Trending:


మీ ఇంట్లో ఈ మొక్కలు వున్నాాయా...? ఇక కాసుల వర్షమే

ఒక్కొక్కరిదీ ఒక్కో నమ్మకం. కొందరు జాతకాలు నమ్మితే మరికొందరు వాస్తును నమ్ముతారు. ఇలాగే ఇంకొందరు ఇంట్లో చెట్లను పెంచడంద్వారా అదృష్టం వరిస్తుందని నమ్ముతారు, సంపద, అదృష్టాన్ని కలిగించే ఏడు రకాల మొక్కల గురించి తెలుసుకుందాం. ఇవి సానుకూల శక్తిని ఆకర్షించే మంచి చేస్తాయని చాలామంది నమ్ముతారు. గాలిని శుద్ధి చేసే లక్షణాలకు ప్రసిద్ధి చెందిన పీస్ లిల్లీ ఇంటికి ప్రశాంతత, శ్రేయస్సు మరియు సామరస్యాన్ని తెస్తుందని నమ్ముతారు. ఇది పచ్చని ఆకులతో తీగ జాతికి చెందినది....


Rasgulla: చిన్న రసగుల్లా ఎలా తయారు చేస్తారు?

Rasgulla Recipe: చిన్న రసగుల్లా ఒక తీపి వంటకం. వీటిని పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. దీని తయారు చేయడం కూడా సులభం. ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.


ఈ మ్యూజియంలో వింత వింత కత్తులు, విగ్రహాలు.. మీరెప్పుడైనా వెళ్లారా?

తెలంగాణ శిల సంపదను చూడాలంటే కరీంనగర్ మ్యూజియం వెళ్ళాలిసిందే.. ఇక్కడ రాతి పనిముట్లు, నాణేలు, టెర్రకోట బొమ్మలు, ఆయుధాలు ఈ మ్యూజియంలో పొందుపరిచారు.. ఇవి పెడబంకుర్, దులీకట్ట మరియు కోటిలింగల్లో నిర్వహించిన త్రవ్వకాల్లో లభించయని ఇక్కడి అధికారులు తెలుపుతున్నారు ఈ మ్యూజియం లో 3000 సంవత్సరాల నాటి రాతి ఉపకరణాలు ప్రదర్శించబడుతున్నాయి. గొడ్డలి మరియు నల్లటి రాళ్ళు వంటి నియోలిథిక్ ఉపకరణాలు మరియు ఇటుకలు, కుండలు, బీట్స్, గాజు ముక్కలు, టెర్రకోటా పురుగులు మరియు ఇనుప ముక్కలు ధులికట్ట,పెద్ద బొంకూర్ మరియు కోటిలింగాల వంటి చారిత్రక వస్తువులు శాతవాహన కాలపు ప్రజల సాంఘిక జీవితాన్ని ఈ మ్యూజియం లో చూడవచ్చు. మ్యూజియం ప్రధాన హాల్ లో నాలుగు పెద్ద గ్యాలరీలు మౌర్యన్ కాలం నుండి బ్రిటీష్ కాలం వరకు ఉన్న నాణాలను కనిపిస్తాయి. ఈ మ్యూజియంను గాంధీ సెంటెనరీ మ్యూజియం,అంటారు.. ఇది కరీంనగర్ 1969 సంవత్సరం గాంధీ శతాబ్ది ఉత్సవాల జ్ఞాపకార్థం స్థాపించబడింది. మ్యూజియంలో 1500 కంటే ఎక్కువ పురాతన వస్తువులు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చారిత్రక సాంస్కృతిక సామగ్రిలో టెర్రకోట పూసలు, అచ్చులు, ఇనుప వస్తువులు, చైనీస్ పింగాణీ, ప్రత్యేకంగా రూపొందించిన బిద్రి సామాను, రాతి లోహ శిల్పాలు, రాగి ఫలక శాసనాలు, హిందూ, ఇస్లామిక్, జైన మాన్యుస్క్రిప్ట్‌లు, డెక్కన్‌లోని ఆయుధాల మినియేచర్ పెయింటింగ్‌లు, రాక్ బ్రషింగ్‌లు, చెక్కడం వంటివి ఉన్నాయి. 2వ CBC నుండి 20వ శతాబ్దానికి చెందిన వివిధ యుఎస్ కాలాలు మరియు రాజవంశాల పురావస్తు ప్రదేశాలు మరియు స్మారక చిహ్నాల యొక్క ముఖ్యమైన ఛాయాచిత్రాలు. పరిశోధకులు, పండితులు, విద్యార్థుల ప్రయోజనం కోసం వాటిని ఈ మ్యూజియంలోని ప్రత్యేక గ్యాలరీలలో కనబడతాయి.


మొఘల్స్‌ పరిచయం చేసిన స్వీట్స్‌ ఇవే!

మొఘల్స్‌ ఇండియాకు అనేక రుచికరమైన వంటకాలను ప్రవేశపెట్టారు. ముఖ్యంగా వారు వివిధ స్వీట్స్‌ను ఇండియాకు తెచ్చారు.


నాడు జక్కన చెక్కిన శిల్పకళకు తగ్గుతున్న ఆదరణ..

జక్కన్న చెక్కిన శిల్పాలు మీరు ఎప్పుడైనా చూసారా..? విజయనగర సామ్రాజ్యానికి చెందిన ఆనవాళ్లు ఉన్న ఆలయాల్లో జక్కన చెక్కిన శిల్పాలు చూడవచ్చు. సాధారణంగా రాతితో చేసిన శిల్పాలు చేస్తే మాత్రం వాటికీ నిజంగానే ప్రాణం ఉంటుందా అన్నట్లుగా ఉంటాయి. 11వ శతాబ్దం లేదా అంతకంటే ముందు నుంచి ఈ రాతి శిల్పాలు మంచి ఆదరణ కలిగి ఉండేవి. బండరాయితో తయారుచేసిన శిల్పాలే కాకుండా అప్పట్లో రాజుల కోటలు, ఇంద్ర భవనాలు అని పిలవబడే బంగ్లాలు అప్పట్లో కేవలం బండ రాళ్లతో కట్టినవే.అలాంటి...


