Trending:


Cauliflower Dum Biryani: అదిరిపోయే దమ్ బిర్యానీ ఇంట్లోనే చేసుకోండి ఇలా!

Cauliflower Dum Biryani Recipe: బిర్యానీ అంటేనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ప్రత్యేకమైన అన్నం వంటకం. మాంసం లేదా చికెన్‌తో తయారు చేసే బిర్యానీలు చాలా సాధారణం. కానీ కాలీఫ్లవర్‌ను ఉపయోగించి తయారు చేసే ఈ బిర్యానీ మాంసాహారం తినని వారికి, శాకాహారులకు ఒక రుచికరమైన వైవిధ్యం.


ఏడుపాయల్లో అసలేం జరుగుతోంది..!

ఏడుపాయల్లో అసలేం జరుగుతోంది..! ఏడాదిలో ఆరుగురు ఈవోలు చేంజ్  మూడు నెలల్లో ముగ్గురు బదిలీ మెదక్/ పాపన్నపేట, వెలుగు: రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రం.. ఎల్లలు దాటి పొరుగు రాష్ట్రాల నుంచి ఏడాది పొడువునా భక్తుల రాక.. ఏటా రూ.8 కోట్లకు పైగా ఆదాయం... ఇన్ని ప్రత్యేకతలు ఉన్న  ఏడుపాయల  వనదుర్గా భవాని మాత ఆలయానికి సమర్థవంతమైన ఈవోని నియమించడంలో ఎండోమెంట్ డిప...


Saffron Benefits: చిటికెడు చాలు ఒకటా రెండా 8 రోగాలకు పరిష్కారం

Saffron Benefits: కేసరి..కుంకుమ..శాఫ్రాన్. అద్భుతమైన రుచి, ఔషధ గుణాలు కలిగిన అత్యంత విలువైన పదార్ధం. ఖరీదు ఎక్కువే కావచ్చు కానీ ఆరోగ్యరీత్యా దివ్యౌషధమే. చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. పూర్తి వివరాలు మీ కోసం.


Beetroot Halwa: ఈ పక్కా కొలతలతో ఇలా బీట్రూట్ హల్వా తయారు చేసుకోండి

Beetroot Halwa Benefits: బీట్‌రూట్ హల్వా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మన అందరికి తెలిసిందే. కానీ చాలా మంది దీని తినడానికి ఇష్టపడరు. అలాంటి సమయంలో ఈ బీట్రూట్ హల్వాను ఖచ్చితంగా ట్రై చేయండి. ఇందులో బోలెడు ఆరోగ్యలాభాలు ఉంటాయి.


Heramba Sankashti Chaturthi 2024: శ్రావణమాసం సంకటహర చతుర్థి పూజ ఎలా చేయాలి - ఎందుకు చేయాలి!

Sankatahara Chaturthi for August 2024: ఆర్థిక సమస్యలు, నరఘోష , శత్రుభయం నుంచి విముక్తి కల్పించాలని విఘ్నాధిపతిని కోరుతూ చేసే వ్రతమే సంకటహర చతుర్థి. సాధారణంగా చేపట్టే పనుల్లో ఎలాంటి అటంకాలు ఉండకూడదనే వినాయకుడిని ముందుగా ప్రార్థిస్తారు. గణనాధుడికి 32 రూపాలు ఉన్నాయి..అందులో ఆఖరి రూపమే చతుర్థి రోజు పూజించే రూపం. ఈ రూపంలో వినాయకుడి కుడచేయి వరదహస్తం, ఎడమచేతిలో పాయసపాత్ర ఉంటుంది. తెలుగు నెలలు 12...అంటే ఏడాదికి 12 సంకష్ట హర చతుర్థిలు వస్తాయి. ఏ నెలలో...


Irregular Periods: అమ్మాయిలు అతిగా జిమ్ చేస్తే పీరియడ్స్ ఆ నెల రాకుండా ఆగిపోతాయా? ఇందులో నిజమెంత?

Irregular Periods: క్రమం తప్పకుండా నెలసరి రావడం అనేది ప్రతి అమ్మాయిలో కనిపించే ఒక ఆరోగ్య లక్షణం. అయితే ఇప్పుడు వ్యాయామం చేసే అమ్మాయిల సంఖ్య పెరిగిపోతోంది. అతిగా జిమ్ చేస్తే అమ్మాయిల్లో ఆ నెల పీరియడ్స్ మిస్ అయ్యే అవకాశం ఉందని ఒక భావన ఉంది.


ప్రపంచంలో అతి పెద్ద సరస్సులు!

ప్రపంచంలోనే అతి పెద్ద సరస్సుల గురించి ఇక్కడ వివరించాం. ఈ సరస్సులు పరిమాణం ప్రకారం టాప్‌ 10 లిస్ట్‌లో ఉన్నాయి.


ఈ మ్యూజియంలో వింత వింత కత్తులు, విగ్రహాలు.. మీరెప్పుడైనా వెళ్లారా?

తెలంగాణ శిల సంపదను చూడాలంటే కరీంనగర్ మ్యూజియం వెళ్ళాలిసిందే.. ఇక్కడ రాతి పనిముట్లు, నాణేలు, టెర్రకోట బొమ్మలు, ఆయుధాలు ఈ మ్యూజియంలో పొందుపరిచారు.. ఇవి పెడబంకుర్, దులీకట్ట మరియు కోటిలింగల్లో నిర్వహించిన త్రవ్వకాల్లో లభించయని ఇక్కడి అధికారులు తెలుపుతున్నారు ఈ మ్యూజియం లో 3000 సంవత్సరాల నాటి రాతి ఉపకరణాలు ప్రదర్శించబడుతున్నాయి. గొడ్డలి మరియు నల్లటి రాళ్ళు వంటి నియోలిథిక్ ఉపకరణాలు మరియు ఇటుకలు, కుండలు, బీట్స్, గాజు ముక్కలు, టెర్రకోటా పురుగులు మరియు ఇనుప ముక్కలు ధులికట్ట,పెద్ద బొంకూర్ మరియు కోటిలింగాల వంటి చారిత్రక వస్తువులు శాతవాహన కాలపు ప్రజల సాంఘిక జీవితాన్ని ఈ మ్యూజియం లో చూడవచ్చు. మ్యూజియం ప్రధాన హాల్ లో నాలుగు పెద్ద గ్యాలరీలు మౌర్యన్ కాలం నుండి బ్రిటీష్ కాలం వరకు ఉన్న నాణాలను కనిపిస్తాయి. ఈ మ్యూజియంను గాంధీ సెంటెనరీ మ్యూజియం,అంటారు.. ఇది కరీంనగర్ 1969 సంవత్సరం గాంధీ శతాబ్ది ఉత్సవాల జ్ఞాపకార్థం స్థాపించబడింది. మ్యూజియంలో 1500 కంటే ఎక్కువ పురాతన వస్తువులు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చారిత్రక సాంస్కృతిక సామగ్రిలో టెర్రకోట పూసలు, అచ్చులు, ఇనుప వస్తువులు, చైనీస్ పింగాణీ, ప్రత్యేకంగా రూపొందించిన బిద్రి సామాను, రాతి లోహ శిల్పాలు, రాగి ఫలక శాసనాలు, హిందూ, ఇస్లామిక్, జైన మాన్యుస్క్రిప్ట్‌లు, డెక్కన్‌లోని ఆయుధాల మినియేచర్ పెయింటింగ్‌లు, రాక్ బ్రషింగ్‌లు, చెక్కడం వంటివి ఉన్నాయి. 2వ CBC నుండి 20వ శతాబ్దానికి చెందిన వివిధ యుఎస్ కాలాలు మరియు రాజవంశాల పురావస్తు ప్రదేశాలు మరియు స్మారక చిహ్నాల యొక్క ముఖ్యమైన ఛాయాచిత్రాలు. పరిశోధకులు, పండితులు, విద్యార్థుల ప్రయోజనం కోసం వాటిని ఈ మ్యూజియంలోని ప్రత్యేక గ్యాలరీలలో కనబడతాయి.


