Trending:


ఈ వాసనలకు పాములు సుస్సు పోసుకుంటాయి.. నాగలోకంలో ఉన్నా అవి మీ దగ్గరకు రావు..!

ఎండవేడిమి నుండి ఉపశమనం కోసం ప్రజలు వర్షాకాలాన్ని చాలా ఇష్టపడతారు. అయితే, ఈ సీజన్ ఉపశమనంతో పాటు అనేక సమస్యలను కూడా తెస్తుంది. దీనివల్ల నీటి వల్ల వచ్చే వ్యాధులు, ఫుడ్ పాయిజనింగ్, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉండటమే కాకుండా.. పాములు, తేళ్లు, జర్రిలు మొదలైన కొన్ని చాలా ప్రమాదకరమైన జీవులు ఇంట్లోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా గ్రామాలు, కొండ ప్రాంతాలు లేదా అటవీ ప్రాంతాలు మరియు గ్రౌండ్ ఫ్లోర్‌లో నివసించే వారు ఎంతో ప్రమాదంలో ఉన్నట్టే. అటువంటి పరిస్థితిలో ప్రమాదాన్ని నివారించడానికి కొన్ని చర్యలు తీసుకోవాలి. వర్షాకాలంలో పాములు, కీటకాలను ఇంటి నుండి దూరంగా ఉంచడానికి 10 మార్గాలను తెలుసుకుందాం. ముఖ్యంగా మీరు గ్రౌండ్ ఫ్లోర్‌లో నివసిస్తుంటే, మీ ఇల్లు కొండ ప్రాంతంలో లేదా అడవి, పార్క్ మొదలైన వాటికి సమీపంలో ఉంటే.. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షం పడితే తలుపులు, కిటికీలు మూసేయాలి. ఎందుకంటే పాములు ఈ ప్రదేశాల్లో ఎక్కవ సంచరిస్తుంటాయి. పాములంటే ప్రజల్లో భయం నెలకొంది. అందరూ పాములకు దూరంగా ఉండాలని కోరుకుంటారు, అయితే పాములను సురక్షితంగా తరిమివేయడం ఎలా.. పాములను పారిపోయేలా చేసే వాసన ఈ ప్రపంచంలో ఏదైనా ఉందా అంటే సమాధానం అవుననే వస్తుంది. పాములను తరిమిమీరు వేప నూనెను ఉపయోగించవచ్చు. వేపనూనెను నీళ్లలో కలిపి రోజూ ఇంటింటా స్ప్రే చేస్తే దోమదోషాలు తొలగిపోతాయి. ఇంటి తోటలో కూడా ఈ నీటిని పిచికారీ చేస్తూ ఉండండి. పాములను లేదా ఇతర జంతువులను మీ ఇంటికి దూరంగా ఉంచడానికి బ్లీచింగ్ పౌడర్‌ని ఉపయోగించవచ్చు. బయట మరియు తోటలో నిలబడి ఉన్న నీటిపై పిచికారీ చేయండి. ఈ నీటితో ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు. కావాలంటే దాల్చిన చెక్క పొడి, వైట్ వెనిగర్ లేదా నిమ్మరసం కలిపి ఇంటి బయట పిచికారీ చేసుకోవచ్చు. పాములు వచ్చే అవకాశం ఉన్న ప్రదేశాలలో క్రమం తప్పకుండా పిచికారీ చేయాలి. పాములు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే కిటికీలకు, తలుపులకు ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలను రాయండి. చాలా పాములు ఈవాసన చూసి పారిపోతుంటాయి. మీ ఇంటి తోటలో వెల్లుల్లి మరియు ఉల్లిపాయలను నాటడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. పాములు కొన్ని మొక్కలకు కూడా భయపడతాయి, అవి పారిపోతాయి. కాక్టస్, స్నేక్ ప్లాంట్, తులసి చెట్టు, నిమ్మ గడ్డి మొదలైనవి వర్షాకాలంలో తప్పనిసరిగా నాటాలి. ఇంటి ప్రధాన ద్వారం, కిటికీల దగ్గర ఈ మొక్కలను ఉంచాలి. ఈ మొక్కల వాసన కారణంగా, పాములు ఇంటి దగ్గరికి రావు. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది.. న్యూస్ 18 తెలుగు దీనిని ధృవీకరించడం లేదు.)


పురుషులు జీవితంలో చాలా ఆలస్యంగా తెలుసుకునే విషయాలు ఇవే..

జీవితంలో కచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. అయితే. పురుషులు మాత్రం... తమ జీవితానికి ముఖ్యమైన కొన్ని విషయాలను చాలా ఆలస్యంగా తెలుసుకుంటారట. అవి ఏంటో చూద్దాం... 1 డబ్బు ఆదా చేయడం వల్ల మీరు ధనవంతులు కాలేరు. 2 జీవితంలో అనుభవం , పెట్టుబడి పెట్టండి. డబ్బు ఎప్పుడైనా తిరిగి పొందవచ్చు. కానీ పోయిన సమయం తిరిగి రాదు. 3 పని చేయడానికి మీకు ఎవరి ప్రేరణ అవసరం లేదు. దాని అవసరం లేదు. కానీ మీరు పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. 4 మీరు...


పరిచయం: అమ్మతో కలిసి..విమానం ఎక్కాలనుకున్నా..

పరిచయం: అమ్మతో కలిసి..విమానం ఎక్కాలనుకున్నా.. ఒక సినిమాలో హీరో, హీరోయిన్, విలన్ కాకుండా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుంది. అదే సపోర్టింగ్ యాక్టర్ రోల్. వాళ్లు ఆ కథకు ఎంత ఉపయోగపడతారనేది ఫిల్మ్ అవార్డులకు నామినేట్ అయినప్పుడు తెలుస్తుంది. అలాంటి సపోర్టింగ్ రోల్స్తో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే యాక్టర్లు కొందరే ఉంటారు. వాళ్లలో ఒకరు ఛాయా కదమ్. మరాఠీ, హి...


కొత్త పెళ్లి కూతురుకు ఆర్థిక చిట్కాలు.. ఇవి పాటిస్తే మీ ఇంటికి మీరే మహారాణి!

పెళ్లి తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో చాలా మార్పులు వస్తాయి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా జీవితంలో సురక్షితంగా ఉండేందుకు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఒక ఇంటికి కోడలుగా వెళ్లే యువతి, ఆ ఇంటి ఆర్థిక వ్యవహారాల్లో ముఖ్యమైన భాగం కావాలి. అయితే కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే కొత్త పెళ్లి కూతురు ఇంటి ఆర్థిక వ్యవహారాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా, చాలా సింపుల్‌గా మేనేజ్ చేయవచ్చని చెబుతున్నారు సెంటర్ ఫర్ ఇన్వెస్ట్‌మెంట్...


Gold chain for dog | పెంపుడు కుక్కకు రూ.2.5 లక్షల బంగారు గొలుసు.. బర్త్‌ డే గిఫ్ట్‌ అదిరిందిగా..!