Chicken: ఈ కోడి ఖరీదు బంగారం కంటే ఎక్కువ.. ధర వింటే షాక్ అవుతారు

నాన్-వెజ్ ఫుడ్ ప్రియులు ప్రతి సీజన్‌లో గుడ్లు , మాంసం రెండింటినీ తినడానికి ఇష్టపడతారు, అయితే భారతదేశంలో ఓ కోడి జాతి ఉంది, దీని గుడ్లు మాంసం రెండూ చాలా కాస్ట్లీ. ఈ జాతిని బ్లాక్ చికెన్ అంటారు. కొంతమంది దీనిని కడ్కనాథ్ బ్లాక్ చికెన్ అని కూడా పిలుస్తారు. అయితే దీని అసలు పేరు ఇండోనేషియా జాతికి చెందిన 'అయమ్ సెమానీ'. భారతదేశంలో కనిపించే ఈ జాతి యొక్క గుర్తింపు ప్రత్యేకమైనది మరియు విలక్షణమైనది, ఈ నల్ల కోడి రంగు, దాని ఈకలు, మాంసం మరియు ఎముకల వరకు ఉంటుంది. A to Z యానిమల్ రిపోర్ట్ ప్రకారం, ఫైబ్రోమెలనోసిస్ నల్ల కోళ్లలో డార్క్ పిగ్మెంటేషన్‌కు కారణమవుతుంది, ఈ జాతికి చెందిన ఈకలు, మాంసం , ఎముకలు నల్లగా మారే అరుదైన పరిస్థితి. భారతదేశంలో బ్లాక్ కోడి మాంసం అత్యధిక ధరకు అమ్ముడవుతోంది. మీరు కూడా చికెన్‌ను ఇష్టపడితే, ఈ జాతి కోడి మాంసం భారతదేశంలో అత్యంత ఖరీదైనది. భారతదేశంలో బ్లాక్ చికెన్ ధర వెయ్యి నుండి 1500 రూపాయల వరకు ఉంటుంది. చాలామంది నల్ల కోడి గుడ్లు తినడానికి ఇష్టపడతారు, కానీ నల్ల కోడి జాతి గుడ్లు తినడం అందరి చేతుల్లో లేదు. ఎందుకంటే భారతదేశంలో ఈ జాతి గుడ్ల ధర అంతకంటే ఎక్కువ. ఇది రూ. 1500 నుండి రూ. 2000 విక్రయించారు. బ్లాక్ చికెన్ అని పిలువబడే ఈ జాతి కోడి 5 కిలోల బరువు ఉంటుంది. ఇది ఇండోనేషియాలోని జావాలో ఎక్కువగా కనిపిస్తుంది. కడ్కనాథ్ తర్వాత, ఇది భారతదేశంలో అత్యంత ఖరీదైన చికెన్. దీని ధర దాదాపు 2 లక్షల 8 వేల రూపాయలు మరియు దీనిని 'లంబోర్గిని చికెన్' అని కూడా పిలుస్తారు.


ఈ స్టోన్‌తో మసాజ్ చేస్తే ముడతలు, మచ్చలు తగ్గి ముఖం మెరుస్తుంది..

ఫేషియల్ మసాజ్.. దీని వల్ల చాలా లాభాలున్నాయి. అందులో ముఖ్యంగా గువా షా మసాజ్‌తో కలిగే లాభాలేంటో తెలుసుకోండి.


Tomato Kura: నిమిషాల్లో టమాటో కుర్మా తయారీ విధానం

Tomato Kura Recipe: టమాటో కుర్మా అనేది ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ ప్రాంతాలలో ప్రసిద్ధిగా ఉన్న ఒక రుచికరమైన కూర. ఈ కూర అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.


Rasi Phalalu: ఆగస్ట్ 23 రాశిఫలాలు... ఈ రాశులవారు జాగ్రత్తగా ఉండాలి.. !

జ్యోతిష్యం, అన్ని రాశిచక్రాలకు విలువైన అంతరదృష్టులను అందిస్తుంది. మీ కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఇప్పుడు ఫలితాలను ఆస్వాదించడానికి సమయం ఆసన్నమైందని చెబుతోంది. మీరు త్వరలో కొత్త రిలేషన్‌ ప్రారంభించవచ్చు, ఇది ఆనందం, ఆశను కలిగిస్తుంది. ఈ కొత్త కనెక్షన్‌కి ఓపెన్ మైండ్‌తో స్వీకరించండి. మిమ్మల్ని నిలువరించే ఏవైనా ప్రతికూల భావాలు లేదా గత అనుభవాలను వదిలేయండి. స్పష్టమైన మనస్సుతో, ఉద్దేశ్యంతో ముందుకు సాగండి. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)ఆర్థిక లావాదేవీల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రతి విషయంలోనూఆచితూచి వ్యవహ రించాల్సిన అవసరం ఉంది. ఇతరుల విషయాల్లో తలదూర్చకపోవడంమంచిది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యంనిలకడగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజ నకంగా ఉంటాయి. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడు తుంది. విద్యార్థులుబాగా శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ప్రయాణాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలోనూ కొద్దిపాటి జాగ్రత్తలుఅవసరం. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితిగతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సహకారంఅందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. మొండిబాకీలు వసూలవుతాయి. విద్యార్థుల్లో శ్రద్ధ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలుసాఫీగా సాగిపోతాయి. మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. తల్లితండ్రుల నుంచి అవసరమైన సహాయం లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ముఖ్యమైన పనులు నిదానంగా కొనసాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు.వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ప్రయా ణాలు బాగా లాభిస్తాయి. సర్వత్రామాటకు విలువ ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరి స్థితిమెరుగ్గా ఉంటుంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలుహ్యాపీగా సాగిపో తాయి. కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. కొన్ని ముఖ్యమైన దైవ కార్యాల్లోపాల్గొంటారు. వృత్తి, ఉద్యో గాల్లో అధికారుల నుంచి కొద్దిగా ఒత్తిడిఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అదనపు ఆదాయప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి.ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.విద్యార్థులు ఆశించిన పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లోఉత్సాహానికి లోటుం డదు. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఆర్థిక సంబంధమైన విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి కాస్తంత ఎక్కు వగా ఉంటుంది. అధికారుల వేధింపులు కూడాతప్పకపోవచ్చు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి బాగామెరుగ్గా ఉంటుంది. ఏ వ్యవహారాలంలో అయినా యత్న కార్యసిద్ధి ఉంటుంది.వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు ఆశించిన రీతిలో పురోగతిచెందు తాయి. విద్యార్థులు కొద్ది శ్రమతో పురోగతి సాధిస్తారు. ప్రేమవ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)వృత్తి, ఉద్యోగాల్లో చిన్నా చితకా సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగంలోహోదా పెరిగే అవ కాశం కూడా ఉంది. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సోదరులతోసఖ్యత పెరుగుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు.ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. మిత్రులతో దైవ సేవా కార్యక్రమాల్లోపాల్గొంటారు. తలపెట్టిన పనులన్నిటినీ సమయానికి పూర్తి చేస్తారు.విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ముందుకుసాగుతాయి. తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)ఆటంకాలున్నప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయగలుగుతారు. వృత్తి,ఉద్యోగాల్లో సం తృప్తికర వాతావరణం ఉంటుంది. ఆదాయం బాగా పెరుగుతుంది.ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడగలుగుతారు. వ్యాపారాలు లాభసాటిగాసాగుతాయి. కుటుంబ వ్యవహా రాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడంమంచిది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులు శుభ వార్తలు వింటారు.విద్యార్థులకు బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపో తాయి. వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)ముఖ్యమైన వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. పెళ్లి ప్రయత్నాలకుసంబంధించి బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. వృత్తి, ఉద్యోగాలుఅనుకూలంగా సాగిపో తాయి. వ్యాపారాల్లో ఒక మోస్తరు లాభాలకు అవకాశం ఉంది.ఆరోగ్యం బాగానే ఉంటుంది. అనవ సర పరిచయాల వల్ల ఇబ్బంది పడతారు. ఆర్థికపరిస్థితి అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది.విద్యార్థుల మీద ఒత్తిడి పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగాసాగిపోతాయి. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఫలితం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లోఅదనపు బాధ్యతలు పెరు గుతాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చు పెరుగుతుంది.ముఖ్యమైన వ్యవహారాల్లో పెద్దల్ని సంప్రదించడం మంచిది. జీవిత భాగస్వామితోకలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యక్తిగత సమస్యల్ని చాలావరకుపరిష్కరించుకుంటారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం బాగానేఉంటుంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లోముందడుగు వేస్తారు. మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో జాగ్రత్తగా మెలగాల్సిన అవసరం ఉంది.వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగాఇబ్బందులు పడతారు. ఇతరుల విషయాల్లో తల పెట్టకపోవడం మంచిది. ఆహార,విహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి.చేపట్టిన వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. బంధువుల రాకపోకలుంటాయి.విద్యార్థులు పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా సాగిపోతుంది. కుటుంబంలో అనుకూల వాతావరణంఉంటుంది. నిరుద్యోగులకు దూర ప్రాంత సంస్థ నుంచి ఆఫర్ అందుతుంది. అదనపుఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగాఉండడం మంచిది. వ్యాపారాల్లో కొన్ని మార్పులుతలపెడతారు. ఉద్యోగులకు అదనపుబాధ్యతలు తప్పకపోవచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు నిరుత్సాహంకలిగిస్తాయి. మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. ప్రయాణాల వల్లలాభం కలుగు తుంది. పిల్లలు చదువుల్లో బాగా కష్టపడాల్సి ఉంటుంది.తలపెట్టిన పనులు నిదానంగా పూర్తవు తాయి. ధనపరంగా ఎటువంటి వాగ్దానాలూచేయకపోవడం మంచిది. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారంలోకొన్ని కీలక మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. నిరుద్యోగులకు శుభవార్తఅందుతుంది. విద్యార్థులకు శ్రద్ధ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలుఉల్లాసంగా సాగిపోతాయి.


