల నుండి 4గంటల 15నిమిషాల వరకు కలదు. ఇది మంచి ముహూర్తం కాదు. అందువల్ల ఎవరూ ఈ సమయంలో ముహూర్తాలు పెట్టుకోరు. రాహుకాలం మధ్యాహ్నం :ఒంటి గంట 30నిమిషాల నుండి 3గంటల వరకు ఉంది. రాహుకాల సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని ప్రజలు నమ్ముతారు. కాబట్టి ముఖ్యమైన పనులను ఆ సమయంలో చేయరు. యమ గండకాలం ఉదయం :06 గంటల నుండి 7గంటల 30నిమిషాల వరకు ఉంది. ఈ యమగండ కాలాన్ని శుభ సమయంగా పరిగణించరు. యమగండాన్నే కేతుకాలం అని కూడా అంటారు. అన్నింటికన్నా ముఖ్యమైనది వర్జ్యం. వర్జ్యం అంటే విడువ తగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. ఈ రోజు వర్జ్యం ఉదయం 9గంటల 40నిమిషాల నుండి 11గంటల 15నిమిషాల వరకు కలదు ఉంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


జీర్ణశక్తిని బాగు చేసే ఆహారాలు ఇవే!

జీర్ణశక్తి మందగించడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. దీనిని నివారించేందుకు కొన్ని ఆహారాలు తినడం మంచిది. అవేంటో తెలుసుకుందాం.


ప్రెగ్నెన్సీ రాకపోవడానికి అసలు కారణాలేంటో తెలుసా?

పిల్లలంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే. పెళ్లైన ప్రతి జంట పిల్లల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తారు. గర్భం దాల్చారన్న వార్త వింటే ఇంటిళ్లిపాది ఆనందిస్తారు. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది పేరెంట్స్ కాలేకపోతున్నారు. ఇది ఎంతో బాధకు గురిచేస్తుంది. చాలా మంది గర్భం దాల్చడానికి ఎంతో ప్రయత్నిస్తారు. అయినా విఫలమవుతూనే ఉంటారు. అసలు గర్భం ఎందుకు దాల్చరు? దానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. గర్భాశయ పరిమాణం: గర్భాశయం పరిమాణం నార్మల్ గా లేకపోతే కూడా గర్భం...


బ్రహ్మముడికి అంటే ఏమిటి? దానికి అంత ప్రాముఖ్యత ఉందా!