September Lucky Zodiac Signs 2024: సెప్టెంబర్ నెలలో అత్యధిక లాభాలు పొందబోయే రాశులు..

September Lucky Zodiac Signs 2024: వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాబోయే సెప్టెంబర్ నెల కొన్ని రాశుల వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా బృహస్పతి గ్రహం శుభస్థానంలో ఉన్నవారికి అంతా మంచే జరుగుతుంది. అలాగే విపరీతమైన డబ్బును కూడా సంపాదిస్తారు.


డిన్నర్ తర్వాత ఈ యోగాసనాలతో సుఖనిద్ర మీసొంతం!

చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు డిన్నర్ తర్వాత కొన్ని యోగాసనాలు వేయడం అలవాటు చేసుకోండి. దీనివల్ల మంచి నిద్ర పడుతుంది.


Kitchen Hacks: ఫ్రిజ్ లేకుండా పాలను ఎక్కువసేపు నిల్వ చేయాలనుకుంటున్నారా? ఈ చిట్కాలు ఫాలో అవ్వండి

Kitchen Hacks: ఇంట్లో ఫ్రిజ్ పాడైపోతే పాలను ఎలా నిల్వ చేయాలో తెలియక ఎంతో మంది సతమతమవుతారు. ఫ్రిజ్ పాడైనా కూడా పాలను కొన్ని పద్ధతుల్లో వాటిని కాపాడుకోవచ్చు. పాలు విరిగిపోకుండా ఉండాలంటే ఈ విధంగా నిల్వ చేసుకోండి


Karivepaku Pachadi: కరివేపాకు పచ్చడి ఇలా స్పైసీగా చేసుకుంటే ఎంత అన్నమైనా ఇట్టే తినేస్తారు, రెసిపీ ఇదిగోండి

Karivepaku Pachadi: కరివేపాకులు చాలా తక్కువ ధరకే వస్తాయి. వాటితో పచ్చడి చేసి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. స్పైసీగా చేసుకుంటే ఎంత అన్నమైనా చిటికెలో తినేస్తారు. దీని రెసిపీ ఇక్కడ ఇచ్చాము.


మాడవీధుల పనులు స్లో .. భద్రకాళి ఆలయంలో ముందుకు సాగని నిర్మాణం

మాడవీధుల పనులు స్లో .. భద్రకాళి ఆలయంలో ముందుకు సాగని నిర్మాణం రెండేండ్లుగా నడవని పనులు డిజైన్లు, యానిమేషన్‍ వీడియోతో సరిపెట్టిన కేసీఆర్‍ సర్కార్‌ వరంగల్‍, వెలుగు: ఓరుగల్లు ఇలవేల్పు భద్రకాళి అమ్మవారి ఆలయంలో మాడవీధుల నిర్మాణం స్లోగా నడుస్తోంది. తెలంగాణ ఇంద్రకిలాద్రిగా భావించే అమ్మవారి ఆలయంలో.. గత దసరా నాటికే మాడవీధులతో పాటు నాలుగు వైపులా రాజగోపు...


మీ అందాన్ని రెట్టింపు చేసే ఫుడ్స్ ఇవి..!

ఆరోగ్యకరమైన , మెరిసే చర్మంలో ఆహారం పెద్ద పాత్ర పోషిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు , మినరల్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్మ ఆరోగ్యానికి యాంటీ ఆక్సిడెంట్లు ముఖ్యమైనవి. అకాల వృద్ధాప్యం , ముడతలను తగ్గించడంలో ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీ చర్మాన్ని రక్షించుకోవడానికి ఈ యాంటీఆక్సిడెంట్-రిచ్ ఫుడ్స్ తినండి. బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు , రాస్ప్బెర్రీస్ చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయి. డార్క్...


Shani Nakshtra Parivartan శని దేవుని అనుగ్రహంతో ఈ 7 రాశులకు 45 రోజుల పాటు తిరుగనేదే ఉండదు..!

Shani Nakshtra Parivartan జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శని దేవుడు పూర్వాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించడంతో కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో ఇప్పుడే చూసెయ్యండి...


Relationship Secrets : ఈ విషయాలను భార్యలు భర్తల దగ్గర దాస్తారట..

Relationship Secrets : మ్యారేజ్ రిలేషన్‌లో సీక్రెట్స్ ఉండొద్దొంటారు. కానీ, భార్యలు భర్తలకి కొన్ని విషయాలు తెలియకుండా జాగ్రత్తపడతారు. అవేంటంటే..


Tomato Kura: నిమిషాల్లో టమాటో కుర్మా తయారీ విధానం

Tomato Kura Recipe: టమాటో కుర్మా అనేది ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ ప్రాంతాలలో ప్రసిద్ధిగా ఉన్న ఒక రుచికరమైన కూర. ఈ కూర అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.


Skin Beauty: ఇవి తింటే స్కిన్​ వెయ్యి క్యాండిల్​ బల్బు లాగా మెరుస్తుందట..

Skin Beauty: ఇవి తింటే స్కిన్​ వెయ్యి క్యాండిల్​ బల్బు లాగా మెరుస్తుందట.. మారుతున్న వాతావరణానికి అనుగుణంగా చర్మ ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. మాన్సూన్ తేమ, ఊహించని వర్షపు జల్లుల నుంచి మనల్ని మనం రక్షించు కోవాలి. ఆఫీసులకు, బయటికి వెళ్ళేవాళ్లు చర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది.  లేదంటే చర్మంపై నల్లటి మచ్చలు ఏర్పడి చూడటానికి ఏదోలా ...


రాత్రి పడుకునే ముందు 1 కప్పు గ్రీన్ టీ తాగితే ఏమౌతుందో తెలుసా?

గ్రీన్ టీ ఒక హెల్తీ డ్రింక్. టీ, కాఫీ లకంటే ఈ గ్రీన్ టీనే మన ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ దీన్ని తాగితే మీరు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. ముఖ్యంగా రాత్రిపూట దీన్ని తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారంటున్నారు ఆరోగ్య నిపుణులు. గ్రీన్ టీలో కాల్షియం, పొటాషియం, సోడియం, విటమిన్ ఎ, విటమిన్ బి 2,విటమిన్ సి లు పుష్కలంగా ఉంటాయి. రాత్రి పడుకునే ముందు దీన్ని తాగడం వల్ల ఎన్నో...


Lemon Iced Tea: లెమన్ టీ తాగడం వల్ల ఈ లాభాలు మీసొంతం!!

Lemon Iced Tea Recipe: లెమన్ ఐస్ టీ కేవలం రుచికరమైన పానీయం మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. దీని తయారు చేయడం ఎంతో సులభం.


చేతులను దృఢంగా మార్చే వ్యాయామాలు!

చేతులను దృఢంగా మార్చే వ్యాయామాల గురించి ఇక్కడ వివరించాం. ఈ వ్యాయామాలు చేస్తే కండరాలు సైతం బలంగా మారుతాయి.