Boiled Vegetables: ఈ కూరగాయలను ఉడకబెట్టి తింటే పోషకాలు పెరుగుతాయి..!

Boiled Vegetables: ఈ కూరగాయలను ఉడకబెట్టి తింటే పోషకాలు పెరుగుతాయి..!


Karivepaku Pachadi: కరివేపాకు పచ్చడి ఇలా స్పైసీగా చేసుకుంటే ఎంత అన్నమైనా ఇట్టే తినేస్తారు, రెసిపీ ఇదిగోండి

Karivepaku Pachadi: కరివేపాకులు చాలా తక్కువ ధరకే వస్తాయి. వాటితో పచ్చడి చేసి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. స్పైసీగా చేసుకుంటే ఎంత అన్నమైనా చిటికెలో తినేస్తారు. దీని రెసిపీ ఇక్కడ ఇచ్చాము.


Ketu and Venus Conjunction: కన్యరాశిలో రెండు గ్రహాలు కలయిక.. ఈ 3 రాశుల వారి సమస్యలన్నీ బైబై..

Ketu and Venus Conjunction In Telugu: కన్యా రాశిలో ఇప్పటికే కేతువు గ్రహం సంచార దశలో ఉంది అయితే ఇవే రాశిలోకి శుక్రుడు ప్రవేశించడం కారణం గా ఈ రెండు గ్రహాలు కలయిక జరగబోతుంది ఈ కలయిక కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.


వేడి నీటిలో నెయ్యి వేసుకొని తింటే ఏమౌతుంది..?

నెయ్యి ఆరోగ్యానికి ఎంత మంచిదో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయుర్వేదం ప్రకారం.. నెయ్యిని రెగ్యులర్ గా ఆహారంలో భాగం చేసుకుంటే.. ఆరోగ్యంగా ఉండగలరు. నెయ్యి రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందో అందరికీ తెలుసు. నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. కానీ మంచిది కదా అని ఎక్కువగా తీసుకోకూడదు. మితంగా తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయి. ఆయుర్వేదం ప్రకారం.....


Sarvartha Siddhi Yoga: శక్తివంతమైన సర్వార్ధ సిద్దయోగం ఏర్పాటు.. జాక్పాట్ కొట్టబోయే రాశులు వారు వీరే..

Sarvartha Siddhi Yoga: శక్తివంతమైన సర్వార్ధ సిద్దయోగం ఏర్పాటు.. జాక్పాట్ కొట్టబోయే రాశులు వారు వీరే..


Today Horoscope: ఓ రాశివారు ఈ రోజు ఎలాంటి ప్రయాణం చేయకూడదు

మేషం: పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం. అయితే అనుభవజ్ఞుడైన వ్యక్తి మార్గదర్శకత్వం ఖచ్చితంగా తీసుకోవాలి. మతపరమైన, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రత్యేక సహకారం అందిస్తారు. సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. బహిరంగ ప్రదేశంలో వివాదం ఏర్పడొచ్చు. ధ్యానంలో కొంత సమయాన్ని గడపండి. ఇంట్లోని పెద్దలను గౌరవించండి. వృషభం: కొన్ని సమస్యలు ఎదురవుతాయి. పూర్తి ఆత్మవిశ్వాసంతో వాటిని ఎదుర్కోగలుగుతారు. ఏదైనా ప్రభుత్వ పని నిలిచిపోయినట్టైతే అది ఈ రోజు ఒక వ్యక్తి...


Kasi Halwa: కాశీ హల్వా లాభాలు గురించి మీకు తెలుసా? ఒకసారి ట్రై చేయండి

Kasi Halwa Recipe: కాశీ హల్వా ఒక ప్రత్యేకమైన భారతీయ స్వీట్. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. ఇందులో బోలెడు ఆరోగ్యలాభాలు కూడా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. దీని తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.


నకిలీ వెల్లుల్లిని గుర్తించే 5 చిట్కాలు

మనం తినే ఆహార పదార్థాల్లో వెల్లుల్లుని కూడా ఉపయోగిస్తుంటాం. కాబట్టి వెల్లుల్లి నాణ్యతను ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి. అదెలాగో తెలుసుకొండి. మనం తినే ఆహార పదార్థాల్లో వెల్లుల్లుని కూడా ఉపయోగిస్తుంటాం. కాబట్టి వెల్లుల్లి నాణ్యతను ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి. అదెలాగో తెలుసుకొండి. చాలా మంది వెల్లుల్లి రంగు గురించి గందరగోళానికి గురవుతారు. ఇది తెలుపు కాదు, కానీ లేత గోధుమ రంగులో ఉంటుంది. ఎవరైనా మీకు పూర్తిగా తెల్లటి వెల్లుల్లిని అమ్ముతుంటే, దాన్ని...