హిందువులు వివాహ వేడుకలలో అనేక ఆచారాలు, సంప్రదాయాలతో పాటిస్తుంటారు. తాళిబొట్టు కట్టడం, మెట్టెలు పెట్టడం, ఏడడుగులు నడవడం వంటి సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ ఆచారాల ద్వారా ఇద్దరు వ్యక్తులు పవిత్రమైన అనుబంధంలోకి అడుగు పెడతారు. హిందూ వివాహాల్లో అలాంటి ఒక ముఖ్యమైన సంప్రదాయం బ్రహ్మముడి (గత్‌బంధన్). ఈ ఆచారంలో వధువు దుపట్టాను వరుడు ధరించే పింక్ స్కార్ఫ్‌/కండువా/పంచెతో కలిపి ముడి వేస్తారు. ఇది వారి ఐక్యతను సూచిస్తుంది. జీవితాంతం కలిసి ఉండాలనే కోరికను సూచిస్తుంది. బ్రహ్మముడి ప్రాముఖ్యత : బ్రహ్మముడి అనేది జీవితాన్ని కలిసి గడపాలని నిర్ణయించుకున్న ఇద్దరి వ్యక్తుల మధ్య ఏర్పడిన పవిత్రమైన బంధానికి సింబల్‌గా నిలుస్తుంది. ఈ ఆచారంలో వరుడి కండువా (పొడవైన స్కార్ఫ్), మహిళ దుపట్టాను ఒక పవిత్రమైన దారంతో కలిపి ముడి వేస్తారు. ఈ ముడి ద్వారా తాము లైఫ్ లాంగ్ ఒకటిగా ఉంటామని వధూవరులు ప్రమాణం చేస్తారు. దీని ద్వారా ఒకరినొకరు గౌరవించుకుంటామని, ప్రేమించుకుంటామని కూడా ప్రామిస్ చేస్తారు. ఒక యువకుడు, ఒక యువతి ఒకరితో ఒకరు జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆ బంధాన్ని పవిత్రంగా గుర్తించడానికి ఒక ముడిని కడతారు. ఇది వధూవరుల మధ్య జీవితాంతం నెలకొనే అవినాభావ బంధాన్ని సూచిస్తుంది. హిందూ వివాహాల్లో బ్రహ్మముడి : హిందూ వివాహంలో, వరుడి సోదరి బ్రహ్మముడిని కడుతుంది. ఈ ముడి ద్వారా వధువును కొత్త కుటుంబ సభ్యురాలిగా అంగీకరిస్తున్నామని వరుడు, అతడి కుటుంబ సభ్యులు తెలియజేస్తారు. పెళ్లిలో వధూవరులు తమ మెడల చుట్టూ కండువాలను మార్చుకోవడం ఒక ముఖ్యమైన ఆచారం. ఈ స్కార్ఫ్స్‌ వారి మధ్య ఏర్పడిన శాశ్వత బంధాన్ని సూచిస్తాయి. వరుడు తన భార్యకు కండువాను బహుమతిగా ఇవ్వడం ద్వారా, ఆమెను తన జీవితంలో ఒక భాగంగా స్వీకరిస్తానని, ఎల్లప్పుడూ రక్షిస్తానని, ఆమెను ప్రేమిస్తానని వాగ్దానం చేస్తాడు. వధువు తన భర్తకు తన స్కార్ఫ్‌ను బహుమతిగా ఇవ్వడం ద్వారా, అతడిని గౌరవిస్తానని, అతడికి విధేయురాలిగా ఉంటానని, అతనితో కలిసి జీవితాన్ని పంచుకుంటానని వాగ్దానం చేస్తుంది. మరణం వరకు ఒకరినొకరు ప్రేమించుకోవడానికి, గౌరవించుకోవడానికి, మద్దతు ఇవ్వడానికి వారు ప్రమాణం కూడా చేస్తారు. ఈ ఆచారం జరిగిన తర్వాత, కొత్త దంపతులు తాము మానసికంగా, భావోద్వేగపరంగా, శారీరకంగా ఒకరితో ఒకరు కలిసి ఉంటామని నమ్ముతారు. ఇది ఒకే ఆత్మగా మారిన ఇద్దరి వ్యక్తుల సంబంధాన్ని సూచిస్తుంది. బ్రహ్మముడి ద్వారా, వధూవరులు తమ ఆనందాలు, బాధలు, ఆస్తులు, బాధ్యతలను పంచుకునే జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుంటారు. బ్రహ్మముడి సమయంలో వరుడి పొడవైన కండువాకు ఐదు పవిత్ర వస్తువులు జోడిస్తారు. అవి నాణెం, పువ్వు, బియ్యం, పసుపు, దుర్వా గడ్డి. ఈ వస్తువులు వారి జీవితంలో సంతోషం, శ్రేయస్సు, సమృద్ధిని సూచిస్తాయి. నాణెం డబ్బుపై ప్రతి ఒక్కరికీ సమాన హక్కు ఉందని, అందరి అవసరాలకు అనుగుణంగా దానిని ఉపయోగించాలని సూచిస్తుంది. పూలు, వధూవరులు ఒకరితో ఒకరు సంతృప్తిగా ఉంటారని సూచిస్తాయి. పసుపు, వధూవరులు ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారని సూచిస్తుంది. దుర్వా గడ్డిలాగా వధూవరులు ఇద్దరూ చిర యువ, ఉత్సాహంగా ఉండాలని సూచిస్తుంది. బియ్యం , జంటలో ఎవరూ ఆకలితో బాధపడకుండా ఉండేంతగా తినాలని సూచిస్తుంది. మూడు ముడులు : బ్రహ్మముడిలో మూడు ముడుల్లో ప్రతి ముడికి ఓ ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. మొదటి ముడి హక్కులను సూచిస్తుంది. దంపతులు ఒకరిపై ఒకరు హక్కులు కలిగి ఉంటారని ఈ ముడి అర్థం. రెండో ముడి బంధాన్ని తెలియజేస్తుంది. మూడో ముడి, ప్రపంచాన్ని సూచిస్తుంది. ప్రపంచంలోని అందరినీ గౌరవించాలని ఈ ముడి తెలుపుతుంది. అగ్ని దేవుడు పవిత్రత, శక్తికి చిహ్నం. కొత్త దంపతులు అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేయడం ద్వారా, దేవుడి ఆశీర్వాదాన్ని కోరుకుంటారు.