Sri Krishna Janmashtami 2024 : కృష్ణాష్టమి స్పెషల్ నేతి హల్వా.. రవ్వతో ఇలా టేస్టీగా చేసి ప్రసాదంగా పెట్టేయండి

Sri Krishna Janmashtami Special Recipe : కృష్ణాష్టమి రోజు కన్నయ్యకు ఎంతో ఇష్టమైన నేతితో పలు రకాల వంటలు చేసి ఆ కృష్ణుడి అనుగ్రహం పొందొచ్చు. అలాంటి వాటిలో నేతితో చేసే హల్వా (Ghee Halwa Recipe) ఒకటి. దీనిని చాలా సింపుల్​గా, టేస్టీగా చేసేయొచ్చు. అయితే టేస్టీగా అని ఎందుకు చెప్తున్నామంటే.. మనం తినేవాటిలో రుచి మంచిగా ఉండాలి అని ఎలా అనుకుంటామో.. దేవుడి ప్రసాదాలు కూడా అంతే రుచిగా ఉండేలా చూసుకోవాలి. ఈ విషయాన్ని ఏ పండుగకు, ఏ ప్రసాదం చేసినా గుర్తించుకోవాలి....


సమోసాను ఇంగ్లీషులో ఏమంటారు? 99% మంది చెప్పలేకపోయారు... మీరు ట్రై చేస్తారా..?

చల్లని సాయంత్రం వేడివేడిగా ఏదయినా తింటుంటే ఆ మజాయే వేరు... ఈ తినేది రుచికరమైన సమోసా అయితే ఆ అనుభూతి వేరే లెవెల్. భారతీయుల స్నాక్స్ లిస్ట్ సమోసాతోనే ప్రారంభం అవుతుందని అనడంలో సందేహం లేదు... అలాంటి సమోసాను ఇంగ్లీష్ లో ఏమంటారో మీకు తెలుసా..? చాలామందికి సాయంత్రం వేళ చిరుతిళ్లు (స్నాక్స్) తినే అలవాటు వుంటుంది. ఒక కప్పు టీతో పాటు ఏదోఒకటి లేకుంటే ఆ సాయంత్రం గడవదు. ఇలా ఎక్కువమంది ఇండియన్స్ తీసుకునే స్నాక్స్ ఏదో తెలుసా... సమోసా. చల్లని వేళ వేడివేడి...


శుక్ర-కేతువుల కలయిక.. ఈ 3 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే

వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం శుక్రుడు సంపద, కీర్తి, ఆనందం, శ్రేయస్సుకు కారణమైన గ్రహంగా పరిగణించబడుతుంది. ప్రతి గ్రహం దాని నిర్దిష్ట సమయంలో ప్రయాణిస్తుంది. మొత్తం 12 రాశిచక్రాలను ప్రభావితం చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం) ఆగస్టు 24న శుక్రుడు కన్య రాశిలోకి ప్రవేశిస్తాడు. కేతువు గ్రహం ఇప్పటికే ఉన్న చోట శుక్రుడితో కలయిక ఏర్పడుతుంది. ఇది అనేక రాశులకు శుభ ఫలితాలను అందిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం) రెండు గ్రహాల కలయిక వల్ల అరుదైన అవకాశం ఏర్పడుతోంది. అయితే కొన్ని రాశుల వారికి నష్టాలు తప్పవు. మరికొన్ని రాశుల వారికి శుక్రుడు, కేతువుల కలయిక అదృష్టంగా మారనుంది. సంపద పొందుతారు. ఆ అదృష్ట రాశుల గురించి తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం) కర్కాటక రాశి : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శుక్రుడు, కేతువుల కలయిక కర్కాటక రాశి ప్రజల జీవితంలో విశేష ఫలితాలను అందిస్తుంది. ఈ కాలంలో, ఈ రాశుల వ్యక్తులు బంపర్ లాభాలను పొందుతారు. ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ సమయం ప్రేమికులకు అనుకూలమైనది. ఈ సమయంలో బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం) వృషభం : ఆగష్టు 24 న శుక్రుడు కన్య రాశిలోకి ప్రవేశించినప్పుడు కేతువుతో కలయిక జరగనుంది. ఇది వృషభ రాశి వారికి ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశికి చెందిన వారు ఈ కాలంలో అదృష్టవంతులు అవుతారు. ఈ సమయం విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. మీరు కష్టపడి చేసే పనిలో విజయం సాధిస్తారు. అంతే కాదు ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం) కన్య రాశి : కన్య రాశి వారికి కూడా శుక్ర, కేతువుల కలయిక ప్రయోజనాలను ఇస్తుంది. ఈ సమయంలో వీరి ఆదాయం పెరుగుతుంది. మీ కార్యాలయంలో గుర్తింపు పొందుతారు. ఈ కాలంలో మీరు ప్రమోషన్ పొందవచ్చు. కుటుంబంలో సంతోషం, శాంతి వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా లాభపడే అవకాశాలున్నాయి. అదే సమయంలో, చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు ఈ కాలంలో పూర్తి చేయబడతాయి. (ప్రతీకాత్మక చిత్రం) (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.) (ప్రతీకాత్మక చిత్రం).


బంగాళదుంపలతో బోలెడు లాభాలు!

బంగాళదుంపల్ని ఉడికించి తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉడికించిన బంగాళదుంపల వల్ల కలిగే లాభాలను ఇక్కడ వివరించాం.


Sharada | మహిళలు పొట్టి దుస్తులు వేసుకోవద్దు.. శరీర భాగాలను ప్రదర్శించే ధోరణి ఎక్కువైపోయింది: సీనియర్‌ నటి శారద

సినీరంగంలో నేటితరం మహిళల వస్త్రధారణ అభ్యంతరకరంగా ఉంటున్నదని, పొట్టి దుస్తులను ధరిస్తూ శరీర భాగాలను ప్రదర్శించే ధోరణి ఎక్కువైపోయిందని సీనియర్‌ నటి, జాతీయ అవార్డు గ్రహీత శారద ఆవేదన వ్యక్తం చేసింది. మలయాళ సినీరంగంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, లైంగికపరమైన వేధింపులపై అధ్యయనం చేయడానికి కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్‌ హేమ కమిషన్‌లో శారద సభ్యురాలిగా ఉన్నారు.


Lifestyle: జీవితంలో అనుకున్నది సాధించాలంటే.. వీరిలాగా ఉండాలి..

Lifestyle: జీవితంలో అనుకున్నది సాధించాలంటే.. వీరిలాగా ఉండాలి.. తింటే గారెలే తినాలి.. వింటే భారతమే వినాలి' అనే నానుడి ఊరికే పుట్టలేదు. ఎందుకంటే జీవితానికి కావాల్సిన పాఠాలన్నీ భారతంలో ఉన్నాయి. భారతంలో లేని కథ ప్రపంచంలో లేదు. ప్రపంచంలో ఉన్న ప్రతీ కథ భారతంలో. ఉంది. మహాభారతం ప్రాచీన గ్రంథమే అయినా.. ఇప్పుడు చదివినా దాని మహిమ అర్ధమవుతుంది. ఒక్కో పాత్ర.. ఒ...


శ్రావణమాసం.. శనివారం ఇలా చేయండి... జాతకంలో దోషాలు తొలగుతాయి..

శ్రావణమాసం.. శనివారం ఇలా చేయండి...  జాతకంలో దోషాలు తొలగుతాయి.. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే శ్రావణమాసం జరుగుతోంది.  దాదాపు సగం రోజులు కూడా గడిచాయి. వరలక్ష్మి వ్రతం.. రాఖీ పౌర్ణమి పండుగలు ఈ ఏడాది ( 2024) ముగిశాయి.  శ్రావణమాసంలో శంకరుడుని పూజించడం కూడా పవిత్రమైందిగా చెబుతుంటారు. ఈ సమయంలో ఉపవాసాలు సహా పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. అంతే కాక...