తడి తలకు నూనె రాస్తే ఏమౌతుంది..?

నార్మల్ గా మనం జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి తలకు నూనె రాస్తూ ఉంటాం. నూనె రాసుకున్న తర్వాత.. కొన్ని గంటలకు తలస్నానం చేస్తాం. కానీ.. తడి తలమీద నూనె రాస్తారా..? చాలా మంది తడి తలకు కూడా నూనె రాస్తూ ఉంటారు. అలా రాయోచ్చా.. రాస్తే ఏమౌతుంది..? జుట్టు పాడౌతుందా..? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.. తడి తలమీద నూనె రాయడం వల్ల జుట్టు కుదుళ్లు బలహీనంగా మారతాయి. నూనె, నీళ్లు రెండూ కలిసినప్పుడు.. జుట్టు బలహీనంగా మారుతుంది. దాని వల్ల జుట్టు...


Friday motivation: సోమరితనమే మీ మొదటి శత్రువు, దాన్ని వదిలించుకునే పద్ధతులు ఇవిగో

Friday motivation: బద్ధకాన్ని మించిన శత్రువు లేదు. మన శరీరం మనకోసం తయారు చేసిన స్వీయ శత్రువది. దాన్ని జయించామంటే సగం పనులైపోతాయి. ఈ సోమరితనం నుంచి బయటపడటానికి కొన్ని చిట్కాలున్నాయి. చూసి ఫాలో అవ్వండి.


శ్రావణమాసం.. శనివారం ఇలా చేయండి... జాతకంలో దోషాలు తొలగుతాయి..

శ్రావణమాసం.. శనివారం ఇలా చేయండి...  జాతకంలో దోషాలు తొలగుతాయి.. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే శ్రావణమాసం జరుగుతోంది.  దాదాపు సగం రోజులు కూడా గడిచాయి. వరలక్ష్మి వ్రతం.. రాఖీ పౌర్ణమి పండుగలు ఈ ఏడాది ( 2024) ముగిశాయి.  శ్రావణమాసంలో శంకరుడుని పూజించడం కూడా పవిత్రమైందిగా చెబుతుంటారు. ఈ సమయంలో ఉపవాసాలు సహా పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. అంతే కాక...


కుంకుమ పువ్వుతో ఈ సమస్యలు దూరం!

కుంకుమపువ్వు ఖరీదైనప్పటికీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చాలామంది కుంకుమ పువ్వును రెగ్యులర్‌గా వాడుతూ ఉంటారు. గర్భిణీలు అయితే తప్పక తీసుకుంటారు.


Coconut Bobbatlu: కొబ్బరి బొబ్బట్లు మెత్తగా రుచిగా రావాలంటే ఇలా చేయండి

Coconut Bobbatlu Recipe: తెలుగునాట ఎంతో ప్రాచుర్యం పొందిన కొబ్బరి బొబ్బట్లు కేవలం రుచికరమైన పానీయమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి.


Irregular Periods: అమ్మాయిలు అతిగా జిమ్ చేస్తే పీరియడ్స్ ఆ నెల రాకుండా ఆగిపోతాయా? ఇందులో నిజమెంత?

Irregular Periods: క్రమం తప్పకుండా నెలసరి రావడం అనేది ప్రతి అమ్మాయిలో కనిపించే ఒక ఆరోగ్య లక్షణం. అయితే ఇప్పుడు వ్యాయామం చేసే అమ్మాయిల సంఖ్య పెరిగిపోతోంది. అతిగా జిమ్ చేస్తే అమ్మాయిల్లో ఆ నెల పీరియడ్స్ మిస్ అయ్యే అవకాశం ఉందని ఒక భావన ఉంది.


Roof Garden Farming: ఇంటి మిద్దె పైన 800 రకాల మొక్కలు, ఇంటికి సరిపడా పండ్లు, కూరగాయలు సాగు చేస్తున్న డాక్టర్ దంపతులు

Roof Garden Farming: క్రిమి సంహారక మందుల వలన కలిగే దుష్ప్రభావాలను గమనించిన ఓ డాక్టర్ దంపతులు తమకున్న ఇంటి పైకప్పుపై సేంద్రియ పద్దతిలో ఎటువంటి రసాయనాలు ఉపయోగించకుండా మిద్దె సాగు చేస్తూ రకరకాల కూరగాయలు, పండ్లు పండిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు . 800 ల మొక్కలను మిద్దెపై సాగు చేస్తున్నారు.


రాత్రి పడుకునేముందు పడక గదిలో ఉంచకూడనివి ఇవే..!

ప్రశాంతమైన నిద్ర కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే.. ఆ నిద్ర మనకు ప్రశాంతంగా లభించాలి అంటే అది వాస్తు శాస్త్రం మీద ఆధారపడి ఉంటుందని మీకు తెలుసా? నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. మనం నిద్రపోయే వాతావరణం మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే.. వాస్తు ప్రకారం.. మనం రాత్రి పడుకునే సమయంలో మన తలకు దగ్గరలో పొరపాటున కూడా కొన్ని వస్తువులు ఉంచకూడదట. అవేంటో ఓసారి చూద్దాం... ఎలక్ట్రానిక్ వస్తువులు.. వాస్తు...


ప్రపంచంలో అతి పెద్ద సరస్సులు!

ప్రపంచంలోనే అతి పెద్ద సరస్సుల గురించి ఇక్కడ వివరించాం. ఈ సరస్సులు పరిమాణం ప్రకారం టాప్‌ 10 లిస్ట్‌లో ఉన్నాయి.


చేతులను దృఢంగా మార్చే వ్యాయామాలు!

చేతులను దృఢంగా మార్చే వ్యాయామాల గురించి ఇక్కడ వివరించాం. ఈ వ్యాయామాలు చేస్తే కండరాలు సైతం బలంగా మారుతాయి.


Heramba Sankashti Chaturthi 2024: శ్రావణమాసం సంకటహర చతుర్థి పూజ ఎలా చేయాలి - ఎందుకు చేయాలి!

Sankatahara Chaturthi for August 2024: ఆర్థిక సమస్యలు, నరఘోష , శత్రుభయం నుంచి విముక్తి కల్పించాలని విఘ్నాధిపతిని కోరుతూ చేసే వ్రతమే సంకటహర చతుర్థి. సాధారణంగా చేపట్టే పనుల్లో ఎలాంటి అటంకాలు ఉండకూడదనే వినాయకుడిని ముందుగా ప్రార్థిస్తారు. గణనాధుడికి 32 రూపాలు ఉన్నాయి..అందులో ఆఖరి రూపమే చతుర్థి రోజు పూజించే రూపం. ఈ రూపంలో వినాయకుడి కుడచేయి వరదహస్తం, ఎడమచేతిలో పాయసపాత్ర ఉంటుంది. తెలుగు నెలలు 12...అంటే ఏడాదికి 12 సంకష్ట హర చతుర్థిలు వస్తాయి. ఏ నెలలో...