Gold chain for dog | కొందరు పెంపుడు కుక్కలపై అమితమైన ప్రేమ చూపిస్తుంటారు. ఖరీదెంతయినా లెక్క చేయకుండా ఆరోగ్యకరమైన తిండిపెడుతారు. పసిపాపకు చేయించినట్టు స్నానం చేయిస్తారు. అది ఏమాత్రం అస్వస్థతకు గురైనా ఎత్తుకుని ఆస్పత్రికి పరుగులు తీస్తారు. ఆందోళనకు గురవుతారు. పిల్లలకు కొనిపెట్టినట్టే వాటికి కూడా ఆడుకోవడానికి బొమ్మలు కొనిపెడుతారు. ముంబైకి చెందిన ఒక మహిళ మాత్రం ఇంతకు మించే చేసింది.


Egg Pulusu: గుడ్డు పులుసు తయారు చేయండి.. ఈ సింపుల్ టిప్స్‌తో..!

Egg Pulusu Recipe: గుడ్డు పులుసు అనేది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక ప్రసిద్ధ వంటకం. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. తయారు చేయడం చాలా సులభం.


పాలు లేని గ్రామాలుండొచ్చు.. మద్యం లేని పల్లెలు లేవు

‘మద్యపానం ఆరోగ్యానికి హానికరం’ అంటూ వైద్యులు సూచిస్తున్నారు. అంతేగాక మద్యం సీసాలపైనా ఎర్రటి అక్షరాలతో హెచ్చరిక ఉన్నప్పటికీ ఇదేమి మందుబాబులు పట్టించుకోవడం లేదు. పాలు లేని గ్రామాలైన ఉండోచ్చు కానీ మద్యం లేని పల్లెలు లేకపోవడం గమనార్హం.


అసలు జీవులకు మరణం ఎందుకు.. చావును జయించడం సైన్స్‌తో సాధ్యమేనా!

పుట్టినప్పుడు మనిషి... మిగతా జీవులకంటే చాలా నిస్సహాయుడు. తనను ఒకరు ఎత్తుకోవాలి, స్తన్యమివ్వాలి, గమనించుకోవాలి, రక్షించాలి. కానీ ఎప్పుడైతే తనకు ఊహ తెలుస్తుందో... అప్పటినుంచి తన ఉనికిని నిరూపించుకోవాలనే కసి మొదలవుతుంది.


నిర్మానుష్యంగా మారిన వేములవాడ రాజన్న ఆలయం.. ఎందుకో తెలుసా..?

అనునిత్యం వేల సంఖ్యలో భక్తజనంతో వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయం మనందరికీ దర్శనమిచ్చేది. అయితే ఆలయానికి ఆషాడం ఎఫెక్ట్ తో ఆలయం భక్తులు లేక నిర్మానుష్యంగా దర్శనమిస్తోంది. అందులోనూ సోమవారం అనగానే అధిక సంఖ్యలో భక్త దినం రాజన్నాలయానికి వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆషాడమాస తొలి సోమవారం నేపథ్యంలో కూడా భక్తులు లేకపోవడం గమనార్హం.అధిక మొత్తంలో రాజన్న ఆలయానికి బీద, మధ్యతరగతి నిరుపేద భక్తులు దర్శనార్థం వస్తుంటారు. అయితే ఈ వర్షాకాలం...


Money Horoscope: జులై 8 ధన జ్యోతిష్యం. వారికి నేడు సంతోషంగా ఉంటుంది

(Bhoomika Kalam: భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology (ధన జ్యోతిషం): ప్రముఖ జ్యోతిష్కులు భూమికా కలాం.. ప్రతి రోజూ ధన రాశి ఫలాలు ఇస్తున్నారు. ఏ రాశి వారికి ఎలాంటి ఆర్థిక ఫలాలు ఉంటాయో చెబుతున్నారు. జులై 8వ తేదీ, సోమవారం నాడు అన్ని రాశుల ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషం (Aries):వ్యాపార సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆఫీసులో ప్రత్యర్థులను...


Mars Transit 2024: జూలై 12వ తేదీ నుంచి ఈ రాశుల వారి ఇల్లు డబ్బుతో నిండిపోబోతోంది..

Mars Transit 2024: జూలై 12వ తేదీన మిధున రాశిలోకి అంగారక గ్రహం సంచారం చేయబోతోంది దీని కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు అనుకున్న పనులు కూడా సులభంగా నెరవేరుతాయి.


వర్ష బొల్లమ్మా.. ఇలా అయితే ఎలాగమ్మా

వర్ష బొల్లమ్మ నెట్టింట్లో తన అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉంటుంది. ఫన్నీ పోస్టులు, వీడియోలతో అభిమానుల్ని అలరిస్తూ వస్తూ ఉంటుంది. తాజాగా ఓ ట్యూన్ గురించి గత నాలుగు రోజులుగా కష్టపడుతూ ఉందట. ఆ ట్యూన్ ఏ పాటదో తెలుసుకునేందుకు చాలా ప్రయత్నించిందట. చివరకు చూస్తే అది తాను నటించిన సినిమాలోని ట్యూన్ అంటూ నవ్వేసింది. చివరకు ఆ ట్యూన్ ఏంటో మాత్రం కనిపెట్టేసిందట వర్ష బొల్లమ్మ.


ఆ జాబ్‌ చేసే మహిళలు, పురుషుల్లో ఎవరు సంతోషంగా ఉన్నారు..? ఎవరికి జీతం ఎక్కువ?

జాబ్ మార్కెట్‌లో సేల్స్ ప్రొఫెషన్ అనేది ఎప్పుడూ చర్చనీయాంశం అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఈ సెక్టార్‌లో మగవారు, ఆడవాళ్ల పని భారం, ఆదాయం విషయంలో అసమానతలు కనిపిస్తాయి. అయితే పురుషులు, మహిళలు సేల్స్ కెరీర్‌లో ఎలా ఫీలవుతారనే విషయంపై తాజాగా ఒక రిపోర్ట్ సంచలన విషయాలు తెలిపింది. ఈ ట్రెండ్స్‌ను బట్టి, ఈ రంగంలో వర్క్ ఎన్విరాన్‌మెంట్, శాలరీలు, జాబ్ శాటిస్ఫాక్షన్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు.అప్‌గ్రాడ్‌ (upGrad) కార్పొరేట్ లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగం అయిన...


అమ్మానాన్న లేని అనాథలు ఆదుకునే వాళ్లు దేవుళ్లు

అమ్మానాన్న లేని అనాథలు ఆదుకునే వాళ్లు దేవుళ్లు ఐదు నెలల్లో అనారోగ్యంతో తల్లిదండ్రుల కన్నుమూత      టీబీతో తల్లి ..ఫిట్స్​తో తండ్రి మృతి     ఆప్యాయత, అనురాగాలకు దూరమైన పసివాళ్లు     ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు కొడిమ్యాల, వెలుగు :  అమ్మానాన్నలే ప్రపంచంగా బతుకుతూ అమాయకంగా చూస్తున్న ఈ చిన్నారులు అన్నా చెల్లెళ్లు...కొంతకాలం క్రితం వరకు అమ్మ జోల పాటల మ...


వంటింట్లో లభించే యాంటీబ‌యోటిక్స్ ఇవే!