కొబ్బరినూనెలో ఈ నూనెలు కలిపి రాస్తే జుట్టు పొడుగ్గా, ఒత్తుగా పెరుగుతుంది..

చాలా మంది జుట్టు రాలుతుంటే తెగ బాధపడిపోతారు. అలాంటివారు కొన్ని ఇంటి చిట్కాలతో సమస్యని దూరం చేసుకోవచ్చు. అవేంటో తెలుసుకోండి.


Rasgulla: చిన్న రసగుల్లా ఎలా తయారు చేస్తారు?

Rasgulla Recipe: చిన్న రసగుల్లా ఒక తీపి వంటకం. వీటిని పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. దీని తయారు చేయడం కూడా సులభం. ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.


Coconut Bobbatlu: కొబ్బరి బొబ్బట్లు మెత్తగా రుచిగా రావాలంటే ఇలా చేయండి

Coconut Bobbatlu Recipe: తెలుగునాట ఎంతో ప్రాచుర్యం పొందిన కొబ్బరి బొబ్బట్లు కేవలం రుచికరమైన పానీయమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి.


Vastu Tips: మీ వంటగదిలో ఈ ప్లాస్టిక్ బాక్స్ ఉందా? వెంటనే దాన్ని విసిరేయండి

Vastu Tips: ఏ ఇంటికైనా వాస్తు అనేది చాలా ముఖ్యమైనది. ఇంట్లో ఏదైనా వాస్తు అధ్వాన్నంగా ఉంటే అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే పెద్ద కంపెనీల నుంచి వాస్తుశిల్పులు కూడా కొత్త భవనాన్ని నిర్మించేటప్పుడు ఎల్లప్పుడూ వాస్తు శాస్త్రాన్ని దృష్టిలో ఉంచుకోవడానికి ఇదే కారణం. కుటుంబంలో ఎవరైనా చాలా కోపంగా ఉంటే, నిద్రించడానికి ఇబ్బందిగా ఉంటే లేదా మైగ్రేన్లు వంటి అనారోగ్య సమస్యలు వస్తే మీ ఇంట్లో వాస్తు శాస్త్రానికి సంబంధించిన ఈ అంశాలను మెరుగుపరచాలి. ప్రఖ్యాత జ్యోతిష్యుడు ప్రద్యుమన్ సూరి ప్రకారం, కుటుంబంలో అకస్మాత్తుగా వ్యాధులు పెరగడం వాస్తు దోషానికి సూచన . ఇంట్లో కొంత భాగం ఎత్తుగా ఉండి, కొంత భాగాన్ని తక్కువ ఎత్తులో ఉంచినట్లయితే, ఇది ఇంట్లో సానుకూల ప్రతికూల శక్తిల మధ్య అసమతుల్యతను కలిగిస్తుంది ఇది ఇంట్లో నివసించే సభ్యులపై నేరుగా ప్రభావం చూపుతుంది. తీవ్రమైన ప్రాణాంతకమైన అనారోగ్యం అకస్మాత్తుగా ఆ ఇంటిని తాకుతుంది. పొరపాటున ఈ వస్తువులను వంటగదిలో ఉంచవద్దు: ఇల్లు ఎప్పుడూ ఏకరీతిగా ఉండడానికి ఇదే కారణమని జ్యోతిష్యుడు, వాస్తు నిపుణుడు ప్రద్యుమన్ సూరి అంటున్నారు. మరో ముఖ్యమైన తప్పు ఏమిటంటే, చాలామంది వంటగదిలో ప్రథమ చికిత్స పెట్టె లేదా మందుల పెట్టెను ఉంచుతారు. అయితే పొరపాటున కూడా వంటగదిలో మందులు పెట్టకూడదు. ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్లయితే, వ్యక్తి మానసిక బలహీనతకు గురవుతాడు వారి ఇంట్లో వాస్తు దోషం ఉన్న వ్యక్తులు వారి వ్యక్తిగత జీవితంలో సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఒకరి ఇంటికి నైరుతి దిశలో బాత్రూమ్ నిర్మించబడి తేమ ఉంటే. అలాంటప్పుడు ఆ ఇంట్లో వచ్చే జబ్బులు ఆపడం ఎవరి వల్ల కాదని అర్థం చేసుకోండి. అనారోగ్యం మీరు తెలిసి లేదా తెలియక ఆహ్వానించినవారవుతారు. ఇన్వర్టర్ల వంటి బరువైన వస్తువులను ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉంచినట్లయితే, వాటిని తీసివేయండి. తూర్పు దిశలో మరుగుదొడ్డి ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి, మరుగుదొడ్డి దిశను మార్చడం ద్వారా వాస్తు దోషాన్ని సరిచేయవచ్చు. వంటగదిలో ఉత్తర దిశలో గ్యాస్ స్టవ్ ఉంటే, వెంటనే దాని దిశను మార్చండి. పడమర వైపు తలపెట్టి పడుకోవడం వల్ల కూడా అనారోగ్యానికి గురవుతారు. నిద్ర స్థానం మార్చండి. మీ ఇంటి గోడలకు పెయింటింగ్ చేసేటప్పుడు, మీరు తెలివిగా రంగులను ఎంచుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో ఏదైనా గోడ నీలం రంగులో ఉంటే, వెంటనే ఎరుపు లేదా ఏదైనా రంగుతో పెయింట్ చేయండి. బ్రహ్మ స్థానంలో ఉన్న వాస్తు దోషం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొన్ని కారణాల వల్ల ఇంట్లో వాస్తు దోషం ఉంటే, మీ ఇంట్లో మహామృత్యుంజయ్ యంత్రాన్ని సరిగ్గా అమర్చండి. ఇంట్లో కర్పూరాన్ని కాల్చండి లేదా రాతి ఉప్పుతో ఇంటిని శుభ్రం చేయండి. (నిరాకరణ: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ సమాచారం ఆధారంగా లేదా ఆ నిపుణుడైన జ్యోతిష్కుడి నుండి తీసుకోబడింది. News18 తెలుగు దాని ప్రామాణికతను నిర్ధారించలేదు. ఏదైనా సలహాను అనుసరించే ముందు నిపుణుల సలహా తీసుకోవాలి.)


Do Not Wear Gold: బంగారం ఈ రాశివారు పొరపాటున కూడా ధరించకూడదు.. జాగ్రత్త..

Do Not Wear Gold: బంగారం ఈ రాశివారు పొరపాటున కూడా ధరించకూడదు.. జాగ్రత్త..