Do Not Wear Gold: బంగారం ఈ రాశివారు పొరపాటున కూడా ధరించకూడదు.. జాగ్రత్త..

Do Not Wear Gold: బంగారం ఈ రాశివారు పొరపాటున కూడా ధరించకూడదు.. జాగ్రత్త..


Krishnashtami 2024: కృష్ణాష్టమి రోజున ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే.. అదృష్టం యూటర్న్ అవుతుంది!

Krishnashtami 2024: కృష్ణాష్టమి రోజున ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే.. అదృష్టం యూటర్న్ అవుతుంది!


బంగాళదుంపలతో బోలెడు లాభాలు!

బంగాళదుంపల్ని ఉడికించి తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉడికించిన బంగాళదుంపల వల్ల కలిగే లాభాలను ఇక్కడ వివరించాం.


మాడవీధుల పనులు స్లో .. భద్రకాళి ఆలయంలో ముందుకు సాగని నిర్మాణం

మాడవీధుల పనులు స్లో .. భద్రకాళి ఆలయంలో ముందుకు సాగని నిర్మాణం రెండేండ్లుగా నడవని పనులు డిజైన్లు, యానిమేషన్‍ వీడియోతో సరిపెట్టిన కేసీఆర్‍ సర్కార్‌ వరంగల్‍, వెలుగు: ఓరుగల్లు ఇలవేల్పు భద్రకాళి అమ్మవారి ఆలయంలో మాడవీధుల నిర్మాణం స్లోగా నడుస్తోంది. తెలంగాణ ఇంద్రకిలాద్రిగా భావించే అమ్మవారి ఆలయంలో.. గత దసరా నాటికే మాడవీధులతో పాటు నాలుగు వైపులా రాజగోపు...


Karnataka Style Vegetable Rice : టేస్టీ, హెల్తీ కర్ణాటక స్టైల్ వెజిటబుల్ పులావ్.. లంచ్ ​బాక్స్​కి పర్​ఫెక్ట్, రెసిపీ కూడా చాలా సింపుల్

Karnataka Style Vegetable Pulao for Lunch Box : హెల్తీ ఫుడ్ తీసుకోవాలనుకున్నప్పుడు.. కర్ణాటక స్టైల్ వెజిటబుల్ పులావ్ రైస్ తీసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. అంతేకాకుండా దీనిలో ఉపయోగించే కూరగాయలు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. బ్యాచిలర్స్​ కూడా ఈజీగా దీనిని చేసుకోవచ్చు. ఇది హెల్తీ మాత్రమే కాదు.. టేస్టీ రెసిపీ కూడా. మరి ఈ టేస్టీ రెసిపీని ఏ విధంగా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం....


Best Immunity Foods: వర్షాకాలంలో తప్పక తినాల్సిన ఫుడ్స్ ఇవే లేకపోతే ఈ సమస్యలు తప్పవు

Best Immunity Foods: వర్షాకాలంలో తప్పక తినాల్సిన ఫుడ్స్ ఇవే లేకపోతే ఈ సమస్యలు తప్పవు


Health Tips: తరచూ మీ చేతులు కాళ్లలో తిమ్మిరి ఉంటుందా.. అయితే ఈ ఫుడ్స్ తప్పక తినండి.. !

మన శరీర అవయవాలు సక్రమంగా పనిచేయడానికి రక్త ప్రసరణ చాలా అవసరం. ఎందుకంటే రక్తం ద్వారా అవయవాలకు ఆక్సిజన్ అవసరమైన పోషకాలు లభిస్తాయి. దీన్ని ఉపయోగించడం ద్వారా, ఆయా అవయవాలు తమ పనిని మెరుగ్గా చేస్తాయి. రక్త ప్రసరణ సరిగా లేనప్పుడు గుండె, మూత్రపిండాలు ఊపిరితిత్తులు ప్రభావితమవుతాయి. రక్త ప్రసరణ లేకపోవడం వ్యాధులకు ప్రధాన కారణం ఎందుకంటే అవయవాలు సాధారణంగా పనిచేయడానికి అవసరమైన ఆక్సిజన్‌ను పొందలేవు. రక్త ప్రవాహాన్ని అడ్డుకున్నప్పుడు నొప్పి, కండరాల నొప్పులు, తిమ్మిరి, జీర్ణ రుగ్మతలు, చేతులు లేదా కాళ్లు చల్లగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణ రక్త ప్రవాహాన్ని పునరుద్ధరించడానికి అనేక మందులు సహాయపడతాయి. ఇది కాకుండా మనం కొన్ని ఆహారాలను అనుసరించడం ద్వారా రక్త ప్రసరణను సక్రమంగా పొందవచ్చు. మీరు తరచుగా మీ చేతులు కాళ్ళలో తిమ్మిరిని అనుభవిస్తే, ఈ ఆహారాలను తినడం సహాయపడుతుంది. అలాంటి కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం: ఉప్పునీటి చేప: రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడానికి సాధారణ రక్తపోటును నిర్వహించడానికి ఒమేగా-3 ఆమ్లాలు అవసరం. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మాకేరెల్, మాకేరెల్, ట్యూనా మంచినీటి చేపలు వంటి చేపలలో ఒమేగా-3 ఆమ్లాలు పెద్ద మొత్తంలో కనిపిస్తాయి. సిట్రస్ పండ్లు: సిట్రిక్ యాసిడ్ మనకు అదనపు కార్బోహైడ్రేట్లను ఇవ్వకుండా మన శరీరానికి అవసరమైన ఖనిజాలు మరియు విటమిన్లను అందించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అంతే కాకుండా రక్తం గడ్డలను వదులుతుంది మరియు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. సిట్రిక్ యాసిడ్ నారింజ, ద్రాక్ష మరియు నిమ్మ వంటి పండ్లలో కనిపిస్తుంది. నట్స్ రకాలు: మన గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో గింజలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వీటిలో మెగ్నీషియం, పొటాషియం అర్జినైన్ కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అర్జినైన్ నైట్రిక్ యాసిడ్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా రక్త నాళాలను విస్తరించడంలో సహాయపడుతుంది, మన రక్త ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా సహాయపడుతుంది. వాల్‌నట్‌లు, హాజెల్‌నట్‌లు, జీడిపప్పు బాదం వంటి గింజలు అర్జినైన్‌తో సహా అనేక పోషకాలను కలిగి ఉంటాయి. ఉల్లిపాయలు వెల్లుల్లి: మన రక్తపోటు గుండె ఆరోగ్యం దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి. వెల్లుల్లి ఈ రెండింటినీ నిర్వహించడానికి సహాయపడుతుంది. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ మన రక్తపోటును తగ్గిస్తుంది రక్త ప్రసరణను మెరుగుపరిచేందుకు రక్త నాళాలను సడలిస్తుంది. , ఉల్లిపాయల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్లేవనాయిడ్లు నేరుగా రక్త ప్రసరణకు సహాయపడతాయి.