యాంటీబ‌యోటిక్స్ అంటే ట్యాబ్లెట్ రూపంలోనే లభిస్తాయని మ‌నం అపోహ ప‌డుతుంటాం. మ‌న వంటింట్లోనే ఉండే వ‌స్తువుల‌లోనే చాలా యాంటీబ‌యోటిక్స్ ఉంటాయి. అవేంటో చూద్దాం.


Guava Juice: డయాబెటిస్‌ రావొద్దంటే ఈ జ్యూస్ తప్పకుండా తీసుకోండి..!

Guava Juice Benefits: జామపండ్లు రుచికరమైనవి మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. జామ రసం తాగడం వల్ల కలిగే కొన్ని ప్రధాన ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి.


కొందరి మూత్రం తెల్లగా పాలలా ఎందుకు ఉంటుంది? ఎర్రగా వస్తే ఏమవుతుంది?

మూత్రం రంగు మనలో ఆరోగ్య సమస్యలను సూచిస్తున్నప్పటికీ, మనం తినే ఆహారాలు, తీసుకునే మందులను బట్టి కూడా రంగు కొన్నిసార్లు మారుతుంటుంది. ముఖ్యంగా మనం తాగే నీటితో మూత్రం రంగు మారొచ్చు.


ఈ 4 రాశుల వారు ప్రేమ పిచ్చోళ్లు.. అన్‌కండీషనల్‌ లవ్ అందిస్తారు..

చాలా మంది ప్రేమలో పడాలని కలలు కంటారు. ఒక బెస్ట్ పర్సన్ పార్ట్‌నర్‌గా రావాలని ఊహించుకుంటారు. నిజానికి లవ్, రిలేషన్‌, ఇతర బంధాలకు పునాది భాగస్వామి వ్యక్తిత్వం. నమ్మకం లేని, మంచి స్వభావం లేని వ్యక్తులతో రిలేషన్‌షిప్ ఎక్కువ కాలం నిలవదు. కానీ 4 రాశుల వారు మాత్రం, భాగస్వామి ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేస్తారు. చాలా మంది ప్రేమలో పడాలని కలలు కంటారు. ఒక బెస్ట్ పర్సన్ పార్ట్‌నర్‌గా రావాలని ఊహించుకుంటారు. నిజానికి లవ్, రిలేషన్‌, ఇతర బంధాలకు పునాది భాగస్వామి వ్యక్తిత్వం. నమ్మకం లేని, మంచి స్వభావం లేని వ్యక్తులతో రిలేషన్‌షిప్ ఎక్కువ కాలం నిలవదు. కానీ 4 రాశుల వారు మాత్రం, భాగస్వామి ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేస్తారు. కర్కాటకంచాలా మంది కర్కాటక రాశి వారు చిన్నతనంలో ఇంట్రావర్ట్స్‌గా ఉంటారు. తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నిశ్శబ్దంగా గమనిస్తూ ఉంటారు. అలా ఎదుగుతూ, చుట్టుపక్కల వారి పట్ల సానుభూతి అభివృద్ధి చేసుకుంటారు. ఉపాధ్యాయులు, స్నేహితులు, తల్లిదండ్రులు, లవర్.. ఇలా అందరికీ లోపాలు ఉంటాయని గుర్తిస్తారు. అందుకే తల్లిదండ్రులను సూపర్ హీరోలుగా చూడరు, తమ లవర్‌ పర్ఫెక్ట్ పార్ట్‌నర్ అనుకోరు. వాస్తవానికి, ఈ రాశి వారు టీనేజ్ వయసులోనే చాలా మెచ్యూర్ అవుతారు. అందుకే పెద్దయ్యాక డేటింగ్‌కు వెళ్లినప్పుడు, వారు ప్రేమికుడి/ప్రేయసి విషయంలో సాధ్యమయ్యే ఆశలు పెట్టుకుంటారు, వ్యక్తులను ఎలా ఉంటే అలాగే లైక్ చేయడం నేర్చుకుంటారు. భవిష్యత్తులో లవర్ ఎలా మారుతారో అనేది కాకుండా, వారు ప్రస్తుతం ఎలా ఉన్నారో అలా ప్రేమించడానికి ఇష్టపడతారు. వారి దృష్టిలో, ఇది నిరాశ, నిరుత్సాహానికి చెక్ పెడుతుంది. అయినప్పటికీ, మార్పు అనివార్యమని వారు అంగీకరిస్తారు, కాబట్టి కాలక్రమేణా తమ పార్ట్‌నర్‌తో కలిసి రిలేషన్‌షిప్ డెవలప్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. తులతులారాశి వారు ప్రేమలోనూ, పనిలోనూ బ్యాలెన్స్ కోసం చూస్తారు. డేటింగ్ మొదలుపెట్టినప్పటి నుంచే, ప్రేమలో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, గౌరవించుకుంటూ ముందుకు సాగుతారు. ఫలానా లక్షణాలు ఉండే వ్యక్తే కావాలని అనుకోరు. దీనికి బదులుగా తమ భాగస్వామిలోని మంచి చెడులనూ స్వీకరించడానికి ఇష్టపడతారు. అందుకే తులారాశి వారు తమ పార్ట్‌నర్ బలహీనతలతో పాటు బలాలను కూడా అంగీకరిస్తారు. అయితే సమాజం ఎల్లప్పుడూ విజయాలపైనే ఎక్కువ దృష్టి పెడుతుందని వారికి తెలుసు. సొసైటీ సక్సెస్ కావాలంటూ ప్రెషర్ చేస్తుంది. అయితే ఈ రాశి వారు మాత్రం తమ ప్రేమికుడు/ప్రేయసి ఈ ఒత్తిడిని ఎప్పుడూ అనుభవించకూడదని కోరుకుంటారు. బదులుగా, వారి ప్రేమ, ఆదరణ లభించాలని కోరుకుంటారు. అందుకే భాగస్వామిని మార్చడానికి ప్రయత్నించకుండా, వారు ఉన్నట్టుగానే అంగీకరించి, వారిలో కాన్ఫిడెన్స్ పెంచుతారు. వృషభంవృషభ రాశి వారు తమలాంటి వ్యక్తితో కాకుండా, వారిని సవాలు చేసే వ్యక్తితో ప్రేమలో పడతారు. తమ భాగస్వామితో ఉన్న తేడాలను గుర్తించి, వాటిని ఆస్వాదించడానికి ఇష్టపడతారు. వారి దృష్టిలో, ఈ తేడాలు సంబంధానికి మరింత లోతును చేకూర్చుతాయి. అందుకే వారు పార్ట్‌నర్ అభిప్రాయాలను గౌరవిస్తూ, వారిని వారిగా అంగీకరిస్తారు. వీళ్లు బుక్ లవర్ అయి ఉండి నవలలు చదవడానికి ఇష్టపడని వ్యక్తితో డేటింగ్ చేస్తున్నా, ఒక ఇంట్రావర్ట్ అయి ఉండి ఎక్స్‌ట్రావర్ట్‌తో ప్రేమలో ఉన్నా, పార్ట్‌నర్‌ను మారమని ఎప్పుడూ అడగరు. ప్రేమలో పడిన తర్వాత, భాగస్వామిలో ఉన్న లక్షణాలను అంగీకరిస్తారు. మీనంమీన రాశి వారు బాగా కలలు కంటారు. తమ జీవితంలో ప్రేమ అలా ఉండాలి ఇలా ఉండాలి అని ఊహించుకుంటారు. అందుకే ఈ రాశి వారు అవుటర్ బ్యూటీ కంటే మంచి మనసు ఉన్న వ్యక్తులతో డేటింగ్ చేయడానికి ఇష్టపడతారు. పార్ట్‌నర్‌కు అన్‌కండీషనల్‌ లవ్ అందించాలని కోరుకుంటారు. వారితో ఉన్న అనుబంధాన్ని మరింత బలంగా ఎలా మార్చుకోవచ్చో ఆలోచిస్తూ ఉంటారు. అందుకే వారు ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించడానికి ప్రాధాన్యత ఇస్తారు, లవర్‌ను మరింత మెరుగ్గా మారమని ఒత్తిడి చేయరు. (Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.)