రాశిఫలాలు 06 జూలై 2024:ఈరోజు త్రిపుష్కర యోగం, శని దేవుని ప్రభావంతో మిధునం, కన్యతో సహా ఈ 4 రాశులకు విశేష లాభాలు..!

horoscope today 06 July 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు త్రిపుష్కర యోగం వేళ మిధునం, కన్యతో సహా ఈ రాశుల వారికి శని దేవుని ప్రత్యేక ఆశీస్సులు లభించనున్నాయి. ఈ నేపథ్యంలో ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...


ఒక నెల రోజులు నాన్ వెజ్ మానేస్తే కలిగే మార్పులివే!

ఈరోజుల్లో చాలామంది నాన్ వెజ్ అంటే ఇష్టంగా తింటున్నారు. అయితే ఒక నెల పాటు నాన్ వెజ్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.


Free Food: ఉచిత భోజనం పథకం మీకు తెలుసా..

అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు..ఆకలితో అలమటిస్తున్న వారికోసం 8ఏళ్లుగాఎంతో మంది ఆకలి తీరుస్తున్నారు కరీంనగర్ కు చెందిన శ్రీ అన్నపూర్ణ కాశి విశ్వనాథ అన్న ప్రసాద వితరణ వాళ్ళు..పట్టణం లో ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో పేషెంట్లు , పేషంట్ తరపున వచ్చి అటెండర్కు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి టిఫిన్ ఇలా మూడు పూటలా వాళ్లకు తోచిన విధంగా ఉచితంగా అన్నదానం చేస్తున్నారు. దాతల సహాయం గత ఎనిమిది సంవత్సరాలు భోజనం సౌకర్యం హాస్పిటల్ కి వచ్చే వారికి అలాగే పేషెంట్లకు, ఇతరులకు పెట్టడం జరుగుతుంది అన్నారు.. నిర్వాహకులు కొండా సత్యానందం. మిత్రులు అలాగే దాతలు సహాయంతో విరాళాలు సేకరించి ఎంతోమంది అనర్ధుల ఆకలి తీరుస్తున్నమన్నారు. గతంలో మా నాన్న కు ఆరోగ్యం బాగాలేక హైదరాబాద్ తీసుకెళ్తున్నప్పుడు అక్కడ హాస్పిటల్ తినడానికి ఏమి లేకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి గుర్తు చేసుకుని ఎలాగైనా తన సొంత నగరంలో అన్నదానం ప్రతిరోజు ఉచితంగా పెట్టాలని నిర్ణయించున్నామని నిర్వాహకుడు కొండా సత్యం సత్యానందం లోకల్ 18కి కు తెలిపారు. అలా వచ్చినా ఆలోచన గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ ఉచిత భోజనం పథకాన్ని అందిస్తున్నామన్నారు.. హాస్పిటల్ కి వచ్చి పేషంట్ల కోసం ఉచితంగా అన్నం పెట్టడం వల్ల ఎంతోమంది ఆకలి తీర్చిన వారం అవుతున్న అన్నారు..ఇంకా దాతలు ముందుకు వస్తే ఇంకా చాలా చోట్ల ఉచిత భోజనం పథకం ఏర్పాటు చేస్తామన్నారు.. ఇంకా దాతలు ముందుకు వస్తే ఇంకా చాలా చోట్ల పేదల ఆకలి తీరుస్తాము అంటున్నారు..


