MONEY PLANT: మనీ ప్లాంట్ ఇంట్లో ఈ దిశలో ఏర్పాటు చేసుకుంటే ధనవర్షం ఖాయం!

 Money Plant Vastu: ఇంట్లో మనీ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటారు. తులసి, కలబంద మొక్కతో పాటు మనీ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడం వల్ల సుఖః శాంతులు వెల్లువిరుస్తాయి. దీంతో ఆ ఇంట్లో ధన వర్షం కురుస్తుందని హిందూ సంప్రదాయంలో మనీ ప్లాంట్ ను పెట్టుకుంటారు అయితే ఇంట్లో ఏ దిశలో మని ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలో తెలుసుకుందాం.

 ఇంట్లో సుఖ సంతోషాలు ధన వర్షం ప్రాప్తించాలని చాలామంది మనీ ప్లాంట్ మొక్కను అయితే ఈ మొక్కకు కూడా ఒక దిశ ఉంటుంది దాని ఆ దిశలోనే ఏర్పాటు చేసుకోవాలి. సరైన దిశలో ఏర్పాటు చేసుకోకపోతే నెగెటివిటీ పెరుగుతుంది. దీంతో ఇంట్లో ఆర్థిక సమస్యలు పెరిగిపోతాయి. వాస్తు నియమాలను అనుసరించి మనీ ప్లాంట్‌ మొక్కను పెట్టుకోవాలి.

మనీ ప్లాంట్‌ మొక్కను హార్ట్‌ షేప్‌లో ఉన్నవి ఏర్పాటు చేసుకోవాలి. మొక్క ఆకులు పెద్దగా ఉండేలా చూసుకోవాలి. ధన సమస్యలతో పోరాడుతున్న వారు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన వారు. మన ప్లాంట్ మొక్కని ఏర్పాటు చేసుకోవాలి. ఇది సరైన ఏర్పాటు చేసుకుంటే మీ ఇంటికి దాని వర్షంతో పాటు సుఖ సంతోషాలను కలిగిస్తుంది. మనీ ప్లాంట్ అంటేనే డబ్బులకు సూచన ఇది ఇంట్లో ఏ దిశలో పెట్టుకోవాలో తెలుసుకుందాం.

ఇదీ చదవండి: జూలైలో పుట్టినవారు ఎలా ఉంటారు? ఈ విషయంలో మాత్రం వారు అందరి కంటే ప్రత్యేకం.. 

సాధారణంగా మనీ ప్లాంట్ లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి ఇష్టమే అయితే ఇంట్లో ఇది ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆ సుఖః సంతోషాలు ఆర్థిక శ్రేయస్సు కలుగుతుంది.  ఇంకా ఇంట్లో ఆర్థిక లోటు అనేది కనిపించదు. ఇంట్లో ఆగ్నేయ మూలలో మనీ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆ ఇంటికి శుభం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోయి దాన వర్షం కురుస్తుంది. మనీ ప్లాంట్‌ మొక్క ఇంట్లో ఏర్పాటు చేసుకుంటే పాజిటివిటీ కూడా పెరుగుతుంది. ఆ ఇంట్లో ఉండేవారికి ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది.

ఇదీ చదవండి:  శివపూజలో ఇవి నిషిద్ధం.. పొరపాటున సమర్పిస్తే భోళాశంకరుడి ఆగ్రహానికి గురికాక తప్పదు..

మనీ ప్లాంట్ మొక్కను ఈశాన్యం మూలలో ఎప్పుడు ఏర్పాటు చేసుకోకూడదు. అంతేకాదు మనీ ప్లాంట్ మొక్క ఎప్పుడు నీళ్లను తాకరాదు. ఇది పైకి ఎగబాకుతూ ఉండాలి. మనీ ప్లాంట్ మొక్కను ప్రతి గురువారం పాలు పోస్తే కూడా విష్ణుమూర్తి ఆశీర్వాదాలు కలుగుతాయి దింట్లో లక్ష్మీ కటాక్షం కూడా ప్రాప్తిస్తుంది. మనీ ప్లాంట్ మొక్క పాడవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఇది ఇండోర్ ప్లాంట్ మొక్క నేరుగా సన్లెట్ పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి మొక్క ఆకులు రాలిపోయిన పచ్చగా మారిన ప్లాంట్ కేర్ తీసుకోవాలి.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

2024-07-04T16:04:52Z dg43tfdfdgfd