ప్రెగ్నెన్సీ రాకపోవడానికి అసలు కారణాలేంటో తెలుసా?

పిల్లలంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే. పెళ్లైన ప్రతి జంట పిల్లల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తారు. గర్భం దాల్చారన్న వార్త వింటే ఇంటిళ్లిపాది ఆనందిస్తారు. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది పేరెంట్స్ కాలేకపోతున్నారు. ఇది ఎంతో బాధకు గురిచేస్తుంది. చాలా మంది గర్భం దాల్చడానికి ఎంతో ప్రయత్నిస్తారు. అయినా విఫలమవుతూనే ఉంటారు. అసలు గర్భం ఎందుకు దాల్చరు? దానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. గర్భాశయ పరిమాణం: గర్భాశయం పరిమాణం నార్మల్ గా లేకపోతే కూడా గర్భం...


పెళ్లి విషయంపై శ్రీముఖి రియాక్షన్.. అంటే..?

Sreemukhi Marriage శ్రీముఖి తాజాగా తన అభిమానులతో ముచ్చట్లు పెట్టింది. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వచ్చింది. కొందరు వయసు ఎంత అని అడిగితే.. ఇంకొందరు పెళ్లి ఎప్పుడు అని అడిగారు. ఇంకొందరు డ్యాన్స్ వీడియోలను షేర్ చేయమని అడిగారు.. బుల్లితెరను మత్రం వదిలి పెట్టకు.. నీ ఎంటర్టైన్మెంట్ మాకు కావాలి అంటూ శ్రీముఖిని వేడుకున్నారు. బుల్లితెరపై శ్రీముఖికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలానే నెట్టింట్లోనూ మిలియన్ల ఫాలోవర్లతో...


రాశిఫలాలు 09 జూలై 2024:ఈరోజు ఆషాఢ శుక్ల చతుర్థి, రవి యోగం ప్రభావంతో మేషం, సింహంతో సహా ఈ 5 రాశులకు అడ్డంకులన్నీ తొలగిపోతాయి..!

horoscope today 09 July 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు రవి యోగం, అంగారక గణేష్ చతుర్థి వేళ మేషం, సింహంతో సహా కొన్ని రాశుల వారికి కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...


వివాహేతర సంబంధాలు పెరగడానికి కారణాలివే..

ప్రజెంట్ కొంతమంది వివాహేతర సంబంధాలు పెట్టుకుని తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. అసలు దీనికి గల కారణాలేంటో తెలుసుకోండి.


Semiya Upma: ఘుమఘుమలాడే సేమియా రెసిపీ ఈ సింపుల్‌ టిప్స్‌తో తయారు చేసుకోండి..!

Semiya Upma Recipe: సేమియా ఉప్మా ఒక సులభమైన, రుచికరమైన వంటకం. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇది ఫైబర్, ఐరన్ ఇతర ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.


Mushroom Coffee: మష్రూమ్ కాఫీ.. లాభాలు తెలుస్తే అసలు వదిలిపెట్టరు సుమీ..!

Mushroom Coffee Benefits: మష్రూమ్ కాఫీ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా?? ఈ కాఫీ సాధారణ దాని కంటే ఎంతో ఆరోగ్యకరమైనది, రుచికరమైనదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఈ కాఫీ తీసుకోవడం వల్ల శరీరంలో పలు మార్పులు కలుగుతాయని వారు చెబుతున్నారు. అయితే ఈ కాఫీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.


మనసుకు బ్యూటీ ట్రీట్‌మెంట్‌

ముఖం నల్లబడితే ట్యాన్‌ ప్యాక్‌ వేస్తాం. మురికి పడితే స్క్రబ్‌ చేస్తాం. మరి మనసు మసకబారితే ఏం చేయాలి.


Silver Coin: ఈ వెండి కాయిన్ బరువును మీరు అస్సలు గెస్ చేయలేరు

పూర్వం రోజుల్లో నాణేలు, కాసులు వుండేవి. అందులో బంగారం, వెండి నాణేలు కూడా చాలా వరకు చలామణి అయ్యాయి. చిన్న చిన్న కాసులు అందరికీ తెలుసు కానీ 1 కేజీ వెండి కాయిన్స్ కొంతమందికే తెలుసు. వివిధ దేశాలలో 1 కేజీ వెండి కాయిన్స్ కూడా తయారు చేస్తారు అని విశాఖపట్నంకి చెందిన వంకాయల వెంకటరావు గుప్త అంటున్నారు. తాను వివిధ దేశాలకు చెందిన కాయిన్స్ సేకరించానని తెలుపుతున్నారు.వివిధ దేశాలలో ఓ ప్రత్యేక గుర్తింపు రోజున కాయిన్ రిలీజ్ చేస్తారని తెలియజేశారు. దీనిలో భాగంగా...


అమ్మాయిల్లో పురుష హార్మోన్ల పెరుగుదల లక్షణాలు ఇవే!

కొందరు మహిళల్లో గడ్డం, మీసాలు ఏర్పడతాయి. దీనికి కారణం వారిలో పురుష హార్మోన్ల ఉత్పత్తి పెరగడం. దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.


Sweet Lassi: పెరుగుతో ఇలా లస్సీ చేసుకోండి చాలా బాగుంటుంది..!

Lassi Recipe: లస్సీ ఇది పెరుగు, నీరు, మసాలా దినుసులు కొన్నిసార్లు పండ్లతో తయారు చేస్తారు. ఇది శరీరానికి చల్లగా ఉంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఒక గొప్ప మార్గం. ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.