Horoscope | 07-07-2024 ఆదివారం.. మీ రాశి ఫలాలు

Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..


Personal Finance Tips | డబ్బులు బాగా సంపాదిస్తున్నామని.. ఎక్కడ పడితే అక్కడ పెట్టుబడులు పెట్టొద్దు.. ఈ జాగ్రత్తలు మస్ట్‌గా ఫాలో అవ్వాల్సిందే!

Personal Finance Tips | కాకలు తీరిన ఆర్థికవేత్తలు కూడా కొన్నిసార్లు పెట్టుబడి దోవలో పక్కదారి పడుతుంటారు. బీకామ్‌లు, సీఏలు చదవని వ్యక్తుల మాటేమిటి? దండిగా సంపాదించే ఉద్యోగంలో కుదురుకోగానే ఏదో ఇన్వెస్ట్‌ చేయాలన్న తపన పుడుతుంది.


రోజూ ఉదయం 5 గంటలకే నిద్రలేస్తే ఏమౌతుందో తెలుసా?

రాత్రి తొందరగా పడుకుని ఉదయం తొందరగా నిద్రలేవడం వల్ల ఇంట్లో పనులన్నీ తొందరగా అయిపోవడంతో పాటుగా మన ఆరోగ్యానికి కూడా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే రోజూ ఉదయం 5 గంటలకు నిద్రలేస్తే ఏమౌతుందో తెలుసా? ఉదయం తొందరగా నిద్రలేచే అలవాటు చాలా తక్కువ మందికే ఉంటుంది. ఇంట్లో ఆడవాళ్లు తప్ప.. మగవారు పొద్దు పొద్దున్నే లేచే దాకలాలు చాలా అంటే చాలా తక్కువ. ఇక పిల్లలైతే ఇంకొంచెం సేపు ఇంకొంచెం సేపు అంటూ 9, 10 కి నిద్రలేస్తుంటారు. కానీ ఈ అలవాటు మన ఆరోగ్యానికి...