ఆమెకు 18.. అతనికి 50 ఏళ్లు.. వాళ్లిద్దరి మధ్య విడదీయలేని బంధం.. అంతా ఏమనుకుంటున్నారంటే

Trending News: కొన్ని పెళ్లిళ్లు చాలా వెరైటీగా ఉంటాయి. చూడటానికే కాదు వాళ్ల పెళ్లి గురించి వినడానికి కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటాయి.ఇవాళ మీకు ఇలాంటి ఓ వెరైటీ కపుల్ గురించి చెప్పబోతున్నాం. అమ్మాయి, అబ్బాయి ఎత్తు,కలర్, వయస్సు ఇలా అనేక తేడాలు ఉన్న వారు కూడా ఒకటైన సందర్భాలున్నాయి. అయితే ఇప్పుడు ఇవన్నీ కామన్ అయిపోయాయి. ఇలాంటి పెళ్లిళ్లను ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు.ఒకరికొకరు నచ్చితే పెళ్లి చేసుకుంటారు. వాలెరియా లిపోవెట్స్కీకి కూడా అలాంటిదే వివాహమే జరిగింది. ఆమె 20 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు తన కంటే 18 సంవత్సరాల పెద్ద వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇప్పుడు వారు వివాహం చేసుకుని 14 సంవత్సరాలు గడిచిపోయింది. వలేరియాకు 33 సంవత్సరాలు ఆమె ఇష్టపడి పెళ్లి చేసుకున్న భర్త గ్యారీ లిపోవెట్స్కీ వయసు 51 సంవత్సరాలు.ఈ జంటకు మొత్తం 3 పిల్లలు ఉన్నారు.వారి పేర్లు జాక్, బెంజమిన్, మాక్సిమస్. ఈజంట తమ తీపి కాపురానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంది.ఈమెకు ఇన్ స్టాగ్రామ్ లో1.7 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉంది. వయసులో తన తండ్రి వయసున్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికి తమ జీవితాలకు సంబంధించిన అన్ని రకాల అప్‌డేట్‌లను అందరితో షేర్ చేసుకుంటున్నారు. ఈజంట ఫోటోలపై అనేక రకాలుగా కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. వీరికి పెళ్లయి చాలా ఏళ్లయినా ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికి జీవితంలో ఇంకా సమస్యలు ఉన్నాయి. వాస్తవానికి వారి వయస్సు 18 సంవత్సరాల గ్యాప్ కారణంగా వారు ప్రజల నుండి చాలా వినవలసి ఉంటుంది. తరచుగా ప్రజలు వారిని చూసి జంటగా కాకుండా తండ్రి-కూతురుగా పొరబడతారు. డబ్బు వల్ల వలేరియా దగ్గర మాత్రమే ఉందని కూడా ప్రజలు అంటున్నారు. అయితే చాలా మంది అనుచరులు కూడా ఆమె రక్షణకు వస్తారు. అయితే వివాహం జరిగిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వారి సంబంధాన్ని అందరూ అనుమానిస్తున్నారు. దీంతో ఆ దంపతులు తమ జీవితాలను హాయిగా గడుపుతున్నారు.(All Photos Credit- Instagram/valerialipovetsky) ప్రేమ మనసులు చూస్తుంది కాని..వయసును కాదని మరోసారి ఈజంట నిరూపించింది. తమ మధ్య వయోభేదం చాలా ఉన్నప్పటికి మేం మాత్రం పిల్లలతో హ్యాపీగా కాపురం చేసుకుంటున్నామని చెప్పడానికి ఈఫోటోలే ఉదాహరణ.


Ulavacharu Veg Biryani: ఉలవచారు తో బిర్యానీ తయారు చేయడం ఎలాగో మీకు తెలుసా??

Ulavacharu Veg Biryani Recipe: ఉలవచారు వెజ్ బిర్యానీ ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన ఒక ప్రత్యేకమైన వెజిటేరియన్ బిర్యానీ. సాధారణ బిర్యానీలో ఉపయోగించే బాస్మతి బియ్యం స్థానంలో ఉలవలు (పచ్చి మినుములు) ఉపయోగించడం దీని ప్రత్యేకత.


Horoscope: ఆగస్ట్ 22 రాశి ఫలాలు.. వీరికి ఆకస్మిక ధనలాభం.. శుభవార్తలు వింటారు..!

Rasiphalalu today: పన్నెండు రాశుల్లో ఇవాళ (ఆగష్టు 21, 2024 గురువారం) ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎవరికి అదృష్టం కలిసొస్తుంది? ఎవరికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి? ఎవరిపై శని ప్రభావం ఉంటుంది? తెలుసుకుందాం. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) : ముఖ్యమైన వ్యవహారాలన్నీ సకాలంలో, సంతృప్తికరంగా పూర్తవుతాయి. సాధారణంగా ఏ ప్రయ త్నం తలపెట్టినా నెరవేరుతుంది. ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఆదాయం అనేక విధాలుగా వృద్ధి చెందే అవకాశం ఉంది. అనవసర ఖర్చుల్ని బాగా తగ్గించుకుం టారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో అధికారులతో సమానంగా బాధ్యతలు పెరు గుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) : ఉద్యోగ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా, ఆశాజనకంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తయి, ఊరట కలుగు తుంది. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి సారిస్తారు. ఇష్టమైన ఆలయాలను సందర్శించ డా నికి అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. మిథునం: మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) అనుకోకుండా ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొం టారు. ఇంటా బయటా మీ మాటకు బాగా విలువ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. బంధువుల ద్వారా ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ శ్రమకు, మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా స్థిరత్వం లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు చాలావరకు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. ఆస్తి వ్యవహారాల్లో వీలైనంత అప్రమత్తంగా ఉండడం మంచిది. దైవ కార్యాల్లో పాల్గొం టారు. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) : ఇంటా బయటా పని భారం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. కొందరు బంధుమిత్రులు మిమ్మల్ని స్వలాభానికి ఉపయోగించుకుంటారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆదాయానికి లోటుండదు. ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. ఉద్యోగంలో అధికారులకు, సహోద్యోగులకు బాగా అండగా ఉంటారు. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ జీవితం సంతోషంగా సాగిపోతుంది. కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగంలో పని భారం, బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఆదాయం, ఆరోగ్యం అన్ని విధాలుగానూ అనుకూలంగా ఉంటాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలు చాలావరకు ప్రశాంతంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో పోటీదార్ల నుంచి ఇబ్బందులు ఉన్నా అధిగ మిస్తారు. పిల్లల చదువులకు సంబంధించి శుభవార్తలు అందుతాయి. ఎవరికీ హామీలు ఉండ వద్దు. తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) : రోజంతా ఉత్సాహంగా, సానుకూలంగా గడిచిపోతుంది. ఏ పని ప్రారంభించినా, ఏ ప్రయత్నం తల పెట్టినా తప్పకుండా విజయవంతం అవుతాయి. ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. ఆశిం చిన స్థాయిలో ఆదాయం వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వ్యాపారాన్ని విస్తరించాలనే ఆలోచన చేస్తారు. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. అనుకోకుండా శుభవార్తలు వింటారు. వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట) : ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉంటుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను తప్పనిసరిగా పూర్తి చేయవలసి వస్తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఆశాజనకంగా, సానుకూలంగా సాగిపోతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభి స్తుంది. అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. కుటుంబ సంబంధమైన విషయాల్లో ఎంత ఓర్పు, సహనాలతో వ్యవహరిస్తే అంత మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాల నిస్తాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఉద్యోగపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో బాధ్యతలు మారే అవకాశం ఉంది. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఆదాయం పరిస్థితి చాలావరకు నిలకడగా ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. అనవసర ఖర్చులు తగ్గించు కోవడం మంచిది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీ అవుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) ఇతరుల బాధ్యతలను తలకెత్తుకుని ఇబ్బంది పడతారు. సొంత పనులు మీద శ్రద్ధ పెట్టాల్సిన అవ సరం ఉంది. ఆర్థిక విషయాల్లో ఆచి తూచి వ్యవహరించడం మంచిది. స్వల్ప అనారోగ్య సూచన లున్నాయి. ఉద్యోగంలో అధికారులకు బాగా ఉపయోగపడతారు. వృత్తి జీవితం అనుకూలంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో ఒక మోస్తరు లాభాలు కనిపిస్తాయి. కుటుంబ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టుకోవడం మీద దృష్టి పెడతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు కొద్దిగా కలిసి వస్తాయి. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుం డదు. ఇంటా బయటా మాటకు విలువ ఉంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడ తాయి. వృత్తి, ఉద్యోగాల్లో శక్తి సామర్థ్యాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందుతుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


Sarvartha Siddhi Yoga: శక్తివంతమైన సర్వార్ధ సిద్దయోగం ఏర్పాటు.. జాక్పాట్ కొట్టబోయే రాశులు వారు వీరే..