Spices for Desire: మీ జీవితంలో ‘మసాలా’ మిస్సయ్యిందా? డైలీ ఇది తినండి చాలు, బెడ్ రూమ్‌లో తిరుగుండదు

Ginger Health Benefits: ఈ బిజీ లైఫ్‌లో జనాలు శారీరక సుఖానికి కూడా నోచుకోవడం లేదు. జీవితం మరీ యాంత్రికంగా మారిపోతోంది. ఒక వేళ ఆ సుఖం కోసం ప్రయత్నించినా.. ఛాంపియన్స్ కాలేకపోతున్నారు. కోరికలు చచ్చిపోవడం వల్ల.. జీవితం చప్పగా సాగిపోతుంది. మీ లైఫ్ కూడా ఇలాగే ఉన్నట్లయితే.. ‘మసాలా’ యాడ్ చెయ్యండి. ఔనండి, నిజం. మసాలాలో ఉపయోగించే అల్లం మీ సంసార జీవితాన్ని రుచిమయం చేస్తుంది. ఓ పరిశోధన సంస్థ తాజాగా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. అదెలా సాధ్యం అనుకుంటున్నారా?...


ధ్వజస్తంభం ఎందుకు?

ఆలయ నిర్మాణంలో ధ్వజ స్తంభం అనివార్యమైన ఒక భాగం. ఆలయం సాధకుని దివ్య దేహానికి ప్రతీక. దేహమే దేవాలయమని పెద్దలు చెప్పారు.


మీ పిల్లలకు కూడా తెల్ల జుట్టు వస్తోందా? ఏం చేయాలో తెలుసా?

నేటి కాలంలో పెద్దలకే కాదు చిన్న చిన్న పిల్లలకు కూడా తెల్ల వెంట్రుకలు పెరుగుతున్నాయి. దీనివల్ల పిల్లలే కాదు వారి తల్లిదండ్రులు కూడా బాధపడతారు. అసలు చిన్న పిల్లలకు తెల్ల వెంట్రుకలు రాకుండా ఉండటానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. అమ్మాయిలు, అబ్బాయిలు అంటూ తేడా లేకుండా తెల్ల జుట్టు ప్రతి ఒక్కరికీ వస్తోంది. ముఖ్యంగా 20 ఏండ్లున్న యువతీ, యువకులకు కూడా తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. వీటిని దాచడానికి మెహందీ, కలర్స్ ను జుట్టుకు వేసుకుంటున్నారు....


Malida Laddu Recipe : తెలంగాణ స్పెషల్ రెసిపీ మలీద ఉండలు.. బతుకమ్మ, బోనాలకు ఇవి ఉండాల్సిందే

Telangana Special Sweet for Bonalu : నోటికి రుచినే కాకుండా.. చేయడానికి సింపుల్​గా.. అమ్మవారికి నైవేద్యంగా పెట్టేవాటిలో మలిద ఉండలు కూడా ఒకటి. వీటిని తయారు చేయడం చాలా సింపుల్ కానీ.. వీటికి అంత ప్రాచుర్యం లేదు. తెలంగాణలో బతుకమ్మ, బోనాలకు దీనిని కచ్చితంగా చేసుకుంటారు. ఇదొక ట్రెడీషనల్ డిష్​గా అక్కడివారు చెప్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి -...


Amla for Hair : ఈ ఉసిరి హెయిర్‌ప్యాక్‌తో జుట్టు పొడుగ్గా, ఒత్తుగా పెరుగుతుంది..

Amla for Hair : జుట్టు ఆరోగ్యంగా, పొడుగ్గా పెరిగేందుకు ఓ హెర్బల్ ప్యాక్ ఉంది. అదేంటో పూర్తి వివరాలు తెలుసుకోండి.


Anant-Radhika: అంబానీ ఇంట్లో పెళ్లా.. మజాకా.. చేతులెత్తేసిన స్టార్ హోటళ్లు.. ఒక్కరోజుకు ఎంత చార్జీ చేస్తున్నారంటే..?

Anant-Radhika: అంబానీ ఇంట్లో పెళ్లా.. మజాకా.. చేతులెత్తేసిన స్టార్ హోటళ్లు.. ఒక్కరోజుకు ఎంత చార్జీ చేస్తున్నారంటే..?


Menstrual leaves: నెలసరి సెలవులపై సంచలనం.. ఆ అవకాశాలు కోల్పోతారంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

Supreme court: మహిళలకు నెలసరిగా సమయంలో తప్పనిసరి సెలవులు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాప్రజయోజనాల వ్యాజ్యం దాఖలైంది. దీనిపై తాజాగా, సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.


అన్నవరం క్షేత్రంలో వైభవంగా హనుమాన్ చాలీసా..

సకల జీవరాసులు ముఖ్యంగా మనుషులు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలంటే ధైర్యం అనేది ప్రధాన అని చెప్పుకోవచ్చు మనకి ఏ సమస్య ఎదురైనా లేక అనుకోకుండా ఎటువంటి ఆపద ఎదురైనా ముందు మన మనసులో ధైర్యాన్ని నింపుకోవాలి అటువంటి ధైర్యం కావాలంటే ఒక ఆధ్యాత్మిక శక్తి ద్వారానే ఎక్కువగా వస్తుంది అంటూ ప్రత్యేక కార్యక్రమాలు ఆ దివ్య క్షేత్రంలో ధైర్యం కొరకు చేస్తూ ఉంటారు ఎక్కడుంది ఆ దివ్య క్షేత్రం ఏంటి ఆ ప్రత్యేకమైన కార్యక్రమాలు ఒకసారి చూద్దాం. రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దివ్య క్షేత్రమది ఈ దివ్యక్షేత్రంలో క్షేత్రపాలకుడిగా శ్రీరామచంద్రమూర్తి ఈ క్షేత్రాన్ని పరిపాలిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో భక్తులు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతినిత్యం ఈ దివ్య క్షేత్రంలో చేస్తూ ఉంటారు. అయితే పరమ పావనమైన హనుమాన్ చాలీసా మరియు శ్రీరామ నామ జప కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్త బృందం ఈ హనుమాన్ చాలీసా కార్యక్రమాలు మరియు ఆధ్యాత్మిక సంకీర్తన కార్యక్రమాలు అన్నవరం క్షేత్రంలో నిర్వహిస్తూ ఉంటారు. తాజాగా అమరావతి నుంచి వచ్చిన భక్త బృందం ఏకధాటిగా ఈ హనుమాన్ చాలీసా కార్యక్రమం రత్నగిరి క్షేత్రంలో నిర్వహిస్తున్నారు. . లోక కళ్యాణార్థం నిర్వహించే ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి దేవస్థాన కార్యనిర్వాహన అధికారి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అనేక రకాలు ఉన్నప్పటికీ ఒక్క హనుమాన్ చాలీసా కి ఉన్న శక్తి వేరని ఆధ్యాత్మిక గురువులు రామాలయ నిర్వాహకులు పేర్కొంటూ ఉంటారు. ఎక్కడ రామనామ సంకీర్తన జరుగుతుందో ఎక్కడ హనుమాన్ చాలీసా జరుగుతుందో ఆ ప్రాంతమంతా ఎంతో ప్రశాంతతకు మారుపేరుగా ఉంటుందని ఆధ్యాత్మిక గురువులు పేర్కొంటున్నారు అంతేకాకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా హనుమాన్ లేక శ్రీరామ నామ జప కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఒక తెలియని ధైర్యం భగవంతుడు ప్రసాదిస్తారని ఆధ్యాత్మికవేత్తలు పేర్కొంటున్నారు. ఏకదాటిగా ఒకే నామంతో దాదాపు 11 నుంచి 25 మంది ఒకే స్వరంతో ఒకే పదాన్ని పలుకడం ఆ శబ్దం ద్వారా వచ్చే తీయదనం వింటున్న భక్తులు మైమరిచిపోయే విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు అన్నవరం మెట్ల మార్గంలో ఎక్కగానే మనకి కుడివైపు ఇటువంటి ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఒక ప్రత్యేకమైన ఓపెన్ ఆడిటోరియం మనకి కనిపిస్తుంది ఆ ఓపెన్ ఆడిటోరియంలో ప్రస్తుతం ఈ హనుమాన్ చాలీసా కార్యక్రమం అత్యంత ఆధ్యాత్మిక పరంగా జరుగుతుంది


Fasting: వారానికి ఒక రోజు ఉపవాసం ఉంటే.. ఎక్కువ కాలం బతుకుతారంట..!