Tamarind Rice: ఈజీగా 15నిమిషాల్లో అయిపోయే ప్రసాదం పులిహోర..!

Chintapandu Pulihora: చింతపండు పులిహోర అనేది తెలుగు వంటకాల్లో ప్రసిద్ధి చెందిన ఒకటి. దీని రుచి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. చింతపండులో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి.


Mercury Transits 2024: ఆగస్టు 22 నుంచి ఈ రాశులవారు జాగ్రత్తగా ఉండాలి.. ఎందుకో తెలుసా?

Mercury Transits 2024: కర్కాటక రాశిలోకి బుధుడు ఆగస్టు 22న సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారిపై చెడు ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకోండి.


Ulavacharu Veg Biryani: ఉలవచారు తో బిర్యానీ తయారు చేయడం ఎలాగో మీకు తెలుసా??

Ulavacharu Veg Biryani Recipe: ఉలవచారు వెజ్ బిర్యానీ ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన ఒక ప్రత్యేకమైన వెజిటేరియన్ బిర్యానీ. సాధారణ బిర్యానీలో ఉపయోగించే బాస్మతి బియ్యం స్థానంలో ఉలవలు (పచ్చి మినుములు) ఉపయోగించడం దీని ప్రత్యేకత.


Lifestyle: జీవితంలో అనుకున్నది సాధించాలంటే.. వీరిలాగా ఉండాలి..

Lifestyle: జీవితంలో అనుకున్నది సాధించాలంటే.. వీరిలాగా ఉండాలి.. తింటే గారెలే తినాలి.. వింటే భారతమే వినాలి' అనే నానుడి ఊరికే పుట్టలేదు. ఎందుకంటే జీవితానికి కావాల్సిన పాఠాలన్నీ భారతంలో ఉన్నాయి. భారతంలో లేని కథ ప్రపంచంలో లేదు. ప్రపంచంలో ఉన్న ప్రతీ కథ భారతంలో. ఉంది. మహాభారతం ప్రాచీన గ్రంథమే అయినా.. ఇప్పుడు చదివినా దాని మహిమ అర్ధమవుతుంది. ఒక్కో పాత్ర.. ఒ...


Skin Beauty: ఇవి తింటే స్కిన్​ వెయ్యి క్యాండిల్​ బల్బు లాగా మెరుస్తుందట..

Skin Beauty: ఇవి తింటే స్కిన్​ వెయ్యి క్యాండిల్​ బల్బు లాగా మెరుస్తుందట.. మారుతున్న వాతావరణానికి అనుగుణంగా చర్మ ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. మాన్సూన్ తేమ, ఊహించని వర్షపు జల్లుల నుంచి మనల్ని మనం రక్షించు కోవాలి. ఆఫీసులకు, బయటికి వెళ్ళేవాళ్లు చర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది.  లేదంటే చర్మంపై నల్లటి మచ్చలు ఏర్పడి చూడటానికి ఏదోలా ...


September Lucky Zodiac Signs 2024: సెప్టెంబర్ నెలలో అత్యధిక లాభాలు పొందబోయే రాశులు..

September Lucky Zodiac Signs 2024: వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాబోయే సెప్టెంబర్ నెల కొన్ని రాశుల వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా బృహస్పతి గ్రహం శుభస్థానంలో ఉన్నవారికి అంతా మంచే జరుగుతుంది. అలాగే విపరీతమైన డబ్బును కూడా సంపాదిస్తారు.


Vegetable Roti: వెజిటబుల్ రోటీ రిసిపిని ఎలా తయారు చేయాలి

Vegetable Roti Recipe: వెజిటబుల్ రొట్టెలు ఆరోగ్య ప్రియులకు ఎంతో ఇష్టమైనవి. ఇవి రుచికరంగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి.


వాటర్‌ వెయిట్‌ తగ్గించుకునేందుకు మార్గాలు!

వాటర్‌ వెయిట్ తగ్గించుకునేందుకు సహాయపడే సులభమైన మార్గాల గురించి ఇక్కడ వివరించాం. ఈ టిప్స్‌ ఫాలో అయితే వాటర్‌ రిటెన్షన్ తగ్గుతుంది.


ఇది మీరెప్పుడూ చూసి ఉండరేమో..

మూషిక జింకలు జింకల జాతిలో ప్రపంచంలోనే అతి చిన్న ప్రాణి.ఎలుక ఆకృతిలో మూతి భాగం, జింకలను పోలి మిగిలిన శరీర భాగంతో ఇది చూడముచ్చటగా ఉంటుంది. ఇవి రెండు దశాబ్దాల క్రితమే ఈ రాష్ట్రంలో అంతరించిన ఈ మూషిక జింకల జాతిని సంరక్షించి పునరుత్పత్తిని పెంచేందుకు ఆటవిశాఖ చర్యలు తీసుకుంది. తెలంగాణలో ఇప్పుడు మళ్లీ మూషిక జింకలు చెంగుచెంగున దుంకుతున్నాయి. వరంగల్ నగరంలోని కాకతీయ జువాలజికల్ పార్కులో ఈ మూషిక జింకలు కనువిందు చేస్తున్నాయి. అంతరించిపోతున్న ఈ మూషిక జింకలను భవిష్యత్తు తరానికి చూపించాలనే ఉద్దేశంతో వరంగల్ నగరంలోని కాకతీయ జువాలజికల్ పార్కులో మూషిక జింకల ఎన్ క్లోజర్ ఏర్పాటు చేసినట్లు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అశోక్ న్యూస్18కు వివరించారు.తెలంగాణ రాష్ట్ర ఆటవిశాఖ మరియు ఉన్నతాధికారుల సహకారంతో ఈ మూషిక జింకల ఎన్ క్లోజర్ ను 2023లో ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. సహజ సిద్ధంగా పునరుత్పత్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇవి దక్షిణ ఆగ్నేయ ఆసియాలో చత్తీస్గడ్ లాంటి దట్టమైనటువంటి దండకారణ్యంలో ఇవి నివసిస్తుంటాయి.ఇవి పండ్లు, ఆకుకూర లాంటివి ఆహారంగా తీసుకుంటాయి. మొదటగా ఈ జూపార్కులో 3 మూషిక జింకలను తీసుకురావడం జరిగింది. ఇవి రాత్రిపూట చురుగ్గా పరుగులు తీస్తాయి. అడవిలో తోడేళ్లు,నక్కలు వీటిని వేటాడి తినడం వల్ల ప్రస్తుతం ఇవి అంతరించిపోయే దశలో ఉన్నాయి. అంతరించిపోయే దశలో ఉన్న ఈ జాతిని ప్రజలకు వినోదం కోసం భవిష్యత్ తరాలకు చూపెట్టాలనే ఉద్దేశంతో వీటిని ఇక్కడికి తీసుకువచ్చాం.. ఇక్కడ పునరుత్పత్తి అవుతూ ఇప్పటివరకు ఏడు మూషిక జింకలు ఉన్నాయి. ఇందులో రెండు మూషిక జింకలను విశాఖ జూపార్కుకు బహుమతిగా అందజేశాం. హైదరాబాద్ నెహ్రూ జూపార్క్ లో మూషిక జింకల పునరుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అందులో నుంచి కొన్ని మూషిక జింకలను అడవుల్లో వదిలిపెట్టారు. వీటిని అంతరించిపోకుండా సంరక్షించేందుకు ప్రభుత్వం మరియు ఉన్నత అధికారులు ఎంతో కృషి చేస్తున్నారు. ఇతర జంతువులు ఏదైనా పునరుత్పత్తి కోసం ఆరు నెలలు,సంవత్సరం పడుతుంది. కానీ వీటికి నాలుగు గంటల్లో పునరుత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ పునరుత్పత్తి ద్వారా 12కు పెంచాం.అందులో కొన్ని వేరే జూపార్కుకు అందజేస్తూ తమకు అవసరమైన కొన్ని పక్షులను ఇక్కడికి తీసుకువచ్చాం. వీటికి ఆహారంగా ఆపిల్స్, బనానా, కీరదోస వంటి పండ్లు అందజేస్తున్నాం.20 నుంచి 30 సెంటీమీటర్ల పొడవు,10 అంగుళాల ఎత్తు వరకు పెరుగుతుంది. వీటి బరువు 5 కిలోల వరకు ఉంటుంది. వీటి జీవితకాలం కూడా ఆరేళ్లకు మించి ఉండదు. అయితే ఈ మూషిక జింకలు అంతరించిపోకుండా సంరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.