Sarvartha Siddhi Yoga: శక్తివంతమైన సర్వార్ధ సిద్దయోగం ఏర్పాటు.. జాక్పాట్ కొట్టబోయే రాశులు వారు వీరే..


Astrology 21-8-2024: ప్రేమలో ఉన్నవారికి మంచి రోజులు.!

Rasi Phalalu 21-8-2024:జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. రాశి ఫలాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. నక్షత్రాల గమనం ఆధారంగా వాటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. 21 ఆగస్ట్ 2024, బుధవారం నాడు దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషం (Aries):ఈ రోజు, మీరు జీవితంలోని అన్ని రంగాల్లో పురోగతి సాధించే ఎనర్జీని పొందుతారు. మీ భాగస్వామితో మీ రిలేషన్‌ బలపడుతుంది. మీ ఇల్లు సురక్షితంగా ఉంటుంది, ఓదార్పునిస్తుంది. మీరు పనిలో సవాళ్లను ఎదుర్కోవచ్చు, కానీ మీ సంకల్పం వాటిని అధిగమించడానికి మీకు సహాయం చేస్తుంది. ట్రావెల్‌ ప్లాన్స్‌ ఆలస్యం కావచ్చు, కొత్త అడ్వెంచర్‌లు ఎదురుకానున్నాయి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని గుర్తుంచుకోండి. విజయం దగ్గరగా ఉంది, మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. మీ అదృష్ట రంగు క్రిమ్సన్, మీ అదృష్ట సంఖ్య 35, మీ అదృష్ట రాయి ముత్యం. వృషభం (Taurus):ఈరోజు, మీ చుట్టూ ఉన్న అందాలను ఆస్వాదించడానికి సమయాన్ని వెచ్చించండి. మీరు ఎమోషనల్‌ లెవల్‌లో కనెక్ట్ అయినప్పుడు, మీ భాగస్వామితో మీ రిలేషన్‌ బలపడుతుంది. ఇంట్లో ప్రశాంతమైన, సౌకర్యవంతమైన వాతావరణాన్ని సృష్టించండి. పనిలో, మీ సహనాన్ని పరీక్షించవచ్చు, కానీ స్థిరంగా ఉండటం వల్ల విజయం అందుకుంటారు. వెకేషన్ ప్లాన్‌లు పరిమితంగా ఉన్నప్పటికీ, మీ స్థానిక పరిసరాలను అన్వేషించండి. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సెల్ఫ్‌ కేర్‌ ముఖ్యం. మీ భవిష్యత్తు లక్ష్యాలను చేరుకోవడానికి మీ సామర్థ్యాలపై నమ్మకం ఉంచండి. మీ అదృష్ట రంగు ఆక్వా, మీ అదృష్ట సంఖ్య 26, మీ అదృష్ట రాయి బ్లూ సెఫైర్‌. మిథునం (Gemini):మీ ఆలోచనలు ఈ రోజు ప్రకాశిస్తాయి. మీ రిలేషన్‌లో సామరస్యం పొందడానికి, కమ్యూనికేషన్ కీలకం. క్రియేటివిటీని ఉపయోగించి, మీ ఇంటిని మీ అభిరుచులకు తగినట్లు రూపొందించుకోండి. పనిలో సవాళ్లు తలెత్తవచ్చు, కానీ మీ ఫ్లెక్సిబిలిటీ పరిష్కారాలను కనుగొనడంలో సహాయపడుతుంది. ట్రావెల్‌ ప్లాన్స్‌ వాయిదా పడితే, ఆ సమయాన్ని కొత్త స్కిల్స్‌ నేర్చుకోవడానికి ఉపయోగించండి. ఆరోగ్యంగా ఉండటానికి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని బ్యాలెన్స్‌ చేసుకోండి. భవిష్యత్తు లక్ష్యాలపై మీ దృష్టిని ఉంచండి. మీ అదృష్ట రంగు కానరీ పసుపు, మీ అదృష్ట సంఖ్య 95, మీ అదృష్ట రాయి టర్కోయిస్. కర్కాటకం (Cancer):ఈ రోజు ఎమోషన్స్‌ ఎక్కువగా ఉండవచ్చు. మీ ప్రియమైన వారిని జాగ్రత్తగా చూసుకోండి. మీ ఫీలింగ్స్‌ని ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్‌ చేయండి. ఇల్లు సౌకర్యాన్ని అందిస్తుంది. పని సవాళ్లను మేనేజ్‌ చేయడానికి, మీ మనసు చేసే సూచనలు విశ్వసించండి. ప్రయాణం పరిమితం అయినప్పటికీ, మీరు ఉన్నచోట కొత్త అనుభవాలను సృష్టించడంపై దృష్టి పెట్టండి. సెల్ఫ్‌ కేర్‌ రొటీన్‌తో‌ మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీ భవిష్యత్తు లక్ష్యాలను చేరుకోవడానికి ఉత్సాహంగా ఉండండి. మీ అదృష్ట రంగు వెండి, మీ అదృష్ట సంఖ్య 24, మీ అదృష్ట రాయి గోమేదికం. సింహం (Leo):మీ నేచురల్‌ చార్మ్‌ ఈ రోజు ప్రకాశిస్తుంది. ప్రేమలో మీ ప్యాషన్‌, మీ రిలేషన్‌కి ఉత్సాహాన్ని తెస్తుంది. ఇంట్లో వార్మ్త్‌, పాజిటివిటీ పెరుగుతుంది. పనిలో సవాళ్లు రావచ్చు, కానీ మీ విశ్వాసం వాటిని అధిగమించడంలో మీకు సహాయం చేస్తుంది. ప్రయాణ ప్రణాళికలు హోల్డ్‌లో ఉన్నప్పుడు ప్రేరణ కోసం మీ పరిసరాలను అన్వేషించండి. ఆరోగ్యంగా ఉండటానికి మీ దినచర్యలో వ్యాయామాన్ని చేర్చండి. విజయం దగ్గరగా ఉంది, ఉత్సాహంతో మీ లక్ష్యాలను సాధించండి. మీ అదృష్ట రంగు బంగారం, మీ అదృష్ట సంఖ్య 59, మీ అదృష్ట రాయి అంబర్. కన్య (Virgo):ఈ రోజు, డీటైల్స్‌పై ఫోకస్‌ చేయడం కీలకం. మీ రిలేషన్‌షిప్స్‌ బలోపేతం చేయడానికి క్లియర్‌ కమ్యూనికేషన్‌పై దృష్టి పెట్టండి. ప్రొడక్టివిటీని పెంచడానికి ఇంట్లో ఆర్గనైజ్డ్‌ స్పేస్‌ని క్రియేట్‌ చేయండి. మీ అనలిటికల్‌ స్కిల్స్‌ ఉపయోగించి పని సవాళ్లను అధిగమించండి. ట్రావెలింగ్‌ పరిమితం అయినప్పటికీ, సెల్ఫ్‌ రిఫ్లెక్షన్‌, వ్యక్తిగత అభివృద్ధి కోసం ఈ సమయాన్ని ఉపయోగించండి. రిలాక్సేషన్‌, స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌ ద్వారా మీ ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వండి. మీ భవిష్యత్తు లక్ష్యాలను చేరుకోవడానికి మిమ్మల్ని మీరు