Money Horoscope: జులై 7 ధన జ్యోతిష్యం. ఇవాళ ఆ రాశి వారికి బ్రేకులుండవు

(Bhoomika Kalam: భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology (ధన జ్యోతిషం): ప్రముఖ జ్యోతిష్కులు భూమికా కలాం.. ప్రతి రోజూ ధన రాశి ఫలాలు ఇస్తున్నారు. ఏ రాశి వారికి ఎలాంటి ఆర్థిక ఫలాలు ఉంటాయో చెబుతున్నారు. జులై 7వ తేదీ, ఆదివారం నాడు అన్ని రాశుల ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషం (Aries):ఆఫీసులో మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ఈరోజు చాలా అవకాశాలను ఇస్తుంది. ప్రస్తుతానికి, ఆ అవకాశాలను గుర్తించడం, వాటిని సద్వినియోగం చేసుకోవడం మీ బాధ్యత. ఏదైనా తెలియని వ్యక్తితో ఒప్పందం చేసుకునే ముందు క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలి. పరిహారం: చీమలకు పిండి వేయండి. వృషభం (Taurus):ఈ రోజు ఇతరుల మనోభావాలను గుర్తించి పని చేయడం మంచిది. ఆఫీసులో కూడా టీమ్‌వర్క్‌తో మాత్రమే కష్టమైన సమస్యను పరిష్కరించగలుగుతారు. వ్యాపారులకు కష్టకాలం ఉంటుంది. డబ్బు చిక్కుకుపోవచ్చు. భవిష్యత్తు ప్రణాళికలను ఇప్పుడే రూపొందించండి. పరిహారం: సాయంత్రం వేళ రావి చెట్టు కింద దీపం వెలిగించండి మిథునం (Gemini):ఈ రోజు సంతోషకరమైన రోజు అవుతుంది. వ్యాపారంలో ఎవరైనా సలహా తీసుకోవలసి రావచ్చు. ప్రతి కొత్త పనికి సంబంధించిన చట్టపరమైన అంశాలను పరిగణించండి. వివాదంలో విజయం మీదే అవుతుంది. భూ ఒప్పందాలలో జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. పరిహారం: ఆవుకు పచ్చి గడ్డిని తినిపించండి. కర్కాటకం (Cancer):ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ఎవరితోనైనా డబ్బు లావాదేవీలు చేయడం మానుకోండి. పెట్టుబడి పేరుతో మోసం జరగవచ్చు. ఆఫీసులో ఎలాంటి క్లిష్ట సమస్య వచ్చినా పరిష్కరించుకుంటారు. పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. పరిహారం: సూర్యునికి నీటిని సమర్పించండి. సింహం (Leo):ఆఫీసులో పని భారం ఎక్కువగా ఉంటుంది. చాలా బాధ్యతలు మీపై ఉంటాయి. వ్యాపారస్తుల దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో రిస్క్ తీసుకోకుండా ఉండండి. పెట్టుబడి పెట్టే ముందు అవసరమైన డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి. పరిహారం: చిన్నారులకు స్వీట్లు ఇవ్వండి. కన్య (Virgo):వ్యాపార సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆఫీసులో ప్రత్యర్థులను ఓడిస్తారు. అధికారులతో సంబంధాలు మధురంగా మారుతాయి. వాహనం-భూమి లేదా ఏదైనా విలువైన వస్తువు కొనుగోలు చేసేందుకు ప్రణాళిక రూపొందించుకోవచ్చు. ఈరోజే పెట్టుబడి పెట్టడం మంచిది. పరిహారం: ఆంజనేయస్వామి ఆలయంలో ధ్వజాన్ని సమర్పించండి. తుల (Libra):ఈ రోజు మీకు ఆఫీసులో కొన్ని కొత్త బాధ్యతలు వస్తాయి. ఈ రోజు మీరు క్రియేటివ్‌ వర్క్‌లో బిజీగా ఉంటారు. వ్యాపారులకు రోజు సాధారణంగా ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. పరిహారం: పేదలకు ఆహారం పెట్టండి. వృశ్చికం (Scorpio):ఈరోజు ధనలాభం పొందే అవకాశాలు ఉన్నాయి. ఆఫీసులో అధికారులతో మంచి సంబంధాలు ఉంటాయి. ఉద్యోగాలు మారాలనుకునే వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఇండస్ట్రీకి ఈ రోజు సాధారణంగా ఉంటుంది, కొత్త ఒప్పందాలు ఉండవు. పరిహారం: ఆహారంలో నల్ల మిరియాలు ఉపయోగించండి. ధనస్సు (Sagittarius):ఆఫీసు పనుల్లో బిజీగా ఉంటారు. ఈరోజు చేసే పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. సేవింగ్స్‌ చూసుకుని అప్పులు చేయడం మేలు. వ్యాపారులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. లాభదాయకమైన ఒప్పందం లభిస్తుంది. పరిహారం: చేపలకు ఆహారం వేయండి. మకరం (Capricorn):ఈరోజు మీరు మీ పాత బాధ్యతలను పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. నిత్యావసర వస్తువుల కోసం షాపింగ్‌ చేస్తారు. ప్రస్తుతానికి, మీ జేబును చూసుకోండి. బడ్జెట్ మేరకు ఖర్చు చేయండి. ప్రస్తుతానికి, ప్రజలు మీ అసలు ఆలోచనలను ఇష్టపడతారు. పరిహారం: ఆంజనేయస్వామిని పూజించండి. కుంభం (Aquarius):ఈ రోజు మీరు మీలో కొత్త ఎనర్జీని ఎక్స్‌పీరియన్స్‌ చేస్తారు. ఏదైనా ప్రేమ వ్యవహారం గురించి మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఆఫీసులో మీ ప్రమోషన్ లేదా జీతం పెంచడం గురించి చర్చ జరుగుతోంది. మీ ఉత్సాహాన్ని నియంత్రించుకోండి. పరిహారం: రామరక్షా స్తోత్రాన్ని పఠించండి. మీనం (Pisces):ఈ రోజు మీరు మీలో సంతోషంగా ఉంటారు. ఏ ప్రత్యర్థి విమర్శలను ఏమాత్రం పట్టించుకోవద్దు. మీ పని చేస్తూ ఉండండి. విజయం తప్పకుండా ఏదో ఒకరోజు మీ పాదాలను ముద్దాడుతుంది. మీరు మీ సోషల్‌ సర్కిల్‌లో ఇంటరాక్షన్స్‌ పెంచుకోగలరు. గౌరవం పెరగవచ్చు. పరిహారం: కృష్ణుని ఆలయంలో నెమలి ఈకను సమర్పించండి. Disclaimer:ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