చాలా మంది పండుగ రోజుల్లో, పర్వదినాలలో ఉపవాసం చేస్తూ ఉంటారు. దైవారాధనలో ఉపవాసాన్ని ఓ దీక్షలా పాటిస్తారు. దీని వెనకు ఆధ్యాత్మిక పరమార్ధమే కాదు.. అతర్లీనంగా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఉపవాసం.. పర్వదినాల్లోనే కాకుండా.. వారానికి ఒక రోజు దీన్ని పాటిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని చెపుతుంటారు. ఆధ్యాత్మికంగానే కాదు.. సైన్స్ పరంగానూ ఉపవాసం పాటించడం మంచిదే అంటున్నారు నిపుణులు. రోజులో ఎక్కువ సేపు తినకుండా ఉంటే కేలరీలు ఎక్కువ ఖర్చు అవుతాయని, దానివల్ల తాత్కాలికంగా కనిపించే నీరసమే కానీ శరీరానికి చాలా మంచిదంటున్నారు. హిందూ ధర్మంలో ఎక్కువ మంది పాటించే ఉపవాసం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పలు పరిశోధనలు చెపుతున్నాయి. ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ అనే మీడియాలో ఓ పరిశోధన ఇలా వెల్లడించింది. సరైన సమయంలో తినకపోవడం, తరచూ భోజనవేళల్లో మార్పులు చేస్తుండటం శరీరానికి అదనపు బరువు పెరిగేలా చేస్తాయట. దీనికి వ్యతిరేకంగా రోజులో 18గంటల పాటు తినకుండా ఉండటమనేది జీవ క్రియలో మార్పులు తీసుకొస్తుందని వెల్లడించారు. ఉపవాసం చేయడం వల్ల బీపీ (రక్తపోటు) కూడా అదుపులో ఉంటుందని నిపుణులు చెపుతున్నారు. ఒక రోజంతా ఉపవాసం ఉంటే కొవ్వు మెటబాలిజంలో కలిసిపోతుంది. అలా శరీర బరువు తగ్గిపోతుంది. అంతేకాకుండా జీవ కణాల ఆరోగ్యం మెరుగై అదనపు ఆరోగ్యం వస్తుంది. ఎక్కువ కాలం బతకాలంటే అప్పడప్పుడు ఉపవాసం చేయాలని పరిశోధనలు చెపుతున్నాయి. మన పెద్దలు కూడా దీనిని దృష్టిలో పెట్టుకొనే ఉపవాసం అనే కాన్సఫ్ట్ పెట్టినట్లు భావిస్తున్నారు. అయితే ఈ ఉపవాసమనేది వైద్యుల సూచన మేరకు పాటించడం శ్రేయస్కరం. (గమనిక: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.)


ఇంట్లో వంటలో ఉపయోగించే లవంగాలు ఇంటి ఆదాయాన్ని పెంచుతాయి అంటే మీరు నమ్మగలరా?

లవంగాలు ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న ఒక వంట పదార్థం. కేవలం వంటకే కాదు మన వైద్యపరమైన సమస్యలకు కూడా. లవంగాలు ముఖ్యంగా దంతాల ఎనామిల్ సమస్యలకు అద్భుతమైన నివారణగా పరిగణించబడతాయి. అదేవిధంగా వాస్తు శాస్త్రాల ప్రకారం లవంగం కొన్ని సమస్యలను పరిష్కరించగలదు. మీరు ఆ విషయాలు గురించి ఇక్కడ కథనంలో తెలుసుకోవచ్చు. ప్రతికూల , సానుకూల శక్తి రెండూ మన జీవితాలపై ప్రభావం చూపుతాయి. అయినప్పటికీ, అధిక ప్రతికూల శక్తి విధ్వంసాన్ని సూచిస్తుంది. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీని తొలగించాలంటే లవంగాలను తప్పనిసరిగా వాడాలి. వాస్తు ప్రకారం, దిండు కింద కేవలం రెండు లవంగాలను ఉంచడం వల్ల జీవితంలో పెద్ద మార్పు వస్తుంది. అన్ని అడ్డంకులు తొలగిపోయి జీవితంలో అనుకూలమైన మార్గం లభిస్తుందని కూడా చెబుతారు. రాత్రిపూట వచ్చే చెడు కలలకు కూడా లవంగం మంచి మందు. దిండు కింద లవంగాలు పెట్టుకుని పడుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చెడు కలలు రావని, మంచి నిద్ర వస్తుందని నమ్ముతారు. మీరు ఒత్తిడి కారణంగా నిద్రపోలేకపోయినా, మీ దిండు కింద లవంగాలను ఉంచడం వల్ల ప్రయోజనం ఉంటుంది. దీంతో ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోయి ఆర్థిక స్థితి పెరుగుతుందని చెబుతారు. నిరాకరణ: పైన ఇచ్చిన సమాచారం అంతా చిత్తశుద్ధితో వ్రాయబడింది. న్యూస్ 18 తెలుగు దీనిని ధృవీకరించలేదు.


Weekly Horoscope | రాశి ఫలాలు (7.7.2024 నుంచి 13.7.2024 వరకు)

విందులు, వినోదాలకు హాజరవుతారు. తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి.


Ramayanam: వనవాసంలో 14 ఏళ్లపాటు లక్ష్మణుడు నిద్రపోకుండా ఎలా ఉన్నాడు?