విశ్వసించండి. మీ అదృష్ట రంగు రాయల్ బ్లూ, మీ అదృష్ట సంఖ్య 45, మీ అదృష్ట రాయి పచ్చ. తుల (Libra):ఈ రోజు మీకు బ్యాలెన్స్ కీలకం. ప్రేమలో, సామరస్యాన్ని, రాజీని కోరుకుంటారు. మీ ఇంటిని మీ శైలికి తగినట్లు, ప్రశాంతమైన ప్రదేశంగా మార్చుకోండి. పని సవాళ్లను సమర్థవంతంగా నిర్వహించడానికి డిప్లమసీ మీకు సహాయం చేస్తుంది. ప్రయాణ ప్రణాళికలు మారినప్పటికీ, ఇతరులతో కనెక్షన్‌లను ఏర్పరచుకోండి. మీ శ్రేయస్సు కోసం, పని, విశ్రాంతిని బ్యాలెన్స్‌ చేసుకోండి. మీ భవిష్యత్తు లక్ష్యాలు ప్రకాశవంతంగా ఉన్నాయని విశ్వసించండి. మీ అదృష్ట రంగు గులాబీ, మీ అదృష్ట సంఖ్య 4, మీ అదృష్ట రాయి రోడోనైట్. వృశ్చికం (Scorpio):మీ ఎనర్జీ ఈరోజు మిమ్మల్ని నడిపిస్తుంది. మీ రిలేషన్‌ని మరింతగా పెంచుకోవడానికి, ప్రేమలో మీ ఎమోషనల్‌ సైడ్‌ని స్వీకరించండి. భావోద్వేగ పెరుగుదలకు సపోర్ట్ చేసే ఇంటి వాతావరణాన్ని సృష్టించండి. మీ స్థితిస్థాపకతతో పని సవాళ్లను అధిగమించండి. ట్రావెల్‌ ప్లాన్స్‌ పరిమితం అయినప్పటికీ, మీ అంతరంగాన్ని అన్వేషించడానికి ఈ సమయాన్ని ఉపయోగించండి. మానసిక, భావోద్వేగ శ్రేయస్సుపై దృష్టి పెట్టండి. మీ భవిష్యత్తు లక్ష్యాలపై దృష్టి పెట్టండి. మీ అదృష్ట రంగు మెరూన్, మీ అదృష్ట సంఖ్య 58, మీ అదృష్ట రాయి గోమేదికం. ధనస్సు (Sagittarius):ప్రేమలో కొత్త ఎక్స్‌పీరియన్స్‌లకు సిద్ధంగా ఉండండి. మీ క్రియేటివిటీని ప్రతిబింబించేలా ఇంట్లో ఒక స్థలాన్ని సృష్టించండి. పనిలో సవాళ్లు రావచ్చు, కానీ మీ ఆప్టిమిజం మీకు పరిష్కారాలను కనుగొనడంలో సహాయపడుతుంది. కొత్త దృక్కోణాలను పొందడానికి, ఎక్సైటింగ్‌ ట్రిప్‌ ప్లాన్ చేయండి. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యాక్టివ్‌గా ఉండండి, ప్రకృతితో కనెక్ట్ అవ్వండి. మీ ఉజ్వల భవిష్యత్తు లక్ష్యాలపై దృష్టి పెట్టండి. మీ అదృష్ట రంగు ఊదా, మీ అదృష్ట సంఖ్య 51, మీ అదృష్ట రాయి అమెజోనైట్. మకరం (Capricorn):మీ ప్రాక్టికాలిటీ ఈ రోజు మీకు మార్గనిర్దేశం చేస్తుంది. స్టెబిలిటీ, కమిట్‌మెంట‌ మీ రిలేషన్‌ని బలోపేతం చేస్తాయి. దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడానికి ఇంట్లో స్ట్రక్చర్డ్‌ ఎన్విరాన్‌మెంట్‌ క్రియేట్‌ చేయడంపై దృష్టి పెట్టండి. పనిలో సవాళ్లు ఎదురవుతాయి, కానీ మీ సంకల్పం వాటిని అధిగమించడానికి మీకు సహాయం చేస్తుంది. ట్రావెల్‌ ప్లాన్స్‌ హోల్డ్‌లో ఉంటే, ఈ సమయంలో ఫ్యూచర్‌ ప్లాన్ చేయండి. ఆరోగ్యంగా ఉండటానికి బ్యాలెన్స్‌డ్‌ లైఫ్‌ స్టైల్‌ మెయింటైన్‌ చేయండి. మీ భవిష్యత్తు లక్ష్యాలు చేరుకోవడానికి క్రమశిక్షణ మీకు సహాయం చేస్తుంది. మీ అదృష్ట రంగు గోధుమ రంగు, మీ అదృష్ట సంఖ్య 33, మీ అదృష్ట రాయి టైగర్ ఐ. కుంభం (Aquarius):మీ ప్రత్యేక దృక్పథం ఈ రోజు ప్రకాశిస్తుంది, ఇతరుల దృష్టిని ఆకర్షిస్తుంది. రిలేషన్‌లో మీ వ్యక్తిత్వాన్ని స్వీకరించండి, మీ చమత్కారాలను మెచ్చుకునే భాగస్వామిని కనుగొనండి. క్రియేటివిటీ, ఇన్నోవేషన్‌ ప్రోత్సహించే ఇంటిని క్రియేట్‌ చేయండి. క్రియేటివ్‌ థింకింగ్‌తో పని సవాళ్లను అధిగమించండి. ప్రయాణం ఆలస్యమైనప్పటికీ, కొత్త ఆలోచనలను అన్వేషించండి, మీ జ్ఞానాన్ని మరింతగా పెంచుకోండి. ఆరోగ్యం కోసం మీ దినచర్యలో మైండ్‌ఫుల్‌ యాక్టివిటీలు చేర్చుకోండి. మీ అదృష్ట రంగు మెజెంటా, మీ అదృష్ట సంఖ్య 12, మీ అదృష్ట రాయి ఆక్వామెరిన్. మీనం (Pisces):రోజంతా మీకు మార్గనిర్దేశం చేసేందుకు మీ మనసు చేసే సూచనలు విశ్వసించండి. ప్రేమలో, భావోద్వేగ సంబంధాలపై దృష్టి పెట్టండి. మీ దయగల స్వభావాన్ని స్వీకరించండి. మీ ఇంటిని ప్రశాంతంగా ఉండేలా చేయండి. ఎంపథీ, అండర్‌స్టాండింగ్‌తో పని సవాళ్లను అధిగమించండి. ప్రయాణ ప్రణాళికలు అనిశ్చితంగా ఉన్నప్పటికీ, మీ ఇమేజినేషన్‌ని ఎక్స్‌ప్లోర్‌ చేయడానికి క్రియేటివ్‌ యాక్టివిటీస్‌ని ఉపయోగించండి. సెల్ఫ్‌ కేర్‌ ద్వారా శాంతిని కనుగొనండి. మీ శ్రేయస్సును పెంపొందించుకోండి. మీ భవిష్యత్తు లక్ష్యాలను సాధించడానికి మీ హృదయాన్ని విశ్వసించండి. మీ అదృష్ట రంగు చిలుక ఆకుపచ్చ, మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రాయి అపాటైట్. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు


Roof Garden Farming: ఇంటి మిద్దె పైన 800 రకాల మొక్కలు, ఇంటికి సరిపడా పండ్లు, కూరగాయలు సాగు చేస్తున్న డాక్టర్ దంపతులు

Roof Garden Farming: క్రిమి సంహారక మందుల వలన కలిగే దుష్ప్రభావాలను గమనించిన ఓ డాక్టర్ దంపతులు తమకున్న ఇంటి పైకప్పుపై సేంద్రియ పద్దతిలో ఎటువంటి రసాయనాలు ఉపయోగించకుండా మిద్దె సాగు చేస్తూ రకరకాల కూరగాయలు, పండ్లు పండిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు . 800 ల మొక్కలను మిద్దెపై సాగు చేస్తున్నారు.