ఈ ఆయిల్ గుండె ఆరోగ్యానికి చాలా మంచిది..

ఆలివ్ ఆయిల్‌ని ఎక్కువగా వాడరు. కానీ, దీని వల్ల కలిగే బెనిఫిట్స్ తెలిస్తే కచ్చితంగా వాడతారు.


Sri Krishna Janmashtami 2024 : కృష్ణాష్టమి స్పెషల్ నేతి హల్వా.. రవ్వతో ఇలా టేస్టీగా చేసి ప్రసాదంగా పెట్టేయండి

Sri Krishna Janmashtami Special Recipe : కృష్ణాష్టమి రోజు కన్నయ్యకు ఎంతో ఇష్టమైన నేతితో పలు రకాల వంటలు చేసి ఆ కృష్ణుడి అనుగ్రహం పొందొచ్చు. అలాంటి వాటిలో నేతితో చేసే హల్వా (Ghee Halwa Recipe) ఒకటి. దీనిని చాలా సింపుల్​గా, టేస్టీగా చేసేయొచ్చు. అయితే టేస్టీగా అని ఎందుకు చెప్తున్నామంటే.. మనం తినేవాటిలో రుచి మంచిగా ఉండాలి అని ఎలా అనుకుంటామో.. దేవుడి ప్రసాదాలు కూడా అంతే రుచిగా ఉండేలా చూసుకోవాలి. ఈ విషయాన్ని ఏ పండుగకు, ఏ ప్రసాదం చేసినా గుర్తించుకోవాలి....


Horoscope | 23-08-2024 శుక్రవారం.. మీ రాశి ఫలాలు

Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..


Money Astrology: ఆగస్టు 23 ధన జ్యోతిష్యం.. వారికి కొంతకాలం వ్యాపారంలో ఆటంకాలు ఎదురవుతాయి!