పెళ్లి విషయంపై శ్రీముఖి రియాక్షన్.. అంటే..?

Sreemukhi Marriage శ్రీముఖి తాజాగా తన అభిమానులతో ముచ్చట్లు పెట్టింది. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వచ్చింది. కొందరు వయసు ఎంత అని అడిగితే.. ఇంకొందరు పెళ్లి ఎప్పుడు అని అడిగారు. ఇంకొందరు డ్యాన్స్ వీడియోలను షేర్ చేయమని అడిగారు.. బుల్లితెరను మత్రం వదిలి పెట్టకు.. నీ ఎంటర్టైన్మెంట్ మాకు కావాలి అంటూ శ్రీముఖిని వేడుకున్నారు. బుల్లితెరపై శ్రీముఖికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలానే నెట్టింట్లోనూ మిలియన్ల ఫాలోవర్లతో...


New Study: షాకింగ్ అధ్యయనం, పరీక్ష హాలు సీలింగ్ మరీ ఎత్తుగా ఉండే విద్యార్థులు పరీక్షలు సరిగా రాయలేరట

New Study: ఒక ఆస్ట్రేలియన్ అధ్యయనం అధిక సీలింగ్ ఉన్న పెద్ద గదులు మిమ్మల్ని మరింత దృష్టి మరల్చడానికి మరియు మీ పరీక్ష స్కోరును తగ్గించడానికి ఎలా కారణమవుతాయో వెల్లడిస్తుంది.


కోరిన కోరికలు తీర్చే అమ్మ వారు.. ఈ గుడికి మీరెప్పుడైనా వెళ్లారా..