మీ ఇంట్లో ఈ మొక్కలు వున్నాాయా...? ఇక కాసుల వర్షమే

ఒక్కొక్కరిదీ ఒక్కో నమ్మకం. కొందరు జాతకాలు నమ్మితే మరికొందరు వాస్తును నమ్ముతారు. ఇలాగే ఇంకొందరు ఇంట్లో చెట్లను పెంచడంద్వారా అదృష్టం వరిస్తుందని నమ్ముతారు, సంపద, అదృష్టాన్ని కలిగించే ఏడు రకాల మొక్కల గురించి తెలుసుకుందాం. ఇవి సానుకూల శక్తిని ఆకర్షించే మంచి చేస్తాయని చాలామంది నమ్ముతారు. గాలిని శుద్ధి చేసే లక్షణాలకు ప్రసిద్ధి చెందిన పీస్ లిల్లీ ఇంటికి ప్రశాంతత, శ్రేయస్సు మరియు సామరస్యాన్ని తెస్తుందని నమ్ముతారు. ఇది పచ్చని ఆకులతో తీగ జాతికి చెందినది....


Best Immunity Foods: వర్షాకాలంలో తప్పక తినాల్సిన ఫుడ్స్ ఇవే లేకపోతే ఈ సమస్యలు తప్పవు

Best Immunity Foods: వర్షాకాలంలో తప్పక తినాల్సిన ఫుడ్స్ ఇవే లేకపోతే ఈ సమస్యలు తప్పవు


ఈ రాశుల అమ్మాయిలు.. ముసలోళ్ల ప్రేమలో పడిపోతారు..!

ప్రేమ..ఎప్పుడు, ఎక్కడ, ఎవరిలో మొదలౌతుందో ఎవరూ చెప్పలేరు. దాదాపు ఎవరైనా తమ వయసుకు దగ్గరగా ఉండేవారిని ఇష్టపడతారు. కానీ.. జోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని రాశుల అమ్మాయిలు మాత్రం.. తమ కంటే పెద్ద వారిని ఇష్టపడతారు. పెద్ద అంటే.. అంతా ఇంతా కాదు... ఏకంగా ముసలివాళ్లను అయినా ఇష్టపడతారు. తమకంటే.. చాలా ఎక్కువ వయసు గ్యాప్ ఉన్నవారి ప్రేమలో పడిపోతారట. మరి, ఆ రాశులేంటో చూద్దాం... 1.వృషభ రాశి.. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. ఈ గ్రహం సౌకర్యం, స్థిరత్వం, భద్రతతో...


Nimbu Soda: ఇంట్లో సులభంగా తయారు చేసుకోండి నింబు సోడా!!

Nimbu Soda Recipe: నింబు సోడా రుచికరమైన పానీయం. ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని తాగడం వల్ల కలిగే ఆరోగ్యలాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.


మొఘల్స్‌ పరిచయం చేసిన స్వీట్స్‌ ఇవే!

మొఘల్స్‌ ఇండియాకు అనేక రుచికరమైన వంటకాలను ప్రవేశపెట్టారు. ముఖ్యంగా వారు వివిధ స్వీట్స్‌ను ఇండియాకు తెచ్చారు.


రాశిఫలాలు 23 ఆగస్టు 2024:ఈరోజు కర్కాటకం, సింహం సహా ఈ రాశుల వారు కెరీర్లో సక్సెస్ సాధిస్తారు..!

horoscope today 23 August 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు శూల యోగం, గంధ యోగం ప్రభావంతో కర్కాటకం, సింహంతో సహా ఈ రాశుల వారు కెరీర్ పరంగా సక్సెస్ సాధిస్తారు. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...


ఈ స్టోన్‌తో మసాజ్ చేస్తే ముడతలు, మచ్చలు తగ్గి ముఖం మెరుస్తుంది..

ఫేషియల్ మసాజ్.. దీని వల్ల చాలా లాభాలున్నాయి. అందులో ముఖ్యంగా గువా షా మసాజ్‌తో కలిగే లాభాలేంటో తెలుసుకోండి.


ఈ ఆయిల్ గుండె ఆరోగ్యానికి చాలా మంచిది..

ఆలివ్ ఆయిల్‌ని ఎక్కువగా వాడరు. కానీ, దీని వల్ల కలిగే బెనిఫిట్స్ తెలిస్తే కచ్చితంగా వాడతారు.


నాడు జక్కన చెక్కిన శిల్పకళకు తగ్గుతున్న ఆదరణ..

జక్కన్న చెక్కిన శిల్పాలు మీరు ఎప్పుడైనా చూసారా..? విజయనగర సామ్రాజ్యానికి చెందిన ఆనవాళ్లు ఉన్న ఆలయాల్లో జక్కన చెక్కిన శిల్పాలు చూడవచ్చు. సాధారణంగా రాతితో చేసిన శిల్పాలు చేస్తే మాత్రం వాటికీ నిజంగానే ప్రాణం ఉంటుందా అన్నట్లుగా ఉంటాయి. 11వ శతాబ్దం లేదా అంతకంటే ముందు నుంచి ఈ రాతి శిల్పాలు మంచి ఆదరణ కలిగి ఉండేవి. బండరాయితో తయారుచేసిన శిల్పాలే కాకుండా అప్పట్లో రాజుల కోటలు, ఇంద్ర భవనాలు అని పిలవబడే బంగ్లాలు అప్పట్లో కేవలం బండ రాళ్లతో కట్టినవే.అలాంటి...


Tamarind Rice: ఈజీగా 15నిమిషాల్లో అయిపోయే ప్రసాదం పులిహోర..!

Chintapandu Pulihora: చింతపండు పులిహోర అనేది తెలుగు వంటకాల్లో ప్రసిద్ధి చెందిన ఒకటి. దీని రుచి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. చింతపండులో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి.


తడి తలకు నూనె రాస్తే ఏమౌతుంది..?

నార్మల్ గా మనం జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి తలకు నూనె రాస్తూ ఉంటాం. నూనె రాసుకున్న తర్వాత.. కొన్ని గంటలకు తలస్నానం చేస్తాం. కానీ.. తడి తలమీద నూనె రాస్తారా..? చాలా మంది తడి తలకు కూడా నూనె రాస్తూ ఉంటారు. అలా రాయోచ్చా.. రాస్తే ఏమౌతుంది..? జుట్టు పాడౌతుందా..? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.. తడి తలమీద నూనె రాయడం వల్ల జుట్టు కుదుళ్లు బలహీనంగా మారతాయి. నూనె, నీళ్లు రెండూ కలిసినప్పుడు.. జుట్టు బలహీనంగా మారుతుంది. దాని వల్ల జుట్టు...