(Bhoomika Kalam: భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology (ధన జ్యోతిషం): ప్రముఖ జ్యోతిష్కులు భూమికా కలాం.. ప్రతి రోజూ ధన రాశి ఫలాలు ఇస్తున్నారు. ఏ రాశి వారికి ఎలాంటి ఆర్థిక ఫలాలు ఉంటాయో చెబుతున్నారు. ఆగస్ట్ 23వ తేదీ, శుక్రవారం నాడు అన్ని రాశుల ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషం: ఈ రోజు వర్క్‌ బిజినెస్‌లో ఎలాంటి బలవంతం అయినా నష్టాన్ని కలిగిస్తుంది. డబ్బు విషయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగే అవకాశం ఉంది. ఓపికతో పని చేయండి, లేకపోతే పరిస్థితులు తీవ్రంగా మారుతాయి. ఆఫీసులో సహోద్యోగుల సహకారం ముగుస్తుంది. ఈ రోజు పని సమయంలో ప్రతి ఒక్కరూ వ్యతిరేకంగా ఉంటారు. క్లిష్ట పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు మీకు సపోర్ట్‌ ఇస్తారు. పరిహారం: మంగళవారం ఉపవాసం ఉండి, ఆంజనేయ స్వామికి తమలపాకులు సమర్పించండి. వృషభం: తెలివితేటలు, చాకచక్యంతో వ్యాపారంలో లాభపడతారు. కానీ కొంత కాలం ఏదో ఒక కారణంతో ఆటంకాలు ఉంటాయి. సేవకులు లేదా సహోద్యోగులపై ఎక్కువ ఒత్తిడి ఉంటే ఒంటరిగా పని చేయాల్సిన అవసరం రావచ్చు. పరిహారం: హనుమాన్ చాలీసా పఠించండి. మిథునం: ఈ రోజు పనిలో విజయం సాధిస్తారు. కానీ దీన్ని డబ్బుతో ముడి పెట్టకండి. లేకపోతే సంతోషం కోల్పోతారు. ఆర్థికంగా ముందు రోజు కంటే ఈ రోజు బాగుంటుంది, కానీ దీనికి సహకారం అవసరం. ఫీల్డ్‌లో ప్రభుత్వ సహకారం పొందడానికి మంచి రోజు, ప్రయత్నాలను తగ్గించవద్దు. అధికారులు ఉద్యోగస్తులను దయతో చూస్తారు, కానీ అసహనానికి గురికావద్దు. దీని వెనుక ఏదైనా స్వార్థం ఉండవచ్చు. పరిహారం: బజరంగ్ బాన్ పఠించండి. ఆంజనేయ స్వామికి బూందీని సమర్పించండి. కర్కాటకం: వర్క్‌- బిజినెస్‌ మధ్యాహ్నం వరకు దయనీయంగా ఉంటుంది, ఆ తర్వాత ఖర్చుకు తగిన ఆదాయం ఉంటుంది. ఎక్కువ డబ్బు సంపాదించాలనే తపన ఉంటే, ఈరోజు లభించిన దానితో సంతృప్తి చెందడం మంచిది. లేకపోతే కొత్త సమస్య తలెత్తవచ్చు. వ్యాపారస్తులకు సాయంత్రం సమయం ఆహ్లాదకరంగా ఉంటుంది. భవిష్యత్తుకు సంబంధించిన శుభవార్త వింటారు.పరిహారం: మంగళవారం ఉపవాసం ఉండి, ఆంజనేయ స్వామికి పచ్చిమిర్చి సమర్పించండి. సింహం : ఆఫీసులో కార్యకలాపాలు మీ ఆలోచనకు విరుద్ధంగా ఉంటాయి. సహోద్యోగులు లేదా ఉద్యోగులు మీ అజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రయత్నిస్తారు. ప్రజలు తమ ప్రయోజనాల కోసం మీ నష్టాన్ని పట్టించుకోరు. ఈ రోజు డబ్బు విషయంలో కొంత సమస్య ఉంటుంది. పని సకాలంలో పూర్తి చేయకపోతే, తదుపరి వ్యాపార ఒప్పందాలపై ప్రభావం కనిపిస్తుంది. పరిహారం: చీమలకు పిండిని పోసి, నేతితో దీపం వెలిగించండి. కన్య: ఎక్కడైనా చిక్కుకుపోయిన డబ్బు చేతికి రావడం మొదలవుతుంది. రోజువారీ ఖర్చులు సులభంగా తీరుతాయి. మీరు భవిష్యత్తు కోసం కూడా ఆదా చేయగలుగుతారు. కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టవచ్చు. లేదా బిజినెస్‌ని ఎక్స్‌పాండ్‌ చేయడం శుభప్రదంగా ఉంటుంది.పరిహారం: ఆంజనేయస్వామిి పూజించి, జాస్మిన్‌ ఆయిల్‌తో ఐదు దీపాలు వెలిగించండి. తుల : వర్క్‌-బిజినెస్‌లో అదృష్టం ద్వారా, పోటీ ఉన్నా కూడా ప్రయోజనాలు పొందుతారు. డబ్బుతో పాటు ఇతర సంతోషాలు కూడా పెరుగుతాయి. ఉద్యోగస్తులు ఇతరుల కంటే మెరుగైన పని చేయడం వల్ల గౌరవం పొందుతారు. పరిహారం: హనుమాన్ చాలీసాను 11 సార్లు పఠించండి. వృశ్చికం : కొన్ని పాత విషయాల వల్ల ఆఫీసులో శత్రుత్వం పెరుగుతుంది. కానీ పరిస్థితి తీవ్రంగా మారదు. ఈరోజు వ్యాపారంలో తెలివితేటలతో మాత్రమే లాభం పొందవచ్చు, కానీ ప్రలోభాలకు దూరంగా ఉండండి. లేకపోతే పాత వ్యాపార సంబంధాలు క్షీణించవచ్చు. ధనలాభం అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులు తమ చదువు, తెలివితేటలతో ముందుకు సాగుతారు.పరిహారం: చేపలకు పిండి మాత్రలు తినిపించండి. ధనుస్సు: ఈ రోజు ఆఫీసులో కూడా మీరు మానసిక ఒత్తిడిలో పని చేయాల్సి ఉంటుంది. ఈరోజు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. వివాదాలు వచ్చే అవకాశం ఉంది. పని ప్రదేశంలో కూడా అనుకూల వాతావరణం ఉంటుంది. ఇది పనిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.పరిహారం: ఆంజనేయ స్వామికి శనగపిండి లడ్డూలను సమర్పించండి. మకరం : ఆఫీసులో ఈ రోజు మీరు ఇతర రోజుల కంటే తక్కువ శ్రమతో ఎక్కువ ప్రయోజనం పొందగలుగుతారు. ఉద్యోగస్తులు అదనపు ఆదాయం కోసం రిగ్గింగ్ చేస్తారు, వారు విజయం పొందుతారు కానీ ఆలస్యమవుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ధనలాభం ఆలస్యం అవుతుంది. వ్యాపారాన్ని విస్తరించవచ్చు. కానీ కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి మరో రోజు కోసం వేచి ఉండండి. పరిహారం: మంగళవారం ఉపవాసం ఉండి, సుందరకాండ పఠించండి. కుంభం : ఇతర రోజులతో పోలిస్తే ఫీల్డ్ నుంచి లాభం తక్కువగా ఉంటుంది. రోజువారీ జీవితం కూడా అదే ప్రకారం ఉంటుంది. సాయంత్రానికి డబ్బు వచ్చినందుకు మనసు సంతోషిస్తుంది. కానీ ఇంటి సభ్యులు మీ పట్ల అసంతృప్తితో ఉంటారు. పరిహారం: ఆంజనేయ స్వామిని దర్శించుకుని, బెల్లం, శనగలు, బూందీ సమర్పించండి. మీనం : ఈ రోజు, మీరు ఏదో ఒక విధంగా కొంత డబ్బు సంపాదించే అవకాశం ఉంది. మీ పని, వ్యాపారం యథావిధిగా సాగుతుంది, కానీ మీరు చంచలమైన మనస్సు కారణంగా పెద్ద లాభాలను కోల్పోవచ్చు. మీరు ఏదీ ఆలోచించకుండా సరదాగా గడుపుతారు. పరిహారం: ఎర్రటి ఆవుకి రొట్టెలు పెట్టండి. ఆంజనేయ స్వామి ఆలయంలో జాస్మిన్‌ ఆయిల్‌తో దీపం వెలిగించండి.


రాత్రి పడుకునే ముందు 1 కప్పు గ్రీన్ టీ తాగితే ఏమౌతుందో తెలుసా?

గ్రీన్ టీ ఒక హెల్తీ డ్రింక్. టీ, కాఫీ లకంటే ఈ గ్రీన్ టీనే మన ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ దీన్ని తాగితే మీరు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. ముఖ్యంగా రాత్రిపూట దీన్ని తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారంటున్నారు ఆరోగ్య నిపుణులు. గ్రీన్ టీలో కాల్షియం, పొటాషియం, సోడియం, విటమిన్ ఎ, విటమిన్ బి 2,విటమిన్ సి లు పుష్కలంగా ఉంటాయి. రాత్రి పడుకునే ముందు దీన్ని తాగడం వల్ల ఎన్నో...


ఎక్కువ మంది ధనవంతులు ఉండే సిటీ ఇదే

భారతదేశంలో అత్యంత ధనవంతుడైన వ్యక్తి ఎవరో మీకు తెలిసిందే, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన వ్యక్తి పేరు కూడా మీరు వినే ఉంటారు. కానీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల నగరం ఏదో మీకు తెలుసా? ఈ ధనవంతుల నగరంలో చాలా మంది సాధారణ ప్రజల కంటే ఎక్కువ ధనవంతులుగా పరిగణించబడుతున్నారు. ఇక్కడ ప్రతి 24 మందిలో ఒకరు కోటీశ్వరుడు. అంతేకాదు, ఈ సంఖ్య ఏటా పెరుగుతోంది. మీ ఊహ సరైనదే, ఈ స్వప్న నగరం న్యూయార్క్ తప్ప మరొకటి కాదు. హెన్లీ & పార్టనర్స్ విడుదల చేసిన ధనవంతుల నగరాల జాబితా...