రామాయణం ప్రకారం సీతా-రాముళ్ల వనవాసం సమయంలో వారితో పాటుగా లక్ష్మణుడు కూడా ఉన్నాడని చెబుతాయి. అయితే వీరి వనవాసం 14 ఏళ్ల పాటు సాగింది. ఈ వసవాస సమయంలో లక్ష్మణుడు.. సీతకు రక్షణగా ఉండేందుకు 14 ఏళ్లపాటుగా నిద్రపోకుండా ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి. తాను నిద్ర రాకుండా ఉండేందుకు నిద్రాదేవిని లక్ష్మణుడు ప్రార్థించాడంట. తనకి బదులుగా తన భార్య ఊర్మిలకు నిద్ర ఇవ్వమని దేవతను కోరగా ఆమె దానికి అంగీకరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. నిద్ర దేవత ఇచ్చిన వరం కారణంగా లక్ష్మణుడు.. వనవాస యాత్ర మొత్తంలో ఒక్క క్షణం కూడా నిద్రపోకుండా ఉండగలిగాడంట. నిద్ర దేవి విశ్వం సృష్టికి ముందే ఉద్భవించిందని మార్కండేయ పురాణం చెబుతోంది. అయితే ఈ కాలంలో మధు, కైతబ్ అనే ఇద్దరు రాక్షసులు కూడా జన్మించారంట. వీరు బ్రహ్మ దేవుడిపైకి రావడంతో ఆయన విష్ణువుని సహాయం కోరుతాడు. అయితే ఆ సమయంలో విష్ణువు యోగ నిద్రలో ఉంటాడంట. అప్పుడు బ్రహ్మదేవుడు యోగమయుడిని ప్రార్థించగా.. అది విష్ణువు కళ్ళ నుంచి నిద్రను తొలగిస్తుంది. దీంతో విష్ణువు ఒక్కసారిగా కళ్లు తెరుస్తాడు. దీంతో విష్ణువు నిద్ర నుంచి మేల్కొని రాక్షసులను సంహరించి.. బ్రహ్మ దేవుడి ప్రాణాలు కాపాడుతాడు. దీంతో బ్రహ్మకు సహాయంగా వచ్చిన ఈ యోగమయుడు నిద్ర దేవిగా ప్రసిద్ధి చెందింది. Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.


Mutton Curry for Bonalu : పండుగ ఏదైనా ముక్క పడాల్సిందే.. మటన్ తినాల్సిందే బోనాలు స్పెషల్ రెసిపీ

పండుగైనా, ఏ అకేషన్​ అయినా.. తెలంగాణ వాసులు వండే వంటల్లో కచ్చితంగా మటన్ ఉంటుంది. ముక్క, చుక్కా కచ్చితంగా ఉండాలని చూస్తారు. ఏ దావత్​కి అయినా ఈ కాంబినేషన్ ఉండాల్సిందే. అందుకే బోనాలకు కూడా మటన్​ను బాగా వండుకుంటారు. మరి ఈ టేస్టీ రెసిపీని ఏ విధంగా వండాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటి? రైస్, బగారా రైస్, రోటీ, చపాతీలలోకు కాంబినేషన్ వచ్చేలా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు మటన్ మారినేషన్ కోసం మటన్ - అరకిలో పసుపు - పావు టీస్పూన్...


కేవలం రూ.10 భోజనం.. సామాన్యులకు గుడ్ న్యూస్..

ఆహారం పరబ్రహ్మ స్వరూపం. అదేవిధంగా పూణేకు చెందిన మహేంద్ర మహాలే గురూజీ ఆహారం నిజమైన విలువను గ్రహించారని చెప్పాలి. చాలా మంది పేదలు చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తారు. వీరికి అందుబాటు ధరలో భోజనం లభించపోవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మహాలే గురూజీ రూ.10కే ఆహారం అందించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం తన ఉద్యోగాన్ని కూడా వదిలేసి ఈశత్వ ఫౌండేషన్‌ని స్థాపించారు. దీని ద్వారా వారు ఈ సేవను అందిస్తున్నారు. పూణేలోని నావేల్ హాస్పిటల్ ఉంది. ఈ ఆసుపత్రి ముందు స్టాల్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో కేవలం 10 రూపాయలకే పూర్తిగా హోమ్‌లీ ఫ్లేవర్‌తో ఆహారాన్ని అందిస్తారు. అన్నదానం చేయడం చాలా గొప్పదని, పుణ్యప్రదమని, సమాజం పట్ల మనకు కొంత కర్తవ్యం ఉందని తెలిసి, ఇందుకోసం ఏడాదిగా అన్నదానం చేస్తున్నారు. ఈశత్వ ఫౌండేషన్ 2021లో స్థాపించబడింది. ఈ సంస్థను స్థాపించడానికి మూడు ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి. అవి మానవ అభివృద్ధి, పశుపోషణ, ప్రకృతి పరిరక్షణ. అయితే ఇందులో మానవాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఈ పథకం ద్వారా చౌకగా ఆర్థిక పరిస్థితి బాగాలేని వారికి ఒక పూట భోజనం అందింస్తున్నారు. మహాలే గురూజీ మాట్లాడుతూ.. ‘‘మొదట్లో 30 నుంచి 40 రూపాయల చొప్పున ఆహారం ఇచ్చేవాళ్లం. 6 నెలల తర్వాత మాకు కొంతమంది దాతలు వచ్చారు. పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఎవరైనా మాకు సహాయం చేస్తున్నారు. దీని తర్వాత అతను 10 రూపాయలకు ఆహారం ఇవ్వడం ప్రారంభించాము’’ అని వివరించారు. ’’నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను. ఆధ్యాత్మిక ఫ్యామిలీకి చెందినవాడిని. నా చదువు గ్రాడ్యుయేషన్‌. సంగీత రంగంపై ఆసక్తి ఉంది. కానీ జీవితాంతం సామాజిక సేవలో గడపాలని నిర్ణయించుకున్నాను. ఇందుకోసం ఈ పని ప్రారంభించా‘‘ అని మహేంద్ర మహాలే తెలిపారు.


కోరిన కోరికలు తీర్చే అమ్మ వారు.. ఈ గుడికి మీరెప్పుడైనా వెళ్లారా..