ఆషాడమాసం వస్తుందంటే చాలు అమ్మవారి ఆలయాలు నైన మనోహరంగా దర్శనమిస్తూ ఉంటాయి. ముఖ్యంగా భక్తులు కుటుంబాల సమేతంగా ఈ ఆలయాలకి వెళ్లి వంటావార్పు చేసుకుని ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ ఆషాడ మాసంలో అమ్మవారికి నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా రైతులకు పాడిపంట సుభిక్షంగా పండుతుందని దేవస్థానాల సైతం విశేష కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అటువంటి విశేష కార్యక్రమాలు రాష్ట్రంలోనే విశేష భరితంగా జరిగే దివ్యక్షేత్రం ఎక్కడ ఉంది? అక్కడ ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఒకసారి చూద్దాం. రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా కాకినాడ జిల్లాలో లోవకొత్తూరు ధారా తీగ కొండల నడుమ కొన్ని వందల సంవత్సరాల కిందట స్వయంభుగా శ్రీ తలుపులమ్మ అమ్మవారు కొలువై ఉన్నారు. నిజానికి ఈదివ్య క్షేత్రంకి వెళ్లే దాదాపు 5 కిలోమీటర్ల ముందే ఎత్తైన పచ్చని చెట్లు ఎటుచూసినా కొండలు ఆపై నల్లటి మబ్బులు ఇలా కొండపై కొలువైన అమ్మవారిని చూసే సమయంలో మనకి అనిపించే ఆహ్లాదకరమైన వాతావరణ సైతం ప్రత్యేకంగా మనసులను దోచేస్తుంది ఈ నేపథ్యంలో దాదాపు ఈ నెల ఏడవ తేదీ నుంచి మాసరోజులు అమ్మవారికి ఆషాడ మాస మహోత్సవాలు అత్యంత ఘనంగా ఈ ఏడాది నిర్వహిస్తామని దేవస్థాన కార్య నిర్వహణ అధికారి పి.విశ్వనాథరాజు తెలియజేశారు. ముఖ్యంగా ఈనెల ఏడవ తేదీన అమ్మవారిని మట్టి గాజులతో అలంకరించడం అదేవిధంగా 14వ తేదీన అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన లక్ష్యంకుమార్చన అదేవిధంగా 15వ తేదీన అమ్మవారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా మూల్ విరాట్ కు పంచామృత అభిషేకం కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. అదేవిధంగా 17వ తేదీన తొలిఏకాదశి సందర్భంగా గణపతికి అభిషేకం గరికపూజా గణపతిహోమం శ్రీఅమ్మవారికి లక్షతులసి పూజ కార్యక్రమం నిర్వహించడంతోపాటు ఆషాడ మాస మహోత్సవాల్లో అత్యంత ప్రీతిపాత్రమైన ఆధ్యాత్మిక కార్యక్రమం ఈనెల 21వ తేదీన అమ్మవారి ఆలయం,అమ్మవారి మూలవిరాట్ ప్రంగాణంతోపాటు పంచలోహ విగ్రహాల వద్ద కూరగాయలతో అలంకరించడం జరుగుతుందని తెలియజేశారు. అదేవిధంగా 28వ తేదీన అమ్మవారికి లక్ష పుష్పార్చన 31వ తేదీన ఏకాదశి సందర్భంగా గణపతి అభిషేకం గరిక పూజ గణపతి హోమం అమ్మవారికి లక్ష బిల్వార్చన అదే విధంగా జూలై 8వ తేదీన సప్తనది జిల్లాలతో సాయంత్రం నాలుగు గంటల నుంచి ఘటాభిషేకం కార్యక్రమం అనంతరం 9వ తేదీన అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో ఘటాభిషేకం వంటి కార్యక్రమాలు జరుగుతాయని ఆషాడమాస మహోత్సవంలో భాగంగా భక్తులంతా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆలయ ఈవో విశ్వనాథరాజు పిలుపునిచ్చారు.


Gold chain for dog | పెంపుడు కుక్కకు రూ.2.5 లక్షల బంగారు గొలుసు.. బర్త్‌ డే గిఫ్ట్‌ అదిరిందిగా..!

Gold chain for dog | కొందరు పెంపుడు కుక్కలపై అమితమైన ప్రేమ చూపిస్తుంటారు. ఖరీదెంతయినా లెక్క చేయకుండా ఆరోగ్యకరమైన తిండిపెడుతారు. పసిపాపకు చేయించినట్టు స్నానం చేయిస్తారు. అది ఏమాత్రం అస్వస్థతకు గురైనా ఎత్తుకుని ఆస్పత్రికి పరుగులు తీస్తారు. ఆందోళనకు గురవుతారు. పిల్లలకు కొనిపెట్టినట్టే వాటికి కూడా ఆడుకోవడానికి బొమ్మలు కొనిపెడుతారు. ముంబైకి చెందిన ఒక మహిళ మాత్రం ఇంతకు మించే చేసింది.


పరిచయం: అమ్మతో కలిసి..విమానం ఎక్కాలనుకున్నా..

పరిచయం: అమ్మతో కలిసి..విమానం ఎక్కాలనుకున్నా.. ఒక సినిమాలో హీరో, హీరోయిన్, విలన్ కాకుండా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుంది. అదే సపోర్టింగ్ యాక్టర్ రోల్. వాళ్లు ఆ కథకు ఎంత ఉపయోగపడతారనేది ఫిల్మ్ అవార్డులకు నామినేట్ అయినప్పుడు తెలుస్తుంది. అలాంటి సపోర్టింగ్ రోల్స్తో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే యాక్టర్లు కొందరే ఉంటారు. వాళ్లలో ఒకరు ఛాయా కదమ్. మరాఠీ, హి...