ఆషాడమాసం వస్తుందంటే చాలు అమ్మవారి ఆలయాలు నైన మనోహరంగా దర్శనమిస్తూ ఉంటాయి. ముఖ్యంగా భక్తులు కుటుంబాల సమేతంగా ఈ ఆలయాలకి వెళ్లి వంటావార్పు చేసుకుని ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ ఆషాడ మాసంలో అమ్మవారికి నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా రైతులకు పాడిపంట సుభిక్షంగా పండుతుందని దేవస్థానాల సైతం విశేష కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అటువంటి విశేష కార్యక్రమాలు రాష్ట్రంలోనే విశేష భరితంగా జరిగే దివ్యక్షేత్రం ఎక్కడ ఉంది? అక్కడ ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఒకసారి చూద్దాం. రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా కాకినాడ జిల్లాలో లోవకొత్తూరు ధారా తీగ కొండల నడుమ కొన్ని వందల సంవత్సరాల కిందట స్వయంభుగా శ్రీ తలుపులమ్మ అమ్మవారు కొలువై ఉన్నారు. నిజానికి ఈదివ్య క్షేత్రంకి వెళ్లే దాదాపు 5 కిలోమీటర్ల ముందే ఎత్తైన పచ్చని చెట్లు ఎటుచూసినా కొండలు ఆపై నల్లటి మబ్బులు ఇలా కొండపై కొలువైన అమ్మవారిని చూసే సమయంలో మనకి అనిపించే ఆహ్లాదకరమైన వాతావరణ సైతం ప్రత్యేకంగా మనసులను దోచేస్తుంది ఈ నేపథ్యంలో దాదాపు ఈ నెల ఏడవ తేదీ నుంచి మాసరోజులు అమ్మవారికి ఆషాడ మాస మహోత్సవాలు అత్యంత ఘనంగా ఈ ఏడాది నిర్వహిస్తామని దేవస్థాన కార్య నిర్వహణ అధికారి పి.విశ్వనాథరాజు తెలియజేశారు. ముఖ్యంగా ఈనెల ఏడవ తేదీన అమ్మవారిని మట్టి గాజులతో అలంకరించడం అదేవిధంగా 14వ తేదీన అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన లక్ష్యంకుమార్చన అదేవిధంగా 15వ తేదీన అమ్మవారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా మూల్ విరాట్ కు పంచామృత అభిషేకం కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. అదేవిధంగా 17వ తేదీన తొలిఏకాదశి సందర్భంగా గణపతికి అభిషేకం గరికపూజా గణపతిహోమం శ్రీఅమ్మవారికి లక్షతులసి పూజ కార్యక్రమం నిర్వహించడంతోపాటు ఆషాడ మాస మహోత్సవాల్లో అత్యంత ప్రీతిపాత్రమైన ఆధ్యాత్మిక కార్యక్రమం ఈనెల 21వ తేదీన అమ్మవారి ఆలయం,అమ్మవారి మూలవిరాట్ ప్రంగాణంతోపాటు పంచలోహ విగ్రహాల వద్ద కూరగాయలతో అలంకరించడం జరుగుతుందని తెలియజేశారు. అదేవిధంగా 28వ తేదీన అమ్మవారికి లక్ష పుష్పార్చన 31వ తేదీన ఏకాదశి సందర్భంగా గణపతి అభిషేకం గరిక పూజ గణపతి హోమం అమ్మవారికి లక్ష బిల్వార్చన అదే విధంగా జూలై 8వ తేదీన సప్తనది జిల్లాలతో సాయంత్రం నాలుగు గంటల నుంచి ఘటాభిషేకం కార్యక్రమం అనంతరం 9వ తేదీన అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో ఘటాభిషేకం వంటి కార్యక్రమాలు జరుగుతాయని ఆషాడమాస మహోత్సవంలో భాగంగా భక్తులంతా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆలయ ఈవో విశ్వనాథరాజు పిలుపునిచ్చారు.


Warangal Zoo: జూలో జంతువుల్ని దత్తత తీసుకోవచ్చు - పులి, నెమలిని కూడా, ఎలాగో తెలుసా?

Warangal Kakatiya Zoological Park: పక్షులు, జంతువుల సంరక్షణ, నిర్వహణలో పాలుపంచుకోవడానికి పక్షులు, జంతు ప్రేమికులకు ఆహ్వానం పలుకుతుంది వరంగల్ లోని జులాజికల్ పార్క్. స్వయంగా పక్షుల ఆలన పాలన చూసుకోలేని వారికి, వాటి సంరక్షణ లో భాగస్వాములు కావాలనుకునే వారికి జూ పార్కు పక్షులను, జంతువులను దత్తత ఇస్తుంది. సంరక్షణ, దత్తత ను మూడు, ఆరు, సంవత్సరం ఎవరి వీలును బట్టి వారు దత్తత తీసుకోవచ్చు. వరంగల్ నగరంలోని హంటర్ రోడ్ లో ఉన్న కాకతీయ జూలాజికల్ పార్క్...


రోజూ 2 నానబెట్టిన బాదం పప్పులను తింటే ఏమౌతుందో తెలుసా?

బాదంలో మనల్ని హెల్తీగా ఉంచే ఆరోగ్యకరమైన కొవ్వులు,యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవి మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ప్రతిరోజూ రెండు నానబెట్టిన బాదంపప్పులను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. పోషకాలు: బాదం పప్పుల్లో మన శరీరానికి అవసరమైన రకరకాల ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ డ్రై ఫ్రూట్స్ లో విటమిన్ ఇ, మెగ్నీషియం, మంచి కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన మొత్తం ఆరోగ్యాన్ని...


ఫరియా నీ కోసం పరితపిస్తారు.. మాములుగా లేవుగా!

ఫరియా అబ్దుల్లా చాలా మారిపోయింది. గ్లామర్ ట్రీట్‌కే ఎక్కువ అవకాశం ఇస్తోంది.


Horoscope Prediction in Telugu 6 july 2024: ఈ రాశులవారిపై లక్ష్మీదేవి కరుణా కటాక్షాలుంటాయి - జూలై 06 రాశిఫలాలు

జూలై 06 రాశిఫలాలు మేష రాశి ఈ రాశికి చెందిన మార్కెటింగ్, సేల్స్ రంగాలకు చెందినవారు ఈరోజు దూరప్రాంత ప్రయాణం చేయాల్సి రావొచ్చు. కార్యాలయంలో రాజకీయాలు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి కానీ మీరు దూరంగా ఉండడం మంచిది. బంగారం , వజ్రాల మీద పెట్టుబడి పెట్టేవారికి కలిసొచ్చే సమయం ఇది. వృత్తిపరమైన , వ్యక్తిగత జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. మిమ్మల్ని నిజంగా అర్థం చేసుకునే వ్యక్తికోసం అన్వేషిస్తారు. వృషభ రాశి మీ ప్రతిభను ప్రదర్శించడానికి ఇదే...


Ashada Masam 2024 ఆషాఢ మాసాన్ని శూన్య మాసంగా ఎందుకు పిలుస్తారంటే...

Ashada Masam 2024 తెలుగు పంచాంగం ప్రకారం, ఆషాఢ మాసాన్ని శూన్య మాసంగా ఎందుకు పిలుస్తారు. ఈ కాలంలోనే వర్ష బుుతువు కూడా ప్రారంభమవుతుంది. ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలేమీ చేయరు. అయితే ఈ కాలంలో ఎన్నో ప్రత్యేక పూజలు చేస్తారు.. అందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...


Fruit: ఈ పండు తింటే మగ వారు రేసు గుర్రాలే.. ఆ విషయంలో రచ్చ రచ్చే!

చాలా మంది ఆకలిగా ఉన్నప్పుడు కడుపునిండా అన్న తినడానికి చూస్తారు. అందులోనూ ఎక్కువ శాతం ఫ్రై చేసిన వంటకాలు తినడానికి ఇష్టపడుతుంటారు. లేదా ప్రాసెసింగ్ చేసిన ఫుడ్ తినడానికి ఇష్టపడుతుంటారు. అలాంటి ఆహార పదార్థాలు తినడం ద్వారా లాభాలు లేకపోవడమే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవడానికి కారణాలుగా మారుతుంటాయి. అందుకే వాటికి బదులు బాగా ఆకలిగా ఉన్నప్పుడు ప్రత్యామ్నాయంగాపండ్లు తింటే మంచిది. మరి ఏ పండ్లు తింటే మంచిది ఆరోగ్యానికి ఎలాంటి లాభాలు చేకూరుతాయి....


Plant Repellants: ఇంటి ముందు ఈ ఒక్క మొక్క ఉంటే ఎలుకలు, బల్లులు, దోమలు మీ దరిదాపుల్లోకి రావు..

Plant Repellants: ఇంటి ముందు ఈ ఒక్క మొక్క ఉంటే ఎలుకలు, బల్లులు, దోమలు మీ దరిదాపుల్లోకి రావు..